Karmuru Venkat Reddy Controversial Interview On Srireddy, Boru Gadda Anil, Hot Seat with Vijay Sadhu
Вставка
- Опубліковано 5 лют 2025
- Karmuru Venkat Reddy Controversial Interview On Srireddy, Boru Gadda Anil, Hot Seat with Vijay Sadhu
#karmuruvenkatreddy #ycpleaderkarmuruvenkatreddy #srireddy #borugaddaanilkumar #hotseat #vijaysadhu #dialnews
For more latest updates :
► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
► Like us on Facebook: / dialnewsinfo
► Follow us on Twitter : / dialnewstelugu
► Follow us on Instagram : / dialnewsinfo
ప్రతిపక్ష హోదా ఇచ్చేది అదికార పక్షం కాదు రా..... ప్రజలు ఇస్తారు 😅😅😅
యతరాజా తత నాయకుడు
35 మార్కులు వస్తే పాస్ అవుతారు-
11 మార్కులు వచ్చినోడు కూడా పాస్ చెయ్యండి అని అడుగుతుంటే - పరీక్షలు పెట్టటం ఎందుకు? ఈ ఐడియా బాగానే వుంది. 👍
2019 లో కూడా EVM ల వల్లే YCP గెలిచిందారా వెంకటరెడ్డి గా.
వీడు జగన్ని మించిన కమెడియన్..
మీకు దమ్ముంటే సింగిల్ పోటీ చేయాలి.అంతేగాని నాలుగు పార్టీలు ఓట్లు వేస్తే గెలిచిన వారు.
@@ubalankadurgaprasad3774బొంగేం కాదు గెలిస్తే మాత్రం మా అన్న సింగిల్ సింహం పులివెందుల పులి అంటారు ఓడిపోతే సింగిల్ గా రమ్మంటారు ఇందుకే కదా కమెడియన్ అనేది😂😂😂
Ade me Akka lover Ra suliga
@@localtechindia2019 లో సింగిల్ గా పోటీ చేసి ఒక్క సీటు తెచ్చుకున్న కమెడియన్, పోటీ చేసిన రెండుచోట్ల డిపాజిట్ కూడా తెచ్చుకోలేని కమెడియన్, ఎంఎల్ఏ గా గెలవడానికి 13 సంవత్సరాలకు పైగా ఎదురు చూసిన కమెడియన్, చివరికి కేంద్రంలో మత పిచ్చి, అదానీ చెప్పులు మోసే బిజెపి, రాష్ట్రంలో నిత్యం తప్పుడు హామీలు ఇచ్చి అమలు చేయని భజన పార్టీ టీడీపీ సంక నాకి గెలిచిన ఒక లంగా కమెడియన్ ప్యాకేజీ గాడు ఒకడు, ఎప్పుడూ ఎవడో ఒకడు సాయం చేస్తెనో, చేయందిస్టెనో కానీ అధికారం లోకి రాలేని అతి పెద్ద 40 ఇయర్స్ బ్రోకర్ ఇంకొకడు...
వీళ్ళను మించిన కమెడియన్ లు బహుశా ఈ సృష్టిలో ఉండరేమో...
Veedoka patiem 🐶🐕🐕🐕🐕
No 1 నెంబర్ వన్ కమెడియన్ వైఎస్ఆర్సిపి పార్టీ
అబ్బా ఏమి కామిడి రా స్వామి
జబర్దస్త్ కామెడీ షో లో కుడా ఇంతా కామిడి వుండదు
వీడో వెర్రిపుష్పం పదిశాతం సీట్లులేకపోతే ప్రతిపక్షహోదా రాదని ఈడికి తెలియదనుకోవాలా
వెంకట్ రెడ్డి గారి పార్టీ పిచ్చి మామూలుగా లేదు..
పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు గురించి పెళ్ళాలా గురించి మీరు వంద సార్లు అంటే ఆయన ఒక్క సారి తిట్టినట్టు ఉన్నాడు ... ఇంత గుడ్డి వాళ్ళు రాజకీయాల్లో ఎలా ఉన్నారు రా బాబు
ప్రతిపక్షం ఇచ్చేది ప్రజలురా అధికార పార్టీ కాదు వెదవల్లారా
పిల్లలు పితేరేష్ kannana😅
Anndekega anna..11
ముక్కు మొఖం తెలియనోడికి 80k 90k మెజార్టీ వచ్చాయంటే జగన్ ఎంత ఎదవో అర్ధం అయ్యిందా వెంకటరెడ్డి
పరజాలు కడితే అసెంబ్లీకి వెళతాడేమొ అడగండి
Waxste channel
Paradalu kattina assambly ki vachey arhatha ledu.
అసలు ఒకసారి అసెంబ్లీ కి వెళ్ళితే కదా మైక్ ఇచ్చేది, లేనిది తెలిసేది. అప్పుడు ప్రజల కు అర్ధమౌతుంది కదా.....
School కి వెళ్లకుండానే నాకు చదువుకునే అవకాశం ఇవ్వరు అని అనడం కరెక్ట్ కాదు కదా...
SSC లో ఫెయిల్ అయినవాళ్ళని ఇంటర్మీడియట్ కి ప్రమోట్ చేస్తారా ?
😂SamePK
Ssc board ki letter raastey pass chestharu like jagan wrote letter to speaker asking opposition status😂😂😂
Pk gaaarini adugu brooo
@@kativarapurajesh3488 u too ask ur jagan Mamayya bro, according to constitution article 100, quorum of 10% of seats is necessary for opposition status, may be me first class student ki teledhu emo, meru konchem cheppandi bro😜😜
హలో ఏపీ బాయ్ బాయ్ వైసిపి జగన్మోహన్ రెడ్డి🎉 ఎప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వం రాదు🎉 ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజా నిర్ణయం🎉🎉🎉🎉
తధాస్తు
😂😢😅😂😂😂😅😅😂😅😂😅😂😂
ఆర్మీలో ఒక సామెత ఉంది. వంద మంది వేశ్యలదగ్గర ఉండే మాటలు చేతలు మార్చే బుద్ధి ఒక్క డ్రైవర్ దగ్గర ఉంటుందనీ, అలాంటి వంద మంది ద్రైవర్ల దగ్గర ఉండే బుద్ధి ఒక్క రికవరీ డ్రైవర్ దగ్గర ఉంటుందని, కానీ ఇలాంటి వంద మంది రికవరీ డ్రైవర్ల దగ్గర ఉండే గుడిసెటి బుద్ధి ఈ వెంకటరెడ్డి ఒక్కడి దగ్గరే ఉందనిపిస్తోంది.
@@MegaNarala జగన్నాధం టీం లో no 3 వీడు
No 1. శ్రీ రెడ్డి 2. RGV
@@MegaNarala జగన్నాధం టీం లో no 3 వీడు
No 1. శ్రీ రెడ్డి 2. RGV
Correct
SUPER .....
Keka anthe
ఇంత నీచుడు ఎక్కడ ఉండడు
కేవలం 11సీట్లు మాత్రమే ఎందుకు వచ్చాయి అని అంటే...ఎంత ఎంత.ఎంత దుర్మార్గపు పాలన అంటే ఒక్క కామెంట్ లో చెప్పలేము మీరు లైఫ్ లో సరిదిద్దుకునే తప్పులు కావు వైసీపీ హిస్టరీ ముగిసిపోయింది
ఒరీయ్.జోకర్.. మీ.11.రెడ్డి. జన్మలో.. రాడు 😂😂🎉🎉
ఇప్పుడు అసెంబ్లీకి వెలితే తంతారు అనిభయం
Dammmmmmu dammmmmmmmu
సాదుగారు సూపర్ అండి మీరు.... మీ ఇంటర్వ్యూ తో కారుమూరు గాడికి కార్పించేశారు సెహబాష్. 👍👍👍👍👍👍👍
ఒక రాజకీయ పార్టీగా ఉండే అర్హత కూడా వైసీపీ కి లేదు
జనాలు వీడికి 11 ఇచ్చినా కూడా ఇంకా అబద్ధాలే మాట్లాడుతున్నారు
15 medical college anta ... in ycp govt ....yem comedy ra venkat reddy 😂😂😂
Medical colleges sanction thecchi unte nuvvu oppukuntaavaa?
