Megastar Chiranjeevi Emotional On Watching His Exceptional AV Video @Guinness Book Of World Records

Поділитися
Вставка
  • Опубліковано 22 вер 2024
  • Watch: Megastar Chiranjeevi Emotional On Watching His Exceptional AV Video @Guinness Book Of World Records
    We cover trending & telugu cinema updates. Delivered in short & as it happens. For more details reach out to us / manatirupatipressclub

КОМЕНТАРІ • 235

  • @ramanam4207
    @ramanam4207 10 годин тому +43

    మనిషి తన శ్రమతో ఉన్నత స్థానానికి చేరుకున్న తరువాత అందించే ప్రతి జ్ఞాపిక ఓ మధురం, మధుర క్షణం, మధురానుభూతి ❤🎉
    మనస్సు, హృదయం శూన్య స్థికి వెళుతుంది... దైవేక అనుభూతి కలుగుతుంది .. జై చిరంజీవ 🎉❤

  • @nageswaraop5996
    @nageswaraop5996 9 годин тому +46

    చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు... చిరంజీవి గారి గొప్ప నటుడు నాట్యకారులు మానవతా వాది 🎉🎉🎉

  • @raghukannam8480
    @raghukannam8480 9 годин тому +23

    నీ పై అభిమానం ఏమని చెప్పగలను అన్నయ్య అది మాటల్లో చెప్పలేను.. లవ్ యూ అన్నయ్య...❤ నాకు చాల గర్వంగా ఉంది మాటల్లో చెప్పలేనీ సంతోషంగా ఉంది... జై చిరంజీవ

  • @Karthik-wj5rs
    @Karthik-wj5rs 10 годин тому +82

    FINALLY INDIA'S BEST DANCER GOT Guinness World record ❤️🔥🥶🔥❤️

  • @satya..singh819
    @satya..singh819 12 годин тому +76

    అన్నయ్య AV చూసి మనసు నిండిపోయింది.❤❤ మహానగరంలో మాయగాడు సినిమ అప్పుటి నుంచి ఇప్పటి వరకు అన్నయ్యకు పెద్ద అబిముని

    • @a-1cars313
      @a-1cars313 9 годин тому +1

      Edi chiru antey

    • @Ravi-rp5yz
      @Ravi-rp5yz 8 годин тому

      mee vayasu naajugga nalabhai
      ippati kurraallaki praja rajyam aa tarwata teesina flops and remakes eh thelusu

  • @krishnakumaria4814
    @krishnakumaria4814 4 години тому +8

    మీలాంటి మహోన్నత వ్యక్తి కి ఇంత ప్రతిష్టికరమేన అవార్డు రావడం మన
    తెలుగు సినిమా ప్రజలు చేసుకున్న
    అదృష్టం.
    GODBLESS YOU అన్నయ్య.

  • @sandeepch2321
    @sandeepch2321 11 годин тому +24

    జై చిరంజీవ దట్ ఇస్ మెగాస్టార్❤ గ్రేట్ పర్సన్ ఆఫ్ ఇండియా❤

  • @KrishnaMohan-l2e
    @KrishnaMohan-l2e 13 годин тому +40

    ♥️♥️♥️ జై చిరంజీవ జగదేకవీర 🔥🔥🔥❤️❤️❤️❤️❤️✊

  • @mohammadazmath3249
    @mohammadazmath3249 9 годин тому +52

    చిరంజీవి గారి గురించి ఎక్కువగా తెలియని ప్రస్తుత generation వారికి ఈ ఒక్క AV తో ఆయన స్థాయి ఏంటో చూపించారు.తెలుగు సినీ ఇండస్ట్రీకి అప్పటికీ,ఇప్పటికీ,ఎప్పటికీ ఒకే మెగాస్టార్.. చిరంజీవి గారు.❤

  • @dudekulapakkiraih5706
    @dudekulapakkiraih5706 11 годин тому +70

    కష్టం తగ్గ ఫలితం జై చిరంజీవ

  • @Indian-nl5zd
    @Indian-nl5zd 6 годин тому +6

    నాకెంత గర్వంగా.. ఆనందంగా ఉంధో
    మాటల్లో చెప్పలేను. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలకి ,
    మన దేశానికి దక్కిన గౌరవం ఇది. మన మెగాస్టార్ స్టార్ ఇప్పుడు యూనివర్సల్ స్టార్.

