BARINCHA LEKUNAANE PILLA FULL SONG | LOVE FAILURE SONG | LASYA SMILY | SINGER RAM ADNAN
Вставка
- Опубліковано 12 лют 2024
- BARINCHA LEKUNAANE PILLA FULL SONG | LOVE FAILURE SONG | LASYA SMILY | SINGER RAM
ADNAN
FAST LIGHT STUDIOS
ALL POST PRODUCTION WORKS DONE HERE
Conctact : 9010209596
Singer : Ram Adnan
Lyrics : Chandra Prakash Chary(cpc)
Music : Krishnudu
D.o.p : Srikanth Yadav
Editor : Ravi Katta
Direction & Screen Play : L.Madhukar Nayak &
M.Chandra Prakash Chary & Ravi Katta
Cast : Lasya Smiley & Chandra Prakash Chary
#BARINCHALEKUNAANEPILLA
#LOVEFAILURESONG
#LASYASMILY
#SINGERRAMADNANSONGS
#KALAFOLKSONGS
#EMOTIONALSONGS
#SADSONGS
#telugumusic
#telugufolksongs
భరించలేకున్నానే పిల్లా క్షమించమంటున్నా
మరింత పెంచెను నాలో భారం దయుంచమంటున్నా
విధాత చూపిన ఈపరిణామం ఓవింత అనుకోనా
నువంత దీనంగా ఉన్నా నాహద్దుల్ని మించున్నా
భరించలేకున్నానే పిల్లా క్షమించమంటున్నా
మరింత పెంచెను నాలో భారం దయుంచమంటున్నా
విధాత చూపిన ఈపరిణామం ఓవింత అనుకోనా
నువంత దీనంగా ఉన్నా నాహద్దుల్ని మించున్నా
ఆ కటిక చీకట్లొ చేరి పోరాడి నువ్వోడినా
ఆసంగతే నేను మరిచి నోరార దూషించినా
సీతంటి సుకుమారి నాకై గీతంటు దాటేసినా
కోపాన్ని నాలోన పెంచి పామల్లె కాటేసినా
పాదాలే కందలేని పూదారిలో నడిచినా
పాశాన్నే వెంట తరిమే యమధూతగా నిలిచినా
భరించలేకున్నానే పిల్లా క్షమించమంటున్నా
మరింత పెంచెను నాలో భారం దయుంచమంటున్నా
విధాత చూపిన ఈపరిణామం ఓవింత అనుకోనా
నువంత దీనంగా ఉన్నా నాహద్దుల్ని మించున్నా
ఆనిండు కళ్ళల్లొ దాచి నన్నెంత ప్రేమించినా
ఈగుండె ఎడబాటు మరచి బండల్లె నేనిలిచినా
నిను కన్నవారింత పెంచి ఇష్టాలనే మరిచినా
కష్టాలనీ నీకు తెలిసి తలదించి చిరునవ్వునా
కాపాడే కన్నపేగే శిక్షంటు వదిలేసినా
రక్షించే ప్రేమ బంధం కక్షంటు తరిమేసెనా
భరించలేకున్నానే పిల్లా క్షమించమంటున్నా
మరింత పెంచెను నాలో భారం దయుంచమంటున్నా
విధాత చూపిన ఈపరిణామం ఓవింత అనుకోనా
నువంత దీనంగా ఉన్నా నాహద్దుల్ని మించున్నా
కనురెప్పలల్లొ నను దాచి కన్నీళ్లలో ముంచినా
కడదాక కడతెగని బతుకై కలతల్లె నేమారినా
నాఊపిరే నాకు బరువై శ్వాసన్నదే ఆడునా
నువు లేని జన్మ ఒక శవమై క్షణక్షణము మరణించినా
పరదాలే దాటలేని పరిదిల్లొ నువుపెరిగినా
వలలోనా చిక్కుకున్నా చేపల్లె నేమార్చినా
భరించలేకున్నానే పిల్లా క్షమించమంటున్నా
మరింత పెంచెను నాలో భారం దయుంచమంటున్నా
విధాత చూపిన ఈపరిణామం ఓవింత అనుకోనా
నువంత దీనంగా ఉన్నా నాహద్దుల్ని మించున్నా
❤🎉🎉🎉🎉
Ammaylu kaani abbaylu kaani e song chusi ippudu ayena konchem marandi Amma Nana tharuvathe evaru ayena valla Prema mundhu A Prema goppadhi kaadhu chala bhagundhi brother meaning full song TQ love you all team members ❤❤❤
Super. Bro.song
Correct cheypau bro nannu oka ammai namanchi gonthu kosindhi dhanni marchipolayku pothunna bro
పాట చాలా అద్భుతంగా చిత్రీకరించారు టీం సభ్యులకు congrats.... పాట ఒక్కసారి వినగానే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది బ్రో సాంగ్
Thank you bro
Really I promise andi awesome awesome expressions editing story concept dop location over all adhursu andi chepa dani ke matlu levvu bagundhi chala chala bagundi 😢edepenchisaru na status insta lo kuda pettesa ma Lasya smiley adhursu hero acting lasya smiley acting awesome all the best team
Tq ❤
Very Emotional and Meaningful Song 😢 I listen to this many times .All the Best Team Members 🤝🏻
సాంగ్ చాలా బాగా ఉంది లిరిక్స్ చాలా ఎమోషనల్ గా రాశారు యాక్టింగ్ చాలా నాచురల్ రా చేశారు సూపర్ all the best మీ టీమ్ అందరికీ అభనందనలు 🎉
Congrats Ra KATTA RAVI, MADHU N CHANDU BRO🎉
సూపర్ ఉంది చాలా బాగుంది సాంగ్ నాకైతే సాంగ్ వింటూ ఉంటే చాలా బాధనిపించింది😢😢😢
Evaru naminaa,namakapoina
E...Mata gurupetukondi.
