శుక్లాంబరధరం శ్లోకంలో ఈ 2 తప్పులూ ఎప్పుడూ చదవకండి | Unknowns of Suklambaradharam | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • Suklambaradharam, Agajanana padmarkam
    These are the first 2 slokas that we teach to the children.
    How many of you know their meanings?
    Do you know the 2 common chanting mistakes that all of us do?
    This video explains the same
    Uploaded by: Channel Admin
    Slokas lyrics:
    శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
    ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
    అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
    అనేక దం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే
    SuklaaMbaradharaM vishNuM SaSivarNaM chaturbhujaM
    prasanna vadanaM dhyaayaetsarva vighnOpa SaaMtayae
    agajaanana padmaarkaM gajaanana maharniSaM
    anaeka daM taM bhaktaanaaM aekadaMtaM upaasmahae
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Kumari Satkrithi - Sydney (10 yrs old - Youngest translator in our group) . Our sincere thanks for her contributions.
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 980

  • @srikanthchs7255
    @srikanthchs7255 2 роки тому +225

    ఎన్నో ఏళ్ళుగా ప్రతి రోజు వచ్చే సందేహం ఈ క్షణం మీ ద్వారా నివృత్తి అయ్యింది. మీకు నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకొంటూన్నాను.

  • @arunachalamarunachalam8474
    @arunachalamarunachalam8474 2 роки тому +110

    అయ్యా మీ పాదములకు,మీ ధర్మపత్ని గారి పాదములకు సాష్టాంగ నమస్కారములు...

  • @KALABHAIRAVA59
    @KALABHAIRAVA59 2 роки тому +166

    శ్లోకాలు తప్పులు లేకుండా ఎలా చదవాలో చాలా స్పష్టంగా వివరించారు, తమరికి ధన్యవాదములు 🙏🙏

    • @jashwanthu2758
      @jashwanthu2758 2 роки тому +1

      Sir please.tells us గృహ ప్రవేశం చేసినపుడు శాస్త్రం ప్రకారం ఎలా చెయ్యాలి ,2 రోజుల లేదా 3 రోజలా అనే విషయం తెలియజేయండి. Please. Sir

  • @karateravi9602
    @karateravi9602 2 роки тому +46

    మార్గదర్శికి శతకోటి పాదాభివందనాలు

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg 2 роки тому +112

    స్వామి కాలభైరవ అష్టకం గురించి చెప్పండి స్వామి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kkkumar777
    @kkkumar777 2 роки тому +56

    🙏🏽🙏🏽🙏🏽
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    🙏🏽🙏🏽🙏🏽

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 2 роки тому +27

    సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏

  • @manameghamsh1001
    @manameghamsh1001 2 роки тому +24

    చక్కగా చెప్పారు ఎక్కడ తప్పులు చేస్తున్నామో, ఎలా చదవాలో... ధన్యవాదములు గురువుగారు 🙏🏻🙏🏻

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 2 роки тому +21

    చాలా అద్భుతంగా చెప్పారు గురువు గారు . మీకు ధన్యవాదాలు .. 😊❤️🙏🏻🕉️ జై శ్రీ విష్ణు దేవా 🌸

  • @kkkumar777
    @kkkumar777 2 роки тому +24

    🙏🏽🙏🏽🙏🏽
    శ్రీ మాత్రే నమః
    🙏🏽🙏🏽🙏🏽

  • @venkataraopeddineni8114
    @venkataraopeddineni8114 Рік тому +1

    🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏

  • @UmaMaheswari-gp7fp
    @UmaMaheswari-gp7fp 2 роки тому +15

    Chala rojulu ga ee slokam meaning telusukovali anukuntuna.. Today mee dwara telusukuna.. Thank you so much sir.. 🙏🙏

  • @bredara6000
    @bredara6000 2 роки тому +5

    నాకు చాలా కాలం నుంచి ఉన్న సందేహం * అనేక దంతం* అనే పదం కి అర్థం తెలిసింది. ధన్యవాదాలు.

