4 సినిమాలు హిట్ కాగానే నన్ను మించినవాడు లేడు అనుకుంటున్న ఈ రోజుల్లో 40 యేళ్లు పోటీపడి ఒక్కమాట కూడ అనుకోని ఇద్దరు సూపర్ స్టార్ట్స్ ను కలిసి చూడడం చాలా సంతోషం👏👏
బాలయ్యా బాబు అభిమానిని కానీ చిరంజీవి పాటలు ఎక్కువ వింటాం మీరు ఇద్దరు ఎపుడూ చిన్న చిన్న మాట అనుకోలేదు మీ ఇద్దర్ని కొట్టే వాడు రాడు పుట్టడు జై బాలయ్య జై హనుమాన్ చిరంజీవి గారు 🎉🎉
చిరంజీవి గారిది కల్మషం లేని మనస్తత్వం చాలా మంచ్చివారు అందరినీ గౌరవించే సంస్కారం ఉన్న గొప్ప వ్యక్తి ఆయన శిఖరగ్ర స్థాయి లో ఉన్న నాకంటే వారు తక్కువ అనేభావం అతనికి ఉండదు ఫ్యామిలీ నైనా సమాజాన్ని అయినా అలానే గౌరవిస్తారు చిరంజీవి గారు
మన తెలుగు చిత్ర సీమలో చిరంజీవి బాలయ్య వెంకటేష్ నాగార్జున నలుగురు నాలుగు మూలస్తంభాలు గ్రేట్ సర్ చిరంజీవి గారు భోళాతనం కలివిడిగా ఎంతో చక్కగా మాట్లాడడం బాలయ్య అభిమానులైన మేము అంజనీపుతృడికి తలవంచి నమస్కారం చేస్తున్నాము సార్ జై చిరంజీవి జై బాలయ్య 🙏🙏🙏🙏
మనసులో ఎలాంటి కల్మశాలు లేకుండా మాట్లాడే గొప్ప వ్యక్తి మన అన్నయ్య మెగాస్టార్ ❤...... మీరు మాట్లాడే విధానము మేము పతిన్చాలి అనుకుంటాము కానీ మా నుండి అవ్వాటాము లేదు అన్నయ్య
*మన బాలయ్య, చిరు లను సమపాలల్లో హ్యాండిల్ చేసి, వారితో సినిమా చేసే సత్తా ఉన్న ఒకే ఒక్కడు రాజమౌళి గారు మాత్రమే. రాజమౌళి గారు చొరవ తీసుకుని ఇద్దరితో సినిమా తియ్యాలి.* జై బాలయ్య, జై చిరంజీవి.
స్పీచ్ అంటే ఎవరైనా ముందే ప్రిపేర్ అయి వస్తారు but మన మెగాస్టార్ కి మాత్రం అవి ఏవి అక్కర్లేదు స్టేజ్ ఏకితే ఆయన స్పీచ్ అయ్యో వరకు అందరూ కన్ను అర్పకుండ చూసేలా మాట్లాడుతారు రియల్లీ య్యస్ సాప్ చిరంజీవి గారు ❤️👌👏
@@kranthikumarmamidi7867 Oksari me jr ntr ....chiru evro thelidu ani anaadu ra . Maidanam gaadivi....neku thelidu le. Pedda bokalo gaadvi.... nuvu...!!!
మెగాస్టార్ గారు మేమంతా ఒక కుటుంబం అని అన్నారు.హీరోలందరి అభిమానులూ ఒక కుటుంబం లా భావించిన తెలుగు కలామతల్లి ఆదర్శ సినీరంగం అవుతుంది. చిరు గారిక వందనాలు..బాలకృష్ణ గారికి అభినందనలు.
