ఇది అన్నా ఈ డౌటు నాకు వచ్చింది డైరెక్ట్ సుప్రీమ్ కోర్టు ను అడగాలి వైసిపి వాళ్లు ఈ ప్రశ్నను . ఇప్పడు ఎగ్జామ్ ఫెయిల్ అయిన వాడు వాడికీ డౌటు వచ్చి రీ కౌంటింగ్ పెట్టుకుంటాడు పెపర్ రుద్దే వాడు మార్కులు తక్కువ వేసాడు అని . అప్పుడు ఆ వీడు రాసిన పేపరు ను తెరిచి మళ్లీ పరిశీలిస్తారు అప్పుడు నిజం తెలుస్తుంది కదా . ఇదీ ప్రాసెస్. కానీ EC ఏమీ చెబుతుంది ఆ పేపరు రుద్దిన వాడినే అడుగుతాం అంటుంది వాడు చెప్పేది నెను కరెక్ట్ రుద్దాను అంటాడు దానికి ఎవడు ఒప్పుకుంటాడు వాడు రాసిన ఎగ్జామ్ పేపరు తెరవాలి కదా ????????????
@@SathishKumar-el7uy aduguthundi voteing diffrence vundi adi Ela vachindi , like evm pads and evm ballets ante vote vesini 10k ayithe result lo 15k Ela vastundi ani😂
@@SathishKumar-el7uyAppude enni votes theda vachai anedhi cheppli kadha brother and court ki kuda vellali kadha adhi vadhilesi appudu ala jarigindhi ante ela
@@SathishKumar-el7uygelupu gurinchi kadu diffrence nduku vachayi ani niku 10 votes veste counting lo 15 votes vaste Ela akkada total votes 10 vunte adi teliyali kada win or lose kadu
Ravi garu its not about balinenu or YCP its about every citizen of india and their choice of electing their ruler .please speak about the issue .like this tampering creates democracy breach out.
EVM । లను మాయచేసి అధికారము దక్కించుకోవడం ఇప్పుడు ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సులభతరమైంది. ఇక ఏ విధంగానూ ప్రజలకు మేలు చేయనవసరం లేదు. దొడ్డి దారి దొరికింది. ప్రజాస్వామ్యం మంటగలిసింది. ఇలాగే కొనసాగిితే అరాచకాలు, ఆగడాలు హెచ్చరిల్లుతాయి. ఎందరో మేధావులుశ్రమించి తయారు చేసిన రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది. మేధావులు నిజాయితీగా, నిస్వార్థంగా ఆలోచించి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి
జగన్ మోహన్ రెడ్డి గారు దీని మీద ఎందుకు మాట్లాడడం లేదు? చివరకు బాలినేని చేత కూడా కేసు విత్ డ్రా చేయిస్తారు చూడండి. అందుకు ఆయనకు ఏదైనా పార్టీలో కొద్దిగా చోటు కల్పించి ఏదో ఒక పదవో అది కుదరక పోతే ఏదైనా పెద్ద కాంట్రాక్టో ఇచ్చి నోరు మూయిస్తారు. ఆ తరువాత కొన్ని రోజులకు ఈ విషయం జనాలు కూడా మర్చి పోతారు. 😂😂
Sir Garu.. If vvpats slips will count means DJ songs will start for kotime partyies mlas and mps in A.P state.. And why kotime partyies mlas and mps are pouring urine in fants if recounting will start means 😮😅😊
ఓ తెలుగు పిల్లి, ఓటు వేసిన ఓటరు మాత్రమే చూడడానికి , వివి పాడ్స్ కౌంటింగ్ చేయడానికి కాదు, వివి ప్యాడ్స్ మిషన్ కౌంటింగ్ తర్వాత, ఇతర పోలింగ్ కేంద్రాలకు తరలిస్తారు మేధావి అర్థమైందా
ఓట్లు పూర్తయి సీలు చేసే సమయంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయో ఏజెంట్లకు సమాచారం ఇచ్చారుకదా.ఇప్పుడు ఇ.వి.యం.లలో ఓట్లు ఎలా పెరిగాయి.ఇదికదా సమస్య.కౌంటింగ్ సమయానికిఓట్లు ఎలా పెరిగాయి.
