Ushasri is an amazing story teller. His Mahabharatam, Ramayanam, Bhagavadgita, Bhagavatham and other renderings should be put on multimedia format and be made available to people- young and old.
వ్యాఖ్యాతలు ప్రవచన కర్తలు కేవలము శ్లోకార్థాన్నే కాకుండా, నిగూఢార్థాన్ని కూడా బోధింౘగలిగారంటే వారిలో వ్యాసర్షి హృదయము చేరినట్లే. శ్రీయుతులు ఉషశ్రీ గారు కూడా ఆ కోవలోని వారే. వారి అమృతవచనాలకు కైమోడ్పులు.
ద్రౌపదికి కర్ణుని ఆరవ భర్తగా చేస్తానని శ్రీ కృష్ణపరమాత్మ చెప్పారని చెప్పడం విడ్డూరం..ఇది ప్రక్షిప్తం..ఇలాంటివి పెద్దలు చెప్పడం సరికాదు... ఈ విషయం మూల భారతం లో లేదు కదా!!😮
🙏 జై శ్రీ కృష్ణ కృష్ణం వందే జగద్గురు 🙏
తెలుగు నేల చేసుకొన్న పుణ్యం అప్పటి పౌరాణికులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు,ఉషశ్రీ గారు.వేర్వేరు శైలి.
నాగేంద్ర గారికి కృతజ్ఞతలు.
Chala bagundi sir
Hare krishna
చాలా చాలా బాగుంది సార్ శుభోదయం
ఉషశ్రీగారు తమ ష్టైల్లో కథ కించిత్తుకూడా పోకుండా అసలుకు భంగంలేకుండా క్లుప్తంగా అందించారు.ఇదికూడా శ్లాఘనీయమే
Ushasri is an amazing story teller. His Mahabharatam, Ramayanam, Bhagavadgita, Bhagavatham and other renderings should be put on multimedia format and be made available to people- young and old.
@q1a அ a arv aq sa akin Qqwqqq qa quran arvin arvinf
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సులభశైలిలో అందరికీ అర్థమయేరీతిలో ఉంది
ఉషశ్రీ గారు చెప్తున్న మహా భారతం చాలా బాగుంది.
18/03/2022
పద్యాలు, పాటలు చాలా బాగా పాడారు.
18/03/2022
Amazing 22/10/2022
🙏🙏🙏
వ్యాఖ్యాతలు ప్రవచన కర్తలు కేవలము శ్లోకార్థాన్నే కాకుండా, నిగూఢార్థాన్ని కూడా బోధింౘగలిగారంటే వారిలో వ్యాసర్షి హృదయము చేరినట్లే. శ్రీయుతులు ఉషశ్రీ గారు కూడా ఆ కోవలోని వారే. వారి అమృతవచనాలకు కైమోడ్పులు.
అర్జున స్తవం కర్ణపేయముగా చదివినారు.
ద్రౌపదికి కర్ణుని ఆరవ భర్తగా చేస్తానని శ్రీ కృష్ణపరమాత్మ చెప్పారని చెప్పడం విడ్డూరం..ఇది ప్రక్షిప్తం..ఇలాంటివి పెద్దలు చెప్పడం సరికాదు... ఈ విషయం మూల భారతం లో లేదు కదా!!😮
రాజన్న రాజకన్యశ్చ్య అనే సంస్కృత శ్లోకానికి తెలుగు అనువాదం లో తిక్కన సోమయాజి గారు పొరపాటు పడినట్లుంది
Only ushasrigaru tell about real Vyasa Mahabharatha to the people.Thikkana also wrote his own at krishna& karna discussion befor kuruhshethra war.
Namaskaram guruvu garu. 🙏🙏🙏
ఇది నిజంగా వ్యాసుడు రాసిన మహాభారతం మక్కీ కి మక్కీ నా లేక ఉషశ్రీ గారు స్వయంగా రాసుకున్న భారతమా ?!
18/03/2022
మీకెందుకు వచ్చినది ఆ సందేహం....
Ĺp
ద్రౌపదిని నీకు భార్యను చేస్తానన్నది అసంబద్ధము.అసత్యము.బహుశా మహాభారతం స్వయంగా చదవకుండా స్క్రిప్ట్ ఎవరో రాసిస్తే చదువుతున్నారనుకుంటా!
పద్యాలు, పాటలు పాడింది ఎవరు?
18/03/2021
18/03/2022
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