  • @rupamahesh9167
    @rupamahesh9167 9 годин тому +17

    Chiranjeevi gaara mazaka. I love chiranjeevi gaaru. What a AV.❤

  • @shaikjahangir1945
    @shaikjahangir1945 6 годин тому +8

    గిన్నిస్ బుక్ రికార్డ్
    మెగాస్టార్ చిరంజీవి
    నాకు చాలా సంతోషంగా ఉంది

  • @helenarodrigues7723
    @helenarodrigues7723 12 годин тому +14

    You truly deserve this award Sir, for your hardwork,dedication & perseverance. You are a masterpiece of God's creation & I wish you all the very best for your future. I pray God keeps you healthy & happy always and makes you a great blessing for others. You are our country's pride.
    Congratulations.......

  • @MantiVadderamu
    @MantiVadderamu 14 годин тому +180

    ప్రజారాజ్యం యాత్రలో మా అన్నయ్య మీద గుడ్డు వేసిన వాడు ఆత్మహత్య చేసుకొని ఉంటాడు

    • @rajkumarch-e4i
      @rajkumarch-e4i 11 годин тому +21

      Athanu inka brathik unte thapu chesanu ani pachathapamtho enosarlu bhadhaa padi untadu

    • @VEDIC-VLOGS
      @VEDIC-VLOGS 10 годин тому +4

      Maa oore vadidi...😂😂😂

    • @MarriShankar-ei1qd
      @MarriShankar-ei1qd 9 годин тому +3

      Athanu peru cheppandi

    • @chinnapappula7324
      @chinnapappula7324 9 годин тому +2

      Yess brother

    • @pavansai5513
      @pavansai5513 9 годин тому +16

      Vademo kani mundu Keerthi Suresh sambar lo cynade kalipeskoni untadhi...😂

  • @uppadareddi5855
    @uppadareddi5855 13 годин тому +18

    జై చిరంజీవ ❤

  • @babunaidu7400
    @babunaidu7400 9 годин тому +10

    2024 lo mega family time nadusthundii😎😎 jai chiranjivaa

  • @chinnapappula7324
    @chinnapappula7324 9 годин тому +29

    ఇండియన్ నెంబర్ వన్ హీరో డాక్టర్ పద్మ విభూషణ్ మెగా స్టార్ చిరంజీవి అన్నయ్య 🙏 కీర్తి సురేష్ మొఖం ఎక్కుడ పెట్టుకుంటుందో

