Sr Journalist Bharadwaj Reveals Interesting Facts About His Life Incidents | Bharadwaj Biography

Поділитися
Вставка
  • Опубліковано 9 вер 2024
  • Sr Journalist Bharadwaj Reveals Interesting Facts About His Life Incidents | Bharadwaj Biography | Bharadwaja Talks

КОМЕНТАРІ • 74

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Рік тому +11

    మహానుభావ మీరు పోలీసుల వేధింపులు తట్టుకుని నిలబడ్డారంటే ఎంత ఓపిక సర్. మీతో చాలా సార్లు కలిసినా మన మధ్య ఎప్పుడూ ఇటువంటి చర్చ రాలేదు. ఇప్పటికీ మీరు మీ సిద్ధాంతానికి కట్టుబడి వుండటం మెచ్చుకోతగ్గది

  • @hntvtelugu
    @hntvtelugu 5 місяців тому +2

    నిర్మొహమాటంగా చెప్పే మీ రాజకీయ విశ్లేషణ చాలా బాగుంటుంది సార్,

  • @k.premchand5061
    @k.premchand5061 Рік тому +9

    వావ్.. విస్లేషణ్ సూపర్బ్... ఓ తత్వవేత్త ఆలోచన కనిపిస్తుంది మీలో..మీ పేరు కి ఆలోచన కి మధ్య ఏంతో వ్యత్యాసం కనిపిస్తుంది..చాలా చాలా మంచి విషయాలు చర్చించారు.

  • @suryaveeravalli8236
    @suryaveeravalli8236 Рік тому +14

    హాట్సాఫ్ సర్...... మీరు ఈ కాలం పెరియార్

  • @swamymogili1596
    @swamymogili1596 8 місяців тому +6

    నిజాలు చెప్పగలిగి, చెప్పిన హీరో, బ్రాహ్మిన్ అయినా కూడా, సమాజ హితన్ని కోరిన మనీషి, Great 🙏🙏

    • @HeartistMurali
      @HeartistMurali Місяць тому

      అంటే రిజర్వేషన్ వాళ్ళు ఎప్పుడూ సమాజ హితాన్ని కోరుతూ అంటారా?😁

  • @nageswaraRao-vp1ws
    @nageswaraRao-vp1ws 3 місяці тому +2

    May I know the full name of Sri Bharadwaja garu including surname, his present residential address, the names of books written by him and also wether the State Govt. and the Central Govt. have honoured him with any awards. If so, names of such awards may be detailed.

  • @banu8245
    @banu8245 Рік тому +8

    Finally good డిస్కషన్ కాని, ఇలాంటి heavy topics discuss చేసేంత నాలెడ్జ్ పద్దు కి లేదు.

  • @-BaNaPa
    @-BaNaPa 3 місяці тому +1

    Anchor గారికి మనవి..నవ్వులు అనవసరంగా పూయించవద్దు. పూయవు..వాడిపోతాయి..సమయానుకూలంగా మాత్రమే నవ్వాలి.

  • @laxmansunka9939
    @laxmansunka9939 3 місяці тому +2

    భారద్వాజ గారు చెప్పినవి సత్యాలు

  • @amjurivenkataramakrishna9194
    @amjurivenkataramakrishna9194 3 місяці тому +1

    It's not Real Story.. It's Reel Story. Well explained by Bharadwaj Sir

    • @HeartistMurali
      @HeartistMurali Місяць тому

      Cool స్టోరీ కాదా?😁

  • @pandirlaswamygoud4291
    @pandirlaswamygoud4291 Місяць тому

    👌👍🙏

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Рік тому +2

    సర్ మీకు తోడు నీడగా నిలిచిన మీ హోమంత్రి గారిని అభినందించాలి మీ కంటే

  • @chinnarivemuganti
    @chinnarivemuganti 11 місяців тому +1

    చాలాబాగా చెప్పారు sir

  • @jravijyothi
    @jravijyothi Рік тому +2

    Hats off to you sir
    🙏🙏🙏

  • @chandlerbing5437
    @chandlerbing5437 Рік тому +2

    Knowledge n wisdom treasure la unnaru sir 🙏🙏, mari koni prasanlu vesi unte bagundu anipichindhi