  • @vsnmurthyv242
    @vsnmurthyv242 2 роки тому +1

    Telugu padyalu slokalu ucharana yevidhanga chadhavalo vivarincharu so many thanks sir 🙏

  • @kartheekch
    @kartheekch 2 роки тому +21

    Today, I visited Thiruvarur Temple with the direction of Guru gari video.
    Thanks Guruvu Garu! Superb Temple.
    Also, Master CVV gari house in Kumbakonam

  • @somasekharrajasekhar4354
    @somasekharrajasekhar4354 2 роки тому

    నమస్కారం గురూజి! అందరికీ అర్థమయ్యేలా చాల చక్కగా వివరించారు.
    మరియొక్క విన్నపమండి. సుప్రభాతాతంలో ఆరంభ శ్లోకం కూడా మా లాంటోళ్లకి అర్థమయ్యేలా వివరించవలెనని ప్రార్థిస్తున్నా!
    "కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
    ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ 1"
    🙏

  • @hiranmayi6270
    @hiranmayi6270 2 роки тому +19

    This is the most essential channel to be followed by each and every person....

  • @splSrinivasspl
    @splSrinivasspl 2 роки тому

    స్వారీ స్వామి మీ నుండి కూడా శుక్లాం భ..శ్లోకానికి పూర్తిగా అర్ధం రాలేదండి..

  • @lakshmiyvl1132
    @lakshmiyvl1132 2 роки тому +7

    ధన్యవాదములు గురువు గారు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    గురువు గారు నాదొక విన్నపం
    సూర్యశతకంలో ఉన్న పద్యాలకి
    అర్ధం వివరించండి దయచేసి.

  • @medhasriyoutubechannel4424
    @medhasriyoutubechannel4424 Рік тому

    ధన్యవాదములు గురువుగారు చాలా అర్థం అయ్యే లాగా చెప్పారు 🙏🙏

  • @GanapathiSrinivas20
    @GanapathiSrinivas20 2 роки тому +25

    I Really Never Know Till Now That The 1st Sloka i recite infront of God Has These much mistakes. Thanks a lot @Nanduri Srinivas Guruvu Garu 🙏🙏
    #True Meaning # True Knowledge
    #Sri Vishnu Roopaya Namah Sivaya 🙏🙏

  • @gayathrikondapalli1781
    @gayathrikondapalli1781 2 роки тому +2

    ఎప్పటినుంచో వున్న సందేహం, అర్థం తెలుసుకోవాలనే కోరిక ఈరోజు తీర్చారు... మీకు చాలా ధన్యవాదాలు 🙏🙏🙏

  • @ramyasrinivas473
    @ramyasrinivas473 2 роки тому +16

    Namaste guruvu garu. My day is completed watching ur video.. I was feeling very bad and low. You always give me a Hope. 🙏

  • @jagadishr.v.486
    @jagadishr.v.486 2 роки тому +1

    🙏🙏ఓం శ్రీ మహాగణాధిపతయేనమః🙏🙏
    చాలా మంచి విశ్లేషణ, ఎంతోమంది కీ ప్రయోజనం కల్గిస్తుంది
    🙏🙏

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 2 роки тому +3

    ఓం శ్రీ గురబ్యోనమః🦶🦶 💐

  • @ashakotari7796
    @ashakotari7796 2 роки тому +1

    Wow...ఎంత బాగా వివరించారు గురువు గారు మీకు నా పాదాభి vandanalu 🙏🙏🙏

  • @kkkumar777
    @kkkumar777 2 роки тому +8

    🙏🏽🙏🏽🙏🏽
    శ్రీ గురుభ్యోన్నమః
    🙏🏽🙏🏽🙏🏽

  • @lavankumar6545
    @lavankumar6545 2 роки тому +1

    నా మనసులో నిన్న అనుకున్న శ్లోకం గురించి మీరిప్పుడు చెప్పింది యదృచ్చికమా లేక గురుబోధ తెలియటం లేదు గురువు గారు నాకు చాలా సంతోషంగా ఉంది.

