హాయ్ సందీప్ గారు వాటర్ ఫాల్ బేస్ క్యాంపు నుండి బయలుదేరి హుకుంపేట్ నుండి ఒరిస్సా రోడ్డు లో పెదబైలు విల్లెజ్ గుండా తారాబు వాటర్ ఫాల్స్ /పిట్టలబొర్ర వాటర్ ఫాల్స్ రైడ్ సూపర్. అడవి అందాలు ఘాట్ రోడ్డు కనువిందు చేస్తున్నాయి. రాళ్లు రప్పల గుండా ఆఫ్ రోడింగ్ సూపర్. పిట్టలబొర్ర విల్లెజ్ క్యాంపింగ్ సూపర్. రియల్లీ సాహస యాత్ర అనుకోవాలి. విలేజ్ లో కేవలం 14 గుడిసెలు ఉన్నాయి కాని ఇక్కడ వాలీబాల్ కోర్టు నన్ను ఆస్చర్యానికి గురిచేసింది. చాలా మంచి మంచి వీడియోలు మాకు అందిస్తున్నారు థ్యాంక్యూ. సదా మీ శ్రేయోభిలాషి, డాక్టర్ కలీం నల్లగొండ
Bhayya mee dedication ki hats off... Meeru chaala yetthuki yedagalani manaspoosrthi ga korukuntunna... Mee kastaniki manchi jaragali, meeru jeevithamlo saadhinchalsinavi anni saadhinchesi satisfied ga brathakali... ♥️♥️ from Anantapur
Bro nadoka chinna suggestion ....Edina kotta place ni explore chestunapudu Google maps lo aa place screenshot teesi edit chey bro....apudu idea ostadi correct ga which place or town is near to it
లంబసింగి నుంచి జి. మాడుగుల జంక్షన్ ఇక్కడ నుండి నుర్మతి, బొంగరం వరకూ మంచి తారు రోడ్ బొంగరం నుంచి చిత్రాయిపుట్టు,ఇనుపతీగల ఊరువరకు ఇబ్బంది లేని కంకర రోడ్ మోటార్ సైకిళ్ళు ,కార్లు పై ఇబ్బంది లేకుండా వెళ్ళి పోవచ్చు ఇక్కడ అనుకూలంగా చివరగా ఒక ఊరు ఉంటుంది కార్లు ఇక్కడ పార్క్ చేసుకుని చక్కగా నడుచుకొని దగ్గరలో ఉన్న ఏరు దాటిన తర్వాత పిట్టలబొర్ర ఊరు అరకిలో మీటరు/ఒక కిలో ఉంటుంది అంతే చాలా సింపుల్
అన్నా.. మీ మాటల్లో ఆంగ్ల పదాల వాడకం ఎక్కువైందన్నా, మంచి మంచి తెలుగు పదాలు అందుబాటులో ఉన్నా కూడా.... ఉదా: livelihood = జీవితం valley = లోయ greenery = పచ్చదనం pathway = కాలిబాట/బాట/దోవ village/village side = గ్రామం/ఊరు/గ్రామీణ ప్రాంతం/మారుమూల ఇలా ఎన్నో....
Superb
Real adventurous bro 🔥🔥🔥🔥Chala daring chesi velav
Addicted to ur videos anna😍
Yes really
Naaku thelisina vallalo best rider nuvve bayya
To be continued Aaaa!!! What?? Next .....
ప్చ్.. .... Excitement ere level lo undi maaaku...
హాయ్ సందీప్ గారు
వాటర్ ఫాల్ బేస్ క్యాంపు నుండి బయలుదేరి హుకుంపేట్ నుండి ఒరిస్సా రోడ్డు లో పెదబైలు విల్లెజ్ గుండా తారాబు వాటర్ ఫాల్స్ /పిట్టలబొర్ర వాటర్ ఫాల్స్ రైడ్ సూపర్. అడవి అందాలు ఘాట్ రోడ్డు కనువిందు చేస్తున్నాయి. రాళ్లు రప్పల గుండా ఆఫ్ రోడింగ్ సూపర్. పిట్టలబొర్ర విల్లెజ్ క్యాంపింగ్ సూపర్. రియల్లీ సాహస యాత్ర అనుకోవాలి. విలేజ్ లో కేవలం 14 గుడిసెలు ఉన్నాయి కాని ఇక్కడ వాలీబాల్ కోర్టు నన్ను ఆస్చర్యానికి గురిచేసింది. చాలా మంచి మంచి వీడియోలు మాకు అందిస్తున్నారు థ్యాంక్యూ.
సదా మీ శ్రేయోభిలాషి,
డాక్టర్ కలీం నల్లగొండ
Super so nice vlog brother
Livelihood ane danikanna jivitham word super kadha anna
Super video
అన్నయ
Idi next level trek video...
