Special Tribute to Hero Uday Kiran | Hello Brother | Raksha Bandhan Special Event | 7th August 2022

Поділитися
Вставка
  • Опубліковано 6 сер 2022
  • #HelloBrother #ETVRakshaBandhanSpecialEvent #ETVevents #sreemukhi #hyperaadi #Telugushow #naveenchandra #udaykiran
    Adarsh dedicates a special tribute to hero Uday Kiran on the special of Rakhi festival special event.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(UA-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • Розваги

КОМЕНТАРІ • 978

  • @kgfannarendra8544
    @kgfannarendra8544 Рік тому +792

    Uday Kiran anna kosam chusevallu mana Uday anna kosam oka like

  • @barmavathkavitha677
    @barmavathkavitha677 Рік тому +549

    ఉదయ్ కిరణ్ ప్రతి మనిషి గుండెలో ఉన్నాడు 😭😭😭

  • @blackmaskman3916
    @blackmaskman3916 Рік тому +178

    వచ్చే జన్మంటూ వుంటే ఉదయ్ అన్నను చిరకాలమ్ చూడాలని కోరుకుంటున్నాను.అన్న మిస్ u అన్న ❤️❤️❤️😭😭😭

    • @allahkishaanshezan9581
      @allahkishaanshezan9581 Рік тому +1

      Aa janmalo nuvvuntavo ledo chusko

    • @blackmaskman3916
      @blackmaskman3916 Рік тому +1

      @@allahkishaanshezan9581 eenanmalo annanu nannu ninnu puttinchinatte aa janmalo kuda puttisathadu le anna.

    • @Vijay-cz7pe
      @Vijay-cz7pe 7 місяців тому

      Appudu Ela gurthu padataavu Uday Kiran ni?

  • @bobbybanny6746
    @bobbybanny6746 Рік тому +589

    ఉదయ్ కిరణ్ అన్న నీ ఆత్మ ఎక్కడ ఉన్నా శాంతించాలని కోరుకుంటున్నాను ఈ స్కిట్ ధర మళ్లీ పరిచయం చేశారు thank you all

    • @kalyani9528
      @kalyani9528 Рік тому +4

      Yes

    • @vanikumari6813
      @vanikumari6813 Рік тому +3

      It's not dhara,it is dwaara

    • @RK0625
      @RK0625 Рік тому +1

      Yes bro

    • @vanikumari6813
      @vanikumari6813 Рік тому

      @@RK0625 vachipodi bro antii,vedava

    • @RK0625
      @RK0625 Рік тому

      @@vanikumari6813 తన కామెంట్ కి రిప్లై ఇచ్చాను యస్ బ్రో అని అది తప్ప 😭😭😭

  • @PANDUmotivation
    @PANDUmotivation Рік тому +58

    తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా సొంత టాలెంట్ తో పైకి వచ్చిన ఉదయ్ కిరణ్ అన్న నువ్వు లేవు అని గుర్తొచ్చినప్పుడు 😭😭😭నా కన్నీరు ఆగదు అన్న