ఎన్నికల ఓట్ల లెక్కింపులో అక్రమాలపై ఉండవల్లి గారి ప్రెస్ మీట్ EC చేష్టలు చూస్తుంటే ఇంగిత జ్ఞానం ఉన్న ఎవరికైనా అనుమానాలు వస్తాయి. వివి ప్యాట్ స్లిప్స్ లెక్కపెట్టడానికి EC ఎందుకు వెనకడుగు వేస్తుంది.
It's very strange We think it's a trap how come Election Commission Members accepted for RECOUNTING ..After RECOUNTING also no use EC played dirty politics..
Ravi sir mak poling yevvaraki avasaramu re counting avasaramu election roju vesena votlaki counting roju vacche na vote % teda unnadane kada re counting kavaalanedi
ఇప్పుడు కూటమి ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ నీతి నిజాయితీ గా ఈవీఎం ద్వారా ఎలక్షన్ లో గెలిస్తే కనుక రి పోలింగ్ ఎందుకు చెయ్యడం లేదు రీ పోలింగ్ చెయ్యవచ్చు కదా మీరు రీ కౌంటింగ్ చెయ్యడం లేదు అంటే కూటమి ప్రభుత్వం, ఎలక్షన్ ఈవీఎం ద్వారా మోసం చేసి గెలిచారు కాబట్టి భయపడుతున్నారు
ఒక వారం తరువాత, వీళ్ళు (కూటమి ) చేసిన తప్పులు బహిర్గతం కాకుండ Vvpads & evms లు కౌంటింగ్ సెంటర్ నుండి గవర్నమెంట్ స్ట్రింగ్ రూమ్ కి మార్చేటప్పుడే అన్ని vvpads లో వున్నా స్లిప్స్ తీసి ఒక సుంచిలో పెట్టారు. Evms ని క్లీన్ చేసినారు. ఇప్పుడు ఈవీఎంలో డాటా లేదు... ఎలక్షన్ కమిషన్ ఏమి చేయలేరు... ఇది ముందుగానే అనుకున్న ప్రణాళిక...
పక్కా గా స్కాం జరిగింది అని రాష్ట్ర ప్రజలు అందరూ అనుకుంటున్నారు మరీ 11 సీట్స్ వచ్చేవిధంగా జగన్ పరిపలించలేదు అని అంటున్నారు సుప్రీం కోర్టు చెప్పినట్టు ఎలక్షన్ కమీషన్ యాక్సెప్ట్ చేస్తే మంచిది
రవి గారు, మీడియా రంగంలో ఉన్న ఈ వీడియోలో మీ సహచరుడికి అస్సలు సామాజిక పరిజ్ఞ్యానం లేనట్టుంది. ఆహా డబ్బులు కడితే మళ్ళీ లెక్కించుకోవచ్చా అని అడిగే వారితో చర్చ ఏంటండి. కాస్తో, కూస్తో అవగాహన ఉన్న వారితో చర్చ పెట్టండి.
Sir Garu.. How cec officers are telling means.. One man married one woman but after marriage do samsaram with another person is it right or wrong.. These logics cec officers are maintaining in A.P state 😊😅😮
ఇంత చిన్న విషయం జగన్ మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఎలా జరిగిందో. అంత అజాగ్రత్తగా ఎలా ఉంటారు ఒక రాజకీయ పార్టీని ఎలా నడుపుతారో అర్థం కావడం లేదు. అందరూ అడుగుతున్నారు గానీ విచిత్రంగా గట్టిగా అడగాలిగాల్సిన జగన్ మోహన్ రెడ్డి మాత్రం అసలు నోరు మెదపడం లేదు. అదే అంతు చిక్కడం లేదు🤔🤔 ఇదంతా చూస్తుంటే అసలు రహస్యం జగన్ కు కూడా తెలుసు అనిపిస్తుంది. ఏమో చంద్ర బాబు, జగన్ కలిసే నాటకం ఆడుతున్నారా అనిపిస్తుంది. అదే నిజం కాకుంటే ఇంత క్లియర్ గా నిజం కనిపిస్తున్నా కూడా దేశం మొత్తం మాట్లాడుకొనేలాగ జగన్ మోహన్ రెడ్డి గారు ఎందుకు గట్టిగా పోరాడడం లేదు 🤔🤔
If there is no transcendency, how do people say, vote is your birth right, if you are not voted you are alive also no use. As an India matured democracy, every body cost their vote. If manipulated like this, why people come and stand hours together and spent their heard earned money for Voting. EC and judicial responsibility to get it clarify whatever doubt people are having.
