50 years of Padmalaya Studios : Special Story - Producer Prasanna Kumar | TFPC Exclusive

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • #tfpc #tollywoodnews #entertainment 50 years of Padmalaya Studios: Special Story - Producer Prasanna Kumar | TFPC Exclusive
    #TollywoodNews #TeluguFilmNews #TeluguMovieNews #TeluguCinemaNews #Tollywood #LatestTollywoodNews
    Please Subscribe us: goo.gl/pQjhVq
    For more Updates About Telugu Movies
    ☛ For the latest Tollywood News updates - www.tfpc.in,
    Follow us on Twitter - / tfpcin
    Like on Facebook - / tfpcin
    Follow us on Instagram - / tfpcin

КОМЕНТАРІ • 102

  • @priyaaao5913
    @priyaaao5913 4 роки тому +39

    మనసున్న మంచిమనిషి నిర్మాతల పాలిట దేవుడులాంటిమనిషి కృష్ణ గారికి అభిమానిగా నేను ఎంతో గర్వంగా ఉంటుంది

  • @manjulasurya1439
    @manjulasurya1439 4 роки тому +25

    హీరో కృష్ణ అని పేరు వినగానే మాకెంతో సంతోషం.పద్మాలయా బేనర్లో ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. కృష్ణ గారు మంచి ఆరోగ్యంగా ఉండాలని,కుటుంబం పద్మాలయా పేరు మీద ఇంకా మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాము.

    • @nittala.subramanyam8345
      @nittala.subramanyam8345 4 роки тому +1

      Yes Supar Kreshanagaru Gudlock and Wish you all the best and my Best wishes to you sir.

  • @ratnampshm9559
    @ratnampshm9559 4 роки тому +33

    నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ అందం అభినయం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి మీ మా అభిమాన నటుడు సూపర్ స్టార్ కృష్ణ రమేష్ మహేష్ గౌతమ్ కృష్ణ జయకృష్ణ అందరూ కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమా కావాలి మా అభిలాష

  • @mahammadghouse2569
    @mahammadghouse2569 4 роки тому +20

    గ్రేట్ లెజె0డ్సస్ NTR ,ANR , SV రంగారావు, శివజిగణేశణ్ , శోభన్ బాబు కృష్ణంరాజు , రజినీకాంత్, & అమితాబ్ బచ్చన్ లతో మూవీస్ తీసిన గ్రేట్ LEGEND సూపర్ స్టార్ కృష్ణ గారు.

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 4 роки тому +9

    కృష్ణ 346సినిమాల రికార్డు ని మరెవరు బ్రేక్ చెయ్యలేరు. గ్రేట్ హీరో.. సాహసాల హీరో.. కష్టపడే మనస్తత్వం.. అందరినీ ఆదరించే మంచి మనసు.. కృష్ణ ఆరోగ్యంతో ఎల్లప్పుడూ ఉండాలని భగవంతుని కోరుకుంటూ

    • @vmr3624
      @vmr3624 4 роки тому

      Mallareddy Ramakrishna Garu, what is the percentage of hit movies?

    • @mallareddyramakrishna742
      @mallareddyramakrishna742 4 роки тому

      Flop ekkuva unte anni సినిమాలు వస్తాయా.. ఏది ఇప్పటి హీరోలకు. వంద సినిమాలు చెయ్యమను. అన్ని హిట్స్ ఉన్నాయని చెప్పే. చిరు,ntr,anr. Cinemas enni

    • @vmr3624
      @vmr3624 4 роки тому

      Mallareddy Ramakrishna Garu, if u r telling about the total number of films acted, u r right. Otherwise, in the present AP state, the highest direct run of heros: ANR Premabhishekam 380 days in Guntur Vijaya talkies, for NTR, ADAVIRAMUDU 300 days in VIZAG Alankar. I don’t know about other heros as I belong to old generation. As far as Krishna is concerned, none of his films ran at least 150 days in a single theatre.