  • @laxmisrinivas1273
    @laxmisrinivas1273 Рік тому +85

    Yes ఉదయ్ ని కోల్పోయిన సినీ పరిశ్రమకు నిజంగా దురదృష్టకరం we miss you uday kiran

  • @bharatkumarbharatkumar7618
    @bharatkumarbharatkumar7618 Рік тому +101

    వీడియో చూస్తున్నoత సేపు కన్నీళ్లు ఆగలేదు మిస్ యు ఉదయ్ కిరణ్ అన్న😭😭😭😭😭😭😭

  • @kolishettibharath3519
    @kolishettibharath3519 Рік тому +829

    వున్నప్పుడు ఎవరు పట్టించుకోరు. పోయిన తర్వాత మిస్ యు అని ఏదో అంటారు.
    ఉదయ్ కిరణ్ గారు వున్నప్పుడు అవకాశాలు ఇస్తే మంచి పొజిషన్ లో వుండే వారు. ఉదయ్ కిరణ్ గారి లాంటి వారు చాల మంది ఉన్నారు అవకాశాలు లేక తరుణ్ , రోహిత్, ఆకాష్ ఇలా చాలా మంది ఉన్నారు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన వాళ్ళు కూడా అవకాశాలు లేక డిప్రెషన్ లో వున్నా వారు వున్నారు. వారి అందరికి ఇప్పటి సినిమా లో ఏదో ఒక క్యారెక్టర్ అవకాశం ఇవ్వండి . పాత వారిని ఆదుకోండి

  • @ramakrishnagodugu9697
    @ramakrishnagodugu9697 Рік тому +102

    మంచి మనుషులు ఎప్పుడు మన హృదయాల్లో ఉండిపోతారు

  • @spirtiszone
    @spirtiszone Рік тому +66

    మన ఉదయ్ అన్న ఇంకా 💯💯💯💯💯💯💯సంహాత్సరం అయినా కూడా మర్చిపోలేని బాధ 💔💔💔💔we miss u uday అన్న 💞💞

  • @firozshaik4562
    @firozshaik4562 3 місяці тому +13

    దేవుడంటూ ఉంటే మళ్ళీ అదే రూపంలో పుట్టి తను కన్న కలలు సాకారం చేసుకోవాలని కోరుకుంటూ...🙏❤

  • @gugulothunageswarao4649
    @gugulothunageswarao4649 Рік тому +590

    మీస్యు ఉదయ్ కిరణ్ ఈ షో చూసినంతసేపు నిన్ను చూసినటే వుంది నీ ఆత్మశాంతిభద్రతల కలగలని కోరుకుంటున్నాను

  • @neelachalamsrirangacharya5978
    @neelachalamsrirangacharya5978 Рік тому +28

    చాలా భాధగా ఉన్నా ఒక మంచి వ్యక్తి గూర్చి స్కిట్ చేశారు, లవ్ యూ ఉదయ్ అన్న

  • @thz_iz_divya
    @thz_iz_divya Рік тому +75

    2000's hero Uday Kiran still in our heart's🥺🥺🥺🥺🥺🥺🥺🥺
    I love you so much Uday kiran bro...
    Mi songs vinte literal ga adusthanu...😥😥😥😥😥😥
    Thanks for this Tribute...............

  • @lakshmim3828
    @lakshmim3828 Рік тому +452

    ఈ పాట చూస్తే ప్రజల్లో ఎంతగా ఉన్నాడో అనిపిస్తుంది

  • @crazygalaxy5406
    @crazygalaxy5406 Рік тому +372

    ముందుగా ఈtv వారికి నా ధన్యవాదాలు 🙏 మాకు ఉదయ్ కిరణ్ అంటే ఎంత ఇష్టం అని ఎవరైనా అడిగితే నింగి కి హద్దు లేనట్టే తనమీద మాకున్న అభిమానం కూడా అటువంటిదే ఈషోచూస్తుంన్నంతసేపు కన్నీరు ఆగలేదు ఎందుకు ఇలా చేసావు అని గట్టిగా అడగాలని వుంది కానీ ఎలా మాపిలుపు వినబడనంత దూరం వెళ్లిపోయావు నీ అభిమానులు నిన్ను మర్చిపోతారని ఎలా అనుకున్నావు అలా మర్చిపోతే అది అభిమానమే కాదు నువ్వెప్పుడూ హీరో కన్నా పక్కింటి అబ్బాయిలా ప్రతి ఒక్కరూ వాళ్లింట్లో ఒక వ్యక్తిగా చూసుకునేవారు అందుకే నువ్వంటే నిన్ను ఇష్టపడే వారికి అంతిష్టం ఈస్కిట్ చేసినవారికి పేరు పేరున ధన్యవాదాలు ❤️ ఉదయ్ 😭