  • @venugopalkaza2313
    @venugopalkaza2313 2 роки тому +3

    Guruvugaru Meku శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @villageworld3195
    @villageworld3195 2 роки тому +1

    జై హిందూ
    ఎప్పటి నుంచో ఉన్న అనుమానం నివృత్తి అయ్యింది.

  • @archsai5707
    @archsai5707 2 роки тому +6

    I don't remember anyone explaining so deep about this shloka till now. Koti pranams to you Guruji!

  • @rkvij5591
    @rkvij5591 2 роки тому +1

    ఇది నిజమైన దైవ సేవ...
    రోజు శ్లోకం పటిస్తున్నాం...కానీ అందులో తప్పులు తెలీదు...
    ఇకపై రోజు పఠించినప్పుడు...ఎవరైనా పఠించినప్పుడు మీరు గుర్తుకు వస్తారు🙏

  • @k.suneethareddy8419
    @k.suneethareddy8419 2 роки тому +4

    శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏
    శ్రీ మాత్రే న మః 🙇🙇

  • @mukeshgadidasu1249
    @mukeshgadidasu1249 2 роки тому

    చక్కగా వివరించారు.. ధన్యవాదాలు.. నాకు ఇంకొక సందేహం.."తొండము నేక దంతమును తోరపు బొజ్జయు వామ హస్తమున్..." ఎందుకు ఈ ఉత్పలమాల పద్యం లో వామ హస్తాన్ని ప్రత్యేక వర్ణన చేశారు... వీలుంటే తెలియచేయండి

  • @sandhyapeddinti257
    @sandhyapeddinti257 2 роки тому +13

    I had this doubt sir so far whether it is Vishnu sloka or Vinayaka sloka.
    I got clarity now. Thank you very much for spreading such useful spiritual knowledge. 🙏🙏🙏🙏🙏

  • @charan-yu8gt
    @charan-yu8gt 2 роки тому +2

    Chala Santhoshamandi 🙏🙏🙏🙏ma babu ganapati video kosam chala eduru chusadu. chala manchi slokam chakkaga vivarincharu chusina pillalandaru entho adrustam chesukunatte ardam telisi chaduvutunte entho aanandam ga undi dhanyulam 🙏🙏🙏🙏🙏🙏

  • @prakashamchittimalla9161
    @prakashamchittimalla9161 2 роки тому +5

    These are the mistakes
    everyone including brahmans doing. Without there knowledge. I have been reciting this sloka with These mistakes since my childhood.
    Now I come to know the meaning and pronunciation. Thank you and salute 🙏 to you. God may forgive and bless all of us

  • @devipramodmilu
    @devipramodmilu 2 роки тому

    Nijamgaane eee tappulanni nene vallinchestunnanu ….. sari diddhe video chesinanduku PRANAMALU🙏

  • @nivarnov2668
    @nivarnov2668 2 роки тому +5

    OMG with out knowing the meaning and correct form half of the life gone chanting wrongly. Better late than never. Thank you Sir. So grateful to you.....Srinivas garu..

  • @srinivas_chippala
    @srinivas_chippala 2 роки тому

    ఇంత చక్కగా ఎవరూ వివరించలేరేమో, ధన్యవాదాలు

  • @muralikokkula5265
    @muralikokkula5265 2 роки тому +20

    Jaya Guru Datta!
    Wow... Very Beautifully explained the inner meaning of Lord Ganapathi Shloka! Thanks a lot for your invaluable corrections and explanations across... We are indebted to you and your guidance... Sri Guru Datta! 🙏🏻

  • @g.rajmohanraju435
    @g.rajmohanraju435 Рік тому

    గురువులకు శుభోదయం, ధన్యవాదాలు. చాలా బాగా శ్లోకాన్ని నివృత్తి చేసినందుకు మీకు మేము భక్తులము ఎంతో ఋణపడి ఉంటాము.

