Ram Madhav Is Back: What's The Game Plan? | Raka Lokam | K R Sudhakar Rao

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 194

  • @anjibhagavanrouthu4301
    @anjibhagavanrouthu4301 2 місяці тому +123

    రామ్ మాధవ్ గారు చాలా సేవ చేశారు బీజేపీ పార్టీ కి, ఎందుకో అతనికి రావాల్సినంత గుర్తింపు రాలేదనిపిస్తుంది. కాశ్మీర్ ప్రజలు తమ శాంతిని అభివృద్ధి ని గుర్తించి ఓటు వేయాలి.

    • @vinaytalluri
      @vinaytalluri 2 місяці тому +1

      madhyalO talent choopincharu, so kontha cut chesaru.

    • @likemes6337
      @likemes6337 2 місяці тому +2

      He doesn't not work for personal golas

    • @sreeramamurthychavali5026
      @sreeramamurthychavali5026 2 місяці тому +4

      ఆయన ప్రచారక్ ఆయనకి ఇవన్నీ అవసరం లేదు

    • @varun7756
      @varun7756 2 місяці тому +4

      Mostly next National President

    • @tamminasrinivasarao155
      @tamminasrinivasarao155 2 місяці тому

      Advani గారికి మాత్రం ఏమి గుర్తింపు మిగిలింది

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 2 місяці тому +52

    రామ్ మాధవ్ గారు మా ప్రాంతం వ్యక్తే.ఆయన చాలా ఉత్తముడు.వివాదములకు దూరముగా ఉండే వ్యక్తి.అవసరమైన విషయాలలో చాలా చురుగ్గా పనిచేస్తారు.పైగా నమ్మకముతో పనిచేస్తారు

  • @vsatyanarayanarao6492
    @vsatyanarayanarao6492 2 місяці тому +66

    విషయ వివరణ అభినందనీయం. రామ్మాదవ్ విజేత గా కాశ్మీర్ కార్యాన్ని విజయపథంలో నడిపిస్తారని ఆశిద్దాం .

  • @raghunathreddykallu9298
    @raghunathreddykallu9298 2 місяці тому +15

    ఇద్దరు కూడా వివాదరహితులు, నెమ్మదస్తులు,పార్టీకి నమ్మకస్తులు.కాబట్టి వారికి గురుతరమైన బాధ్యత ఇచ్చారు.

  • @Aruna-yk6uv
    @Aruna-yk6uv 2 місяці тому +22

    బీజేపీ జమ్మూ కాశ్మీర్ లో సంపూర్ణ విజయం సాధించాలి అని కోరుకుంటున్నాము సర్ .

  • @m.vkumaraswamy9973
    @m.vkumaraswamy9973 2 місяці тому +12

    మంచి విశ్లేషణ . కొన్ని తెలియని విషయాలు తెలిశాయి . లోకసభ ఎలెక్షన్ తరువాత ఆశ సన్నగిల్లుతున్నది . ఎంత సేపు మనసులో దేశాన్ని అనుకుంటే భయమేస్తున్నది . పరిస్థితులు ఎందుకో అనుకూలంగా లేవు అనిపిస్తున్నది . మనది కాని కులవాదము మనలను అన్ని రాజకీయ పార్టీల తో సమానం చేస్తున్నది . ఎస్సీ లకు మరియు muslims కు బీజేపీ చేసినంత ఎవ్వరూ చెయ్యలేదు . కాని వాళ్ళు ఓట్లు వెయ్యలేదు . లోకసభ ఎన్నికల్లో కొందరు ముఖ్య నాయకులు చేసిన తప్పిదాలు దేశాన్ని ముఖ్యంగా హిందూ జాతి పతనానికి దారి తీస్తున్నాయి అనిపిస్తున్నది . వీళ్ళే లేని కాంగ్రెస్ కు జీవం పోశార అనిపిస్తున్నది .. ఆ రోజుల్లో స్వార్థంతో హిందువులు నాశనమవుతే ఇప్పుడు అసలు అవగాహన లేక నాశనం అంచుకు చేరుతున్నారేమో అనిపిస్తున్నది . ఆందోళన కరంగా ఉంది పరిస్థితి