  • @GopiT-zx7rc
    @GopiT-zx7rc 12 годин тому +14

    Devudu saami nuvvu.....jai. Mega star

  • @lakshminarayan2087
    @lakshminarayan2087 13 годин тому +12

    My life time Hero only one mega star

  • @ChinthadaNarasingarao
    @ChinthadaNarasingarao 12 годин тому +11

    Ji mega star congratulations 🎉🎉🎉

  • @futurechange7537
    @futurechange7537 10 годин тому +5

    That is One&Only Mega Star⭐⭐🌟💫

  • @radharanikathi
    @radharanikathi 8 годин тому +4

    Congratulations chiranjivi annayya 💐🌺🌷🌹💐👏👏👏👏👏

  • @PavanKumar-bo8tq
    @PavanKumar-bo8tq 11 годин тому +10

    ❤TOP HERO ANNA ALL INDIA🔥

  • @SudheerKumar-kg4ms
    @SudheerKumar-kg4ms 7 годин тому +3

    1min chudamu anukuna video...full chusesanu...what a video 👌👌👌

  • @wecan87
    @wecan87 11 годин тому +6

    మెగాస్టార్ అందరివాడు anty ఫ్యాన్స్ ను కూడా తన డాన్స్ తో ఓపించాడు 🙏🏼🙏🏼🙏🏼

  • @AnalystSuper
    @AnalystSuper 13 годин тому +10

    Jai megastar annayya ❤❤

  • @seshaiahmanepalli6917
    @seshaiahmanepalli6917 8 годин тому +1

    భవిష్యత్తులో మెగా స్టార్ చిరంజీవి గారు లాంటి నటుడిని చూడలేము.
    He is one and only person in cinefield both Bollywood and
    Tollywood.
    He is deserved in Dada Saheb palke award.
    Manepalli Seshaiah
    P.Gannavaram.

  • @padmavelugoti3303
    @padmavelugoti3303 6 годин тому +2

    ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నయ్య లాగా మంచి వ్యక్తికి ఎదగాలని ఎదిగే కొద్దీ అడగాలని ఎదిగే కొద్దీ మనలో మనం తగ్గించుకుంటూ భగవంతుడు ఆశీస్సులతో గొప్ప శిఖరానికి ఎదిగినా అన్నయ్యని చూస్తే మరొక అన్నయ్య గారికి తోడు పుట్టాలని కోరిక భగవంతుడు నాకు తోడు ఉంటే చిన్ననాటి నుంచి నేను మెగాస్టార్ సినిమాలు 9 సంవత్సరాల పిల్లలకు నుంచి అనే సినిమాలు చూస్తూ ఉన్నాను చిన్నప్పుడు టికెట్ కోసం వెళ్తే రెండు జడలు పీటి చేతిలో పెట్టారు అయినా గ్యాంగ్ లీడర్ మూవీ అప్పుడు నేను ప్రెగ్నెన్సీ గా ఉన్నాను అప్పుడు కూడా కిలోకి పైనుంచి దిగి తెచ్చుకొని సినిమా చూశాను గ్యాంగ్ లీడర్ అంటే అంత ఇస్తున్నారు ఏదేమైనా హ్యాట్సాఫ్ అన్నగారు మన అమ్మగారు పుణ్యం మిమ్మల్ని అన్నందుకు ఆమె కూడా పాదాభివందనం ఇట్లు మీ చెల్లెలు అన్నయ్య మా గ్రామం దాచేపల్లి మా జిల్లా పల్నాడు🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 మెనీ మెనీ హ్యాపీ సువర్ణ పురస్కారంగా కలిగినందుకు మేమెంతో సంతోషిస్తున్నాము ఈ జన్మకి ఆనందం మాకు చాలు

  • @k.batheiahk.batheiah5135
    @k.batheiahk.batheiah5135 4 години тому +4

    Indian no 1 Hero Mega Star Chiru Annayya❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤namaste namaste namaste 🙏 ♥️ ❤️ ❤

  • @dharmaamballa2714
    @dharmaamballa2714 5 годин тому +1

    హుందాతనం,అణకువ&భాధ్యత ,,,ఈ మూడూ ఒక మనిషి ఎదిగిన తర్వాత గుర్తుంచుకోవాల్సిన లక్షణాలు.
    ఇవి మూడూ ఉన్నాయి కాబట్టే ఆయనకు అవార్డులు పాదాక్రాంతం అవుతున్నాయి

  • @vandanagvandana9078
    @vandanagvandana9078 11 годин тому +5

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤jai chiranjavi❤

  • @Mahi.350
    @Mahi.350 Годину тому +1

    Congratulations megastar chiranjeevi sir❤🌹
    Okkokka movie okkokka Aanimuthyammm💖👍 God bless you sir🙏🌹

  • @VictoryVenkatMBA
    @VictoryVenkatMBA 12 годин тому +8

    మెగాస్టార్ సార్ 😘🙏

  • @guntiyadukondalu7302
    @guntiyadukondalu7302 12 годин тому +4

    One.and.only.star.megastar.film.indstre.in.india.🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @vinaybabu1185
    @vinaybabu1185 6 годин тому +2