  • @44lalli
    @44lalli 2 роки тому +4

    🙏Guruvu gaaru,today we are coming back from thirumala. First time we actually felt the feeling of so blessed to see garbhalayam murthies

  • @chandrakala3447
    @chandrakala3447 2 роки тому

    Mee paadala ki namaskaralu slokam gurenchi chàala chàala manchi veshayalu bagachepparu 🙏🙏🙏

  • @srinivaspalisetty5164
    @srinivaspalisetty5164 2 роки тому +5

    శ్రీ మాత్రే నమః 🙏

  • @parameshpenikelapati3217
    @parameshpenikelapati3217 2 роки тому +1

    శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @shivaniashok4405
    @shivaniashok4405 2 роки тому +6

    What a great explanation sir, we got you as a great gift from God. Definitely I will teach my children the correct meaning. Do more regarding slokas guruji. Whenever I see your videos I usually cry because of happiness, naaku manasika guru miru, so many precious information about sanathana dharma and how to live the life properly so on... At least I teach or explain my family what all I learnt from you.again you are a gift from God for this generation. Long live guruji.

  • @udayalakshmi5107
    @udayalakshmi5107 2 роки тому

    అక్షరదోషాలు లేకుండా ఎలా చదవాలో చాలా చక్కగా వివరించారు.ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏

  • @shailajakrishnamurthy6654
    @shailajakrishnamurthy6654 2 роки тому +5

    Respected Sir,
    So beautifully explained the meanings. Thank you so much. 🙏🙏

  • @sujathareddy7460
    @sujathareddy7460 2 роки тому +1

    Ma kosam mee lanti Guruvulani srustincharu aa devudu.meeku sathakoti namaskaralu.

  • @radhakrishnapallapothu8753
    @radhakrishnapallapothu8753 2 роки тому +3

    Thank you very much Guruvu garu. So far many people don't know the meaning of the very important first sloka. I am very happy sir. Any sloka, without knowing the meaning, it won't give the real happy.. 🙏🙏🙏🙏🙏

  • @ritantareprises7967
    @ritantareprises7967 2 роки тому +1

    చాలా శ్లోకాలను సంగీత నాటక కళాకారులు పాడుచేసారు

  • @spamarthy
    @spamarthy 2 роки тому +6

    So amazing to hear your wonderful and enlightening words on this universal prayer 🙏❤️🌸

  • @pksiripurapu743
    @pksiripurapu743 2 роки тому

    మీరు మహానుభావులు గురువుగారు. మిమ్మల్ని ఎన్నటికైనా కలుస్తాను. సాష్టాంగ దండ ప్రణామాలు చేయగలుగుతానని ఆశ..

  • @ouruniverse2129
    @ouruniverse2129 2 роки тому +3

    పురాణాలు, వేదాలు, శంకరాచార్యాది గురువులు అందించిన గణేషుని అనేక శ్లోకాలు, స్తోత్రాలను విశదపరచండి sir

  • @ravikumar-rz8uu
    @ravikumar-rz8uu 2 роки тому +1

    ఓం శ్రీగురుభ్యునమః .. ఓం నమో భాగవన్నారాయనాయ ..🙏

  • @rajukolnati2990
    @rajukolnati2990 2 роки тому +4

    Thank you sooo much sir

  • @chandrasekhar-rs8yv
    @chandrasekhar-rs8yv 2 роки тому +1

    Vivarana ichinanduku shtakoti namaskaralu

  • @kkkumar777
    @kkkumar777 2 роки тому +3

    🙏🏽🙏🏽🙏🏽
    నమస్కారం సార్
    🙏🏽🙏🏽🙏🏽

  • @udayasankarmaddi1756
    @udayasankarmaddi1756 2 роки тому

    గౌరవనీయులైన శ్రీనివాస్ గారికి, హృదయపూర్వక నమస్కారములు. ఏకాదశి ఉపవాసం ఎలా చేయాలో మీ వీడియో చూసి ఈరోజు మొదలు పెట్టాను. లలితా దేవి దయ చూపించి గణపతి శ్లోకాన్ని ఎలా చదవాలో మీ ద్వారా నేర్పించింది. ధన్యవాదములు. శ్రీ మాత్రే నమః