వాళ్ళ ప్రవర్తనే క్లియర్ గా చెబుతుంది, EVM. ల తో మాయ చేసినట్టు.!!!!!!!!!? చెర్యలే సొల్యూషన్. ఇక విశ్లేషణలు అనవసరం.?
Evm cm.evm pm
2019 lo jagan evm cm
@@SathishKumar-el7uy no polled data had balanced with counted data.
@@SathishKumar-el7uy polled data had balanced with counted data in 2019
Perfect
EC ని బాబు కొనేసాడు... EC నే ఫ్రాడ్ చేసాక... ఇంకెలా వి వి ప్యాట్ స్లిప్ లు లెక్క పెడతారు... ప్రజాస్వామ్య ఎలక్షన్ వ్యవస్థ కుప్పకూలింది....
ఇప్పటి నుంచి ఎగ్జామ్ పేపర్ ర కౌంటింగ్ ఉండదా. మాక్ ఎగ్జామ్ మళ్లి రాయవచ్చా. సూపరో సూపర్ 😂😂
ఇది అన్నా ఈ డౌటు నాకు వచ్చింది డైరెక్ట్ సుప్రీమ్ కోర్టు ను అడగాలి వైసిపి వాళ్లు ఈ ప్రశ్నను . ఇప్పడు ఎగ్జామ్ ఫెయిల్ అయిన వాడు వాడికీ డౌటు వచ్చి రీ కౌంటింగ్ పెట్టుకుంటాడు పెపర్ రుద్దే వాడు మార్కులు తక్కువ వేసాడు అని . అప్పుడు ఆ వీడు రాసిన పేపరు ను తెరిచి మళ్లీ పరిశీలిస్తారు అప్పుడు నిజం తెలుస్తుంది కదా . ఇదీ ప్రాసెస్. కానీ EC ఏమీ చెబుతుంది ఆ పేపరు రుద్దిన వాడినే అడుగుతాం అంటుంది వాడు చెప్పేది నెను కరెక్ట్ రుద్దాను అంటాడు దానికి ఎవడు ఒప్పుకుంటాడు వాడు రాసిన ఎగ్జామ్ పేపరు తెరవాలి కదా ????????????
EVM ల ద్వారా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గెలిచారు అని ఎలక్షన్ కమిషన్ ధ్రువుకరించునట్లే
2019 lo ysrcp won ayyndi elane kada
@@SathishKumar-el7uy aduguthundi voteing diffrence vundi adi Ela vachindi , like evm pads and evm ballets ante vote vesini 10k ayithe result lo 15k Ela vastundi ani😂
@@SathishKumar-el7uyAppude enni votes theda vachai anedhi cheppli kadha brother and court ki kuda vellali kadha adhi vadhilesi appudu ala jarigindhi ante ela
@@SathishKumar-el7uykadupuki annam tintaavaa piyya tintaavaa adigindi enti chestunnadi enti
@@SathishKumar-el7uymari aroju andhuku eroju jagan adiginatu adagaledu
ఈవీఎం ప్యాట్ లని ఎప్పుడో చంద్రబాబు తగల పెట్టించాడు. ఇప్పుడు లెక్కించమంటే ఎలా లెక్కిస్తారు.
2019 ysrcp elane won ayyndi kada
తగులపెట్టడం నేరం కదా
@@SathishKumar-el7uy where is form 17 and form 20?
Why hadn't polled data balanced with counted data?
@@SathishKumar-el7uygelupu gurinchi kadu diffrence nduku vachayi ani niku 10 votes veste counting lo 15 votes vaste Ela akkada total votes 10 vunte adi teliyali kada win or lose kadu
YCP vallu ee sari TDP ki chance ichharantara
EVM లు మొత్తము చెక్ చేయండి ప్రజలు అందరు ఓట్లు వేశం అంటున్నారు వేసిన ఓట్లు ఎక్కడికి పోయాయి మరి.