    • @vmr3624
      @vmr3624 4 роки тому

      Mallareddy Ramakrishna Garu, Krishna belongs to our native place Tenali. We appreciate him for his daringness, courage, adventure and cowboy and JAMESBOND movies and created new trend for Telugu field. But public did not respond to his movies and gave blockbusters as given to NTR and ANR.

    • @alaharimuralikrishna5179
      @alaharimuralikrishna5179 3 роки тому

      @@vmr3624 krishna gari records kosam chudaledu... Aayana cinema lu ekkuva rojulu record lekapovataniki reason enti ante, samvatsaraniki aayana movies 15, 18 release ayyevi.. Ade time lo vere heroes movies kuda release ayyevi.. Theatres undali kada??

  • @googleuser6844
    @googleuser6844 4 роки тому +10

    కృష్ణ గారు ఇంచుమించు గా మా చిన్నప్పుడు సంవత్సరానికి 18 సినిమాలు చేసెవారు. మంచి మనస్సు, మంచి నైతిక ప్రవర్తన ఉన్న హీరో గా చెప్పుకొనేవారు. డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అనేవారు.

  • @naraharisettyrajendranath4665
    @naraharisettyrajendranath4665 4 роки тому +6

    I have read in Filmfare long back. A reporter asked one of the leading producers in hindi " the formula for film success ". The producer simply replied that " padmalaya film factory, chennai " is the answer for film success formula. So many jubilee hits in hindi starting from Himmatwala.

  • @lotusgoldtv1362
    @lotusgoldtv1362 3 роки тому +6

    ఎందరికో అన్నం పెట్టిన బ్యానరు .. అపర దానకర్ణుడు సూపర్ స్టార్ కృష్ణ గారు

  • @rajuuppada3544
    @rajuuppada3544 4 роки тому +9

    Padmalaya Peru vinagane oka rakamaina vibration start avutundi. One of the best banner for ever. Super star krishna garilage a banner kuda marenno vijayalu choodalani manaspoorthiga korukuntunnanu🙏🙏🙏

  • @nittala.subramanyam8345
    @nittala.subramanyam8345 4 роки тому +7

    Supar Star Wish you all the best and my Best wishes to you Kreshanagaru. Congratulations. 💐💐💐💐💐💐💐💐💐💐

  • @mandapallimary6427
    @mandapallimary6427 3 роки тому +3

    Krishana garu congrats 50 years padmalaya very good Hero

  • @bhaskararaopeesapati2722
    @bhaskararaopeesapati2722 4 роки тому +8

    Congratulations to SUPER STAR KRISHNA GARU

  • @koyyavijay3809
    @koyyavijay3809 4 роки тому +10

    కృష్ణ గారు చాలా మంచి వారు.

  • @ymkmohan2857
    @ymkmohan2857 4 роки тому +5

    Super star krishna garu emi chesina eppatiki aayana daring evariki Ravi.vundavu. andhuke super star krishna garu ayyaru.meeru noorellu aarogyamga vundali tnq sir Jai super star

  • @mahammadghouse2569
    @mahammadghouse2569 4 роки тому +9

    సాహసం సూపర్ స్టార్ కృష్ణ గారి ఊపిరి

  • @raveendranathkakani418
    @raveendranathkakani418 2 місяці тому +2

    Johar superstar Krishna garu 👌 🙏 ✨️

  • @blossomsbagworldfash-ngarm2965
    @blossomsbagworldfash-ngarm2965 4 роки тому +9

    SUPER☆ KRISHNA'S SUPER BANNER. CREATED ALL TIME NEW RECORDS & PROVIDED EMPLOYMENT TO MANY PEOPLE. PADMALAYA BANNER INTRODUCED MANY ARTISTS. MANY PEOPLE SURVIVED WITH THIS BANNER .

  • @tummalaramramtummala7882
    @tummalaramramtummala7882 4 роки тому +5

    prasanna garu speech SUPERRRRR

  • @mohanmks15368
    @mohanmks15368 4 роки тому +7

    Beautiful banner. Produced milestone movies in Telugu and Hindi.