E pata rasinodu, action chasing raboye rojulalo evaru vuhinchani stayiki potaru ..
Acting ekadakuda natinchinatlu ledu very very natural....
Aaa lyrics ki dandam petali😭🙏
టీం సభ్యులు అందరికీ శుభాకాంక్షలు చాలా మంచి పాట
Super Srikanth & chandu all the best ❤
Lyrics ichipadesnav,nice song All the best china(prakash chary)& team 💐💐
Anna e song parigi mandhalam lo village laknapur lo thisinru kadha anna super ga undhi
Wish you all the best whole eantire team bro god bless you heart touching song bro ❤
Super chary అన్నయ❤💐👌👌👌👏👏👏
Supar anna heart touching video😢😢
Editing 👌👌🔥 Katta Ravi
ప్రేమించే మనసుకు గాయం చెయ్యడం బాగా తెలుసు...😢😢😢😢😢
Super,, 😍 miru karte nerpistaru kadha,,,, super song super 😊
Nice song super ravi i am very proud your success inka nuv ilantivi chala cheyali ani korukuntunna keep it up Ravi
Realistic performance bro😢 Awesome editing love you and all the best guys.....
ముందుగా ఈ పాట రాసిన చంద్ర ప్రకాష్ చారి గారికి ధన్యవాదములు 🙏
నిజంగా పాట చాలా అంటే చాలా బాగుంది అన్న.. లిరిక్స్ చాలా చాలా చాలా అద్భుతంగా రాసారు.. రాము అన్న వాయిస్ కేక... కృష్ణుడు అన్న మ్యూజిక్ అయితే ఒక రేంజ్ లో ఉంది....
లిరిక్స్ వేరే లెవెల్ చంద్ర ప్రకాష్ అన్న 🙏
Supperb..... Nice concept... Congrats chary
Song లిరిక్స్ exlent బ్రో ❤❤❤❤
ఈలాంటి పాటలు మరిన్ని చేయలనీ ఆశిస్తున్నామూ
Heroine thammadu acting chala bagundhi very natural performance 👏🏼
Entire team hardworking kanabadutundi bro heartly congratulations 🎉🎉🎉🎉🎉 you guys done a very good job ......may God bless you for your bright future........chandu your acting is extremely superb.......
❤
Nice concept and super song congratulations entire team and chandhu sir and madhukar nayak sir singer ramu sir,
Super super brother heart touching Nd auction also ahead of our assumption good . all the best and waiting for next part. 7:22 ❤
Pranam petti padaru sir.❤
Super chandhu...❤
Super Editing Katta Ravi
🎉 Awesome...
Congratulations prakash bro..👍
Super song chary all the best for your bright future 🎉🎉
All The Best Chary..❤️
Nice ra alludu congrats ad all they best
Song lyrics super 🎉🎉all the best RAVI ANNA
Master Garu miru Naku తెలుసు,,,సూపర్ సాంగ్ All the best' super
song Super Darling Congratulations To All ❤❤❤
Super lyrics....writer🙏singer gru suprb singing...🙏😑
Super team members 👏👏 Song lyrics Super Annaya 💐💐💐💐🎼🎼🎼🎼😇😇😇
LASYA NICE TO SEE U IN THIS SONG 👏 AMA,RAM THANKS FOR THIS SONG 👍
Super bro all the best Dop work super ❤
Nice prakash.....keep it up🎉
చాలా బాగుంది తమ్ముడూ, ఎక్స్ ప్రేషన్స్ బాగుంది.🎉🎉
Super annaya❤
సూపర్ ప్రకాష్ చారి 🎉🎉
పాట పూర్తిగా పరిగి లో చిత్రీకరించడం పరిగి వారందరికీ మనసుకు హత్తుకునేలా ఉంది
Nice song chandu anna
Dop work super Srikanth bro all the best ❤
Super Srikanth Anna ❤
ఇంకా ఈ సాంగ్ వింటూనే ఉన్న నేటికి wow what a song
Super and goodwork all the best my friends
Chandu annaya acting super❤
Super ra chandu
Super annagaru🎉
Song x lent naku na lover gurthuku vachindhi bro
Super song annaya 👍👍👍👍👍👍🎉🎉🎉❤️❤️💞😘🤗😚
Super mama congratulations👏👏👏
Nice awesome work to all team members good &congratulations❤
Thank you so much
Frames superb bro ❤ all the best for your future
All the best Katta Ravi
Super bro ❤❤❤❤
Blockbuster song in this valentaines day
Congratulations Super hit 🎉🎉
Cinematography & lyrics super
Good work srikanth anna ❤️
Superb climax bro
సూపర్ అన్నయ్య నీ వీడియో💔🫀💔🥀😭😔🥺🫂
Suparb brohhh all the best
All the best Team
Super Song 👌👌👌 Broo ❤❤❤
Super song Anna and nice acting anna
Super bro ❤
Good work
All the best
All the best ❤🎉
Superb song...so emotional.. congratulations team.
Nice song 👌congratulations 🎉💐💐
Nice song congratulations
Super song
Congratulations prakash. keep top
Super song anna
DOP srikanth sir Gud framing and all the best sir…
సూపర్ సాంగ్
😔 చా లా బాగుంది
Super super song all the best 💖 frd❤
Super prakash all the best
Nice song anna..
🔥
Congratulations mama 🎉
Super ❤
Super chari ❤❤
Song lyrics & voice superb
Super song bro
Awesome lyrics bro really great meaning 👏👏👏
Nice
Super 💐💐 very nice
All the best
Very nice song and nice singer
Jai madhukar nayak anna super video😮😮😮