100% AP లో EVM లు ద్వారా కూటమి గెలిచింది
2019 lo ysr cp kuda ilage gelinchinda
@@masudarsan 2019 lo votes count diff raledhu, Form 20 kooda 20 days lo ne upload chesaru. Mari ippudu yendhuku ivi anni?
@@masudarsan If jagan won in 2019 by tampering EVMs, he would have been CM again in 2024. No one leave that chance...😀
GELICHINDHI EAM PEEKATHAV BRO SOLLU KAKUNDA NEXT GURINCHI ALOCHINCHADHAM BRO JAI JAGAN JAI Y.S
R
2024 లో గెలిచినోడు 2019 లో గెలవలేడా ఎర్రిపూక😅😅😅@@manmadhareddy8873
VV pat అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉన్నాయి ,5 శాతం రివెరిఫై చేసుకోవచ్చని సుప్రీం కోర్టు చెప్పింది
సుప్రీం కోర్టు నే లెక్క చేయని వారు హైకోర్టు కు భయపడతారా.
Supreme Court judgement chudandi. Mari each counting machine ki 40000/- enduku kattinchu kunnaru
మేదావులు కూడా ఇలా మాట్లాడితే ఎలా ఈ వి యం మెషీన్ మరియు v v pad lo వచ్చిన ఓట్ల లో తేడా ఉందని కదా రీ కౌంటింగ్ చెయ్యమన్నారు
ఇంత దారుణంగా ఈసీ ఉంటే ఇక ఎన్నికలు ఎందుకు. ప్రజాస్వామ్యం ని కాపాడలేని కోర్ట్లు, చట్టాలు ఎందుకు
ఇండియా లో న్యాయం జరుగుతుంది అని ఆశించలేము
SC will decide the issue no one is exempted from this in democracy. వాలు అనుకోవడం ఏంటి ,Supreme Court ఏది చెబితే అది చేయాలి EC.
Excellent information and nice comments sir 🙏
Ravi garu its not about balinenu or YCP its about every citizen of india and their choice of electing their ruler .please speak about the issue .like this tampering creates democracy breach out.
ఎలక్షన్ సిబ్బంది నిజాపరులైతే ఎన్నిక కరెక్టే.రీకౌంటింగ్ అక్కర్లేదు అని చెప్పినట్లు ఉంది ఇసి వ్యవహారం!
అత్యుత్సహము ఏంటి సార్!
సుప్రీం కోర్ట్ మార్గదర్శకాలు ప్రకారము వెళ్ళమంటున్నారు తప్పేముంది?
మీలాంటి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కి చెప్పాలి. ప్రజలలో డౌట్ క్లియర్ చేయాలి. కచ్చితం గా ఏపీ ,కి ఒరిస్సా కి దెబ్బ కొట్టారు.
EVM । లను మాయచేసి అధికారము దక్కించుకోవడం ఇప్పుడు ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సులభతరమైంది. ఇక ఏ విధంగానూ ప్రజలకు మేలు చేయనవసరం లేదు. దొడ్డి దారి దొరికింది. ప్రజాస్వామ్యం మంటగలిసింది. ఇలాగే కొనసాగిితే అరాచకాలు, ఆగడాలు హెచ్చరిల్లుతాయి. ఎందరో మేధావులుశ్రమించి తయారు చేసిన రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది. మేధావులు నిజాయితీగా, నిస్వార్థంగా ఆలోచించి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి
ఎంత అరిచి గోల చేసినా ... ఉపయోగం ఉండదు...
Dayachechi ri poligu pettamdi
Shame on Indian democracy
Domgalu bayata padtaru.
mostly funny thing of ECI
E.v.m.fill
జగన్ మోహన్ రెడ్డి గారు దీని మీద ఎందుకు మాట్లాడడం లేదు? చివరకు బాలినేని చేత కూడా కేసు విత్ డ్రా చేయిస్తారు చూడండి. అందుకు ఆయనకు ఏదైనా పార్టీలో కొద్దిగా చోటు కల్పించి ఏదో ఒక పదవో అది కుదరక పోతే ఏదైనా పెద్ద కాంట్రాక్టో ఇచ్చి నోరు మూయిస్తారు. ఆ తరువాత కొన్ని రోజులకు ఈ విషయం జనాలు కూడా మర్చి పోతారు. 😂😂
Ravi garu correct cheparu. Actual ga sir...even Ssc..inter exam papers ki kuda Revaluation option undiga .