  • @rbnyadav6391
    @rbnyadav6391 3 роки тому +3

    Super star krishna gaaru great personality

  • @narasimhaswamy5585
    @narasimhaswamy5585 4 роки тому +4

    ఎంత గొప్ప చెప్పిన ఆయన ఇందిర గారితో ఏకపత్నీవ్రతుడుగా యుంటే ఇంకా బాగుండేది.కుటుంబానికి పూర్తి ప్రేమను ఇవ్వలేదని నాకు కొంత కినుకగా యుంటుంది ఆయన పైన.

  • @mettasatishkumar
    @mettasatishkumar 4 роки тому +10

    KRISHNA Garu must be given Dada Saheb phalke Award ASAP

    • @ratnakardarisy1662
      @ratnakardarisy1662 2 місяці тому +1

      Yes ! He is Only suitable for Dada saheb phalke award

  • @veeravenkatareddy9182
    @veeravenkatareddy9182 3 роки тому +3

    పద్మాలయ సంస్థకు 50 సంవత్సాలు నిండిన సందర్భం పురస్కరించుకొని మీ కివే నా అభినందనలు. ఈ సంస్థ ఇంతగా నిలబడడానికి ముఖ్యకారకులు ఆ త్రిమూర్తులే (కృష్ణ సోదరులు). అన్ని ఒడిదుడుకులు తట్టుకుని నిలబడింది అంటే ఆ కృషి అంతా ఆ త్రిమూర్తులదే. ఇక్కడ నుండి నూరు వసంతాల దిశగా దేదీప్యమానంగా వారు మరియు వారి వారసులు చేర్చాలని మనసారా కోరుకుంటున్నాను.

  • @imsrealestates2701
    @imsrealestates2701 4 роки тому +4

    My favorite hero superstar

  • @murtymantripragada
    @murtymantripragada 4 роки тому +2

    Super great memories Sir, about Padmalaya & SUPER STAR Krishna garu.