  • @srinivasvangala3783
    @srinivasvangala3783 Рік тому +2

    Analysis 💫 Bharadwaj

  • @ramaraodayana8260
    @ramaraodayana8260 Місяць тому +2

    మరో కరుడుగట్టిన బ్రాహ్మణ మనువాది
    శ్రీ బులుసు సాంబమూర్తి గారు.
    #తనకున్న కారులో తిరిగిన వాడు, 223 ఎకరాల మాగాణీ అంతా పేద ప్రజలకు ఇచ్చిన దాన ధర్మపరులు
    #పదవుల కంటే దేశ హితమే నాకు ముఖ్యమన్న మాతృదేశభక్తులు.
    #తన ఇంటినే ఆంధ్ర రాష్ట్ర సాధనకు వేదికజేసిన దాన కర్ణుడు. ఉప్పు మీద పన్ను తీసివేయనంత వరకు ఆ రుచిని ముట్టని ప్రతిజ్ఞ చేశారు.
    వీరి కుమారుడు అకాలమరణం చెందిన రెండో రోజే, దేశ స్వాతంత్రమే ముఖ్యమని ప్రజలలోకి వెళ్లిన త్యాగశీలి.
    తనకున్నదంతా ధారవోసి చివరకు బిక్షమెత్తిన ఆదిశంకరులు శ్రీ సాంబమూర్తి గారు
    నెహ్రూకి భయపడి నమ్మినవారు నట్టేట ముంచినా, దేశహితమే చాలని సంతసించారు
    మహర్షి యని ఒకనాడు వేనోళ్ల బొగడబడినవారు చివరకు బిక్షగాళ్ల పంచన చేరి బిక్షమెత్తి మరణించారు
    స్వతంత్ర సమరమున పాల్గొనిన ఆధారం ఏదని యన్న నీచ కాంగ్రెస్స్ నాయకుల జూచి చిరు నగవుతో దేహాన్ని వదిలిపోయారు.
    కట్టిబట్టి చూపులేక గుడి మెట్లమీద ప్రసాదాలతో కుమార్తెతో కలసి పేదరికం అనుభవించారు.
    అట్టి మహనీయులు ప్రజలకు మహనీయులు కారు.. వారిని తలుపలేని స్వార్థమతుల జూచిన ఏహ్యమ్ము కలుగు నాకు.

    • @HeartistMurali
      @HeartistMurali Місяць тому

      లా ఒక్కింతయు లేదు ధైర్యమున్ విలోలంబయ్యె 😁.....

  • @rajendraprasad8582
    @rajendraprasad8582 Рік тому +4

    1:42:56 Ranadeep Sudan's wife Preeti Sudan is an IAS officer.

  • @amigoharsha69o69
    @amigoharsha69o69 Рік тому

    Bardhawaj garu, ur analysis is ultimate, i am a big fan of u....Hats off to your knowledge

  • @srinivasamurthy9892
    @srinivasamurthy9892 Рік тому +4

    What bharadwaj sir...unlimited knowledge and analysis...

    • @HeartistMurali
      @HeartistMurali Місяць тому

      కానీ ఇప్పుడు కాపిటలిస్ట్ సొసైటీ నుంచి వచ్చిన యూట్యూబ్ మీద ఆధారపడి బతుకుతున్నాడు😄.

  • @prabhakarnatuva1785
    @prabhakarnatuva1785 Рік тому +2

    Interview చేసే వ్యక్తికి subject ( extremist movement ) గురించి కొంత study చేసి ప్రశ్నలు అడగవలసింది.
    Totally interview is ok.