Idhi pakka plan malli count chesthe dhorikestaru..
సత్యమేవ జయతే సత్యమే జయిస్తుంది
ఏమి ఉండదు కోర్టులు అన్నీ అధికారంలో ఉన్న వాళ్ళకే సపోర్టు చేస్తారు ఎందుకంటే జడ్జిలని తీసుకెళ్ళి పార్లమెంట్లో ఎంపీనీ చేస్తారు కదా
😮😮😮
💯EVM s rigging Jharkhandi jai. Jagan🇳🇮👌🙏
Sir Garu.. If vvpats slips will count means DJ songs will start for kotime partyies mlas and mps in A.P state.. And why kotime partyies mlas and mps are pouring urine in fants if recounting will start means 😮😅😊
Balineni hero of the 2024 election
మళ్ళీ హైకోర్టు తీర్పు వచ్చేలోపు వాటిని మార్చేస్తారు ఏముంది
V V PAT count cheyyandi
ఓ తెలుగు పిల్లి, ఓటు వేసిన ఓటరు మాత్రమే చూడడానికి , వివి పాడ్స్ కౌంటింగ్ చేయడానికి కాదు, వివి ప్యాడ్స్ మిషన్ కౌంటింగ్ తర్వాత, ఇతర పోలింగ్ కేంద్రాలకు తరలిస్తారు మేధావి అర్థమైందా
ఓ పచ్చ పిల్లి ఓటర్ చూసిన vv ప్యాట్ డౌట్స్ వున్నా కాంటెస్టస్ట్ వెరిఫికేషన్ చేయమంటే సుప్రీం కోర్ట్ కూడా 10% vv ప్యాట్ లు లెక్కించమని చెప్పింది కధా
2019
Election comission supreme court order lo accept chesindhi. Dabbulu kattinchukovatam ? Migathadhi follow avvalsina avasaram ledhu dhinini mislead cheyyanani Ramana EC ki cheppadanukunta ?
ఓట్లు పూర్తయి సీలు చేసే సమయంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయో ఏజెంట్లకు సమాచారం ఇచ్చారుకదా.ఇప్పుడు ఇ.వి.యం.లలో ఓట్లు ఎలా పెరిగాయి.ఇదికదా సమస్య.కౌంటింగ్ సమయానికిఓట్లు ఎలా పెరిగాయి.
ఎన్నికల ఓట్ల లెక్కింపులో అక్రమాలపై ఉండవల్లి గారి ప్రెస్ మీట్
EC చేష్టలు చూస్తుంటే ఇంగిత జ్ఞానం ఉన్న ఎవరికైనా అనుమానాలు వస్తాయి.
వివి ప్యాట్ స్లిప్స్ లెక్కపెట్టడానికి EC ఎందుకు వెనకడుగు వేస్తుంది.
What is your opinion ravi garu
Election roju mak polling chesina tarvaate kadaa jarigindi.alaa cheyadam valla yemi laabhsm
అసలు కంప్లట్ ఏంటి? రీ కౌంటింగ్ చెయ్యమని. మార్క్ పోలింగ్ చెయ్యకుండా ఎలక్షన్స్ జరిగాయని కాదు గదా కంప్లట్ .మరి ఏంటీ ఈ ఈసిలు చేసేది?
Ravi garu mosam jarigindi mali jarugutundi edi kanapadutune unndi.
2019 lo kuda evm le vadara but ippudu doubt 12.5% votes defference vachay inta eppudu raaledu anduke vv pats kuda count cheste clarity vachestundi...kada
Court Dora manage chestaremo nenu anukuntunna Kane court sare aena decesion tesukovale
It's very strange We think it's a trap how come Election Commission Members accepted for RECOUNTING ..After RECOUNTING also no use EC played dirty politics..