  • @smboddukuri4278
    @smboddukuri4278 4 роки тому +4

    Superstar

  • @vinodbabu4602
    @vinodbabu4602 4 роки тому +18

    కృష్ణ గారు అంటే పద్మాలయ స్టూడియో అఖండ ఖ్యాతిని ఆర్జించి పోషించాడు

  • @bijjamkrishnareddy795
    @bijjamkrishnareddy795 4 роки тому +3

    Evergreen Hero Krishna

  • @lourdhubabu.peddipaga3876
    @lourdhubabu.peddipaga3876 3 роки тому +1

    Miku dhanyavadagalu 🙏🏻🙏🏻🙏🏻💐💐

  • @srinevas.nsrinevas.n8373
    @srinevas.nsrinevas.n8373 4 роки тому +3

    Super sir All is well

  • @veerasham3924
    @veerasham3924 4 роки тому +2

    Best wishes to padmalaya st and superkrishna gariki

  • @user-fm4on4rh2u
    @user-fm4on4rh2u 4 роки тому +16

    తేనెమనసుల , బుర్రిపాలెం బుల్లోడు , కన్నెమనసులు కొల్లగోట్టిన అమాయకుడు , పద్మాలయాన్ని నిర్మించిన గూఢచారి 116, సినీ నిర్మాత గా ఆగ్నిపరీక్షకు నిలబడి , ద్వితీయ ప్రయత్నం లో మోసగాళ్ళకు మోసగాడుగా జయకేతనం ఎగరేసి బాపు సాక్షిగా , మీనా ని వివాహం చేసుకుని పండంటికాపురం చేసుకోంటూ నటరత్న ఆన్నగారితో మనం దేవుడు చేసినమనుషులం , రామరాజ్యంలో రక్త పాశం వద్దు ఆన్న గారు నేనే విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు అని చెప్పిన అసాద్యుడు , తెలుగు చిత్రభూమిలో పాడి పంటలు పండించిన అఖండుడు , నటుడు గా నిర్మాతగా, దర్సకుడిగా విజయం సాధించిన మాయదారి మల్లిగాడు , తెలుగు చలనచిత్రాల నిర్మాతల పాలిట మంచివాళ్ళకు మంచివాడు , ఆర్ధశతకవత్సరాల పద్మాలయానికి వారసులు మహేశ్, రమేష్ బాబు లలో తన తరం నటన ,సినిమాల గురించి ఈనాడు చర్చలు, విశ్లేషణ చేసుకోంటూ తన తోడుగా ఉన్న ఇల్లు ఇల్లాలు విజయనిర్మల గారితో పచ్చని కాపురం సాగుతుండగా ఆమె ని కృష్ణ గారినుంచి విడదీసి తీసుకోని పోయిన దేవుడేగెలిచాడు , ఈ విషాదాన్ని , విజయనిర్మలతో గడిపిన బంగారు కాపురం ని తలచుకోంటూ , కమిలిపోతూ దేవదాసు గా మారిన మహామనిషి కృష్ణ, ఎంత రాసినా తరగని కృష్ణ గారి మంచితనం , వ్యక్తిత్వం గురించి ఏమి చెప్పినా ఆతిశోయుక్తికాదు ,,,,,🌹🌹🌹🌹🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @lakshminarayana9096
    @lakshminarayana9096 4 роки тому +4

    My favourite hero ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @kondareddy8904
    @kondareddy8904 4 роки тому +3

    The great super star and Padma laya banner

  • @vijayarajusamanthula568
    @vijayarajusamanthula568 3 роки тому +1

    Jai.superstsr.anna.god.bleseyou.sir

  • @guntupallianilkumar5200
    @guntupallianilkumar5200 2 роки тому

    Great స్టుడియో పద్మాలయ 🌹

  • @lokanadhharidasu7432
    @lokanadhharidasu7432 3 роки тому +1

    Best of luck

  • @ratnakardarisy1662
    @ratnakardarisy1662 2 місяці тому

    My dearest actor super star krishna

  • @sarmarampalli555
    @sarmarampalli555 4 роки тому +1

    Excellent vedio thanq very much brother

  • @garimellaspsubrahmanyam4807
    @garimellaspsubrahmanyam4807 4 роки тому +3

    SUPERSTAR KRISHNA SUPER HERO

  • @DtoDDtoD
    @DtoDDtoD 4 роки тому +2

    Good production

  • @gopimohan6816
    @gopimohan6816 3 роки тому +1

    Legend Superstar Krishna

  • @lakshmankkaparthi8619
    @lakshmankkaparthi8619 4 роки тому +1

    Krishna gari bayopic film ravali sir jai super star krishna jai padmalaya

  • @seshagirirao9363
    @seshagirirao9363 4 роки тому +1

    SUPER.

  • @kuntaleswararaomvl652
    @kuntaleswararaomvl652 3 роки тому

    Wow !!!!

  • @suryanarayanaraju8803
    @suryanarayanaraju8803 4 роки тому +1

    Super star Krishna Garu

  • @pchanti7006
    @pchanti7006 4 роки тому +1

    that is superstar krishna gau

  • @saiprasadch3410
    @saiprasadch3410 4 роки тому +1

    Super star🙏🙏🙏🙏🙏🙏

  • @ramadasugvs2546
    @ramadasugvs2546 4 роки тому +2

    అగ్నిపరీక్ష telugu movie old plz.