@VijayBhaskar_Passyavula saction action anni vaadu start ainaya leeda cheppu ...
@@vbtvofficialorey babu, open ayyaya cheppu😂😂😂😂
@@chillandthrillఒరేయ్ ఎరిపువ్వా మొదటి సారి ముఖ్యమంత్రి అయిన జగన్ రాష్ట్రానికి 17 వైద్య కళాశాలకు అనుమతి తెస్తే మరి 14సంవత్సరాలు ముఖ్యమంత్రి గా పనిచేసిన చంద్రబాబు కనీసం ఒక్కటంటే ఒక్కటి తేలేదు ఎందుకురా ఫూల్
@@VyjuMajesticpride వాడు చెప్పింది వాళ్ళ ఉర్లో మెడికల్ షాప్ లు అనుకుంటా😔 చిప్ డాబ్బింది వాడికి ఎప్పుడో
అధికారం పక్షం ఉన్నా లేకపోయినా గెలిసిన ఎంఎల్ఏ లు అసెంబ్లీ కి వెళ్లొచ్చు కదరా వెళ్లడానికి ఎందుకు భయం ఎందుకంటే అక్కడ పులి ఉంది పవర్ స్టార్ అందుకే మీ పిల్లి భయపడుతుంది
Nakodakallaramekuinkabaluputaggaledursnakodakallara.vedhavallara.thu.neyammanakodakallarara.batikinachachinavadimoddekudavandibaga.vadupeddatalibangadu.saxulanuchampesevaduvadupeddavedhave.
అరే వంకర రెడ్డి...మనోళ్ళు గెలిస్తే నిజాయితీ గా గెలిచినట్లు....ఎదుటోళ్ళు గెలిస్తే టాంపరింగ్ చేసినట్లేనా...ఓ విషయం చెప్పనా,ఈ ఎన్నికల్లో జనాలు నిజాయితీ గా వాళ్ళకే ఓట్లు వేసారు...మనకి తక్కువ వచ్చాయా ఓట్లు...40% వచ్చింది,అంటే అది తప్పని నువ్వే చెప్తున్నావు...Evm లు కరెక్ట్ గా పనిచేస్తే 20% కూడా రావు అని చెప్తునట్లు గా ఉంది...మనం ఎన్ని తప్పులు చేసాం,ఎన్ని బూతులు,ఎన్ని దాడులు,అసలు పట్టాదారు పాసుబుక్ మీద జగన్ బొమ్మ ఎందుకు,ఊరు పెరు లేని మద్యం,9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాం,ఇంటి పన్ను లు 3 రెట్లు పెంచాం,చెత్త మీద పన్ను ఏంది...ఛి,ఛీ,పెట్రోల్ పక్క రాష్ట్రాల కన్నా 9 రూపాయలు ఎక్కువ....ఇంకా ఎన్నో ఉన్నాయి.అయినా మనకి 40% ఓట్లు వచ్చాయి అంటే సామాన్యం కాదు,మనం ఇచ్చిన డబ్బులు తీసుకున్నోళ్ళు,పధకాలు వచ్చినోళ్ళు...మనం ఓడిపోయాము అంటే ఒక్కటే కారణం.... కూటమి ఏర్పడటం,ఓటు చీలక పోవడం...అంతే
Gata అసెంబ్లీలో ఎన్నెన్ని జరిగాయో AP lo ప్రజలందరూ గమనించారు.