  • @hanumanthota
    @hanumanthota 2 місяці тому +4

    Very very very very very very very good information sir thank you

  • @pavank4784
    @pavank4784 2 місяці тому +86

    రామ్ మాధవ్ గారు, కిషన్ రెడ్డి గారు అత్యంత నమ్మకమైన కార్యకర్తలు పార్టీ కి

    • @BSKMR-n5n
      @BSKMR-n5n 2 місяці тому +4

      😂k Reddy?kcr covert

    • @gokarakondasatyasaimakeitp6708
      @gokarakondasatyasaimakeitp6708 2 місяці тому +4

      కి. Reddy అధికారాన్ని అనుభవిస్తాడు ప్రత్యేకంగా పార్టీకి ఏమి చేయడు, తెలంగాణ లో ఏమీ చేయలేదు, కాశ్మీర్ లో ఏమిచేస్తాడు

    • @vinaytalluri
      @vinaytalluri 2 місяці тому

      Kishan Reddy sonthaniki pettina timelO sagam.oarty ki peTTi unTE ee paaTiki state lo BJP inkoka range lO unDEdi.
      Kisha Reddy venkayya Naidu okaTE. vaLLu edagaru, party ni edaganivvaru.

    • @rameshbabusanaka3155
      @rameshbabusanaka3155 2 місяці тому

      ⁠@@gokarakondasatyasaimakeitp6708first half right(he stands for Reddy ),but he do some things ….

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 2 місяці тому +1

      Kishan Reddy BJP lo SHAKUNI 😭😭😭 .

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 2 місяці тому +30

    రామ్ మాధవ్ గారు నమ్మదగిన, వివాదరహిత వ్యక్తిత్వం గల RSS కార్యకర్త. కిషన్ రెడ్డి గారు నమ్మదగిన భారతీయ జనత పార్టీ నేత.

  • @valmiki527
    @valmiki527 2 місяці тому +31

    Rammdhav is great patriot👌👌👌🙏🚩🚩🚩

  • @mallikarjunachokkalla2050
    @mallikarjunachokkalla2050 2 місяці тому +4

    నమస్తే గురూజీ

  • @kovurpavankumar214
    @kovurpavankumar214 2 місяці тому +4

    Raka garu also great
    He worked 10 years in north east India for rss.

  • @srinivasaraonanneboina8757
    @srinivasaraonanneboina8757 2 місяці тому +1

    ❤❤❤❤🎉

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 2 місяці тому +13

    దేశంలో ఎందరో జాతీయవాదం రక్త గతమై
    జీవించే వారున్నారు. వారిని గుర్తించి, ప్రోత్సహించి, వారి సేవలను వినియోగించుకున్న్తటైతే, దేశానికి. ఎంతో మేలు జరుగుతుంది.

  • @sureshbabu3764
    @sureshbabu3764 2 місяці тому +8

    మణిపూర్ విషయాల్లో విరాగ్జీనీ కానీ మిమ్మల్ని గానీ వినియోగించుకుంటే పరిష్కారం అవుతుంది అని అనుకుంటున్నాను.

  • @durgarao1991
    @durgarao1991 2 місяці тому +1

    Jai sreeram

  • @sampathchary8579
    @sampathchary8579 2 місяці тому +28

    దక్షిణ భారతదేశం నుండి బిజెపి నాయకులను ఎదగని ఇవ్వాలి జై భారత్ మాతాకీ జై జై బిజెపి🎉🎉❤❤

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 2 місяці тому +2

      Mukkodu kuda antthe,
      South TG na nayakula nu edhaga niyya ledhu .

    • @shivaramakrishnamachuri9412
      @shivaramakrishnamachuri9412 2 місяці тому

      శ్రీ వెంకయ్య నాయుడు గారు & కో team.. Ok అంటే ముఖ్యంగా AP లో BJP పెరుగుతుంది

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 2 місяці тому +16

    రామ్ మాధవ్ గారి నాయకత్వం లో భాజపా విజయం సాధించాలి.

  • @gurumurthyvemula577
    @gurumurthyvemula577 2 місяці тому +3

    Excellent Analysis Sir 👏

  • @athmikavinaynathrao2218
    @athmikavinaynathrao2218 2 місяці тому +20

    Ram Madhav very well known person for J&K people, he's staunch RSS member and capable of handling the present situation in the state.
    Hope he will deliver the goods and see BJP come to power.