    • @crazygalaxy5406
      @crazygalaxy5406 Рік тому +4

      ల్తెక్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు 🙏

    • @praneethkuchimanchi30
      @praneethkuchimanchi30 Рік тому +2

      Munduga manam antha cheyalsindi okkate ikapai kotha natulani, sine nepadyam lekunda vachina varini prothsahiddam. Jarigindi marchalemu kani kalakarulaki antima teerpu ichade prekshakule kabbati. Idi prati prekshakudu alochinchalsina tarunam. Manam evarni protshahistunnam ani manani manam prashnichukovalsina samayam. Oka prekshakudi ga nee maddathu etu vaipu aalochinchukondi mitrama.

  • @lookingguysnagesh8728
    @lookingguysnagesh8728 Рік тому +51

    ఈ టీవీ వారికీ ధన్యవాదాలు ఇంత మంచి షో మాకోసం ఇచ్చినందుకు 🙏🙏🙏

  • @anjalir1294
    @anjalir1294 Рік тому +439

    Thanks for wonderful tribute to Our UDAY KIRAN ...he is till in our hearts ...n forever ❤❤❤❤

  • @laxmanlaxman6967
    @laxmanlaxman6967 Рік тому +69

    Ma 90 kids favourite hero uday Kiran anna 💙🥰

  • @ganeshgani247
    @ganeshgani247 Рік тому +14

    రియల్లీ మిస్ యూ అన్న నీలాంటి గొప్ప యాక్టర్ దొరకడు కొంతమంది ముర్కులు తొక్కేసారు ఆ ముర్కులను దేవుడు వదిలి పెట్టాడు 😭

  • @chiruchiru9034
    @chiruchiru9034 Рік тому +28

    ముందుగా ఈ టీవీ వారికి ధన్యవాదములు ఉదయ్ కిరణ్ అంటే చాలా ఇష్టం

  • @kursamvijay9253
    @kursamvijay9253 Рік тому +54

    చాలా మంచి నటుడిని ఇండస్ట్రీ కోల్పోయింది

  • @ranadeepasri5038
    @ranadeepasri5038 Рік тому +7

    ఉదయ్ కిరణ్ అన్న సావుకు కారణం ఎవరో ఈ 2 మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా తెలుసు..ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళ ఇంట్లో జరుగుతున్నా పరిస్థితి ఏంటో తెలుసు అందరికి...దేవుడు ఉన్నాడు రా

  • @tekumalleshmtekumallesham9709
    @tekumalleshmtekumallesham9709 Рік тому +24

    మంచోడు మా ఉదయ్ కిరణ్ అన్న 😭😭😭మిస్ యు 😭😭

  • @prasadgurrana8650
    @prasadgurrana8650 Рік тому +790

    ఈ షో చూస్తే చిరు ఫ్యామిలీ కి నిద్దర పట్టదు

  • @vaddelalappa7887
    @vaddelalappa7887 Рік тому +24

    మన కుటుంబంలో ఒక్కరి కోల్పయం కానీ మా వనసుల్లో ఎప్పటికీ అన్న స్థానం ఉంటుంది

  • @kalthiharish8576
    @kalthiharish8576 5 місяців тому +2

    Really show chusthe chala edupu vachindhi 😭😭 really we miss you Uday 🙏 one of my favourite evergreen actor ❤

  • @jyothitorlapati4348
    @jyothitorlapati4348 Рік тому +31

    Nijamga e episode chustunte edupu vastundi i miss uday sir😭🙏

  • @telugujilugu143
    @telugujilugu143 Рік тому +7

    ఈటీవి వాళ్ళకు ధన్యవాదాలు, we miss you ఉదయ్

  • @marojurakesh886
    @marojurakesh886 Рік тому +27

    *uday kiran first lover boy of telugu cinema* 💔🥺90s 2000s kids ki favourite actor 💔❣️