నాకు తెలిసి మొత్తం ప్రజలు వ్యతిరేకత ఉన్నది.కానీ వీళ్ళకి అర్థం కాలేదు. మేము పథకాలు ఇచ్చినాం వాటివల్ల గెలుస్తాం😢
ఇటువంటి లోఫర్ గాని ఎందుకు ఇంటర్వ్యూ చేస్తారో నాకు అర్థం కాదు
దమ్మున్న యాంకర్ సూపర్
పట్టాభి గారు ఒక్కసారి అంటే... వెంకటరెడ్డి ప్రతి డిబేట్ లోను వందలసార్లు అంటున్నాడు 🤣🤣🤣
ఒరేయ్ వంక రెడ్డి జగన్ ప్రభుత్వం లో బోర్ గడ్డ కి సలహాదారుడు గా పోస్ట్ ఇచ్చాడు రా తెలుసుకుని మాట్లాడు
ఏమిటి బాబు మీరు ప్రజలకు చేసిన మంచి , ఓట్ల పథకాలు తప్ప , మీరు పెట్టె పథకాలు ఓట్ల కోసం తప్ప , state develop కోసం కాదు . అంత మంచి చేసారు కాబట్టే 11 మిగిలాయి
వెంకీ..కామెడీ బాగుంది..
వెంకట రెడ్డి..పెద్ద కమెడియన్
వీడి వల్లే వైసీపీ ఓడిపోయింది😅
మీరు 23లో 5మంది లాగితే ప్రతి పక్షం హోదా పోతాడు అనలేదా
వాళ్ల పార్టీలో జరిగిన అన్ని తెలుసు అయినా అలా మాట్లాడటం అలవాటు
ముందు మొదలు పెట్టింది మీరు, అది మీకు అర్ధం అవ్వట్లేదు
అర్ధం కాక కాదు
ఎదవ ఏసాలు
Ap.lo.sikogaducheritramugisindi.vadininammukuntyraboyerojullokoodavastunakodukuleautaru.vadubachagadu.vvadu.doddidarinacmindi.babucesemanchipanulanuaddukodame.andukejanamguddabagadengaru.mallavadu.aoloradu.radu.jaillke
సార్ వైయస్ ఆర్ పార్టీ నాయకులు బిల్డప్పులు ఎక్కువ అభివృద్ధి తక్కువ సార్ నాయకులు తప్పు చేసిన తప్పు లేదని నాయకులు మాట్లాడుతున్నారు ఎందుకంటే గతంలో ఏ ఎమ్మెల్యే గాని ఎంపీ గాని నియోజవర్గానికి వెళ్లి మాట్లాడటం ఏ రోజు లేదు సార్ వేళ్ళతో మాట్లాడటం వేస్ట్
వీడి నోటి దురుసు వలన NDA గెలిచింది
అయ్యా రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇచ్చేది ప్రజలు. అధికార పక్షం కాదు
యాంకర్ గారు 👌👌👌
మీరు జెన్యూన్ అయితే మీ నాయకులు పార్టీ ని ఎందుకు వీడు తున్నారు
చెయ్యలేని చవట అదేదో వంకరగా ఉంది అన్నాడంట అలా ఉంది రా నువ్వు చెప్పే మాటలు వంకర రెడ్డి
Vadu cheppadu ga jagN anna antu sree reddy
ప్రజలు మిమ్మల్ని వెంట తరిమి కొడతారు
పవన్ పెళ్లిళ్లు గురించి ముఖ్యమంత్రి కి ఏమి పని రా నాటుడా 😆 ఓ తెగ నటిస్తున్నావ్
వీడు. నవంబర్.12.జోకర్😂😂
Anchor garu super
అయితే మీకు అధికారం ఎందుకు అదే సమస్యల పరిష్కరించైనా బయటే ఉంది ప్రభుత్వంతో కొట్లాడాలగాయి కానీ సాకులు చెప్తారు ఎందుకు
2019 లో చార్జింగ్ ఉందా.....అప్పుడు ఎవరు పెట్టారో.......జగన్ కి భయం లేదంట.....పెద్ద జోక్😂