    Congratulations 🎉🎉🎉 to you MEGA STAR ⭐⭐⭐ chiranjeevi annayya 🎉🎉🎉🎉🎉

  • @shobamalimelu5781
    @shobamalimelu5781 13 годин тому +6

    Omg annaya ❤ love you

  • @raakeshchettela1070
    @raakeshchettela1070 7 годин тому

    Wonderful AV, Congratulations for the star of all times Past, Present and Future, Great person, Actor, Dancer, A Complete Man. Hatsoff Chiranjeevi Sir🙏

  • @LaxmanSeeeraa
    @LaxmanSeeeraa 5 годин тому +1

    చిరంజీవి అన్నయ్య నీ అభిమానిగా పుట్టడం మా జన్మ ధన్యం

  • @Rushi1523
    @Rushi1523 9 годин тому +6

    My supreme hero

  • @akkimsreenivas8042
    @akkimsreenivas8042 4 години тому

    మిలీనియం year once there is one and only Mega star ⭐⭐⭐
    Proud to be fan of Mega ⭐⭐⭐
    😊😊😊😊😊
    Congratulations annayya 🎉🎉🎉💐💐💐

  • @manikantanaidu6176
    @manikantanaidu6176 7 годин тому +1

    అన్నయ్య మీకు డాన్స్ అంటే ఇష్టం...మాకు అ డాన్స్ మీరు చేస్తే చూడటం అంటే మాకు ఇష్టం.. ఎందుకో తెలియని పిచ్చి మీరంటే... మీ గురించి ఎవరైన పొగుడుతుంటే తెలియని ఆనందం.. చిన్నప్పుడు బిగ్ బాస్ సినిమా వచ్చినప్పుడు ఉదయం షో టికెట్ దొరకలేదు మళ్ళీ ఇంటికి వెళ్లి వస్తే జనం ఎక్కువైపోతారేమోనని తరువాత షో కోసం అక్కడే కూర్చొని సినిమా చూసి ఇంటికి వెళ్లిన తరువాత మా అమ్మ నాకు చేసిన బడిత పూజ మామూలుగా కాదు అయిన సాయంత్రం మా ఫ్రెండ్స్ ఒరేయ్ సినిమా ఏలా ఉందిరా అని అడిగినప్పుడు అ దెబ్బలు ఏం గుర్తుంటాయి.. వాళ్లకు చెప్పేటప్పుడు కూడా అ త్రిల్ ఓ రేంజ్లో ఉండేది..అ రోజులు ఇప్పటికి గుర్తుస్తే బలే అనిపిస్తుంది

  • @PrasannaKumar-w8w
    @PrasannaKumar-w8w 8 годин тому +2

    నేను మీ అభిమానిగా వున్నందుకు చాలా గర్వపడ్తున్నాను అన్నయ్య

  • @maruthirampolisetty5019
    @maruthirampolisetty5019 3 години тому

    This is proud moment of for all Mega fan's. ❤ Love you అన్నయ్య

  • @abhithedirecter
    @abhithedirecter 11 годин тому +10

    Keerthi suresh is crying from corner ..

  • @psankar8442
    @psankar8442 6 годин тому +3

    అన్నయ్య నీ తరువాత ఎవ్వరైనా 🎉🎉

  • @yaminimahanty511
    @yaminimahanty511 7 годин тому

    Ur da only one mega starrrr forr me from my childhood.i alwayss felt love with u chiruuuu.i dnt knww y im always mad for u n ur mves❤❤❤

  • @sivakandle7224
    @sivakandle7224 5 годин тому +1

    My god. Always inspiration....❤❤❤

  • @seenu5evr
    @seenu5evr 3 години тому

    True king of dance. Iconic moment.. Thank you Sir 🎉❤🎉

  • @shaikmunni4118
    @shaikmunni4118 5 годин тому

    Great AV. Getting tears with happiness 😂congratulations to chiranjeevi gaaru❤

  • @Ch.Penchalaiah-i8c
    @Ch.Penchalaiah-i8c 9 годин тому +1

    Congratulations my brother and maga family all and pawer star sir. Thank you....💪👍👌

  • @shahidsyed5443
    @shahidsyed5443 8 годин тому

    Nakeppudu చిరంజీవి ye hero.... He inspire generations.