  • @devrathod2372
    @devrathod2372 Рік тому +91

    Emotionally addicted, still remember udaykiran sir. Good msg around the entire life of Udaysir. Love you those all dancers and choreographer... 💙👌

  • @dmlnaidu9545
    @dmlnaidu9545 Рік тому +77

    మంచి వాళ్ళ ఎక్కువ కాలం బ్రతకారు వాళ్ళు బ్రతికినా ప్రజలు బ్రతకానివ్వరు

  • @eghousepeer8445
    @eghousepeer8445 Рік тому +36

    ఉదయ్ కిరణ్ 👌
    👌సూపర్ 👌యాక్టర్ 👌సూపర్ హీరో👌
    మై బ్రదర్ ఐ లవయూ ఐ మీస్ యు 🙏

  • @kalamadugusriharshini3849
    @kalamadugusriharshini3849 Рік тому +106

    సినిమా వల్లు మరిచిపోయి మేము మరణము😭😭😭

  • @Musafirhun1
    @Musafirhun1 Рік тому +169

    *తెలుగు సినీ ఇండస్ట్రీ లో మొదటి 3 సినిమాలు (చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే) బ్యాక్ టు బ్యాక్ 3 హిట్స్ ఇచ్చిన మొట్ట మొదటి తెలుగు హీరో ఉదయ్ కిరణ్* ......
    *పాపం బతికున్నప్పుడూ ఎవ్వరూ పట్టి0చూకోలేదు ఇప్పుడు ట్రిబ్యూట్ లు చేసి ఎం లాభం రా అయ్యా* ......

  • @shreeshree9637
    @shreeshree9637 Рік тому +15

    Thank u so much...andaru Uday Kiran garini marchipoyaru birthdays & death anniversary kuda.. okka etv vallu matrame gurthu pettukuntaru.. I like Etv very much..love u Uday 😭❤️

    • @jyothitorlapati4348
      @jyothitorlapati4348 Рік тому +2

      Avunandi uday garini e film industry marchipoindi. Etv uday gari birth, death anniversary gurtuchestundi🙏🙏i miss u uday sir

  • @naddunuriramesh1192
    @naddunuriramesh1192 Рік тому +4

    Uday Kiran chavadani ki chiranjeevi ve Karanam kani thana papam vurike podhu manchi Hero ni Miss ayam rip Uday Kiran 😭😭😭

  • @Vent_Nani
    @Vent_Nani Рік тому +40

    uday kiran sir . gurinchi rayadam chala santoshamga vundi.
    special thanks to .
    ramu master
    director sir.
    mallemala studios

  • @kondamervynrobinson4738
    @kondamervynrobinson4738 Рік тому +31

    We miss you uday kiran sir ❤... You have won millions of hearts...

  • @shripateljaishriram3740
    @shripateljaishriram3740 Рік тому +68

    Uday lanti handsome ,smartness, talent unna hero evaru leru now.... mega family vallane uday ni manam miss iyyinam evaru oppukunna ,oppukokapoina.. miss u uday

    • @santhikurthadi1691
      @santhikurthadi1691 Рік тому +9

      Yes....papam urike podhu

    • @ajythgolamandala3922
      @ajythgolamandala3922 Рік тому +8

      Uday kiran ni okapedda hero dhaga chesaranta yevaro oka pedda star aa pedda hero ipudu thagina prathi palam anubhavisthadu leka prathi phalam untundi anubhavistuu vundochhu yemo devudiki telusu yevarini yepudu prathi palam ivvalo sikshinchaalo antha telusu prathi dhaaniki oka roju vuntundi

    • @anuradhapenuboni2420
      @anuradhapenuboni2420 Рік тому +4

      Nejam andi... Darunam... Ma teenage lo dream boy ante uday kiran aa... Valla swardam kosam chiranjeevi family anyayam chesaru uday ki