ElectioN Enduku. Prajalu. Pecholu. Cheyane. Ka
Counting roju em chestunnaru sir
Ravi sir mak poling yevvaraki avasaramu re counting avasaramu election roju vesena votlaki counting roju vacche na vote % teda unnadane kada re counting kavaalanedi
Recount జరగాలి
Shame on ECI
20 lacks missing evms ekkada replace chesaru😅
Avm govt in Ap bad time to AP
మీరు పదే పదే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అంటే నాకు మోడీ కోర్టు మోడీ కోట అనిపిస్తుంది
Sir simple ga oka sari count chasta ame avuthundhi........idhi democracy aaa shame on india
Out side country lu navvutunnaru mana vyavasthalu ,mana gola chusi.😂😂😂
Control unit lo teampiring chesesaru no doubt
TV bbye
Shame on election commission of India
Changing The E.v.M all asemble constenc
the connected control unit with reference to vvpat should be verified that is procedure. previouly ballot were also counted. the eci hesitating
Telakapalli gaaru enti aa ekavachanam konchem respect ivvandi sir supreme court emi cheppendo adi cheyyakunda adi vadilesi edo cheste adi nyayam
Sc should involve in this
తేలుక పల్లి మహాభారతం లోని కృష్ణ పరమాత్మ రాయభారం లో యెట్ల మాట్లాడి యుద్ధం నివారిన్ హకుండా యుద్ధం వచ్చేట్లు సమీచ చేస్తుంది
All these are diversion politics, public ni confuse చేయటానికి paytm బ్యాచ్ స్టార్ట్
ఇప్పుడు కూటమి ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ నీతి నిజాయితీ గా ఈవీఎం ద్వారా ఎలక్షన్ లో గెలిస్తే కనుక
రి పోలింగ్ ఎందుకు చెయ్యడం లేదు
రీ పోలింగ్ చెయ్యవచ్చు కదా
మీరు రీ కౌంటింగ్ చెయ్యడం లేదు అంటే కూటమి ప్రభుత్వం, ఎలక్షన్ ఈవీఎం ద్వారా మోసం చేసి గెలిచారు కాబట్టి భయపడుతున్నారు
If everything is correct
why the EC is hesitating to count count and tally the votes in V V pats and control unit.
ఒక వారం తరువాత, వీళ్ళు (కూటమి ) చేసిన తప్పులు బహిర్గతం కాకుండ
Vvpads & evms లు కౌంటింగ్ సెంటర్ నుండి గవర్నమెంట్ స్ట్రింగ్ రూమ్ కి మార్చేటప్పుడే అన్ని vvpads లో వున్నా స్లిప్స్ తీసి ఒక సుంచిలో పెట్టారు. Evms ని క్లీన్ చేసినారు. ఇప్పుడు ఈవీఎంలో డాటా లేదు... ఎలక్షన్ కమిషన్ ఏమి చేయలేరు... ఇది ముందుగానే అనుకున్న ప్రణాళిక...
Padina votlani election counting roju check chesaru kadha malli endhuku doubt unte evm mechine check chesthe sari pothundhi
Evm cm evm pm
2019 lo YCP ki 151 seat lu... prajalu votlu vestheney vachaayaa ani, aa elections meedha koodaa vo enquiry vesthey "baagotham" baita padudhigaa !!!
Nearly in 149 constitunces conuted votes are more than poled votes. When votes agreed how can they publish the result.
నేను పరీక్ష రాయలేదని స్టూడెంట్ మొత్తుకొంటూంటే రీ వాల్యుయేషన్ చేద్దాం అప్లై చేయమని చెప్పినట్లు ఉంది
Sir ella chudam correct ,aha , cheking ante vv padlu , evm ki saripovali kadha , adhe kadha correct , meru chepandi edhi correct
Telakapalli garu Supreme jdgement meeku teliyada.vv pat lanu lekkincha vaddu Ani kada Supreme judgement.
Vv pat లు లెక్కించాలి..
EVM CM Chandra babu no doubt...
