నాకు అత్యంత ఇష్టమైన ఆంధ్రప్రదేశ్ భాజపా నాయకుల్లో ముఖ్యుడు ‘శ్రీయుతులు భానుప్రకాష్‘ గారు. ఆ శ్రీవారి ఆశీస్సులు ఆయనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. జై భానుప్రకాష్ అన్నా, జై భాజపా, జై శ్రీరామ్.🙏🇮🇳🚩🇮🇳🚩🇮🇳🚩
Without devine intervention it is not possible to get opportunity to study / associate with Tirupathi. I'm fortunate to study for 7 years at foot hills of god
భానుగారు నాకు బాగా ఇష్టమైన నాయకుడు ఎవ్వరిని అసభ్యకరమైన భాష మాట్లాడటం నేనుచూడలేదు మీలాంటి వాళ్లందరికీ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు తప్పకుండ ఉండాలని కోరుకుంటూ మీకు 🙏🙏🙏🙏
Kaani pimchevi aani nijalu kaavu. Duramga vundhi kabati andham ga vundhi.. innallu leenidhi Eenadu TTD board member aiyakha ee home tour. TTD board member peru leekunda chaiyaachu. Physical material devudiki - manasu loo vunday devudiki theeda nakka ki naaga lookaniki anthaa difference vuntumdhi
ఓం నమో వెంకటేశాయ నమః స్వామి వారికి ఆత్మీయ భక్తుడు భాను ప్రకాష్ గారు స్వామి వారికి సేవ చెయ్యటానికి టీటీడీ బోర్డు member కావటం చాలా సంతోషం. మీలాంటి వాళ్ళు బోర్డు లో ఉంటె,స్వామి వారికి జరిగే అన్ని సేవలు ఎలాంటి అపచారం జరగకుండా చూస్తారని మన హిందూ ధర్మాన్ని నిలబెడుతారని, నా ప్రగాఢ నమ్మక. శివకోటి. రవి చిట్యాల మున్సిపాలిటీ నల్గొండ dist
Banu Garu it is our privilege to have leader like you who is fighting for Hindu dhram, may lord Venkateswara swamy give the further strength to continue the same Namo Venkatesha
Tirumala e roju entha pavitranga vundi ante adhi kevalam BJP Dinamic leader ma Bhanu Prakash Reddy gari valle But powerful man Hindu's Ma great Leader Bhanu Prakash Reddy garu 🙏 OM NAMO VENKATESAYA NAMAHA 🙏🙏🙏
His cousin sister Srilatha was my classmate. He took care of them after losing his babai. Very good family man from the beginning from an affluent family..Chittoor and Tirupati Alankar lodges were owned by them
Me venta memu eppudu vuntam anna ❤❤❤ metho vunna jeevan anna thammullu gaaaa jeevithanantanm me adugu jaaatallo nadusthamm anna ❤❤❤❤ jai bhanu anna jai bjp❤❤❤❤
అన్య మత ఉద్యోగుల గురుంచి భాను ప్రకాష్ చాలా పోరాటం చేసారు .. Ttd ను కలుషితం చేయాలనీ వైస్సార్ హయాం లో అన్య మతస్తులను చేర్చడం జరిగింది .. ఇప్పుడు చైర్మన్ గారు వాళ్ళను ttd నుండి బయటకు పంపి ttd ను కాపాడాలి ..
నీవు చూసావా,, మీలాంటి వారి వల్లే హిందూ ధర్మం దెబ్బతిని పోతుంది,, తిరుమలలో వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చింది ఎవరు,, రాజకీయాలకు హిందూ మతానికి ఏమి సంబంధం,, నిర్మలమైన మనసుతో హిందూ మతం పవిత్రతను కాపాడు. బీజేపీకి జై కొడితేనో,కూటమికి జై కొడతేనో హిందువు కాదు. హిందువును హిందువుగా ప్రేమించు గౌరవించు.
Roshan garu meeru chala mandiki chala help chestharu kada me dwara bhanu Prakash daggara maku oka help chesthara nenu oka single mother of an handi caped son of 32 years ma Babu ki TTD lo edaina oka job ippusthara pls do this favour Naku ela approach avvalo teleeka in nani rojulu me e interview chusaka bhanu Prakash garu matalu vini help chestharani nammakam tho msg chesthunna pls help chestharaa chala help ga vuntundi e help meeru paakeeja alanti vallaku chesaru kada e help chestharani aasisthunna memu vunnadi tirupathi lone pls help us 🙏🙏🙏
Namaskaram Anna Bhanu Prakash garu . Swami Anugraham Valana Meeru Cheppinavi Vasthavalu Good ga Chepparu Andi. Please Mee Phone No Thelaya cheyagalara ? 🙏🙏🙏🙏
భక్తి అంటున్నావు,రాజకీయాలు మాట్లాడుతున్నావు,, ఇతనికి స్వలాభం వచ్చిందని టీటీడీ బోర్డు నెంబర్ ఇచ్చారని రాజకీయాలు మాట్లాడుతున్నాడు తప్ప ఇతని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డులో కల్తీ అయ్యిందని చెప్తున్నవారంతా,,ఆ దేవదేవుని ఆగ్రహానికి గురికాక తప్పదు. నీచమైన రాజకీయాల కోసం,లడ్డులో కల్తీ అయిందని చెప్పి హిందువుల మనోభావాలను దారుణంగా దెబ్బతీసిన వారు ఈ కూటమి వారు. ఎప్పుడు దిగుతుందో గాని,,శ్రీ వెంకటేశ్వర స్వామి ఆగ్రహంతో కూటమి వారికి గూటం బలంగా దిగుతుంది.