  • @lovarajukillada9780
    @lovarajukillada9780 Рік тому +123

    మంచి వ్యక్తి miss u బ్రదర్

    • @polulakshmidevi1849
      @polulakshmidevi1849 Рік тому

      Yes waste mega and mega family i hate meja family jai uday anna

  • @ksaikumarreddy8826
    @ksaikumarreddy8826 Рік тому +75

    ఉదయ్ కిరణ్ గారు చాలా అందంగా వుంటారు

  • @ysrcpsocialmediasatishbeth9673
    @ysrcpsocialmediasatishbeth9673 Рік тому +26

    😭😭😭 uday కిరణ్ అన్న లాగ a hero koda laru really hero fover ever and ever 😭😭😭😭 I miss you anna 😭 I love you anna 😭💐

  • @pallavialigeri9170
    @pallavialigeri9170 Рік тому +37

    Miss you Uday...😭aadharsh garu miru chala Baga perform chesaru,Uday Kiran garini gurtu cheskunnanduku thanks..

  • @sushanthyt4408
    @sushanthyt4408 Рік тому +8

    అసలైన Tribute పెడితే చాలా బాగుంటుంది.సినిమాలు ఫ్లాప్ అని చచ్చిపో లేదు తరువాత కూడా సినిమాలు తీశారు.నిజం అందరికీ తెలుసు ఎవరూ చంపేసారోజు.😥😥😥

  • @jithendrap4006
    @jithendrap4006 Рік тому +10

    Annayya chala gurthu ki chesaru e show ki annayya fance chala runa padi vuntamu

  • @Abhi99645
    @Abhi99645 Рік тому +74

    Miss u Uday annaa....😔😔😔😢😢😢😢😢😢😢..still iam fan of u anna ....love you anna ...

  • @vyshnavi8958
    @vyshnavi8958 Рік тому +20

    ETV vallaki chala thanks Uday Kiran garini gurthu chesaru we miss u sir 😭😭😭😭😘😘😘😘na favourite actor 🙏🏿🙏🏿🙏🏿

  • @naicyramarapu1825
    @naicyramarapu1825 Рік тому +36

    Heart touching hero prithi okari heartlo sajivanga una Uday ne gurenchi epudu Vina manasu badhatho untadhi prathi okakari hrudhani badhatho nempina oke oka hero udhay anna Miss u Miss u only your present face anthy ......

  • @jabalavasu628
    @jabalavasu628 Рік тому +17

    I miss you uday miss u soooooooooooooooo much ni moives and ni songs chusinapudu chala chala badhaga vundi😭😭😭. Yanduku ela chesav 😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @mediumnani8215
    @mediumnani8215 Рік тому +83

    ఉదయ్ కిరణ్ మూవీ మనసంతా నువ్వే నా చిన్నప్పుడు 2nd class లో ఉన్న అప్పుడు దియోటర్ లో చూసా ఫ్యామిలీ తో

  • @rakeshAppani2295
    @rakeshAppani2295 Рік тому +9

    Uday Kiran gari fans oka like veskondi

  • @sujathamaddela1531
    @sujathamaddela1531 Рік тому +12

    Thank u so much everyone for remembering our Uday kiran....we missed a lotttt uday Rest in peace,,thnq so much everyone again

  • @prraj6424
    @prraj6424 Рік тому +53

    Thanks for this great tribute to Uday Kiran . . .Next we need a biopic.

  • @mahimas106
    @mahimas106 Рік тому +19

    Really we miss you Uday Kiran garu. Iam a big fan of you from first movie when iam in college days. By seeing this Tribute we remember you those olden days and films.