  • @sridevimulinti9475
    @sridevimulinti9475 10 годин тому +2

    The real legend hero chiru garu

  • @mounikachitti-no6ur
    @mounikachitti-no6ur 9 годин тому

    Sir Legend Mega Star garu
    Heaetly Congratulations
    Sir you deserve this Award for your Efforts, Deducation, Discipline, Etc 🔥🔥🔥👌👌👌🙏🙏🙏🙏🙏

  • @sandypratheek4650
    @sandypratheek4650 9 годин тому +3

    MEGA STAR CHIRU 🔥🔥🔥

  • @prasadkoppula357
    @prasadkoppula357 7 годин тому

    Congratulations na favourite hero chiranjeevi annayagariki...🎉🎉🎉❤❤

  • @subbubabbu931
    @subbubabbu931 8 годин тому

    The one and only the megastar of Indian cinema
    Sir chiranjivigaru
    Congratulations sir

  • @121ysreevidya4
    @121ysreevidya4 6 годин тому

    Congratulations Chiranjeevi garu 🙏🙏👏👏👏

  • @anilsrinivas4343
    @anilsrinivas4343 4 години тому

    Jai All Rounder EverGreen Global Mega 🌟 Chiranjeevi Annaya ❤️🙏 Always Chiru fans forever n ever love u Annaya always with you Annaya ❤️🙏👍

  • @mohanmohan8732
    @mohanmohan8732 6 годин тому +2

    🙏🙏🙏జై చిరంజీవ 🙏🙏🙏

  • @glowgoutam6827
    @glowgoutam6827 6 годин тому +3

    Congratulations Sir

  • @annapurnatallapragada4756
    @annapurnatallapragada4756 5 годин тому

    Chiranjeevi is my favourite hero dance d comedy kuda superb best of luck sir

  • @sshankars7750
    @sshankars7750 10 годин тому +1

    Congratulations my boss my hero ❤❤❤

  • @sabithaaleti9236
    @sabithaaleti9236 6 годин тому

    Congratulations chiranjeevi sir 💐💐👏👏you deserve it sir🙏🙏

  • @maheshv4598
    @maheshv4598 4 години тому

    Congratulations Sir, we are so happy about your award...🎉🎉❤

  • @Syaamsoikitchen
    @Syaamsoikitchen 4 години тому

    కష్టపడితే విద్యా, కళా రంగాలలో ఉన్నత మైన స్థానాలలో ఉంటారు. మాటలు కాదు. చేతలు ఉండాలి. జై మెగాస్టార్.

  • @mjunknownfacts.nmoments3693
    @mjunknownfacts.nmoments3693 13 годин тому +5

    Jst fantastic one n only mega starrrr🤩😎🙏

  • @sudhasu5106
    @sudhasu5106 6 годин тому

    Very very big congratulations 🎉🎉🎉🎉 my dearest Chiru

  • @ApparaoDongari
    @ApparaoDongari 13 годин тому +3

    ❤u Annayya.

  • @sridharpasula3917
    @sridharpasula3917 10 годин тому +1

    Congrulation mega Star 💐💐💐🎉🎉

  • @Kuma197
    @Kuma197 9 годин тому +2

    Great dancer,actor good human being

  • @rosysuravarapu9909
    @rosysuravarapu9909 9 годин тому +2

    Iam proud to be megastar

  • @Vasu.lucky12
    @Vasu.lucky12 8 годин тому +1

    Charan gari vioce superb

  • @B.NARSINGRao-in2ds
    @B.NARSINGRao-in2ds 6 годин тому

    జై హొ చిరంజీవ...❤🎉🌹🌹🌹🌹🌹🌹🌺🎈🎈🎈🎈🎈🎈🎈

  • @kumarsathish8436
    @kumarsathish8436 6 годин тому

    He is mass and class peoples hero. He is real Megastar and wins the millions of hearts of all over the world. His health get well soon

