కొర్రలు ఉప్మా || పల్లీల చట్నీ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుందాం

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • కొర్రలు ఉప్మా || పల్లీల చట్నీ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుందాం
    #foxtailmilletrava #korrarava #groundnutchutney

КОМЕНТАРІ • 131

  • @nirmalareddy2751
    @nirmalareddy2751 3 місяці тому +19

    Sairam Padma Aunty. Mee ఈ వీడియో super. E video చూశాక నేను కూడా ఇంట్లో millets to upma చేశాను. మీరు తింటుంటే నాకు నోరు ఊరింది అందుకే చేసుకుని తిన్నాను. మీ presentation kuda చాలా బాగుంది. చిన్న tip గిన్నెలో food కొంచం వత్తి పెట్టుకొని plate పెట్టి, ప్లేట్ తో పాటు గిన్నె తిప్పాలి. అప్పుడు కరెక్ట్ గా వస్తుంది, easy ga వుంటుంది. మీరు చేసినట్టు చేస్తే ఒక్కొక్కసారి food spread అవుతుంది. నేను చెప్పినట్లు okay sari try చేసి చూడండి Aunty. Thanks Aunty. Idli kuda చూపించండి pls. Sairam🙏

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  3 місяці тому +2

      థాంక్యూ నిర్మల రెడ్డి గారు అలాగే చేస్తాను

  • @kanthamanimanukonda-mb4bj
    @kanthamanimanukonda-mb4bj 3 місяці тому +3

    చాలా ఓపిక తో చేశారు సూపర్బ్

  • @vimalajms1870
    @vimalajms1870 15 днів тому

    Very best recipe, thankyou madam ❤🎉 .

  • @durgakarri3556
    @durgakarri3556 3 місяці тому +1

    పద్మ గారు రవ్వ ఉప్మా బాగా చేశారు చట్నీ కూడా చేసి చూపించారు మేము చేస్తాము థాంక్స్ అండి

  • @Parvathitalks-Hyderabad
    @Parvathitalks-Hyderabad 3 місяці тому +1

    ఆంటి గారు మీ video చాలా బావుందండి. అమ్మ పిల్లలకు పొదుపు గురించి ఇలానే చెబుతుంది.... I LIKE YOU...🥰

  • @kanchanatirumalasetty1273
    @kanchanatirumalasetty1273 3 місяці тому +6

    ఆహా, పద్మ గారు ఎంచక్క ,హోటల్ లో బోర్లించిన పొంగల్ లా ఉంది. ఎంత ఓపికగా, మళ్లీ వెళ్ళి పచ్చడి చేసి మరీ చూపించారు.

  • @vijayalaksmivadrewu2197
    @vijayalaksmivadrewu2197 2 місяці тому

    Chala baga chesarandi. Nenu ennisarlu try chesina bagaraledu. Thanks undi

  • @sakuntalagodavarthy3930
    @sakuntalagodavarthy3930 3 місяці тому +2

    Chalabagachesarandipachhadikudachalaspeedgachesarubale mebandikapanyperucheppandi

  • @prasanthibalabadra5100
    @prasanthibalabadra5100 3 місяці тому +1

    Hi 🎉🎉🎉auntygaru,how r u❤❤❤❤take care of ur health,ur rollu anni one video👍👍👍 plzat the sametime ur salt, karam bottles baguntayi meevi,details cheppandy, karappodulu lo salt tho munagaaku,karepaaku vepadem super idea❤❤❤❤🎉🎉🎉🎉

  • @usha975
    @usha975 2 місяці тому +1

    Aunty garu. Mer matalu vanta chala
    Bagundi. Uncle yeri

  • @swarnalatha2969
    @swarnalatha2969 2 місяці тому

    Aunty garu mee videos chala baguntai andi... Mememlini chusu memu chala inspire autunnamu... Tq 🙏🏼😊

  • @momsmagichand
    @momsmagichand 3 місяці тому +3

    Hi amma. Millets baaga naanapetti vadali antunnaru kada mari ravva direct cook chesthe emi kaadha. Ledante evi already nanapetti dry chesi chesina ravva na. Please share cheyandi

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  3 місяці тому +2

      మీ డౌట్ కి వసుంధర ప్రొడక్ట్స్ వీడియో ఉన్నది ఫోన్ చేయండి చేసి ఆ డౌట్ క్లియర్ చేసుకోండి

  • @vb566
    @vb566 3 місяці тому

    Healthy recipe. What is the ratio of rawa n water?