ఆంధ్రప్రదేశ్లో తల్లి పేరు చెప్తాం తండ్రి పేరు చెప్తా ఊరు పేరు చెపుతాం కానీ ఆంధ్రప్రదేశ్ కి రాజధాని చెప్పే పరిస్థితి లేదు అందుకని రెడ్డి తిరగబడ్డారు ఎందుకంటే పొగ రెడ్డికి గౌరవం ఉంటుంది ఇంటి పేరు ఊరు పేరు చెప్పుకోవాలని జగన్ అది లేకుండా చేశాడు మూడు రాజధానులు ని ఇంకా బుద్ధి రాలేదంటే వీళ్ళ కర్మ
సెహబాష్ విజయ్ సాదు గారు, మీ వాయిస్ నకు తగ్గ ఇంటర్వ్యూ చేశారు, జర్నలిస్ట్ దమ్ముఏంటో చూపించావ్, సబ్జెక్టు తెలిసి ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందో, మీ ఇంటర్వ్యూ లో చూపించావ్ 👌🙏
Aa Suman tv Roshan gaadu ee anchor ucha taagali🤣🤣
అన్నా అసెంబ్లీకి రమ్మన్నాను ముందు ఎందుకని
జాబ్ క్యాలెండరు ఎందుకు పబ్లిష్ చెయ్యలేదు?, CPS ఎందుకు రద్దు చెయ్యలేదు?, మందు ఎందుకు రద్దు చెయ్యలేదు? మిడిల్ క్లాస్ కి ఏమి చేసారు?
బాగా అడిగారు
అసలు మాకు పేపరు గాని టీవీగాని లేదని సాక్షాత్ జగన్ చెప్పాడు మీకు తెలియదా
Next ysrcp party 5 seats only. కూటమి పార్టీ ఇలాగే స్పీడ్ గా ఉంటే
Joke of the 2024 end of the year... LoL 😂😂😂😂😂
@@sreech7085 2024 ఎన్నికల్లో కూడా ఇదే అన్నారు. చివరికి ఎం జరిగింది?వాషింగ్ పౌడర్ నిర్మా అయింది మన అన్నకి
5 kadu 1 matrame
@@sreech7085 pulivendula people should have shame to vote for this Pilli 🐈⬛
@@raviakunuri-ek4hl:Bokka le... history repeats... don't worry... chamba gadu did all false promises and doing divert politics by escaping not doing what he promised
అసెంబ్లీలో చంద్రబాబు గారిని ex cm gaaru ఎలా మాట్లాడారో మీరు చూడలేదా. ఎంత మర్యాద ఇచ్చారో మీకు తెలియదా.
పింక్ డైమండ్ గురించి మీరు మాట్లాడినప్పుడు 😂😂😂😂😂
తెలుగు దేశములోనుండి 2019 లో ఎంతమందిని మీరు తీసుకున్నారు. వారికి మీరు ఎంత ఇచ్చారు.
E V M Tamparing జరిగితే సున్న 0 రావాలి
Anchor garu good job❤❤❤❤
Venkat Reddy420
Venkat reddy, Are you serious that your party has done good for the people of AP
కారుమూరి వెంకటరెడ్డిని చుస్తే చాలా జాలేస్తోంది. కర్ణాటక రాష్ట్రం లో ఎన్నోమారులు, రాష్ట్రం కోసం రామకృష్ణ హెగ్డే ప్రభుత్వం కావాలని ఎన్నుకొని, సెంట్రల్ గోసర్నమెంట్ కి కాంగ్రెస్ ని ఎన్నుకొన్న సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి వాళ్ళ వల్లే జగన్ ఓడిపోయాడు.