మగస్టర్ మరియు బాలకృన.... ఇద్దరు అన్న దమ్ముల... సినిమా వస్తే..... అందులో... ఒక డైలాగే స్వంతంగా రాసేను..... వింటారా సూపర్ గా ఉంటుంది అయితే కంటిన్యూ చదవండి .......?....... ఒక సీన్ లో... విలన్ లు... చిరంజీవి గారిని.... అయినా చేసే మంచిపనులు విలన్ కు వెతిరేగంగా ఉన్నప్పుడు.... బాలయ్య తమ్ముడుగారు.... ఉంటూ.... విలన్ లు.... అన్నయ్య కి అంత సీన్ లేదు అని చొప్పి.... బాలయ్యకు వర్నింగ్ ఇస్తే చాలు అని.... ఒక డైలాగే ఉంటే ఎలా ఉంటుంది అంటే...... ఏ...(అని సౌండ్ ఇవ్వాల)---- నా అమ్మని అను అమ్మ పెంచిన పెంపకంలో కొంచం సంసాకారం తక్కువైంది అనుకుంట,,,, నా అయ్యని అను ఇ సమాజానికి మంచికోడుకును ఇవ్వలేక పోయాడు అని అనుకుంట..... కానీ...... నా అన్నని అంటే.... మీ మునితాలనుంచి నరకడం మోదులెట్టితే మీ మునిమనవడుతో కలిపి... పోట్టేలు కూరలాగా ముక్కలు ముక్కలగుగా నరుకుతా నా కొడకల్లారా.... అని ఒక్క సీన్ లో అంటే మాత్రం.... సినిమా థియేటర్ చినిపోతుంది....... Jai ఎన్టీఆర్,,,, జై బాలయ్య.... జై చిరంజీవి గారు...... ఎట్టుంది డైలాగ్స్.... మీ శ్రీ కృష్ణ ఎన్టీఆర్.....
@@rajeshpandi45 ala ante vegetables nuvu konukunte farmers kante nuvu manchodivi.....trees oxygen estaye water postam ani nuvu manchodivi....Dr dagara treatment tiskunte valu money fee tiskuntaru ani nuvu money pay chestav so valla greatness em undadu nide greatness kada nuvu manchodivi ani
why he do that, he does not need to do, as he was/is always way superior/upper than that this nepotic, community backed artist. Telugu vadu eppudu ee kula daridram nundi bayapadathado choodali
ఈర్ష్యా ద్వేషాలు లేకుండా తోటి హీరో గురించి గొప్పగా మాట్లాడడం చిరంజీవి గారికి మాత్రమే సాధ్యం అనిపిస్తుంది. స్టార్స్ అందరూ చిరంజీవి గారిలా ఉంటే ఫ్యాన్స్ మధ్య ఏ గొడవలు ఉండవు.
చిరు great, బాలయ్య బాబు నీ దివించ డానికి,వచ్చారు మెగా స్టార్,తెలుగు సినిమా పరిశ్రమ ఇలా నే కలిసి మెలిసి ,తెలుగు జాతికి,ఆదర్శంగా నిలవాలి,,great achivement from చిరు (మెగాస్టార్&బాలయ్య బాబు కాంబినేషన్ లో,మంచి సినిమా రావాలి)
Adi iddaru pedda heroes, legends ayina valla madhya unna anubandham..ippati fans chiru, balayya fans ni chusi chala nerchukovali, valla hunda tananni , sortive ess ni inspiration ga teesukunte Ila social media lo cheap ga behave cheyyatu..good speech by Mega Star, Congratulations to Bala Krishna sir on his Golden Jublee celebrations. Jai Balayya, Jai Mega Star😢