  • @Jeevi5666
    @Jeevi5666 8 місяців тому +2

    వాస్తవాలు మాట్లాడితే, veellu మరి terrorists activities enduku chestunnatu worldwide. Adi cheppandi. Hinduvulu ni pak lo ఎందుకు champestunnaru. Ikkada chinna మాట matladite muslim gurunchi champestaru mati దాని gurunchi చెప్పండి.

  • @boddunaagesh5736
    @boddunaagesh5736 Місяць тому +1

    ఈ యాంకర్ కి బొత్తిగా బుర్ర లేదు ఒక పక్క ఆయన వాస్తవ చరిత్ర చిత్రీకరణ వివరిస్తుంటే రాముడు, యుగాలు బోషాణం అంటూ పెండ బర్రేసుకుని నీ.. ఎక్కడ నుంచి పుడతారో...

  • @dumpalavenkatadri5903
    @dumpalavenkatadri5903 Рік тому

    Great message

  • @rajeshpenneru67
    @rajeshpenneru67 9 місяців тому

    He is great person knows good knowledge give respect because IAS &IPS beyond knowledge

  • @manthapuramkamlakar
    @manthapuramkamlakar Рік тому

    👍

  • @parameswararaosalapu7771
    @parameswararaosalapu7771 3 місяці тому

    Dear anchor, please you better to keep quiet and let him speak.

  • @ramarao2934
    @ramarao2934 Рік тому +6

    కాలం చెల్లిన కమ్యూనిజం, దారి తప్పిన ప్రయాణికుడు భరద్వాజ గారు.

    • @laxmansunka9939
      @laxmansunka9939 3 місяці тому

      నీకు ఈక తెలియదు తోక తెలియదు

  • @vijayasaradhig6711
    @vijayasaradhig6711 Рік тому

    Anchor understanding is very low. Bharadwaj garu very high and clear in his ideology... Great sir...

  • @AGNIVEERUDU
    @AGNIVEERUDU 10 місяців тому +1

    Sri Bhardwaj is Unique. I may not support all issues of Bhardwaj garu. Even though he is ultimate.
    Problem in those groups again casteisam,Domination etc..,

  • @shekerreddy134
    @shekerreddy134 Рік тому +4

    తమరు ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా ఆఖరికి నిలబడేది కర్మ సిద్ధాంతం మాత్రమే.

    • @HeartistMurali
      @HeartistMurali Місяць тому

      నీలాంటి వాళ్ళు ఉండటం మా ఖర్మ😁....

    • @shekerreddy134
      @shekerreddy134 29 днів тому

      @@HeartistMurali నీలాంటోళ్లు ఈ దేశానికి పట్టిన దరిద్రం.

  • @muthyamyandamuri4420
    @muthyamyandamuri4420 9 місяців тому +1

    HINDU MATHAM OKKATE na ANNI MATHALU ANTE correct kadha?
    RELIGION IS THE opium OF MAN ANI THE great Karl Marx annaru KADHA?

  • @malliktej5860
    @malliktej5860 9 місяців тому

    Thatagaru me gurinchi telusukovachaa anapdu bharadwaja gari expressions matram 😅

  • @sudhakarkodati8132
    @sudhakarkodati8132 Рік тому +3

    Knowledge less anchor

  • @amigoharsha69o69
    @amigoharsha69o69 Рік тому +1

    నేను చదవడం మొదలు పెట్టాను

  • @Jeevi5666
    @Jeevi5666 8 місяців тому

    Pakistan vellu apudu telustindi evaru sahan to untaro.

  • @ramakrishnarouthu6634
    @ramakrishnarouthu6634 Рік тому +2

    Pity the anchor

  • @venkateswarlugarikapati8120
    @venkateswarlugarikapati8120 3 місяці тому

    He is telling only his views ,which are not true

  • @TN768
    @TN768 Рік тому

    I am not sure if the anchor is with the discussion. Her questions or counters are fully out of context.

