Sadarem Slots Dates Information | Disability Certificate Information | Sadarem Camp Information
Вставка
- Опубліковано 5 жов 2024
- Follow the Praveen Meeseva channel on WhatsApp: whatsapp.com/c...
Follow the Praveen Meeseva channel on Telegram: t.me/+Ujc6WbmJ...
Follow the Praveen Meeseva channel on Facebook page: www.facebook.c...
Follow the Praveen Meeseva channel on Instagram : / praveenmeesevaofficial
Certified Copies Download Request :
click Here WhatsApp number:
wa.link/0xfndn
(Paid Service Only)
.Note: దయచేసి ఎలాంటి ఫోన్ కాల్స్ చెయ్యొద్దు అండి ఓన్లీ వాట్సప్ మెసేజ్ మాత్రమే చెయ్యగలరు.
సహకరించండి
Sadarem Certificate Registrations available at Only through Meeseva Centers and sachivalayam
for sadarem certificate Reg slots booking service available
click here
wa.link/0xfndn
#Sadaremslots
#uidicard
#disabilitycertificateapply
డాక్టర్ MS ENT సిఫారసు చేస్తే నేను ప్రైవేట్ గా చెవి వినికిడి పరీక్ష చేసుకున్న రిపోర్టు ఉంది కుడి చెవి 73% లాస్ ఎడమ చెవి 65% లాస్ నాకు సదరం సర్టిఫికెట్ వస్తుందా. ఆ రిపోర్టు తీసుకుని నేను ఎక్కడికి వెళ్లాలి ఎవరిని కలవాలి కొద్దిగా వివరించండి. నేను వేరే రాష్ట్రాల నుంచి కూడా అప్లై చేసుకోవచ్చా. 20.06.2024.
Sir Naku 3 times sadarem velivachunu Naku certificate raledu percentage takuva iachru malli avakasam untuda
సార్ మాది ఆంధ్ర ప్రదేశ్ .హార్ట్ బైపాస్ సర్జరీ జరిగిన వారికి సదరం సర్టిఫికెట్ వర్తిస్తుందా దయచేసి తెలియజేయగలరు.
సదరన్ స్లాట్ బుకింగ్ చేసుకున్న సార్ కానీ ఇచ్చిన డేట్ ని వెళ్ళలేదు వెళ్ళటం కుదరలేదు మాకు బాపట్ల సదరం హాస్పిటల్ కి వెళ్తాం జరిగింది అక్కడ సదరం ఐడి క్యాన్సిల్ చేయమని చెప్పాను డాక్యుమెంట్ అని సబ్మిట్ చేసాము
Mi question ardhamkaledhu andi
@@PraveenMeesevaOfficial సదరం ఐడి క్యాన్సిల్ చేయలి సార్ అంతే ప్రాబ్లెమ్ అయితే ఏమీ లేదు
మీరు బుక్ చేసుకున్న ఆస్పత్రికి వెళ్ళండి వాళ్లు క్యాన్సిల్ చేస్తారు
గవర్నమెంట్ మారింది కదా ఇప్పుడు ఉన్నవాటిని అప్ డేట్ చేసుకోవడం ఎలా పాతవే చెల్లుతాయా సర్టిఫికెట్ లో జగన్ ఫోటో ఉంది
Naku kuda chepandi
నాకు సదరం సర్టిఫికెట్ 2010లో ఇచ్చారు కానీ అది పోయింది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మీసేవ ద్వారా డిజిటల్ సదరం సర్టిఫికెట్ పొందవచ్చా? తెలపగలరు
Bro Sadarem slot book chesukuni Hospital ki visit ayyamu vallu manam apply chesina from orginal tisukuni pampicharu. Certificate Enni Rojulaki vesthadi Bro
Waiting list vachaka anne months pattindhi hospital ki rammani date echesraiki.
