సనాతన ధర్మం మీద పవర్ ఫుల్ వివరణ ll Radha manohar das Podcast With Vivek

Поділитися
Вставка
  • Опубліковано 8 січ 2025

КОМЕНТАРІ • 23

  • @BhavamCreations
    @BhavamCreations 24 дні тому +2

    ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదమ్ .
    లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం
    జై శ్రీమన్నారాయణ

  • @y.ramana4138
    @y.ramana4138 18 днів тому +2

    హారేకృష్ణహారే కృష్ణా. కృష్ణా కృష్ణా.హారేహారే జై శ్రీరామ్.👍🏻👌🏻👌🏻🚩🚩🚩🙏🏻🙏🏻🇮🇳🇮🇳🇮🇳

  • @zf24d
    @zf24d 29 днів тому +1

    Radha Manohar Das sir 🙏 thanks for your great work for humanity 👍 ❤

  • @rajapm5430
    @rajapm5430 15 днів тому +1

    All masters Supper gurujii 🚩🙏🙏🙏 jai sriram 🚩ram🚩ram🚩

  • @manoharyadav9121
    @manoharyadav9121 11 днів тому

    HARE KRISHNA RADHE RADHE 🙏🙏🙏

  • @shivanandalaharisowndaryal1976
    @shivanandalaharisowndaryal1976 28 днів тому +1

    కృష్ణం వందే జగద్గురుమ్
    శ్రీ కృష్ణం వందే జగద్గురుం 🙏🕉️🪔🔯🙏

  • @devdassapa5941
    @devdassapa5941 Місяць тому +2

    Radha Manohar Das kar ki padavi vandanalu

  • @venkatsailesh2542
    @venkatsailesh2542 Місяць тому +2

    Jai shree Ram Jai shree Krishna Jai hind Jai bharat

  • @veershettyvadla1068
    @veershettyvadla1068 Місяць тому +2

    Radha Manohar das thi king of hindhu ejam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sravankumar2135
    @sravankumar2135 Місяць тому +1

    Jai sriraam

  • @RaviDeevi-j3q
    @RaviDeevi-j3q 23 дні тому +1

    Jai Hind

  • @venkateswararaogollapudi1008
    @venkateswararaogollapudi1008 18 днів тому +2

    ఎవరయ్యా హొస్ట్ మరి విచిత్రమైన ప్రశ్నలు ... విచిత్రమైన హావభావాలు... సందర్భాలు లేమి ప్రశ్నలు.....😂😂
    విషయం తెలిసిన భగవంత్ దాసుడుండ ఎంత విషయం వినిపించాలి

  • @JyothiRuja
    @JyothiRuja 10 днів тому

    Ayya anchor gaaru nuvvu adegina prashnaku vaadu cheppina samadanam mekemaina ardham ienda galaanti pechoditho adkuthine bichagaditho nuvvu interview chesi merenduku paruvu thisukuntunnaru vaadeki manchi matalu raav.ayya anchor gaaru vaadi Moham chusukuntu nuvvu chala enjoy chesthunav chei enjoy

  • @raviverma8055
    @raviverma8055 12 днів тому

    సనాతన ధర్మం అంటే ఇతనికే తెలియదు ఇంకా మనకేమి చెపుతాడు. ఇంకో విషయం ఎదుటివాళ్లను గొఱ్ఱెలు అని సంభోదిస్తున్నాడు అంటే సంస్కారం కూడా లేదు అని అర్ధం. సాక్షాతూ ఆ జగన్మాత చెప్పేదేమిటంటే ఎదుటివాళ్ళకోసం నీ నోరు ఎందుకు పాడుచేసుకుంటావు అని. కాషాయం ధారణ చేసినవాడు ఎంత సౌమ్యంగా ఉండాలి. అలాగే కాషాయ ధారణ చేసినవాడు ఆ దైవ ధ్యానం లోనే వుంటారు ఈ రాజకీయాలు సినిమాలు ఏవీ పట్టవు.

    • @VijayaLakshmi-i9n9m
      @VijayaLakshmi-i9n9m 7 днів тому

      గొర్రెలు అని బైబిల్ లో వారి దేవుడు పలుమార్లు ప్రజలను అన్నాడు ..అదే పదం అంటే ..మీకేంటి ఇబ్బంది ...సన్యాసులు కాషాయం కట్టుకుని ...ఏమి పట్టక కూర్చుంటే మీ దారినమీరు మతమార్పిడి చేసుకోవచ్చనా ...ఆయన సరైన పనే చేస్తున్నారు ...ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో హిందూ ధర్మం కరెక్టు గా చెప్తుంది ...అదే భగవద్గీత సారాంశం .

    • @raviverma8055
      @raviverma8055 7 днів тому

      @VijayaLakshmi-i9n9m ఎవరు మత మార్పిడి చేసేది నేనా. యజ్ఞోపవీత ధారణ చేసినవాడిని నేనెందుకు మతమార్పిడి చేస్తాను. సంస్కారంతో మాట్లాడమని చెప్పితే మతమార్పిడి చేసేవాళ్ళయిపోతారా? సాక్షాత్తూ ఆ జగన్మాత భక్తిడిని. అంటే నేను చెప్పింది మీకు కూడా అర్ధం కాలేదు అన్నమాట. ఇలా గ్రుడ్డిగా ఫాలో అయిపోకూడదు. అతని చెప్పేవిధానం బాగోలేదు. వాళ్ళు ఇతన్ని తిడితే తప్పు కానీ ఇతనైతే ఏమైనా మాట్లాడొచ్చా. ఎవరినైనా గౌరవించే సంస్కారం మన సనాతన ధర్మానిది.

    • @malapakavagdevi3155
      @malapakavagdevi3155 День тому

      Nice rply

  • @GsnMurthy-k6p
    @GsnMurthy-k6p 9 днів тому

    Oreyravigaavedhavalemohinduvulanigorrelanichestunnarunuvvucamenpettapynadenguleduyadavaedavcountarluveyyaku

  • @haimuppalla
    @haimuppalla 3 дні тому

    What is the comment on telugu state bi furcation? Some fool said to bifurcate india as south and north, Krishna das gaaru objected. Its very correct.. but what abt telugu state bifurcation and people caused for it??

  • @venkateswararaogollapudi1008
    @venkateswararaogollapudi1008 18 днів тому

    చెప్పింది వినేదానికి ఇంతమంది శ్రోతలము మేముండగా అక్కడ ఆయన ఎందుకు... ప్రిపేర్ కాకుండా ఇంటర్వ్యూ ఎందుకు తీసుకుంటారాయ్యా....

  • @BabuaraoRaji
    @BabuaraoRaji Місяць тому

    Antha.anukovdam.thappu.ani.kallu eitam.anandinchamani.chudu.anandinchu

  • @jeevanarts23
    @jeevanarts23 9 днів тому

    Babu ku Inka kinchem maturity ravali. Hindu books chadavali