  • @sakebasha2882
    @sakebasha2882 3 роки тому +4

    యాంకర్ గారు కృష్ట గారికి హనుమంత రావు గారు అన్న అదిశేషగిరి రావు తమ్ముడు

  • @aretisrinivasarao4429
    @aretisrinivasarao4429 4 роки тому +2

    Jai super star

  • @aramana6089
    @aramana6089 4 роки тому +1

    Super bro

  • @shivayyamangam2706
    @shivayyamangam2706 4 роки тому +2

    Suparstar..faen

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 3 роки тому

    yes PADMALAYA INDIA LO BEST BANNER AND SUPERSTARKRISHNA TOLLYWOOD LEGEND

  • @srinivasreddys4590
    @srinivasreddys4590 4 роки тому +3

    super🌟⭐👏👏👏👌👌👌🎬🎥

  • @janakiramana1761
    @janakiramana1761 4 роки тому +6

    Superstar. Hero. Daring. Dashing. Dynamic. Viplavamarrthandudu. James Bond🔫🍸👙🇬కృష్ణ
    Doctor padmabushan. Natasekhar
    Devudulantimanishi

  • @prasadkudulla990
    @prasadkudulla990 4 роки тому +1

    Form tadepaligudem jai super star

  • @eyadagiri8452
    @eyadagiri8452 3 роки тому +1

    2001 lo Raledu Antamkadidi Arambam

  • @inovoluakhilakhil2845
    @inovoluakhilakhil2845 4 роки тому +3

    SUPERSTAR I S NO1

  • @holylandministrieskkd3957
    @holylandministrieskkd3957 4 роки тому

    Good

  • @TeluguIndian729
    @TeluguIndian729 3 роки тому

    👏👏👏👏👏👏👏

  • @malleshamdyagala3486
    @malleshamdyagala3486 3 роки тому

    Goodmasses

  • @venkataprasadsadhineni5779
    @venkataprasadsadhineni5779 4 роки тому +1

    Padmaalaya studios 36 years maathrame,,,,,

  • @RAJURAJU-tm2kp
    @RAJURAJU-tm2kp 3 роки тому

    Hi

  • @jayakrishnal3243
    @jayakrishnal3243 4 роки тому +1

    Pichha verra super 🌟 krishna teliyakunda padmalaya ante noted antunnaru?

  • @ratnakumar2678
    @ratnakumar2678 4 роки тому +1

    Padmaalay getu

  • @sivaraomudigonda1817
    @sivaraomudigonda1817 3 роки тому

    Kani epudu padmalaya studio medha movies ravadam ledhu.yendhuko teliyadam ledhu.kani a studio vivadha Lalo undhi Ani yevaro chebithey vinna.

  • @VijayaLakshmi-rj5vh
    @VijayaLakshmi-rj5vh 3 роки тому

    Sir Eswargarukadhu EARANKI GARU PADMALAYA EMBLAM CHESERU NENU VARI KUMARTHENU EARANKI GARI THRAVATHNE ESWARGARU PUBLICITY ARTISTGA VACHERU KONCHEM COECTIONS CHEYALI
    MA NANNAGARU MOSGALAKI MOSAGADU VIDHIVILASAM BANGARU THALLI VANTIVI MARINNO CHESARU
    VARIVADHA VIJAYANIRMALGARIDAGARRA ASSISTANTGA LATE SESHUGARU VANTI VARI MAKU PARCHYAM MEMU APPDU CHALA CHINNA PILLAM 30KI PYGA CHESARU MA FATHER LATE SRI EARANKI

  • @inguvavenkatalaxmi8851
    @inguvavenkatalaxmi8851 4 роки тому

    Eppudu studio laydugada....apartments ki echharuta?

  • @eyadagiri8452
    @eyadagiri8452 3 роки тому +1

    Sudda Tappu Antamkadidi araarambam1

  • @murthydvs1645
    @murthydvs1645 4 роки тому +5

    Manchi manishi

  • @BlackChildishLoserWoser
    @BlackChildishLoserWoser 2 місяці тому

    Scary logo

  • @poludasuvemana3019
    @poludasuvemana3019 4 роки тому +1

    IGNOURED PAADI PANTALU MOVIE

  • @SMallesh-mi4ig
    @SMallesh-mi4ig Рік тому

    Ppdd❤❤❤3

  • @chittavenkatakrishna2326
    @chittavenkatakrishna2326 4 роки тому +2

    Superstar