Y not 175 అన్నారు అందుకే 11 వచ్చాయి
నువ్వు మనిషివా ఇతని లాంటి వాడిని....అనే దుస్థితి ఈతనికి తప్ప ఇంకా ఎవరికీ రాదేమో😂 ఇలాంటివన్నీ పెట్టుకుని 11తెచ్చుకున్న ఇంకా రావట్లేదు చూడు వీళ్లకు ఉండాలి అబ్బా వీళ్ళ అక్కడే ఉండాలి
బొరుగడ్డ మా పార్టీ వాడు కాదు అని ఆ 5 సంవత్సరాలలో ఏనాడైనా జగన్ గారు చెప్పారా? నువ్వు ఈ ఇంటర్వ్యూ బొంకినంత మాత్రాన ప్రజలు ఎవ్వరూ నమ్మే పరిస్థితిలో లేరు,లేరు.
veedu manchi comedian 😂😂😂😂😂
Manchi time paas bro veedu ...joker gaadu
ఒక్క కామెంట్ కూడా జగన్ కు పాజిటివ్ గా లేదు 😂😂మీరు అన్నట్టు evm టాంపరింగ్ ఐతే తెలంగాణ లో ఎందుకు బీజేపీ రాలేదు brs కూడా రాలేదు
యాంకర్ సూపర్ అన్న
అమ్మవాడే ఇద్దరు ముగ్గురుకి అని చెప్పి ఎవరికీ ఇచ్చారు అమ్మఒడి 15000 అని చెప్పి 13000 ఇచ్చారు ఇది ఎంతవరకు న్యాయం
అసలే అప్పుల్లో వుంది రాష్ట్రం మళ్ళీ ఓట్లు లెక్కలు వెయ్యటానికి డబ్బుయేక్కడనుండి vastudya వెంకట రెడ్డి మళ్ళీ మని ఖర్చు ఎందుకని మాజీ సీఎం ఫొటోలే తియ్యలేదు ఎందుకయ్యా అనవసరపు matalu
Meeru ఎవరిని వదిలేయలేదు. పట్టాభి ఎన్టిమీదకు మనుషులను పంపి ఎంత అరాచకం చేశారో అందరూ చూశారు.
వీరు మారరు గాక మారరు
ఇలా ఉండే కదా 11తెచ్చి పెట్టుకున్నారు😂😂
Edhira edhi chakaga Babu gari anubavam tho prajalu santhoshmgaunaruelativallu ychep lone untaru
అసలు వీళ్ళకి సమర్థించుకునేదానికీ ఎంతమాత్రం సిగ్గు అనిపించదా . 11 మందికీ బాధ్యత లేదు.
100 మంది తో కలిస్తే వైసిపి కి వెయ్యము అని చెప్పారు.
175. ఆసింబ్లి. సీట్లూ. కావాలి అన్నావు కాదరా. ఆంటీ. ప్రతిపక్షం వుండవద్దు అనీ కాద
ఒక్క ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు, అంతే. మరి మీరు అక్కర్లేదు. ఇపుడు సూపర్ స్పీడ్ తో డెవలప్మెంట్ ఊపు అందుకుంది.
మీరు ఇలా అలోచిస్తున్నంత కాలం వైసిపి పార్టీ అనేదాన్ని మరచిపోవడం జరుగుతుంది.
గతంలో ఒక అమ్మాయి 10th క్లాసు పరీక్షలో ఉన్న ఆరు సబ్జెక్టులో ఐదు పాస్ అయి, ఒకటి ఫెయిల్ అయితే ఆ అమ్మాయిని ఫెయిల్ అయినట్లే తప్ప ఇంకో రకంగా పాస్ చేయలేము అన్నారు అప్పటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు.
మరి ఇప్పుడు జనాలు పూర్తిగా 11 సీట్లే ఇచ్చి ఆధ: పాతాళానికి తొక్కేరు. ఆ హోదా ఇవ్వవలసిన వాళ్ళు జనాలు. ఆ జనాలే ఇవ్వలేదు, 151 నుండి 11 కి తొక్కి నార తీసేరు. మూసుకుని ఒక ఎంఎల్ఏ గా వెళితే సభకి జనాలు ఆలోచిస్తారు, లేదంటే ఇంతే సంగతులు.