  • @subrahmanyammlallampalli4854
    @subrahmanyammlallampalli4854 2 місяці тому +11

    మంచి నాయకుడు

  • @srinivasyadav8089
    @srinivasyadav8089 2 місяці тому +1

    WOW 👌 👏 😍
    RAM MADHAV GARU.
    JAIO RSS JAIO

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767 2 місяці тому +1

    Jai shree Raam

  • @palliyilprasad2578
    @palliyilprasad2578 2 місяці тому +13

    Jai Shree Ram jee
    Namaskaram Aarya

  • @ranjitharanjitha1007
    @ranjitharanjitha1007 2 місяці тому +1

    Jaishreeram

  • @pasulamuthyamreddy7489
    @pasulamuthyamreddy7489 2 місяці тому +25

    100 percent bjp shall win in Assemble elections of Jammu and kadhmi, Jai bharat.

  • @satyanarayanamurthy-l8u
    @satyanarayanamurthy-l8u 2 місяці тому +4

    మీ తల్లి గారు స్వర్గస్థులైన తర్వాత ఇది నేను చూసిన మొదటి వీడియో. రామ్ మాధవ్ గారిని నేను శిక్షావర్గ నుండి ఎరుగుదును. జాతీయదృక్పథంతో వారు త్రిపుర, కాశ్మీర్ లలో ముఖ్యమైన వారితో ఎలా మాట్లాడాలి, ఎలా convince చేయాలి అనే విషయాలు వారికి బాగా తెలుసు. వారి మార్గదర్శకాలు BJP కి, దేశానికి కూడా ఉపయోగపడుతాయి.

  • @sakshampr2707
    @sakshampr2707 2 місяці тому +19

    కిషన్ రెడ్డి గారు పూర్తి సమయం రాజకీయ నాయకులు.
    రాంమాధవ్ గారిని ఎలక్షన్, ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకూ ఉంచి, మరల వెనుకకు పంపవచ్చు.

  • @Srilatha-cv3ue
    @Srilatha-cv3ue 2 місяці тому +4

    JAI sreeram జై బీజేపీ జై హింద్

  • @tanujakottapalliksrr6868
    @tanujakottapalliksrr6868 2 місяці тому +13

    Jai sri ram 🙏🏻🙏🏻🙏🏻namaste Raka garu🙏🏻

  • @KotturiNagesh
    @KotturiNagesh 2 місяці тому +6

    రాక గారికి జై శ్రీరామ్ 🙏

  • @BNagesh-wo1yu
    @BNagesh-wo1yu 2 місяці тому +10

    🙏 🚩 జై శ్రీరామ్ 🚩 🙏

  • @pokurisanthoshkumar8614
    @pokurisanthoshkumar8614 2 місяці тому +4

    Jai sri ram ❤❤❤

  • @malleshamp4528
    @malleshamp4528 2 місяці тому +10

    Mee visleshana chala chala bagundhi.

  • @sekharchandranimmakayala6399
    @sekharchandranimmakayala6399 2 місяці тому +2

    మంచి విషయాలు తెలియసేసారు

  • @donbon9770
    @donbon9770 2 місяці тому +3

    As always Raka gari analysis ADBHUTAM !!

  • @ramachandramurtyparinam8435
    @ramachandramurtyparinam8435 2 місяці тому +3

    Sri Ram Madhavji should be recognised and rewarded properly by BJP high command and he should be projected and highlighted to be the next CM candidate in Andhra Pradesh in 2029 election. He is most eligible and competent person and he will definitely achieve the success and save AP from the anarchy rule presently exist and do better rule in AP and ensure development of the state.

  • @knagamani8197
    @knagamani8197 2 місяці тому +1

    Super

  • @narayanamurthydharanikota4441
    @narayanamurthydharanikota4441 2 місяці тому +6

    Vaka manchi visleshna very good

  • @shashi8379
    @shashi8379 2 місяці тому +10

    Good news

  • @ganeshkumarchittulla6659
    @ganeshkumarchittulla6659 2 місяці тому +6

    Jai shree Ram 🚩🚩🚩🚩🚩🙏🙏🙏

  • @yoganandkumar9207
    @yoganandkumar9207 2 місяці тому +7

    BJP ప్రభుత్వాన్ని పడకోట్టడానికి అమెరికా కుట్రలు చేస్తోంది, ....చాలా పెద్ద పథకాన్ని రచిస్తోంది, BJP మిత్ర పక్షాలు విడిపోయేలా చేసి, అవిశ్వాస తీర్మానం వచ్చేలా చేసి కాంగ్రెస్ కూటమి నీ అధికారం లోకి వచ్చేలా కుట్రలు చాలా పెద్ద యెత్తున చేస్తోంది అమెరికా,
    జగన్ మోహన్ రెడ్డి కూడా BJP ప్రభుత్వాన్ని కూల్చేందుకు తెర వెనుక కుట్ర చేస్తున్నాడు.
    దయ చేసి BJP పెద్దలు ఈ విషయం మీద ఏం చేస్తారో కొంచం వివరించండి.