Memu ekkada slot buk chesamo akkadiki velli adigithe waiting list lo undhii anii cheptunnaru ippudu one week avutundhii kaniii message ravadam ledhu annaya evariki ayina telisthe please coment
Ok emtlo eddariki esthara sir
Anna memu sadaram slot buk chesamu kanii memu hospital kiii vellataniki mobile kii mesaage ravadam ledhu enti problem evariki ayite teliasthe coment pleasee
Sir Sadarem Certificate download chesta unte NO Data Found Ani Vastundhi
pls pls cheppagalaru pls
Anna naku ear problem undhi check cheste right ear 50db, lift ear 50db ani rasaru nenu sadaram certificate apply chesukovacha konchem cheppandhi anna please
Anna ma ph ki hospital ki vellamani msg osthaledu Mobile problem undi anna epudu m cheyyali
Brother nen hospital ki veltunna em em tiskoni vellali konchhm chepuu
Sadaram slot cancel chepinchali ante slot yekkada iccharo akkade chepinchala ledha sadaram camp jarigina chota yekkadaina cancel chepincha vaccha please tell me
మే నెలలో సదరం కాంప్ ఎపుడు చేయాలి భద్రాద్రి కొత్తగూడెం మణుగూరు
NO INFORMATION ANDI
Hello sir.. naku ear loss undi. right ear 61db, left ear 51db undi.. sadarem certificate vastada sir. Slot book chesukunna but waiting list lo undi date confirm kaledu please reply me sir
Same...Date confirm kaledhu nak kuda... minimum Anne days paduthadhi confirm kaniki...avaraiki ina thelisthe reply evvandi... Cheppevallu leka mem chala suffer ithunnam..
Ippudu date undha sir sadarem slot booking ki
new slots open ienappudu inform chestanu andi
Sadaram cirtificate lo D/o. Ane deggara ma father name ki badulu husbend name vachindi, ela sir. Ekkada marustharu,malli new ga apply cheyala sir
Naku udid cord vachindo raledo gruthu ledu sir endukane ,Naku health problem ,oka Vela cord ekkadain poi unte . Sadaram ID nomber. Unnadi adi chala sir,
సార్ మాకు మే 13వ తేదీ ఆరోజు 13 బస్సులు లేక పోలేదు ఇప్పుడు ఎలా చేయాలి
వెంటనే మీకు కుదిరినప్పుడు హాస్పిటల్ యొక్క సూపర్డెంట్ నీ కలవండి రి షెడ్యూల్ చేస్తారు
హాస్పిటల్ కి వెళ్లి సర్టిఫికెట్ ని క్యాన్సిల్ చేయించండి
నాకు ఒక చెవి పూర్తిగా వినిపించడం లేదు ఒక చెవి వినిపిస్తుంది నాకు సదరం సర్ఫికేట్ వస్తుందా పెన్షన్ వస్తుందా బ్రో
Sadarem ki apply cheyyandi
@@PraveenMeesevaOfficial already apply chesamu certificate vastunda bro
Hello sir maa paapa mancham lone untadi nuero degenerative disorder tanaki ippati varaku pention ledu memu ippude april 4th na slot book chesukunnam kaani daanilo oka chinna mistake catagory lo mr ani pettaaru kaani tanu loco motor kinda vastundi saaniki emi cheyyamantaaru cheppandi pls 8th na rammannaru pls help me
Emi cheyyalo suggest cheyàndi pla
em kadhu contact hospital superiendent
New pension AP Lo eppudu aproval chastaru bro
Every 6 months once
Mallo slots yeppudu release chestaru anna
information vaste update estanu andi
Malli may lo estara sadaram slot ki date
Once any update I'll give you a video
Time aypoyindha sir
YESS
సదరం స్లాట్ ఎక్కడ డిలీట్ చేయాలి
డిలీట్ చేయడానికి 3000 అడిగితున్నారు
Ala em vundadhu
@dokkarihemaraju44మీరు బుక్ చేసుకొన హాస్పిటల్ కీ వలండి 35