  • @vigneshreddy176
    @vigneshreddy176 3 місяці тому +3

    Korrala ravva shop name and address pls mam mouthwatering mam

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  3 місяці тому +1

      మన చానల్లో వసుంధర మిల్లెట్స్ గురించి వీడియో ఉన్నది చూడండి ఆ వీడియోలో నెంబర్ ఇచ్చాను

  • @suryateja9321
    @suryateja9321 18 днів тому

    Very nice amma

  • @colourblocks3041
    @colourblocks3041 3 місяці тому

    Memu kuda vasundhara millet foods vadutamu very tasty and quality ga untundi 👍👍🤤

  • @shashikalaamaram4944
    @shashikalaamaram4944 3 місяці тому +1

    U r great padmagaaru

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 3 місяці тому

    కొర్రలు ఉప్మా బాగుందమ్మా చట్నీ తో బాగుంది వీడియో చూస్తూ ఉంటానండి చాలా బాగుంటాయి అండి

  • @bio4172
    @bio4172 3 місяці тому +1

    Nalleru tablets gurinchi cheppandi mam

  • @ecopanels7819
    @ecopanels7819 3 місяці тому

    Meru baga lekapoyina opika ga chestunaru anni great amma

  • @narayanrao9142
    @narayanrao9142 3 місяці тому +1

    Nice video amma. Nice to watching After long time cooking video.

  • @kavitha-io5bj
    @kavitha-io5bj 13 днів тому

    Jonnalu,green,or

  • @dhanalaxmiayyanki1317
    @dhanalaxmiayyanki1317 3 місяці тому

    చాలా బాగుంది అండి ఉప్మా పద్మ గారు

  • @padmavatialapati5186
    @padmavatialapati5186 2 місяці тому

    Patancheru daggra miiet pongal mix annaru address cheppara please

  • @thummajoannesreddyreddy9241
    @thummajoannesreddyreddy9241 Місяць тому

    Koralu nanaphytali antaru ga anti

  • @lakshmicc6752
    @lakshmicc6752 2 місяці тому

    Madam gallery
    Tablets where it
    Will purchase tell me

  • @Gkslearninghub
    @Gkslearninghub 3 місяці тому +1

    అమ్మా ఈ మధ్య కాలంలో చాలా వరకు ఆరోగ్యం కోసం అందరూ ఇలా చిరు ధాన్యాలు ఆహారంగా తీసుకోవాలి అని అనుకున్నాం కానీ ఎక్కడ వీడియోలు లేవు.. మీరైనా కొర్రలు , అండు కొర్రలు, సామాలు, అరికలు ఊదల వంటలు కావాలి అండి మీ ఈ వీడియోల కోసం ఎదురు చూస్తుoటం.

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  3 місяці тому +1

      వసుంధర ప్రొడక్ట్స్ గురించి ఒకసారి వీడియో చూడండి మన చానల్లో ఉన్నది

  • @williambeck3967
    @williambeck3967 3 місяці тому

    You are so genius

  • @kallepellysrinivas2660
    @kallepellysrinivas2660 2 місяці тому +2

    Still kadI link please amma

  • @sailajakapuganty8572
    @sailajakapuganty8572 2 місяці тому

    Korrala or korrala ravva andi

  • @umamodipalli451
    @umamodipalli451 3 місяці тому

    Chala bagundi andi

  • @SkRehana-cw7or
    @SkRehana-cw7or 3 місяці тому

    Chala bagundi aunty

  • @madhusudandeekonda746
    @madhusudandeekonda746 3 місяці тому +1

    Upma chesina kadai link evandi

  • @bhimavarapuanuradha7481
    @bhimavarapuanuradha7481 3 місяці тому +1

    Adentandi మిగిలిందైనా మాకుపెట్టలేదుగా

  • @kakumanugnaneswari654
    @kakumanugnaneswari654 2 місяці тому

    Terrace garden work Mee dampatulu. Tagginchukondi. Arogyam. Kante. Ekkuva. Kadu.