  • @504venu
    @504venu 2 місяці тому +3

    జై భారత్ జై శ్రీరామ్

  • @ramakrishnandadibhatla
    @ramakrishnandadibhatla 2 місяці тому +1

    మీ విశ్లేషణ చాలా బాగుంది సార్!

  • @paramparagatha-ayurveda
    @paramparagatha-ayurveda 2 місяці тому +1

    Jai Hind Jai shree Ram

  • @vishweshwarmaragowni3650
    @vishweshwarmaragowni3650 2 місяці тому +8

    నమస్తే sir

  • @tintmediachannel-thechanne5558
    @tintmediachannel-thechanne5558 2 місяці тому +1

    Raka garu gud mrng

  • @bppratapreddy330
    @bppratapreddy330 2 місяці тому +6

    రామమాధవ్ గారు భాజపా నుంచి పక్కకు వెళ్ళిన సంఘ్ ప్రచారక్ గా నిరంతర భాధ్యత లో ఉన్న విదేశీ స్వదేశీ వ్యక్తుల అలోచన లు మార్పు కోసం పనిచేస్తున్నారు అయినా నాలాంటి వారు రామమాధవ్ గారి గురించి మీకు చెప్పడం హాస్యాస్పదంగా ఉంటుంది రాకా సార్

  • @SriramaPheelkhana-py8gb
    @SriramaPheelkhana-py8gb 2 місяці тому +5

    Fresh information 🙏 with fresh analysis 🙏

  • @srinivasjatavath6460
    @srinivasjatavath6460 2 місяці тому +2

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....

  • @UppulaPrabhakar
    @UppulaPrabhakar 2 місяці тому +1

    జై భారత్ జై శ్రీ రామ్ జై శ్రీకృష్ణ

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 2 місяці тому +1

    Jaisreeram. Jai hindhusthan

  • @kondaiahyamsani2634
    @kondaiahyamsani2634 2 місяці тому +2

    రాముడి ధర్మ ఆచరణ, మాధవుని చతురత రెండూ కలిసి రామ్మాధవ్.
    నేను ఆయనలో 30 సంవత్సరాల క్రితమే ఆవిధానం గమనించా. కిషన్ రెడ్డి గారు కూడా అంతే, మాధవునితో ఇంకో మాధవుని కలయిక వారి ఇద్దరి కాంబినేషన్😊. ఇక తిరుగులేదు, చాలా సంతోషంగా వుంది.

  • @shyamsundarnaidu3088
    @shyamsundarnaidu3088 2 місяці тому +3

    🎉🎉

  • @TrimurtuluKolupuri
    @TrimurtuluKolupuri 2 місяці тому +4

    Namasthe sir

  • @buchannamuriki3071
    @buchannamuriki3071 2 місяці тому +1

    Good decision

  • @chandrasekharrao130
    @chandrasekharrao130 2 місяці тому +2

    He is a faithful and loyal pracharak. Trouble shooter

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 2 місяці тому +1

    Happy to hear

  • @prakashgoud2894
    @prakashgoud2894 2 місяці тому +2

    గురువు గారు
    రహుల్ గాంధీ పైన ఒక english
    పత్రిక లో వచ్చిన విషయం గురించి చెప్పండి

  • @bhargava32
    @bhargava32 2 місяці тому +1

    All the best to you sir

  • @Bharat360Degree
    @Bharat360Degree 2 місяці тому +1

    I have a great respect for Ram Madhav Garu

  • @hanumakumarrachiraju
    @hanumakumarrachiraju 2 місяці тому +8

    రామ్ మాధవ్ గారు పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.
    గతంలో ఈయనగారు "రాజకీయాల్లోకి వచ్చేది చారిటీ కోసం కాదు బిజినెస్ కోసమే" అని అర్థం వచ్చేలా మాట్లాడి అభాసు పాలయ్యారు.
    కిషన్ రెడ్డి గారు నిఖార్సయిన దేశ భక్తుడు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్ సురేష్ రెడ్డి గారు మీకు మన్నెర్స్ లేదు అన్నందుకు తన MLA పదవిని తృణప్రాయంగా త్యజించడానికి సిద్ధపడ్డ నిజమైన నాయకుడు కిషన్ రెడ్డి గారు.