  • @sugunadj7390
    @sugunadj7390 8 годин тому

    Congratulations chiranjivigaru iam from Karnataka 🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹

  • @venkannapidamarthi4692
    @venkannapidamarthi4692 9 годин тому +2

    Legendary actor @dancer❤

  • @bhanukiran9459
    @bhanukiran9459 5 годин тому

    ❤❤❤❤❤❤❤Ram charan voiceover also superrrrrrr

  • @rishigamingyt6554
    @rishigamingyt6554 5 годин тому

    Jai megastar chiranjeevi garu 👏👏👏

  • @vedakiran1
    @vedakiran1 5 годин тому

    My annaya ❤❤❤❤ nindu nuruyendlu challaga undali anna nuvu... Love you

  • @chanakyamindpower6873
    @chanakyamindpower6873 7 годин тому +1

    గిన్నిస్ బుక్ కి ధన్యవాదములు

  • @madhusudhanekkaladevi6568
    @madhusudhanekkaladevi6568 5 годин тому

    You know who he IS MEGASTAR❤❤❤❤

  • @santosharika5839
    @santosharika5839 5 годин тому

    Indian No.1 Actor..❤️❤️

  • @krishnajana9471
    @krishnajana9471 10 годин тому +1

    జై చిరంజీవ

  • @rudrababu-n5p
    @rudrababu-n5p 2 години тому

    Chaala happy ga vundhi annayya ❤🥹🥹🥹😍😍😍

  • @pstudioz8835
    @pstudioz8835 3 години тому

    That is Megastar CHIRANJEEVI 🔥🔥🔥🔥🔥🔥 🔥🔥🔥

  • @amaravathiv289
    @amaravathiv289 8 годин тому

    Always I love chiru sir❤❤❤😊😊😊😊 chiru anna😊😊😊😊

  • @ShaikMusafe
    @ShaikMusafe 6 годин тому

    Mega family lo Naku nachina oke okkadu mana mega star chiranjeevi annaya❤❤

  • @Mallikarjun99630
    @Mallikarjun99630 6 годин тому

    Megastar is one and only chiru no one can replace his name

  • @DanduVenkatanagaraju
    @DanduVenkatanagaraju 5 годин тому +1

    మంచి డాన్సర్స్ కి ఇటువంటి గౌరవం దక్కితే బావుండు

  • @p.ravikumarpanthulu5511
    @p.ravikumarpanthulu5511 6 годин тому

    AV అద్భుతం ❤💐🙏

  • @chpurna4830
    @chpurna4830 7 годин тому +1

    సంతోషం మాటల్లో చెప్పలేను

  • @ssstssshreyantej4181
    @ssstssshreyantej4181 6 годин тому

    Epudu dance lo nene no 1 , anukune recent heros avaru break cheyyaleni record set chesipettadu.. ...........ginnice book of world record akkada, we proud of you Annaiah-we love you forever

  • @ramoffl
    @ramoffl 8 годин тому

    Telugu film industry lo maro megastar ledu , raaledu🎉❤

  • @easaeasa3899
    @easaeasa3899 11 годин тому +1

    Jai chiru🎉🎉🎉

  • @gkteck5203
    @gkteck5203 6 годин тому

    Congratulations Annaya🌹🌹🌹

  • @jamesphysio
    @jamesphysio 8 годин тому

    మెగాస్టార్ ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @sivaKumar-lj6fh
    @sivaKumar-lj6fh 7 годин тому

    King of 🔥Indian cinema 🔥 chiru

  • @regidivamsi2698
    @regidivamsi2698 5 годин тому

    😎Mega star for a reason 😎

  • @srinivaskaranam6903
    @srinivaskaranam6903 9 годин тому

    ❤❤❤ ANNAYYA LOVE YOU SO MUCH
    GREAT ACHIEVEMENT ❤❤❤