Anna, batuku bharam ga undi ani adukkunte tala 100 donate chestam gada
Ela munduku yavaru raru anukunnaru EC varu
ఇక్కడ అత్యుత్సహం ఏముంది విశ్లేషి 0చే టప్పుడు పదాలు జాగ్రతగా వాడ లి.
Election commissioners IAS officers kada chavu televithatalu vupayogistinnaru.
Ravi please be impartial
Pl not to announce about evm when ev became corrupted
Supreme court ఏమి చెప్పిందో చెప్పండి సార్.
పక్కా గా స్కాం జరిగింది అని రాష్ట్ర ప్రజలు అందరూ అనుకుంటున్నారు మరీ 11 సీట్స్ వచ్చేవిధంగా జగన్ పరిపలించలేదు అని అంటున్నారు సుప్రీం కోర్టు చెప్పినట్టు ఎలక్షన్ కమీషన్ యాక్సెప్ట్ చేస్తే మంచిది
రవి గారు, మీడియా రంగంలో ఉన్న ఈ వీడియోలో మీ సహచరుడికి అస్సలు సామాజిక పరిజ్ఞ్యానం లేనట్టుంది.
ఆహా డబ్బులు కడితే మళ్ళీ లెక్కించుకోవచ్చా అని అడిగే వారితో చర్చ ఏంటండి.
కాస్తో, కూస్తో అవగాహన ఉన్న వారితో చర్చ పెట్టండి.
This is prajaswamyam.evm wrong.please cheek this.supremcourt.
All wate of time and money
Sir Garu.. How cec officers are telling means.. One man married one woman but after marriage do samsaram with another person is it right or wrong.. These logics cec officers are maintaining in A.P state 😊😅😮
ఇంత చిన్న విషయం జగన్ మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఎలా జరిగిందో. అంత అజాగ్రత్తగా ఎలా ఉంటారు ఒక రాజకీయ పార్టీని ఎలా నడుపుతారో అర్థం కావడం లేదు. అందరూ అడుగుతున్నారు గానీ విచిత్రంగా గట్టిగా అడగాలిగాల్సిన జగన్ మోహన్ రెడ్డి మాత్రం అసలు నోరు మెదపడం లేదు. అదే అంతు చిక్కడం లేదు🤔🤔 ఇదంతా చూస్తుంటే అసలు రహస్యం జగన్ కు కూడా తెలుసు అనిపిస్తుంది. ఏమో చంద్ర బాబు, జగన్ కలిసే నాటకం ఆడుతున్నారా అనిపిస్తుంది. అదే నిజం కాకుంటే ఇంత క్లియర్ గా నిజం కనిపిస్తున్నా కూడా దేశం మొత్తం మాట్లాడుకొనేలాగ జగన్ మోహన్ రెడ్డి గారు ఎందుకు గట్టిగా పోరాడడం లేదు 🤔🤔
Nxt AP CM YS JAGAN
ఈ బీజేపీ గవర్నమెంట్ ఎలక్షన్ అంటేనే అపహస్యం చేసింది ఎలక్షన్ కమిషన్ అంటే కామెడీ పీస్
Evm cm evm dcm
Tellakapalli garu yedava telivetetalu chupakandi epudu amo machines bagane untay ane cheptunaru monati varaku amo hack cheyochu anaru monthly package matalu matldakandi
5 laaks katti evm lu verified cheysina taruvaatha rijalt lo vyatyaasaalu untey ec midha action untundhaaa 5 lacks tirigi esthaaraaa leyka atuvanti answer evvakundhaaa ec silence gaa untey mana raajyaangam apahaasyam avuthunnatlu kaadhaaaa edhey naa prajalu khorukuney raajyangam evm la visayam lo supreme cort ki kuudhaa veyllina paristhi undhi antey ec prathistha a sthaai lo undho spastam avuthundhi ev vyavastha elaagey untey mana dheysa ec ni prapancha dheysaalu aadharsham gaa teesukhovaali ani UNSC lo modhi gaaru prasangistharaaaa
If there is no transcendency, how do people say, vote is your birth right, if you are not voted you are alive also no use.
As an India matured democracy, every body cost their vote.
If manipulated like this, why people come and stand hours together and spent their heard earned money for Voting.
EC and judicial responsibility to get it clarify whatever doubt people are having.