The Indian Flag True Story | Brief History & Unknown Facts In Telugu | Pingali Venkayya
Вставка
- Опубліковано 7 лют 2025
- Watch and know: The Indian Flag True Story, Brief History & Unknown Facts about The Indian Flag, Pingali Venkayya who designed the Tricolour Indian flag. For more Exclusive stories, Special stories, Unknown facts in Telugu, latest Telugu News, AP News, Telangana News, National News, International News, Movie News, Tollywood Movie Updates, Devotional Songs, Bhakti Songs, Viral Videos, Trending Videos and Latest News Around the World, Please do subscribe to the Picsar TV channel.
#picsartv On UA-cam, To Get More #Movies and Feel #Entertainment and #Devotional, Subscribe Our Channel: goo.gl/EE679F, And also Follow Us on
My Website: picsartv.com/
FB Page:goo.gl/YH8lU4
Blogger:goo.gl/qlWzgj
Twitter:goo.gl/CCMvzh
And Also Watch Our Video Playlist :
Telugu Latest Movies 2017 - Picsar Tv: goo.gl/oIYX8Q
Latest Telugu Short Films 2017 - Picsar Tv: goo.gl/hTHGNE
Telugu Most Popular Bhakti Songs 2017 - Picsar Tv: goo.gl/M2CquP
Latest Filmy Update News - 2017 || Picsar Tv : goo.gl/9xJF2P
Thanks For Watching. Please do like and subscribe to Picsar TV.
================================
(1991లో పి.వి. నరసింహారావు ప్రధాన మంత్రిగావున్న కాలంలో ప్రచురితమైన Publications Division, Ministry of Information and Broadcasting, Government of India వారి Our National Flag, అనే పుస్తకం నుండి:)
గాంధీజీ జోక్యం చేసుకొని ఉండకపోతే, పింగళి వెంకయ్యగారు తయారుచేసిన మన జాతీయ జెండాలో రెండు రంగులే వుండేవి: హిందువులకు ప్రతీకగా కాషాయం, ముస్లింలకు ప్రతీకగా ఆకుపచ్చ. ఇతర మతాలన్నింటికీ కలిపి తెలుపు రంగు కూడా వుండాలని, తెలుపును పైన ఉండేలా మార్పించినది గాంధీజీ.
తెలుపు పైన వుండడం బాగోలేదని, మధ్యకు మార్పించినది నెహ్రూ.
శిక్కులు తమ మతానికి ప్రతీకగా పసుపు రంగు కూడా వుండాలని, అలా పెట్టని పక్షంలో జెండాలోని రంగులకు - మతాలకు సంబంధం ఉండకూడదని వారు గాంధీజీని కోరారు. ఆ ప్రకారంగానే, నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణ జాతీయ పతాకంలోని రంగులకు మతాలకు సంబంధం లేదని చెబుతూ రాజకీయంగా ఆ రంగులకు కొత్త అర్థాలను చెప్పారు.
ఈ క్రొత్త అర్థాలను మాత్రమే మనం పాఠాలలో చదువుకున్నాం
అశోక చక్రాన్ని ప్రతిపాదించింది నెహ్రూ కాదు అంబేడ్కర్
చరిత్రను వక్రీకరించవద్దు, డిలీట్ ది వీడియో
Excellent Master
Surrayya tayabji designed and given the Ashoka chakra on the Flag and got approved the final Indian National Flag, venkayya designed the Congress party Flag. Because of her caste and religion being a muslim her name is not in the list, but this is the truth.
Jay Hind Jay Bharat
Excellent message sir👏👏
Very informative speech I thank Shritv for giving this inspiring speech
Indirect meaning : Unity in diversity.
Saffron - Hinduism
White - Christianity
Green - Islam .
మీరు జాతీయ జెండాగురౌంచి చెప్పిన విషయాలు ఖచ్ఛితమైన విషయం కాదు. అశోక చక్రం ఎలా వచ్ఛింది దీనిని ఎవరు నెహ్రూ ప్రతిపాదించారా... కాదు.... నీలి రంగులో చక్రం అశోక ధర్మ చక్రం
మన జాతీయ జెండా రంగుల గురించి మీరు తప్పుగా చెప్పారు ఆ రంగులు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ సూచించవు అవి వేరేలా ఉంటాయి దాని గురించి ముందు తెలుసుకోండి ఐ మతాలకు సంబంధించిన రంగు కాదు
A good speech
A good spea
k
Good information sir tq
Nei tappu chayppavu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Colour meaning aadhi kaadhu bro
I like it
Bro colours gurinchi thappu cheppav konchem detail ga telusukoni cheppu bro lekapothe ne lanti valla valla godavalu jaruguthai
Naku chinna dowt antay manaku swthantharam rakamundey jenda ni design chesara
Yes
Drsign cheskuntu vacharu bro
ఇంతచెప్పిన వాడివి నీకు
"జాతీయ జెండా"లోని" అశోకచక్రం" రూపొందించింది"సురయ్యాతయ్యాబ్జీ"
అని తెలియదా? చరిత్ర ను వక్రీకరించి చెప్పినందుకు సిగ్గుపడు!
"75"సంవత్సరాల
"స్వాతంత్ర్య దినో త్సవ"
సంబురాలలో "సురయ్యా తయ్యాబ్జీ" గారిని స్మరించకోకపోతే...
"జాతీయ జెండా" ను అవమానించట్టే!
ఒరేయ్ నాయనా అశోక చక్రం జాతీయ జెండా లో ఆ రాజ్యాంగ సభలో పొందుపరచాలని ప్రతిపాధించింది BR అంబెడ్కర్ గారు రా బాబు
తెలియకపోతే నోరు మూసుకో తప్పుడు ప్రసంగాలు ఇవ్వకు😂
Surayya Tayyabji గుర్తుకురాదు.. నీకంత జ్ఞానం ఉండాలిగా బ్రో
Niki baaga thelusu ani anukuntunnava bro???? Hindhu, christian, muslim kaadhu bro
అరేయ్ తప్పుడు ప్రచారం చేయకండి రా
Who the Video editor upload stupid person, jaandhi chepte pingali venkaya gaaru chesichara anta
Correct ga chepparu
జెండాలో ఉన్న కలర్స్ మతాలకు కాదు స్వామి తప్పుగా చెప్పారు
ꜱᴜᴩᴇʀ ꜱɪʀ ᴩɪɴɢᴀʟɪ ᴠᴇɴᴋᴀyᴀ ɢᴀʀy ᴊᴀɪ ʜɪɴᴅ ᴊᴀɪ ʜɪɴ
I am from machilipatnam
అశోక ధర్మం చక్రం ఎవరు ప్రతిపాదించారు
Surrayya tayabji designed the Ashoka chakra because of her not being a Hindu she is not taken under the list.
వీకిపీడియా చదివి చరిత్ర చూడండి
en.m.wikipedia.org/wiki/Ashoka_Chakra
డిలీట్ ది వీడియో / మాడిఫై
వీడు మత పిచ్చోడు వీడి మాటల్లో అర్థమవుతుంది
అశోక చక్రాన్ని ఎవరు సజెస్ట్ చేశారు
Ambedkar,Nehru Surraya Tayyabji
Oho sir colrs cast wise matam ki link aha
Ani sagam sagam teluskoni matladak bro
Color meanings adhi kadhu miss information ivaku delete the video
Neeku asalu yemi theliyadu. Anni thappu chebuthunnavu. Flaglo 3 colours gurinchi correct ga mundu nuvvu thelusuko
Sodi ga flag lo hindu muslim enti🤦♂️
Miss information