  • @chandrasekhar1785
    @chandrasekhar1785 2 роки тому +3

    జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏

  • @praveenavadakattu4120
    @praveenavadakattu4120 2 роки тому

    E slokam nenu music class lo naata ragam nerchukunna andi....meeru cheppinatty chepparu....om namo bhagavatay vasudevaya

  • @avulas2827
    @avulas2827 2 роки тому +1

    అధ్భుతం 🙏🙏🙏

  • @modelavenky9783
    @modelavenky9783 2 роки тому +3

    🕉️ Sri Gurubhyom namaha 🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️

  • @m.sriramreddy6863
    @m.sriramreddy6863 2 роки тому

    చాలా సంతోషం కలిగించే అంశం వివరించారు ప్రణామములు

  • @sivakesavafilims8116
    @sivakesavafilims8116 2 роки тому +4

    గురువుగారు నేను మిమ్మల్ని డైరెక్ట్ గా ఒకసారి కలవాలి చాలా ముఖ్యమైన పని ఎలాగా మీరు ఎక్కడ ఉంటారు మీది ఏ ఊరు

    • @alliswell3961
      @alliswell3961 2 роки тому

      Eeyana sonta uru Amalapuram
      Ippudu undedi Bangalore
      Working in IT firm

  • @prasanthkumar648
    @prasanthkumar648 2 роки тому

    గురువు గారి పాదపద్మములకు శతకోటి వందనాలు, ఏ కార్యము మెుదలు పెట్టిన చదివే మెుదటి స్లోకం మేమందరము కుాడా తప్పు గానే చదువుతున్నాం గురువు గారు మీరు ఈ స్లోకం వివరంగా తెలియ పరచినందున మేము కరెక్ట్ గా చదివి స్వామి వారి కృప కు అర్హులం అవుతాం గురువు గారు

  • @vinayabhushan71
    @vinayabhushan71 2 роки тому +8

    only Dr Mangalampalli BalamuraliKrishna garu has pronounced it correctly in his renditions.

    • @vinayabhushan71
      @vinayabhushan71 2 роки тому +1

      you may listen to Sri Rama Prabhata Seva record

    • @isankararao7151
      @isankararao7151 2 роки тому

      డా.బాలమురళీకృష్ణ గారు మంచి సంగీతకారుడే కాక సంస్కృతం సహా అనేక భాషలలో పాండిత్యం ఉన్న మహా మేధావి.

  • @vishhuv3000
    @vishhuv3000 Рік тому

    Guru gaariki namaskaristhu... maaku ee shlokam lo pedda confused ga undedhi but cheppedhi but enno years ki doubt clear ayindhi gurooji. 🙏.

  • @kin4077
    @kin4077 2 роки тому

    🙏🏻why did u come so late in our lives sir
    I really pray God every generation needs person like u to make people go n right path to make a best society all over
    Oka shlokam lo inni ardhalu unnayi vatini telikunda edo chaduvuthu velthunam ae okkaru cheppaledu enti idi anipisthondi
    hatttts offffffff to u sir
    God bless u 🙏🏻

  • @valli7580
    @valli7580 2 роки тому +3

    🌹🙏🙏🙏🌹

  • @lokeshwarsomaram1868
    @lokeshwarsomaram1868 2 роки тому +1

    After so many years I got clearance. Before that I image అనేక దంతాలు కలిగిన నేను, ఏక దంతుణ్ణి ప్రార్థిన్నాను. అనే కలిగి యున్నాను.

  • @AshokKumar-gz2yk
    @AshokKumar-gz2yk 2 роки тому +6

    Hi sir, could you please create a video on "OM", how to spell it and importance of it. Many videos are there but no clarity. Few of them will say OM as AUM which is corret? Hope you will do it because it's main source of all. Children can also learn importance of it and its meaning, Thankyou.