  • @shaiknawal3482
    @shaiknawal3482 Рік тому +48

    Miss u Uday Kiran Anna 😭😭😭😭😭😭😭😭😭😭😭big fan of you anna, always love u annaya💓💓💓💓💓💓💓💓

  • @JaiKishorevm
    @JaiKishorevm Рік тому +23

    Great Tribute to Wonderful Natural Actor Uday Kiran...We never missed you because your lovely movies are with us❤️

  • @muralidamarasingimurali3451
    @muralidamarasingimurali3451 Рік тому +10

    ఉదయకిరణ్ అన్న నా ప్రాణం ఉన్నంత వరకు ని అభిమానిగానే ఉంటా ని అభిమానిగానే చస్తా

  • @sdniru1050
    @sdniru1050 Рік тому +43

    మనిషికి ఒక చెడ్డ అలవాటు ఉంది..
    కష్టాల్లో ఉంటే బాగున్నావా, సాయం కావాలా అడగరు
    చనిపోయాక అయ్యో పాపం అంటారు 🤔
    బ్రతికి ఉన్నపుడు స్వార్ధం కోసం కొందరు సినిమా పెద్దలు...
    ఆడిన నాటకం లో... పాపం బలి అయ్యాడు
    పెద్ద హీరో తో ఎన్నీ సినిమాలు ఫెయిల్యూర్ అయినా మళ్లీ తీస్తారు..
    కానీ a ఛాన్స్.. ఇతడికి ఇస్తే...
    బ్రతికి ఉండే వాడు కాదా...

  • @muraliujar
    @muraliujar Рік тому +42

    Naaku uday kiran gari movies ante chaala istam 😍😍😍

  • @hemasundar8459
    @hemasundar8459 Рік тому +84

    You are standing in our heart Uday.. Miss you

  • @narmada_goud
    @narmada_goud Рік тому +16

    Heart touching 😔we miss u Uday Kiran garu😢

  • @suryaprasantnaram5141
    @suryaprasantnaram5141 Рік тому +1

    Manasanta nuvve, ne kosam.. Chala movie okapudu 90s kids, chala nostalgic memories.. Uday kiran gari lottu upudiki chala undi..

  • @ramthulyrics6959
    @ramthulyrics6959 Рік тому +21

    Always my favourite hero no one can replace it miss u uday anna 😭😭😭

  • @karnar6706
    @karnar6706 Рік тому +7

    Miss u love udhay kiran

  • @syedfarooq9607
    @syedfarooq9607 Рік тому +16

    Thank you Ram anna ....still we remember udai Kiran ...the huge loss for Telugu industry ...u will never get heros like them and actors ..

  • @saburubensofficial
    @saburubensofficial Рік тому +10

    Was the childhood memories... With uday kiran annaya,🤗❣️v miss u lot of....

  • @sunithakuchulakanti8268
    @sunithakuchulakanti8268 Рік тому +15

    Uday Kiran gari music ki literally tears in the eyes

  • @sridharkeys
    @sridharkeys Рік тому +6

    My Favourite Hero..miss you Uday ..niku vachina paristhithi evvariki rakudadhu..chinna vayasulo success chusaav...last ki Ela Aipoyaav ..Rip Uday Kiran Annayya😭🙏❤️

  • @panditividyasagar5934
    @panditividyasagar5934 Рік тому +28

    మిస్ యు ఉదయకిరణ్ అన్న

  • @archanakrishna849
    @archanakrishna849 Рік тому +5

    Thanks to e tv for remembering uday kiran.. Such a lovely person he was.. Uday mana Madya ledu ani anukokudadu.. He is always in ours Hearts.. Anandagaadu.. Minchi mansasunna vyakti.. Great actor.. He was really handsome.. Devudu uday ki natural beauty iccharu.. Uday u r always in my Heart Dear.. I neva forget u.. Love u forever n ever sweetheart.. Love u sooooooooooo much.

    • @jyothitorlapati4348
      @jyothitorlapati4348 Рік тому

      Yes uday garu chala handsome ga untaru ammaila kalala rakumarudu but i miss u uday kiran sir u are my first crush🙏😭plz come back sir😭

  • @telugulatestbandaramudu3259
    @telugulatestbandaramudu3259 Рік тому +2

    My Favorite hero,,,,manchi days kosam aduruchusthe bagundedi ipudu you tube dhvara kuda chala sampadisthunnaru We miss u udey

  • @tatas9372
    @tatas9372 Рік тому +17

    Thank you so much etv for made this a special tribute of uday Anna, we miss you anna.