  • @chakrapanirkunchapu7154
    @chakrapanirkunchapu7154 2 місяці тому +1

    good Sign👍🇮🇳👍

  • @vishnuvardhanmandala5022
    @vishnuvardhanmandala5022 2 місяці тому +1

    ❤❤❤

  • @singothuyedukondalu4133
    @singothuyedukondalu4133 2 місяці тому +1

    Great decission sir👍🙏🙏🕉️🕉️🇮🇳🕉️🕉️🙏🙏

  • @rangamsetty6691
    @rangamsetty6691 2 місяці тому +1

    సంతోషం . రామ్ మాధవ్ గారి వీడియో చూసా. .powerful.

  • @gujjulaparameswarudu1479
    @gujjulaparameswarudu1479 2 місяці тому +1

    Ram Madhav is efficient and eminent so party needs his services

  • @suryaa9395
    @suryaa9395 2 місяці тому +1

    Jai bharat ❤

  • @MuraliKrishna-or1wq
    @MuraliKrishna-or1wq 2 місяці тому

    జై శ్రీరామ్

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 2 місяці тому +3

    రామ్ మాధవ్ మంచి వక్త. అంతే . అంతకు మించి అతను ఎమి కాదు. పక్కా ఆంధ్రా వ్యతిరేకి. ఆంధ్రాకి చేసిందేమీ లేదు . రాష్ట్ర విభజన జరిగి రాష్ట్రం కష్టాల్లో వుంటే కనీసం మాట సాయం కూడా చేయని వ్యక్తి రామ్ మాధవ్ . ఇతనికి ఆర్ ఎస్ ఎస్ అంటే ప్రేమ వుండివుండవచ్చు. కాని ప్రజల పట్ల మాత్రమ్ బాధ్యత లేదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదీ పచ్చి నిజo. J & k లో విజయం సాధించాలి అని కోరుకుందాం

  • @KalluMadhusudanreddy
    @KalluMadhusudanreddy 2 місяці тому +23

    రాంమాధవ్ గారు పూర్తి స్థాయిలో బీజేపీ లో పని చేయాలి

  • @RPK55555
    @RPK55555 2 місяці тому +1

    Good news!

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 2 місяці тому

    Jaisreeram jaimodiji

  • @rajyalakshmigouru9505
    @rajyalakshmigouru9505 2 місяці тому +1

    Congratulations to ram madhav

  • @vivekanandkola7458
    @vivekanandkola7458 2 місяці тому +1

    మంచి వార్త. రామ్ మాధవ్ గారు చాలా గోపవారు. అతను బీజేపీ ప్రెసిడెంట్ చేస్తే బాగుంటది. బీజేపీ+RSS= భారత్❤

  • @suryaa9395
    @suryaa9395 2 місяці тому +1

    Jaj hind

  • @balakameshwararaoayyalasom723
    @balakameshwararaoayyalasom723 2 місяці тому +1

    Jai Ram Madhav gaaru Jai BJP Jai Sriram

  • @gouthaminagula6601
    @gouthaminagula6601 2 місяці тому +1

    Jai shree ram jai bjp jai Modiji jai hind Jai bharath jai Yogiji ❤❤🕉🕉🕉🕉🕉🙏🙏🌹🌹

  • @sp3908
    @sp3908 2 місяці тому

    జై శ్రీరామ్ 🚩

  • @dharanidigitallandsurveyors
    @dharanidigitallandsurveyors 2 місяці тому

    🚩🙏🚩 జై శ్రీ రామ్ 🚩🙏🚩

  • @nandakishore5945
    @nandakishore5945 2 місяці тому +1

    Jai NAMO

  • @latav.l.p2542
    @latav.l.p2542 2 місяці тому +1

    నేను ఒకప్పుడు అనుకునేదాన్ని మోడిజి తర్వాత pm candidate రామ్ మాధవ్ గారు ఉంటారు అని

  • @ushakothapalli5588
    @ushakothapalli5588 2 місяці тому

    🙏

  • @nageswararaochanna122
    @nageswararaochanna122 2 місяці тому +1

    జమ్మూ కాశ్మీర్లో బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాను

  • @kkalluri1
    @kkalluri1 2 місяці тому +1

    కాశ్మీర్ సరే... ఐతే బీజేపీ తెలంగాణ లో ఏం జరుగుతున్నది.. ఎందుకని మౌనంగా ఉంది?