    • @SriSri-ei1yi
      @SriSri-ei1yi 2 роки тому

      In yoga it says "AUM". I was told when i was kid that "AU" combines to make "O" sound...

  • @karatekungfu
    @karatekungfu 2 роки тому

    నిజంగా చక్కని వివరణ.ఈ రోజు, ఈ క్షణం వరకూ ఎన్ని తప్పులు ఉన్నాయి, ఎంత తప్పుగా చదువుతున్నామని నాకు నిజంగా తెలియదు. తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు.

  • @gangashankerkondapally1531
    @gangashankerkondapally1531 2 роки тому +3

    🙏🏻🙏🏻guruvu garu 🙏🏻naku marriage aina 2 years tharuvatha maa wife eppudu pregnant ga undi thanaki eppudu 5 months guruvu garu 5 months sacne lo baby bhagundi kani boddu thadu medalo undi annaru dani valla m kadhu anni doctors cheparu kani maa wife bhayapaduthudi meru m aina margham untey chepara guruvu garu please please guruvu garu🙏🏻🙏🏻

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  2 роки тому +3

      అదేమీ కాదు. మిగితా నెలలు రోజూ రామాయణం భాగవతం ప్రవచనాలు వినిపించండి. యోగ్యమైన సంతానం పుడుతుంది

  • @rvsmurthy1774
    @rvsmurthy1774 2 роки тому

    Namaskarams guruvu garu. Divine Knowledge is power.

  • @antaryamihari3676
    @antaryamihari3676 2 роки тому +1

    Jaisriram ధన్యవాదాలు అన్నయ్య చాలా మంచి సహాయం chisaru etapu memu inka chiyam చాలా చాలా ధన్యవాదాలు

  • @srideepthi4002
    @srideepthi4002 2 місяці тому

    Dhanyavadhamulu chala manchi ga chepparu swami meeru tappulu lekunda màa pillalaki cheptanu swami

  • @suryakeerthimaruvada1455
    @suryakeerthimaruvada1455 2 роки тому

    ఎంతో చక్కగా చెప్పారు మీకు చాలా ధన్యవాదాలు గురువుగారు 🙏

  • @mahalakshmimaguluri3520
    @mahalakshmimaguluri3520 2 роки тому

    మాకు తెలియని విషయాలు చెప్పారు.ఇక నుండి జాగ్రత్త గా శ్లోకాన్ని పఠి స్థాము. ధన్యవాదములు 🙏

  • @bolleenagamanisudhamanigvj6482

    So many years I have a doubt.sir u clarify it . Thank U very much 🙏

  • @lakshmiigade5403
    @lakshmiigade5403 2 роки тому +1

    Yentta baaga chepparu ....yenno tappulu sariditunaaru... Lekkapotte yenno lopalu palakdam toh

  • @Shivaya1TB
    @Shivaya1TB 8 місяців тому

    గురువు గారికి నమస్కారం ! నా చిన్నప్పటి నుంచి నేను విన్న , చూచిన , వాడిన శ్లోకం ఇవాళ తప్పు అని తెలిసింది… ఇప్పుడు నేను సరైన శ్లోకం నేర్చుకోవాలంటే ఏ పుస్తకం లేదా గ్రంథంలో చూడాలి… దయ ఉంచి మీరు చెప్పాలని ప్రార్థన 🙏🏻🙏🏻🙏🏻

  • @agkanth
    @agkanth 2 роки тому

    ముఖ్యమైన విఘ్నేశ్వరస్వామి శ్లోకాల లోని ఉచ్చారణ తప్పులను తెలిపినందులకు ధన్యవాదాలు.