  • @ananthojukalyankumar9699
    @ananthojukalyankumar9699 Рік тому +3

    Me soul ekkada vuna happy ga vubdali korukuntunam sir. Lend hero

  • @SravanKumar-lw6tu
    @SravanKumar-lw6tu Рік тому +4

    Such a fantastic tribute cheppadanki matladu prathi okkari gundello unde hero real hero 𝑼𝑫𝑨𝒀 𝑲𝑰𝑹𝑨𝑵 𝑮𝑨𝑹𝑼 chesina prathi movie kuda mansaku hattukune content 𝒍𝒐𝒗𝒆𝒓 𝒃𝒐𝒚 𝒊𝒎𝒂𝒈𝒆 𝒐𝒏𝒍𝒚 𝒖𝒅𝒂𝒚 𝒌𝒊𝒓𝒂𝒏 𝒈𝒂𝒓𝒖 𝒗𝒂𝒍𝒍𝒆 𝒂𝒗𝒕𝒖𝒏𝒅𝒉𝒊 𝒘𝒆 𝒂𝒓𝒆 𝒔𝒐𝒐 𝒎𝒊𝒔𝒔 𝒖

  • @anjali4299
    @anjali4299 Рік тому +53

    One of the legendary actor Uday Kiran we miss you anna😥😥

  • @padmapadma5321
    @padmapadma5321 Рік тому +21

    Thanks for tribute to udaykiran I really like udaykiran

  • @ramkatari4868
    @ramkatari4868 Рік тому +12

    Very thankful to this tribute we miss u uday anna 😔😔😔😔

  • @chinnamalle3423
    @chinnamalle3423 Рік тому +13

    Ram garu really thanks to you for doing this. Hats off

  • @srinunalli1989
    @srinunalli1989 Рік тому +113

    Mega family జోలికి వెళ్లకుండా ఉంటే ఈరోజున సూపర్ హీరో గా వుందును

    • @jaipalnayakm284
      @jaipalnayakm284 Рік тому +6

      S correct

    • @ravitejag9027
      @ravitejag9027 Рік тому +46

      Chinna correction... Mega Family Uday kiran Joliki raakunda unte

    • @ravi_darshini
      @ravi_darshini Рік тому +16

      Avuna mega family valla ayana ki cinema lo chances raleda Ara papam manaki emo uday garu Bollywood ki emo sushant singh rajput garu ee lanti depression valla chanipoyaru 🥺

    • @sreehandlooms7964
      @sreehandlooms7964 Рік тому +7

      @@ravitejag9027 correct ga annaru

    • @muniyammaamma3715
      @muniyammaamma3715 Рік тому +12

      Hello sir gaaru
      Mega family ne uday sir joliki vachhindi goppa mega star ane respect tho marriage ki oppukonnadu alage Happy ga untundi anukonnam andaram kuuturu vere vaditho lechipoindi telisi telisi ela cheskontadu pelli
      So cancel aindi daniki allu aravindi Chiranjeevi paga pattaru kasi teerchukonnaru😭😭😭😭

  • @kranthikiran9923
    @kranthikiran9923 Рік тому +51

    We always miss you Anna .... U make our childhood Best ....😔😔😔

  • @sahithgottiparthi8598
    @sahithgottiparthi8598 Рік тому +15

    We miss you Uday 😭😭😭😭
    Chala chala miss avthunnam...