  • @12INDIAN
    @12INDIAN Рік тому

    నువ్వు naxalite అని తెలిసిన తరవాత నీ మీద గౌరవం పోయి నీవంటే అసహ్యం కలిగింది.

  • @aarveeprasad18555
    @aarveeprasad18555 Рік тому +4

    బాగుంది భరద్వాజ గారు మీ ప్రవచనం.
    హైందవులు ఇంట్లో పూజలు వరకు అయితే బాగుండేదా. భేష్. పాపం చాణక్యల వారికి ఈ మాత్రం తెలియక పోయింది అప్పుడు. హైందవ మతం ప్రమాదకరంగా అయినదా. అన్ని మతాల గురించి మాట్లాడాలి ఆ మతాలలో జరుగుతున్న తప్పుడు విధానాల గురించి కూడా మాట్లాడాలి. ఇలా మాట్లాడితే తప్పుడు సంకేతాలు ఇస్తున్నట్టు ఉంటుంది.

    • @dandalasuman
      @dandalasuman Рік тому +1

      ఆయనకు తెలిసిన హిందూమతంలోని తప్పులను ఆయన విశ్లేషించాడు
      మీకు ముస్లిం మతంలో తప్పులున్నట్లు తెలుసు కాబట్టి మీరే ఒక చర్చ యూట్యూబ్లో పెడితే మేమంతా చూస్తాం కదా ....చూసి తెలుసుకుంటాం కదా ముస్లిం మతంలోని తప్పులు ...క్రైస్తవ మతంలో తప్పులు కూడా తెలుసుకుని నాలెడ్జ్ పెంచుకుంటాం కదా
      అది చేయకుండా నువ్వెందుకు అది చేయలేదు నువ్వు ఎందుకు ఇది చేయలేదు అని ఆయనని విమర్శించడం ఎందుకు అండి ....ఆయనకు తెలిసిన విషయాలు ఆయన చెప్పాడు.... మీకు తెలిసినవి మీరు చేయండి ....మీవి కూడా చూస్తాం

    • @aarveeprasad18555
      @aarveeprasad18555 Рік тому

      @@dandalasuman అవును అండి. మీరు చెప్పిన విషయం ఆలోచించదగినదే. నా ఆలోచన పరిధి శూన్యం.

  • @sudhakarkodati8132
    @sudhakarkodati8132 Рік тому +1

    Ee anchor ni teeseyendi ra babu

  • @b.shankarshankar5497
    @b.shankarshankar5497 Рік тому

    Macigacappar

  • @rangareddy2720
    @rangareddy2720 3 місяці тому

    Mee lanti double standard valla valanane samasya, pamu chavadhu karra viragadhu

  • @ramanamurthy5606
    @ramanamurthy5606 Рік тому

    మీరు సికింద్రాబాద్ కుట్ర కేసు గురించి అందులో మీ పార్టీ తరఫున 25 సంవత్సరాలు డిఫెన్స్ ప్లీడరు గా పని చేసిన వారి గురించి చెప్పగలరా ఏదన్నా వీడియో ద్వారా

  • @ramakrishna2823
    @ramakrishna2823 Рік тому +1

    కుటుంబంచే వెలివేయబడిన మీరు ఇతిహాసాలు గురించి చెప్పడం.దెయ్యాలు వేదాలు వల్లించడమే

  • @parribhaskar8256
    @parribhaskar8256 Рік тому

    Ancor disb👎🏿

  • @sudhakarkodati8132
    @sudhakarkodati8132 Рік тому +2

    Worest anchor

  • @venkateswarlukari1469
    @venkateswarlukari1469 Рік тому +1

    ee vedhavaki intha importance ?

  • @tradingscientist2023
    @tradingscientist2023 Рік тому +1

    Vammo….. vedu….so dangerous guy

  • @AnilKumar-nr4rf
    @AnilKumar-nr4rf Рік тому

    Super sir