  • @vemurumallikarjunaiah6607
    @vemurumallikarjunaiah6607 2 роки тому

    గురువు గారికి నమస్సులు

  • @maadhu972
    @maadhu972 2 роки тому

    Guruvu Garu, meeru chepina vishayam naku doubt vachindi. Evarini adugutanu Le anukunna meeru chepinaru. Thankyou.,🙏

  • @rampab.b.ganapathibhattu4341
    @rampab.b.ganapathibhattu4341 2 роки тому +1

    అగ జ ఆనన పద్మ అర్కం 🙏 తెలియజేసినందుకు కృతజ్ఞతలు sir 🙏🙏🙏

    • @venkateshm3110
      @venkateshm3110 2 роки тому

      Ee slokam motham Telugu type chesi petandi please

    • @rampab.b.ganapathibhattu4341
      @rampab.b.ganapathibhattu4341 2 роки тому +1

      శుక్ల అంబర ధరమ్ విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్న ఉప శాంతయేత్. అగ జ ఆనన పద్మ అర్కం గజ అనన మహర్నిశం అనేక దం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మయే 🙏 తెలియ జేసిన నండూరి గారికి కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @mulkagouthami3633
    @mulkagouthami3633 2 роки тому

    Chinna slokam kada em thappulu untai anukuntaru gurvu garu kani entha chakkaga vivarincharu . Dhanyavadalu 🙏🙏🙏🙏🙏

  • @vijjulb6307
    @vijjulb6307 2 роки тому +1

    ధన్యవాదములు 🙏🙏🙏 గురువుగారు ,,,చాలా చక్కని వివరణ ఇచ్చారు..🙏🙏🙏

  • @subbarajuk9658
    @subbarajuk9658 2 роки тому

    గురు సమానులైన నందూరి శ్రీనివాస్ గారూ మీ పాదపద్మములకు నమస్కారములు 🙏 అద్భుతమైన వివరణ ఇచ్చారు ప్రప్రధమంగా తెలుసుకోవలసిన విషయాన్ని తెలియజేశారు ధన్యోస్మి...

  • @srinivaskumara5309
    @srinivaskumara5309 2 роки тому +1

    ధన్యవాదములు గురువు గారికి

  • @suyodhanasarvabhouma204
    @suyodhanasarvabhouma204 2 роки тому

    గురువుగారు 🙏మీలాంటి వారివల్లే ఈ హిందూ ధర్మం మరో అడుగు ముందుకు వేసి ప్రజలను చైతన్యం చేస్తున్నది 💐ఆదిపరాశక్తి అమ్మవారి బీజాక్షర మంత్రం గురించి తెలియజేయండి

  • @bharatgasngrl9298
    @bharatgasngrl9298 2 роки тому

    Guruvu gaariki paadabivandhanam🙏

  • @shreelakshmidurga2836
    @shreelakshmidurga2836 2 роки тому +1

    Namaskaram guruvugaru e roju mahasamudram movie lo mimmalni chusi ma pillalu swami vacharu ani chala santhioshamga nannu pilicharu 🙏🙏🙏💐🙏💐🙏

  • @battumanohar256
    @battumanohar256 2 роки тому

    చాల గొప్పగా అనిపించింది, ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏

  • @apparaoneelam546
    @apparaoneelam546 2 роки тому

    చాలా బాగా వివరించారు స్వామి. కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ 🙏

  • @Dheemanth-it8ew
    @Dheemanth-it8ew 2 роки тому

    ತುಂಬಾ ಚನ್ನಾಗಿ ಅರ್ಥ ಹೇಳದ್ದೀರಿ
    ಗುರುಗಳೆ 🙏

  • @nagavanimajety6258
    @nagavanimajety6258 2 роки тому

    Chala chala vivaramga chepparu dhanyavadamulu guruvugaru

  • @gamergirls546
    @gamergirls546 2 роки тому

    వినాయకుని ఏక దంతం
    అనేక దం తం వివరణ అమోఘం.
    Tq sir

  • @homecooking7527
    @homecooking7527 2 роки тому

    Guruvugaru meeku satakoti vandanalu. Chakkati vivarana ichcharu.