  • @GattuRamanjaneyulu
    @GattuRamanjaneyulu 2 місяці тому +1

    J&K లో జరగబోయే ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఆకాంక్షిస్తున్నాను

  • @kagitharameshbabu5412
    @kagitharameshbabu5412 2 місяці тому

    🚩🚩🚩🚩🙏

  • @Travellind
    @Travellind 2 місяці тому

    🎉🎉🎉🎉

  • @sreeanjaneyam3768
    @sreeanjaneyam3768 2 місяці тому +4

    రాం మాధవ్ గారిని వాడుకుని వదిలేస్తున్నారు, వంకాయ గాళ్ళు తొక్కేశారు

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 2 місяці тому +2

    కిషన్ రెడ్డి గారు తెలంగాణ లో భాజపా. ఎదుగుదలకి ఏమీ చేసారు?

  • @SainathaReddy-s6h
    @SainathaReddy-s6h 2 місяці тому +1

    I personally feel , BJP party should include Raka Sudhakar along with Rammadhav and Kishan Reddy in this J&k politics. Because He got enormous knowledge & good ideas.

  • @rajenderdatrika2500
    @rajenderdatrika2500 2 місяці тому +1

    Sir,
    There is never a controversy with regard to your message, unlike a Prof K Nageshwar Rao, who is having a legal background, but never gives a correct or proper or reasonable opinion and keeps viewers in a very ambiguous state. Very unreliable person even with legal background, but it unfortunate that he seems to be not having national interest.
    Ram Madhav’s meeting in Bowenpally
    I think I have attended some time back. I used to see the banners about his meeting.
    Very nice spokes person. Impresses the audience. Very happy to hear that he is taking the lead along with Mr Kishan Reddy in J&K elections.
    It’s BJP and it’s team leader MODI JI we support, fight and if required I will give my life for the country.
    Jai HIND, Jai BHARATH, Jai MODI JI

  • @kareemmd351
    @kareemmd351 2 місяці тому +5

    Jammulo. Sitlu. Pencharu. Kashmirlo. Sitlu. Penchaledu. Dinnbattiardamavutund. B. J. P. Niti

  • @prabhakarasarma9045
    @prabhakarasarma9045 2 місяці тому +1

    రామ్ మాధవ్ గారి ఆ అమెరికా సభ లో చెప్పిన వివరాలు చెప్పగలరు దయచేసి.

  • @machavarammanojkumar1203
    @machavarammanojkumar1203 2 місяці тому +2

    మా వరంగల్ జిల్లా వాసి. వరంగల్ కు దొరికిన మరో యోగి.

  • @srinivaskanchinadham641
    @srinivaskanchinadham641 2 місяці тому +1

    Ram Madhav garu is MOST WANTED PERSON for both RSS and BJP. He is basically multi linguistic talented and big strategist as well as ideologist. So, his coming into BJP and going out from BJP is just circumstantial. No animosity or political differences. Once he is given a task and target, he will finish that and go back to his parent organisation RSS. Many don’t know how RSS works.

  • @pobbatigovindappa729
    @pobbatigovindappa729 2 місяці тому +1

    ఇద్దరి నాయకుల శ్రమ పలించి తీరుతుంది.

  • @neutralmedia5056
    @neutralmedia5056 2 місяці тому

    గుండు లో సూపర్ గా ఉన్నారు గురువు గారు

  • @vishwanathkamtala1002
    @vishwanathkamtala1002 2 місяці тому

    జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందించారు. శ్రీ రామ్ మాధవ్ , శ్రీ కిషన్ రెడ్డి గారల బాధ్యతలను,పాత్రను బాగా వివరించారు.
    ఆ ఇరువురు తెలుగు వారు కావటం నిజంగా మనకు గర్వ కారణం.

  • @GondalaMadhukar
    @GondalaMadhukar 2 місяці тому +4

    కిషన్ రెడ్డి వేస్ట్ పర్సన్ ఫర్ భారత్