Ultimate ante ultimate... Anthe😍😍🥰🥰🥰💥💥🔥💥🔥💥🔥 version version 2.0
Wow...What a landschaps
Underrated explorer niku jai.
Real Adventure bro..... Super 👌👌👌👌👌Ghat section and off-road patch next level.... Keep rocking....
Superb and difficult offroad terrain..
With cruisers you tried to go for this extreme offroad was really adventurous..
నీ ప్రతి వీడియో లో నీ సంతకం ఉంటుంది బయ్యా.... Exploring unexplored places .... It's very intresting.. బ్రో.... 👏👏👏👏👌🏻👌🏻👌🏻👌🏻
Nice thammudu sandeep 👌👌👌👌
Next level 😀
Waiting for next upcoming vlog brother
Bhayya mee dedication ki hats off...
Meeru chaala yetthuki yedagalani manaspoosrthi ga korukuntunna...
Mee kastaniki manchi jaragali, meeru jeevithamlo saadhinchalsinavi anni saadhinchesi satisfied ga brathakali...
♥️♥️ from Anantapur
Like a Different 👍🏻
మీరు వెళ్ళిన దారి లొకేషన్స్ బాగున్నాయి
U r explain has super bro 😇
I watched i liked i shared also
Bro nadoka chinna suggestion ....Edina kotta place ni explore chestunapudu Google maps lo aa place screenshot teesi edit chey bro....apudu idea ostadi correct ga which place or town is near to it
Yes 🥰
లంబసింగి నుంచి జి. మాడుగుల జంక్షన్ ఇక్కడ నుండి నుర్మతి, బొంగరం వరకూ మంచి తారు రోడ్ బొంగరం నుంచి చిత్రాయిపుట్టు,ఇనుపతీగల ఊరువరకు ఇబ్బంది లేని కంకర రోడ్ మోటార్ సైకిళ్ళు ,కార్లు పై ఇబ్బంది లేకుండా వెళ్ళి పోవచ్చు ఇక్కడ అనుకూలంగా చివరగా ఒక ఊరు ఉంటుంది కార్లు ఇక్కడ పార్క్ చేసుకుని చక్కగా నడుచుకొని దగ్గరలో ఉన్న ఏరు దాటిన తర్వాత పిట్టలబొర్ర ఊరు అరకిలో మీటరు/ఒక కిలో ఉంటుంది అంతే చాలా సింపుల్
Super bro 👌
Anna road keka
Good explain 👍
❤️❤️❤️❤️
Very good బ్రో
Nice bro
I took a selfie too 🔥🔥🔥
సందీప్ బ్రో. దుడుమ వాటర్ ఫాల్స్ ఉంటాయి బ్రో. తరువాత మచ్ ఖంద్ ప్రాజెక్ట్ బాగుంటాయి బ్రో. పేద బయలు కి దగ్గర.
Super adventure
Superb bro ❤️ From VIZAG
Anna odisha dagra lone duduma water falls untey anna chudu amazing Nijam ga
I met you bro today 🔥
Thanks for unexplored playlist anna
First view, like and comment bro🥰
Anna ni videos kosam min to min waiting anna
awesome content brother, lengthy videos upload chey bro ....
Super annayya
Very nice video
ఏముంది ఇక్కడ🤔 చాలా కష్టపడి వెళ్ళావు తమ్ముడూ. Ok good luck
Nice👌👌👌
Meetho 1 trip kosam dada memu waiting
😍 love you annaya
Hi Anna 👍👍👍
❤️ u broooo
Anna manchi Action camera tesko anna..
Epudu una dhantlo Colors sarega ravadam ledu.. go for new one
I subscribed your channel
Super brother bro padaru numchi Anni k m
బ్రో ఈ సారి లోకల్ లో ఏమైనా వెళ్తే చెప్పండి బ్రో మాది rjy మేము వస్తాం tq💕💕
Anna engine braking ante explain cheyyandi .
Mamoluga undadhu mari #neelu Anna tho
Bro yekkada place
Way chepandi anna clear ga... directions
అన్నా.. మీ మాటల్లో ఆంగ్ల పదాల వాడకం ఎక్కువైందన్నా, మంచి మంచి తెలుగు పదాలు అందుబాటులో ఉన్నా కూడా....
ఉదా: livelihood = జీవితం
valley = లోయ
greenery = పచ్చదనం
pathway = కాలిబాట/బాట/దోవ
village/village side = గ్రామం/ఊరు/గ్రామీణ ప్రాంతం/మారుమూల
ఇలా ఎన్నో....
Hi
Bayya water fall yedi bayya
First like and comment 🥰
Hukkumpeta lo.unnavi mountains kadhu babu akkada unnavi Hills anukuntaaaa
Bro thappu chesinav ...nvv g madgula nunchi pittala borra veli vuntey ..U missed that . Vary level off road bikers kii .
Next time malli cheddam brother
❤️❤️❤️❤️
Super bro 👌
Hi
❤❤❤