  • @sathishvirat8799
    @sathishvirat8799 Рік тому +4

    మనసంతానువ్వే ❤️❤️❤️❤️ we r miss u Udaykiran anna... 😭

  • @arjunsinghmolakapuri2594
    @arjunsinghmolakapuri2594 Рік тому +2

    E skit chusi nenu aa nuvvu nenu movie chusina rojulu gurthochay. Ippati varaku nenu ye movie kuda 3 times chudaledu, alantidhi nuvvu-nenu movie 8 times chusanu. Antha pichi naaku aa movie ante. Only for Uday Kiran. I never forget u uday. My craziest hero.

  • @prasukumari7638
    @prasukumari7638 Рік тому +16

    Naku kuda uday garu anty challa istam miss uuuu

  • @prasadgurrana8650
    @prasadgurrana8650 Рік тому +43

    ఒక మంచి, బ్యాక్ రౌండ్ లేని హీరో ని, అతని కెరియర్, అతని జీవితం నాశనం చేసిన మెగా ఫ్యామిలీ కి నా కృతజ్ఞతలు 😭😭

    • @sreehandlooms7964
      @sreehandlooms7964 Рік тому +2

      Ha

    • @Yashna977
      @Yashna977 Рік тому +2

      Correct ga chapru

    • @prasadgurrana8650
      @prasadgurrana8650 Рік тому +2

      @@Yashna977 థాంక్స్

    • @raginirao5542
      @raginirao5542 Рік тому

      Evdra nuv mega family ni antey champutam godavari districts rarely banisa dammunte

    • @purplelove1357
      @purplelove1357 Рік тому

      Heroine prathyusha case lo ethani hand undhi kabatte le 😏 Chiranjeevi pillani estha anagane aa pillani vadhilinchukovataniki champesadu

  • @rajavardhanreddy154
    @rajavardhanreddy154 Рік тому +13

    Om Shanti udaykiran Garu...miss you my fav hero..

  • @rajkumarmadishetti6234
    @rajkumarmadishetti6234 5 місяців тому +1

    Uday kiran anna lekapovadam chala badakaram na childhood lo Mee songs chusthu periganu meeru Naa gundello untamu anna❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @devirouthu1882
    @devirouthu1882 Рік тому +24

    Thank u so much etv for the wonderful tribute...

  • @msk6dmusic
    @msk6dmusic 10 місяців тому +3

    I am Uday Kiran Big Fan

  • @muniyammaamma3715
    @muniyammaamma3715 Рік тому +7

    Oka manchi hero ni matrame kadu samajam lo oka manchi vekthini dooram chesamu😭😭😭
    Maname tana movie's ni chusi unte hit aiyyevi moves unnappudu ebari vilava teleedi 😭😭😭😭❤️❤️❤️❤️

  • @kishan3909
    @kishan3909 Рік тому +15

    still ppl remember him its very nice love you very much udaykiran from tn

  • @sumalatha7847
    @sumalatha7847 Рік тому +8

    We miss you Udhaykiran Garu miru malli puttali appudu me happy ga undali ani korukuntunnanu

  • @thoudavaralakshmi2355
    @thoudavaralakshmi2355 Рік тому +11

    Till now remembering & missing you Uday bro🥺🥺🥺

  • @msk6dmusic
    @msk6dmusic Рік тому +10

    I am Uday Kiran big Fan

  • @shankarmuduvoth4959
    @shankarmuduvoth4959 Рік тому +5

    anna nuvu maa andari manasulo unnav ninnu ebbandhi petti champesina vallu kukka chavu chastharu anna i miss you😭😭😭😭😭

  • @bachowdary8204
    @bachowdary8204 Рік тому +21

    His expressions looks like Uday Kiran❤️

  • @sreenussreenivas9481
    @sreenussreenivas9481 Рік тому +10

    Really we miss you Uday Kiran brother....💐🙏

  • @sailu8756
    @sailu8756 Рік тому +22

    Miss u annayya

  • @udaykiran2929
    @udaykiran2929 Рік тому +17

    A great tribute to uday kiran ❤️❤️❤️❤️ but ended very soon,we miss you uday anna