  • @swarupachepuri9116
    @swarupachepuri9116 2 місяці тому

    పద్మ అమ్మగారు కొర్రల ఉప్మా చేస్తుంటే చాలా బాగా అనిపించింది

  • @jyothitripurari3323
    @jyothitripurari3323 3 місяці тому

    Chala baga chesaru neat ga tasty ga

  • @madhusudandeekonda746
    @madhusudandeekonda746 3 місяці тому

    Vanta super padhmagaaru

  • @lakshmimadapaka5245
    @lakshmimadapaka5245 3 місяці тому +1

    Me ru a pain unna back or nerves knee any place wet cold cloth pedithe kuda blood circulatin undi thaguthundhandi medicines ok athu elati chitkalu Dr ramachandra Padma drgaru valluchepindhechesa thagindhandi meru try it shajira kuda ok pinch daily thinamdi b
    P or blood baga thinavuthundhi

  • @prameelarani6942
    @prameelarani6942 3 місяці тому +1

    ఆంటీ గారు మిల్లెట్స్ ఏవైనా ఎనిమిది గంటలు నానబెట్టి తర్వాత వండుకోవాలి కదా అండి

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  3 місяці тому

      వాళ్లు మనకి రవ్వ చేసి ఇచ్చేసారు కదా అని నేను నాన పెట్టలేదు మనం డైరెక్ట్ గా మిల్లెట్స్ అయితే అలా చేయాలి నేను కూడా చదివాను ఒకసారి మీరు నెంబర్ ఉన్నదిగా వాళ్లకు కాల్ చేసి మాట్లాడండి

  • @madhavichowdary8129
    @madhavichowdary8129 3 місяці тому

    Pinni me chetny nenu same ilane chesthanu ❤

  • @swathihoneychannel6738
    @swathihoneychannel6738 3 місяці тому

    Super amma😊

  • @carolp5638
    @carolp5638 2 місяці тому

    Madam where do we get Nalleru capsules can you kindly tell me please......I underwent hip replacement so I want to take Nalleru capsules

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  2 місяці тому

      అన్ని మందుల షాపులోనూ దొరుకుతాయండి మన ఛానల్లో కూడా నేను వీడియో చూపించాను ఒకసారి చానల్లో వీడియో చూడండి

    • @carolp5638
      @carolp5638 2 місяці тому

      Thq somuch Madam 🙏

  • @ushatumma3474
    @ushatumma3474 Місяць тому

    Hi aunty how are you super chesaru👌👌 millet rava tesukovadaniki phone number evandi

  • @manjuthandra3382
    @manjuthandra3382 3 місяці тому

    Wow super andi

  • @lotus4276
    @lotus4276 3 місяці тому

    Today i prepared. Nalleru. Chutney for lunch. Yummy

  • @nalinimokkapati7845
    @nalinimokkapati7845 3 місяці тому

    👌Padma garu mee videos chala baguntayi .mee steal pan chala bagundi e company entha size online lo konnara

  • @babysarojini9366
    @babysarojini9366 2 місяці тому

    Bagunnadi😊

  • @SLVK_chota_dancers_
    @SLVK_chota_dancers_ 2 місяці тому +1

    Naleru tablets link pls

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  2 місяці тому

      నెక్స్ట్ వీడియోలో పెట్టాను చూడండి ఎక్కడ దొరుకుతాయో కూడా పెట్టాను

  • @olisittiyasoda2639
    @olisittiyasoda2639 2 місяці тому

    Super so nice

  • @rojaranialluri4908
    @rojaranialluri4908 3 місяці тому

    Hi andi .knee pains unnavallu chintha pandu vadaka potheenae manchidi andi.

  • @swarnalatha8367
    @swarnalatha8367 3 місяці тому +1

    నల్లేరు టాబ్లెట్స్ ఎలా వాడాలండి.

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  3 місяці тому

      ఉదయం బ్రేక్ ఫాస్ట్ తిన్నాక నేను రోజుకి రెండు వేసుకుంటున్నాను

  • @user-su4qh2lc4o
    @user-su4qh2lc4o 2 місяці тому

    Anty korrala ravva nanapettali kada need leda

  • @damarlakailash7216
    @damarlakailash7216 3 місяці тому

    All millets rava la to idly chayocha mam

  • @vasanthaaruna7479
    @vasanthaaruna7479 3 місяці тому

    Padma garu namste nalleru tablets ekada dorukuthayi

  • @vasirajupadmavathi5937
    @vasirajupadmavathi5937 3 місяці тому

    Padmagaru, I am 60 yrs. Please let me know where to get nareli tablets for knee pain.