4 సినిమాలు హిట్ కాగానే నన్ను మించినవాడు లేడు అనుకుంటున్న ఈ రోజుల్లో 40 యేళ్లు పోటీపడి ఒక్కమాట కూడ అనుకోని ఇద్దరు సూపర్ స్టార్ట్స్ ను కలిసి చూడడం చాలా సంతోషం👏👏
Telugu 🎥 HEROESANDHRUkalasikattugavundalivaariIKAMATAYMAEYSRIRAAMARAKSHAJAINTR JAIANR,JAIRAAMHOGIALLTELUGUDARSAKA,NIRMATALAIKAMATAYAMAASISULUKALIGIVUNDALI.JAIBALAYYAJAITELUGUDESAMabhimanimeS.N.Prasadautonagar namaste JAITELUGUDESAM ❤😊
మొదటి సారి బాలయ్య బాబు గారికి లైక్ కొడుతున్న 🥰జై చిరంజీవ జై బాలయ్య 💐
చిరు బాలయ్య ఇద్దరు కలిసి ఓక్కే సినిమాలో నటిస్తే తెరలు తెరలు చిరిగిపోతాయి బాక్సులు బాక్సులు బద్దలై పోతాయి జరిగి తీరుతుంది 🎉🎉❤❤
బాలయ్యా బాబు అభిమానిని కానీ చిరంజీవి పాటలు ఎక్కువ వింటాం మీరు ఇద్దరు ఎపుడూ చిన్న చిన్న మాట అనుకోలేదు మీ ఇద్దర్ని కొట్టే వాడు రాడు పుట్టడు జై బాలయ్య జై హనుమాన్ చిరంజీవి గారు 🎉🎉
❤
❤ you Sodari Jai ballayya 🎉Jai chirajeeva 🎉
fans key dhula....they both are highly professional & friendly. They both are maintaining healthy brotherhood at all times.
@@RadhaTusali Thu thu thu
@@mvvkrishna97 evadra cheppindi monnati varaku kottukoni sacharu
Chiranjeevi Fans Assemble
చిరంజీవి గారిది కల్మషం లేని మనస్తత్వం చాలా మంచ్చివారు అందరినీ గౌరవించే సంస్కారం ఉన్న గొప్ప వ్యక్తి ఆయన శిఖరగ్ర స్థాయి లో ఉన్న నాకంటే వారు తక్కువ అనేభావం అతనికి ఉండదు ఫ్యామిలీ నైనా సమాజాన్ని అయినా అలానే గౌరవిస్తారు చిరంజీవి గారు
That is megastar💐 jai balaya
మన తెలుగు చిత్ర సీమలో
చిరంజీవి బాలయ్య వెంకటేష్ నాగార్జున
నలుగురు నాలుగు మూలస్తంభాలు గ్రేట్ సర్
చిరంజీవి గారు భోళాతనం కలివిడిగా
ఎంతో చక్కగా మాట్లాడడం బాలయ్య
అభిమానులైన మేము అంజనీపుతృడికి
తలవంచి నమస్కారం చేస్తున్నాము సార్
జై చిరంజీవి జై బాలయ్య 🙏🙏🙏🙏
Excellent message bro
Superb exlent super spich
మనసులో ఎలాంటి కల్మశాలు లేకుండా మాట్లాడే గొప్ప వ్యక్తి మన అన్నయ్య మెగాస్టార్ ❤...... మీరు మాట్లాడే విధానము మేము పతిన్చాలి అనుకుంటాము కానీ మా నుండి అవ్వాటాము లేదు అన్నయ్య
ಅಣ್ಣಯ್ಯ ನಿ ಗೊಪ್ಪಾ ಮನಸುಕಿ ಹ್ಯಾಂಡ್ ಸಾಪ್
ఇది రా మ చిరంజీవి గొప్పతనం తెలుసుకో అల్లు అర్జున్ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ మెగాస్టార్ ఓన్లీ
బాలయ్య.. చిరంజీవి.. వెంకటేష్ త్రిమూర్తులు లా ఉన్నారు.. 🙏🙏🙏
*మన బాలయ్య, చిరు లను సమపాలల్లో హ్యాండిల్ చేసి, వారితో సినిమా చేసే సత్తా ఉన్న ఒకే ఒక్కడు రాజమౌళి గారు మాత్రమే. రాజమౌళి గారు చొరవ తీసుకుని ఇద్దరితో సినిమా తియ్యాలి.*
జై బాలయ్య, జై చిరంజీవి.