Super camidi sir
అరేయ్ వెంకటరెడ్డి పనికిమాలినోడ పనికొచ్చే మాటలు చెప్పురా
ప్రతి పక్ష హోదా ప్రజలు ఇవ్వాలి పాలక పక్షం ఎలా ఇస్తారు అసెంబ్లీలో వివరం గా చెప్పారు మాజీ ముఖ్యమంత్రి గారు
ప్రజలు మూలన కూర్చోపెట్టారు వెంకట్ రెడ్డి మూసుకొని కూర్చో 😂😂😂😂😂😂
ఈ వెంకట్ రెడ్డి గారికి మాట్లాడటం రాదు ఎందుకంటే వాడిని ప్రెస్ మీట్ గా పిలుస్తారు
భయం కాదురా లుచా రూల్స్ ఉంటాయిగా....2019 లో జగ్గడు 5 మందిని లగేస్తే అపోజిషన్ హొదా ఉండదని వాగడుగా....
Sir reddy garu మీ jagan భజన కార్యక్రమము వెళ్లి jagan దగ్గర చెయ్ ఇలా ప్రజల ముందుకు దయచేసి రాకు.
Good comeadain
full interview lo oka maata nijam chepaledu veedu ... full interview comedy show 😂😂😂😂
ఈ షో చుసినవారు చెప్పండి వేంకటరెడ్డి మాటలు అబద్దలే మారనండి రా బాబు
😊😊😊
ప్రతి విషయాన్ని సానుకూలముగా మలచుకుని మాట్లాడుతూ పోయారు కాబట్టే మసి అయిపోయారు. వీరి నాయకులు అందరు ఇలాగానే ఉండాలని కోరుకుంటూ........
బోరుగడ్డ మీ పార్టీ కానప్పుడు మా పార్టీ వాళ్ళు బోరుగడ్డ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మా పార్టీకాదు అని ఎందుకు ప్రెస్ నోట్ రిలీస్ చెయ్యలేదు
విద్యార్థుల సభలో కూడా పెళ్లిళ్ల గురించి మాట్లాడిన కుసంస్కారవంతుండు గురించి మీరే చెప్పాలి
evm.... conversation super comedy chesadu veedu ...
వైసిపి అధికారంలో ఉన్నప్పుడే మూడు ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీ కైవసం చేసుకున్నప్పుడు ఏ ట్యాంపరింగ్ జరిగిందో కూడా చెప్పాలి.
Sadu garu super
ముక్కు మొఖం తెలియని వాడు తప్పు కాదు అది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిపాలన విధానం నచ్చక ఆ ఓట్లు పడ్డాయి రెడ్డి వెంకటరెడ్డి🎉🎉🎉
2019 nunchi 2024 varaku ayena endhku assembly ki velinaru 151 MLA s tesukoni janalla madhya veli undali
ysrcp paripaalana worst ga undhi 11 seatlu కూడా waste ఇలాంటి నాయకులు మాట్లాడుతూ party ని భ్రష్టు పట్టించిన ఘనత కూడా వీరికి దక్కుతుంది
Nuvvu entha act chesina aa prize money 2crores neeku raavu…
ఏమి కామిడి రా నాయనా
బ్రహ్మానందం కూడా తక్కువే రా నీ ముందు...ఎన్ని అబద్దాలు చెప్తావురా రెడ్డీ
వెంకటరెడ్డి ఇచ్చే వివరణ స్కిప్ చేస్తూ, విజయ్ సాదూ గారి ప్రశ్నలను మాత్రమే చూశాను.
Doubt unte court case veyyara vedava
రెడ్డి గారు అసలు హిందూపూర్ లో ycp కి ఒక ఓటు వచ్చింది & tdp కి 5 ఓట్లు వచ్చింది ఆ బూత్ లో. అక్కడ ఎక్కువ ఓట్లు కాంగ్రెస్ కి వచ్చింది. కాంగ్రెస్ కి ముస్లిం contest ఉన్నాడు అక్కడ బూత్ లో ఉన్నది ముస్లిం ఓటర్లు.