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  3 місяці тому

      అమెజాన్ లో చూడండి హిమాలయ వాళ్ళది దొరుకుతుంది

  • @rukministerracegarden3479
    @rukministerracegarden3479 3 місяці тому

    Super aunty 🙏🙏

  • @sirishaboyanapalli4118
    @sirishaboyanapalli4118 3 місяці тому +1

    Chair link pettandi Aunty

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  3 місяці тому

      టు డేస్ బ్యాక్ వీడియోలో షేర్ లింకు పెట్టాను మీరు ఆ వీడియో మిస్ అయినట్టున్నారు ఒకసారి మల్లెపూలు వీడియో చూడండి

    • @Gkslearninghub
      @Gkslearninghub 3 місяці тому

      ​​​@patnamlopalleturu-pinnakapadma అమ్మా ఈ మధ్య కాలంలో చాలా వరకు ఆరోగ్యం కోసం అందరూ ఇలా చిరు ధాన్యాలు ఆహారంగా తీసుకోవాలి అని అనుకున్నాం కానీ ఎక్కడ వీడియోలు లేవు.. మీరైనా కొర్రలు , అండు కొర్రలు, సామాలు, అరికలు ఊదల వంటలు కావాలి అండి మీ ఈ వీడియోల కోసం ఎదురు చూస్తుoటం.

  • @satyalakshmi8469
    @satyalakshmi8469 3 місяці тому

    Ok Amma

  • @swarnalatha8367
    @swarnalatha8367 3 місяці тому

    ఆంటీ గారు నల్లేరు టాబ్లెట్స్ ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరు.

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  3 місяці тому

      స్వర్ణలత నేను అమెజాన్లో తీసుకున్నాను స్వర్ణలత హిమాలయ వాళ్ళది

  • @anuradhareddyteegala1956
    @anuradhareddyteegala1956 3 місяці тому

    Where can ipurchase Nallaru tablets

  • @vasanthaaruna7479
    @vasanthaaruna7479 3 місяці тому

    Inka milets rava ekada doruku thuindi

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  3 місяці тому

      ఆనందో వీడియో ఉన్నది చూడండి నెంబర్ కూడా ఉన్నది వసుంధర ఫుడ్

  • @GopichandKoganti-ws6cx
    @GopichandKoganti-ws6cx 3 місяці тому

    Super

  • @bevaraindiravlogs7126
    @bevaraindiravlogs7126 3 місяці тому

    Aunty korralu roju thinavacha

  • @vasanthakumari2441
    @vasanthakumari2441 3 місяці тому

    క్యాలిషియం టాబ్లెట్స్ అమెజాన్ link పెట్టగలరు మా

  • @vijayyerramsetti4035
    @vijayyerramsetti4035 3 місяці тому

    Niceamma

  • @lalitha7411
    @lalitha7411 3 місяці тому

    👌👌👌

  • @lavanyaguntuka8874
    @lavanyaguntuka8874 2 місяці тому

    Nanapetta kunda ela udukutadi

  • @chantiattha1705
    @chantiattha1705 3 місяці тому

    👌👌❤👍

  • @sivanagalakshmipanditi4637
    @sivanagalakshmipanditi4637 3 місяці тому

    Chair link పెట్టండి.

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  3 місяці тому

      టు డేస్ బ్యాక్ లింకు పెట్టాను చూడండి మల్లె పువ్వులు వీడియో లో ఉన్నది చూడండి

  • @RaviShankar-ov3bt
    @RaviShankar-ov3bt 3 місяці тому

    Mee Amma vaalla illu bhale undi oka video lo chusa. OKASARI vaalla illu mottam home tour cheyyandi.......VANI.

  • @srilekhabandaru5919
    @srilekhabandaru5919 3 місяці тому

    Good evening aunty garu me kitchen lo unna chinna cute stands Ekkada thisukunnaru Cheppandi

  • @peko4735
    @peko4735 3 місяці тому

    Even they are suffering no child neither sons or daughter in law came to help this is the real situation 😭 wherever they will be it's their responsibility

  • @umadevi4903
    @umadevi4903 3 місяці тому

    పద్మ గారూ మీరు నల్లేరు tablets వాడుతున్నారని చెప్పారు కదా. దాని వివరాలు చెప్తారా? Link పెడతారా

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  3 місяці тому

      ఉమ దేవి గారు రేపు వీడియో చూడండి నేను అమెజాన్లో కొన్నాను

  • @jyothsnaravi2513
    @jyothsnaravi2513 2 місяці тому

    కొర్రలు ఎప్పుడూ నానబెట్టిన తర్వాత vandamantaru next time అలా cheyandi,,arogyaniki manchidi