Tq cheramjevvi garu
స్పీచ్ అంటే ఎవరైనా ముందే ప్రిపేర్ అయి వస్తారు but మన మెగాస్టార్ కి మాత్రం అవి ఏవి అక్కర్లేదు స్టేజ్ ఏకితే ఆయన స్పీచ్ అయ్యో వరకు అందరూ కన్ను అర్పకుండ చూసేలా మాట్లాడుతారు రియల్లీ య్యస్ సాప్ చిరంజీవి గారు ❤️👌👏
చిరంజీవి గారికి 🙏🙏🙏
ఒక్క స్పీచ్ తో వేరే లెవెల్ కి వెళ్లిపోయావ్ అన్నయ్య..Love you అన్నయ్య ❤❤❤
అన్నయ్య బాలయ్య ఏదో ఫీల్ అవుతాడు, అక్కడ అంత లేదని అందరికి తెలుసు ప్లీజ్ అన్నయ్య
నేను నందమూరి వీరాభిమానిని 1 టైం జై చిరంజీవ ఆనాలి అనిపించింది
జై బాలయ్య,, జై చిరంజీవ ❤❤
Mee vaadni pogudthene ....Jai chiranjeeva antaaru.
Lekpothe thidtharu
@@sanju465 రేయ్ మైదానం ఆ మెంటలోడిని మేమే తిడతాం రా బాబు only sr ntr, jr ntr fan
@@kranthikumarmamidi7867
Oksari me jr ntr ....chiru evro thelidu ani anaadu ra .
Maidanam gaadivi....neku thelidu le.
Pedda bokalo gaadvi.... nuvu...!!!
జై బాలయ్య ❤❤❤
ఒక హీరో ఒక హీరో గొప్ప తనం మెచ్చుకోవడం మెచ్చుకో తగ్గ విషయం అందరు ఇదే సూర్తితో భేషజాలు లేకుండాఉండాలి 👏👏👏
chiru❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఇదే ప్లేస్ లో చిరంజీవి గారు 50 ... జరుగు తున్నప్పుడు బాలకృష్ణ గారు కాని ఈ కుల సినిమా ఇండస్ట్రీ కాని ఇలా ఉండదు కాని చిరంజీవి గారి వేరు హ్యుమన్ గాడ్❤
Oka vargaaniki, oka manchi manishiki madhya theda ni chuyistaundi brother adhi..😊
super super chiranjeevi annayaaa jai vishnuvardha jai chiranjeevi jai balayaaa
ఎలాంటి కల్మషం లేని మంచి మనసున్న వ్వక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు. కంగ్రాట్స్ బాలయ్య గారు
అందుకే ఆయన అంత ఎత్తుకు ఎదిగాడు...
అందుకే బాలకృష్ణ కూడా ఇంత కాలం పాటు నిలబడ్డాడు...
😆
Uday Kiran left the chat
😂😂😂@@venurekadi837
@@venurekadi837 he left the world with his own wish
చిరు గారు స్పీచ్ కి lip కీ ఎక్కడ కూడ కలవటం లేదు.
మెగాస్టార్ చిరంజీవి గారు చాలా బాగా మాట్లాడారు. అభినందనలు. బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు.
💝తెలుగు ఇండస్ట్రీ great చాల happy ❤
ఎంత ఎదిగిన తనను తాను తక్కువగా చేసుకొని మాట్లాడే వ్యక్తి ఒకే ఒక్క మెగాస్టారు చిరంజీవి సార్ గారు మాత్రమే కల్మషం లేని మీ స్నేహం ఎప్పటికి ఇలాగే ఉండాలి
🎉🎉❤❤❤
మెగాస్టార్ గారు మేమంతా ఒక కుటుంబం అని అన్నారు.హీరోలందరి అభిమానులూ ఒక కుటుంబం లా భావించిన తెలుగు కలామతల్లి ఆదర్శ సినీరంగం అవుతుంది. చిరు గారిక వందనాలు..బాలకృష్ణ గారికి అభినందనలు.