  • @kchandu8103
    @kchandu8103 3 місяці тому

    అమ్మ మీరు చెప్తుంటే మాకు కల్ల నీళ్ళు తిరిగాయి.....
    ఇక ఉప్మా,చట్నీ అంటారా అదుర్స్ ❤❤❤❤❤❤

  • @saraswathipenneru2373
    @saraswathipenneru2373 3 місяці тому

    Katte ganuga oils vadandi.nuvvulu nunevadandirefined oils asalu vada vaddu

  • @VangaveetiAnuradha
    @VangaveetiAnuradha 3 місяці тому +1

    Aunty gaaru oka salaha.
    Ila meeru edaina products review ichinappudu meeru kontha fee laaga pettandi. Chaala chinna fee.
    Ala fee collect ayyaka oka old age home ki Aina anatha ashram ki Aina donate cheyandi.
    Deeni gurinchi meeru oka saari alochistaru ani bhavistunnanu
    Mimmalni sponsor cheyamani anatle "review for societal cause" laaga cheyamantunnanu

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  3 місяці тому

      అనురాధ గారు ఆలోచిస్తానండి చిన్న వాళ్ళని మనం పైకి లేపుదాం అండి

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  3 місяці тому

      అనురాధ గారు నేనేమీ తప్పుగా అనుకోను మీరు ఎప్పుడూ నాకు సలహా ఇవ్వాలి

    • @VangaveetiAnuradha
      @VangaveetiAnuradha 3 місяці тому

      @@patnamlopalleturu-pinnakapadma Super amma meeru, tappakunda nenu tochinappudu alla salaha istanu. Mana kutumba sabhyula balanni oka societal cause kosam upayogisthe antha kante manchi pani inkem untundi.

  • @jyothisuryayepuri8942
    @jyothisuryayepuri8942 3 місяці тому

    రవ్వ ననబెట్టలంటారు కదా

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  3 місяці тому

      జ్యోతి గారు నేను అయితే నాన్న పెట్టలేదు ఉప్మా అయితే చాలా బాగా వచ్చింది

  • @sesettysuperrbhadravathi3256
    @sesettysuperrbhadravathi3256 3 місяці тому

    Aunty korralaravva number pettanidi

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  3 місяці тому

      మన చానల్లో వీడియో ఉన్నదండి వసుంధర మిల్లెట్స్ గురించి చూడండి

  • @anusuyaravoori317
    @anusuyaravoori317 3 місяці тому

    ఆంటీ గారు కొర్రలు heat కదా మరి మీకు ఎలా ఉంది ఆంటీ ❤️

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  3 місяці тому

      అనసూయ మాకైతే ఆ ప్రాబ్లం ఏమి లేదు మాకు heat అనిపించలేదు ఎవరు చెప్పారు మరి నేను వినలేదు ఇంతవరకు

    • @suryavaasireddy988
      @suryavaasireddy988 3 місяці тому

      కొర్రలు వేడి అనేది పుకారు మాత్రమే

    • @prasunakanumuri35
      @prasunakanumuri35 3 місяці тому

      Dehydrated body's ki marintha vedi chestundi... digestion problem unna vallaki kuda yekkuva time teesukontundi digest avvadaniki...heat chestundi anukonna vallu .. majjiga ni...water kuda yekkuva taagite balance avutundi

    • @anusuyaravoori317
      @anusuyaravoori317 3 місяці тому

      @@patnamlopalleturu-pinnakapadma ఆంటీ గారు ఇక్కడ ఒక ఆంటీ చెప్పింది

  • @lovethegarden.kumariyeline4835
    @lovethegarden.kumariyeline4835 3 місяці тому

    పద్మ గారూ! నల్లేరు ఏదో ఒక రూపంలో తీసుకున్నా రంటే ఈ కుర్చీ మీకు కిచెన్ లో అడ్డమే అనిపిస్తుంది. త్వరలో మీరు మంచి ఫలితాన్ని చెబుతారు.

  • @SkRehana-cw7or
    @SkRehana-cw7or 3 місяці тому

    Chala bagundi aunty

  • @saraswathyperath8221
    @saraswathyperath8221 3 місяці тому

    Super

  • @SkRehana-cw7or
    @SkRehana-cw7or 3 місяці тому

    Chala bagundi aunty