Excellent speech chiru sir nbk fan
మా బాలయ్య 50 సంవత్సరాల సినీజీవితం గ్రేట్ బాలకృష్ణ
అక్కినేని నాగేశ్వరరావు గారు 70సంవత్స రాలు నటించా రు. ఇది ప్ర పం చ్ రీ రికార్డి .విరం జీ వి కి తెలియదా.
మెగాస్టార్ చిరంజీవి గారు, నటసింహం నందమూరి బాలకృష్ణ గారిని ఇలా చూస్తుంటే ఎంత సంతోషంగా ఉంది
👏👏👌
జై మెగాస్టార్ లవ్లీ స్పీచ్ అన్నయ్య ❤
Jai balayya
బాలయ్య ఎన్ని సార్లు విషం కక్కాడు అనేది జనాలకి తెలుసు
చిరు ఒక్క మాట కూడా తనని తప్పుగా మాట్లాడలేదు
Great 👍 Annayya ❤️
Yes
Congratulations 🎉🎉🎉 balayya babai Jai balayya
ఆనంద బాష్పాలతో కళ్లు చెమ్మార్చాయి 🙏🙏🥹🙏🙏 చిరంజీవి గారి అభిమానిగా చెపుతున్నా జై చిరంజీవ 🤝 జై బాలయ్య🙏🙏
We love Megastar forever. Congratulations Balayya garu.
మోదటి నుంచి ఇద్దరు మంచి స్నేహితులు.జై చిరంజీవి జై బాలయ్య.
Excellent 👌 chiranjeevi garu 💯🔥❤
మగస్టర్ మరియు బాలకృన.... ఇద్దరు అన్న దమ్ముల... సినిమా వస్తే..... అందులో... ఒక డైలాగే స్వంతంగా రాసేను..... వింటారా సూపర్ గా ఉంటుంది అయితే కంటిన్యూ చదవండి .......?....... ఒక సీన్ లో... విలన్ లు... చిరంజీవి గారిని.... అయినా చేసే మంచిపనులు విలన్ కు వెతిరేగంగా ఉన్నప్పుడు.... బాలయ్య తమ్ముడుగారు.... ఉంటూ.... విలన్ లు.... అన్నయ్య కి అంత సీన్ లేదు అని చొప్పి.... బాలయ్యకు వర్నింగ్ ఇస్తే చాలు అని.... ఒక డైలాగే ఉంటే ఎలా ఉంటుంది అంటే...... ఏ...(అని సౌండ్ ఇవ్వాల)---- నా అమ్మని అను అమ్మ పెంచిన పెంపకంలో కొంచం సంసాకారం తక్కువైంది అనుకుంట,,,, నా అయ్యని అను ఇ సమాజానికి మంచికోడుకును ఇవ్వలేక పోయాడు అని అనుకుంట..... కానీ...... నా అన్నని అంటే.... మీ మునితాలనుంచి నరకడం మోదులెట్టితే మీ మునిమనవడుతో కలిపి... పోట్టేలు కూరలాగా ముక్కలు ముక్కలగుగా నరుకుతా నా కొడకల్లారా.... అని ఒక్క సీన్ లో అంటే మాత్రం.... సినిమా థియేటర్ చినిపోతుంది....... Jai ఎన్టీఆర్,,,, జై బాలయ్య.... జై చిరంజీవి గారు...... ఎట్టుంది డైలాగ్స్.... మీ శ్రీ కృష్ణ ఎన్టీఆర్.....
సూపర్ యాక్టింగ్ both ఇన్ స్టేజి also
మీ ఇద్దరు ఒక సినిమా చేయాలి బోయపాటి శ్రీను దర్శకత్వంలో ❤❤❤❤❤
👌👌😊
Jai chiranjeevi garu wonder ful speech, Jai chiranjeevi Jai balayya
Chiruallways.NO.1
9:49 I love chiru అన్నయ్య I love balayya jai jai megastar jai jai balayya
❤❤❤
Chiru you heart lovable❤
చిరంజీవి గారు చాలా బాగా చెప్పారు సార్...❤❤❤❤❤
ఇండస్ట్రీ లో స్పీచ్ ఇవ్వాలి అంటే అన్నయ్య మెగాస్టార్ తర్వాతే ఎవరైనా....జై చిరంజీవ
అరేయ్ ఇలాంటి variations వద్దురా
@@Taruni_Tanuja అరేయ్ నువ్వు చెప్పావ్ కదా..... సరే రా
🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️👌👌👌👌
ఉర్రూతలూగించిన చిరంజీవి అన్నయ్య స్వీట్స్ జై చిరంజీవ
బాలయ్య ఏంటి మరీ అందం గా ఉన్నాడు 😍😍😍
🤔🤔🫢🫢🫢
Makup also
స్వతహాగా అందగాడు దేవుడు ఇచ్చే వరం.. మా, అమ్మ బసవతారకం బహుమానం...❤❤
Face baguntene make up kuda andanga untadi 😊jai balayya ma balayya andagadu 😊
@@Mahendrachowdary-fm1uz face baguna natural looks chalu smiling simplicity but wig looks makup just difference 😉
పాముకోండి పాముకోండి ఒకరికి ఒకరు బాలకృష్ణ ఎన్నిసార్లూ చిరంజీవి ని తిట్టాడు పాపం చిరంజీవి కి సిగ్గులేదు ఈ ప్రోగ్రాం కి వెళ్ళాడు
చిరంజీవి ది ఎంత మంచి మనసు జై చిరంజీవ,జై బాలయ్య
200 రూపాయలు ఖర్చు చేసి టిక్కెట్ కొనుక్కుని సినిమా చూసే మనం మంచొళం
👍
True words from chiranjeevi garu.very happy to hear
@@rajeshpandi45 ala ante vegetables nuvu konukunte farmers kante nuvu manchodivi.....trees oxygen estaye water postam ani nuvu manchodivi....Dr dagara treatment tiskunte valu money fee tiskuntaru ani nuvu money pay chestav so valla greatness em undadu nide greatness kada nuvu manchodivi ani
దేనికి మంచి మనసు???
Jai Chiranjeeva Love u balayya
Mega సంస్కారం.మీ మనసు వెన్న.భేషజాలు లేని మంచితనం.
👌👏
అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు యువర్ రియల్లీ గ్రేట్
ఒక్కొప్పుడు ఈ బాలిగాడు..చిరు ని అవమానిస్తూ మాట్లాడాడు..ఇప్పుడు చిరు ఇలా మంచి గా మాట్లాడుతున్నాడు.....
why he do that, he does not need to do, as he was/is always way superior/upper than that this nepotic, community backed artist. Telugu vadu eppudu ee kula daridram nundi bayapadathado choodali
చిరంజీవి ఒక్కసారి డయాస్ తీసుకుంటే, మాకు అది 100 సిఎం లు హాజరవడంతో సమానం.
సంస్కారం అంటే ఇలా ఉండాలి అది అర్ధం చేసుకొవాలి మెగాస్టార్ బాలయ్య కలిసి సినిమా తియ్యాలి
ఇండస్ట్రీ లో చిరంజీవి లా ఎవరూ మాటడలేరు... Great స్పీచెస్ always.... చిరు + బాలయ్య with బోయపాటి....అదిరిపోద్ది... Boxoffice....
Okasari SSR faction background lo chesthe vellatho theatre screens chinigipothay
Super ❤❤Annayya jai balayya
Jai jai balaya
ఇంద్ర సెనరెడ్డి సమరసింహ రెడ్డి ఇద్దరు ఒకే స్క్రీన్ మీద నరాలు తెగిపోతున్నాయి అన్న సూపర్ హిట్ బ్లాకబస్టర్ అంతకుమించే 👌👌👌👌👌👌👍 బోయపాటి బోయపాటి
మా నట భీబత్స speech ఎక్కడ 🤣🤣
ఈర్ష్యా ద్వేషాలు లేకుండా తోటి హీరో గురించి గొప్పగా మాట్లాడడం చిరంజీవి గారికి మాత్రమే సాధ్యం అనిపిస్తుంది. స్టార్స్ అందరూ చిరంజీవి గారిలా ఉంటే ఫ్యాన్స్ మధ్య ఏ గొడవలు ఉండవు.
Chiru sir good speech. Chiru sir Venky sir Legend Chiru sir 🙏
ఇప్పుడు ఈ జనరేషన్ తగ్గట్టుగా చిరంజీవి గారు మరియు బాలకృష్ణ గారు వీరిద్దరి కలయికలో నా ఒక మంచి సినిమా రావాలని మీ ఇద్దరి వీరాభిమానిగా కోరుకుంటున్నాం
dont worry 2029 scene reverse - alaga jathi tho cut off
చిరు గుడ్ స్పీచ్, అల్లుఅర్జున్ చూడరా బుద్ది వస్తుంది
Yes...
అర్జున్ తర్వాతే బాలయ్య అయినా ఎల్లయ్య అయినా,జై చిరు ఫ్యామిలీ
Oka sari before lepakshi veduka samayam lo nbk comments on chiru chudara neeku buddi vasthundi
Velli Valla Madda Guduvura Nuvvu 😂😂
Rey ni Amma ni denga Allu Arjun em chesadu ra puka
Jai balya. Jai chiramje👌🌹🌹🙏🙏
Jai jai
Wow Balayya a rajasam me Blood lo ne undi jai Balayya
జై చిరంజీవి 👌👌👌🫰
Jai megastar chiranjeevi garu
nice
Jai Balayya,Jai chiranjeevi garu.. good speech..🙏👏👏
Swamiye saranam ayyappa
చిరు great, బాలయ్య బాబు నీ దివించ డానికి,వచ్చారు మెగా స్టార్,తెలుగు సినిమా పరిశ్రమ ఇలా నే కలిసి మెలిసి ,తెలుగు జాతికి,ఆదర్శంగా నిలవాలి,,great achivement from చిరు (మెగాస్టార్&బాలయ్య బాబు కాంబినేషన్ లో,మంచి సినిమా రావాలి)
ఇది చాలా మంచి శుభ పరిణామం.. చిరంజీవి గారు మీరు చాలా చక్కగా ప్రసంగించారు...
Megastar Asla Manishivena Ela Ila kalmasham lekunda unnav Swamy ❤❤❤❤
జై చిరంజీవి❤❤❤
చిరంజీవి లాంటి మనిషి ఎక్కడ దొరకడు కల్మషం లేకుండా మాట్లాడుతాడు మనిషి ఇలాంటి వాళ్ళని మన లైఫ్ రోల్ మోడల్ గా తీసుకోవాలి జై చిరంజీవ
yes
Chiru❤Venky❤Balayya❤ wow
చిరు ప్రసంగం చాలా బాగుంది...
అందరికీ.... కలిసి ఉంటే కలదు సుఖం.
Mega 🌟 Chiranjeevi zindabad ❤❤
Adi iddaru pedda heroes, legends ayina valla madhya unna anubandham..ippati fans chiru, balayya fans ni chusi chala nerchukovali, valla hunda tananni , sortive ess ni inspiration ga teesukunte Ila social media lo cheap ga behave cheyyatu..good speech by Mega Star, Congratulations to Bala Krishna sir on his Golden Jublee celebrations. Jai Balayya, Jai Mega Star😢
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻excellent super chiru garu hatsoff Balayya babu🎉🎉🎉
జై చిరంజీవ జై జై మెగాస్టార్ జైజై మెగాస్టార్ జై జై మెగాస్టార్ జై జై మెగాస్టార్ జై మెగా ఫ్యామిలీ జై మెగాస్టార్
Right jai jai bro🤜...
Superb speech United Tollywood 💥 Jai baalayya,jai Chiranjeeva
Jai Balayya Jai Chiranjeevi Garu
చిరంజీవిగారికి ధన్యవాదములు ఇంత బాగా చెప్పారు that is మెగాస్టార్ ❤❤
Super annaya super ❤❤❤