BJP lo ilanti vallu, tirumala lo ala jaringindi, ela jaringindi ani government ni blackmail chesi, darsanam tickets amukuntaru. Venkaiah batch, lekunte antha costly illu yela kadthadu
Antha self dabba ne bro .. velle goppalu chepukuntaru common devotees ki chesindi em ledu malli evaro chesina paniki credits dobbestaru antha diversion politics
పైన పటారం లోన లొటారం ఒక్కరికైనా సహాయ హస్తం అందించాడా ఈ మహానుభావుడు.. లక్షల్లో ఇల్లు బాగుచేసుకున్నాడు కోట్లు ఖర్చుపెట్టి ఇల్లు కట్టుకున్నాడు ఎవరికైనా సహాయం చేసాడా అని అడగలేదు.. పదవులు రాకముందు వచ్చిన తర్వాత చూసే మనుషులు వేరయా..అలాంటి వారిలో ఇతనొకరయా.. 😂😂😂😂😂😂😂
నాకు అత్యంత ఇష్టమైన ఆంధ్రప్రదేశ్ భాజపా నాయకుల్లో ముఖ్యుడు ‘శ్రీయుతులు భానుప్రకాష్‘ గారు. ఆ శ్రీవారి ఆశీస్సులు ఆయనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. జై భానుప్రకాష్ అన్నా, జై భాజపా, జై శ్రీరామ్.🙏🇮🇳🚩🇮🇳🚩🇮🇳🚩
God bless you Anna 🙏🙏🙏💐🙏💐🙏💐 great leader Anna merru 💐💐🙏🙏
Without devine intervention it is not possible to get opportunity to study / associate with Tirupathi. I'm fortunate to study for 7 years at foot hills of god
భానుగారు నాకు బాగా ఇష్టమైన నాయకుడు ఎవ్వరిని అసభ్యకరమైన భాష మాట్లాడటం నేనుచూడలేదు మీలాంటి వాళ్లందరికీ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు తప్పకుండ ఉండాలని కోరుకుంటూ మీకు 🙏🙏🙏🙏
బానుప్రకాష్ అన్నా మీ ఇల్లు చూస్తే మీ మనసంతా పవిత్రమని తెలుస్తోంది దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని ఆశిస్తూ...
Kaani pimchevi aani nijalu kaavu. Duramga vundhi kabati andham ga vundhi.. innallu leenidhi Eenadu TTD board member aiyakha ee home tour. TTD board member peru leekunda chaiyaachu. Physical material devudiki - manasu loo vunday devudiki theeda nakka ki naaga lookaniki anthaa difference vuntumdhi
ఇళ్ళు నీట్ గా ఉండే దానికి ఇంటి ఇల్లాలే కారణం మీ వెనుక నిత్య నిర్మల శ్రీ వేంకటేశ్వర స్వామి మహిమ ఉంది
Avunaaa......Mari Pani manishini vaddu ani cheppandi ....appudu thelustadi
ఓం నమో వెంకటేశాయ నమః సార్ ఇల్లు వెరీ నైస్ 💐💐❤️❤️❤️
Bhanu Prakash Reddy garu best original bjp true leader
ఓం నమో వెంకటేశాయ నమః
స్వామి వారికి ఆత్మీయ భక్తుడు భాను ప్రకాష్ గారు
స్వామి వారికి సేవ చెయ్యటానికి టీటీడీ బోర్డు member కావటం చాలా సంతోషం.
మీలాంటి వాళ్ళు బోర్డు లో ఉంటె,స్వామి వారికి జరిగే అన్ని సేవలు ఎలాంటి అపచారం జరగకుండా చూస్తారని మన హిందూ ధర్మాన్ని నిలబెడుతారని, నా ప్రగాఢ నమ్మక.
శివకోటి. రవి చిట్యాల మున్సిపాలిటీ నల్గొండ dist
Excellent and humanistic person in bjp in ap. Satyam devarakonda Nalgonda telangana
i like bpr
Anna excellent
BHanu garu committed to Tirumala. Great.
Great , Anna save the Sadavarthi lands..Om Namo venkateshaya..
ధార్మిక క్షేత్రం ధనార్జన క్షేత్రం కాదు రాజకీయాల్లో క్యాస్ట్ క్యాష్ ఉండకూడదు భలే చెప్పారండి
Politicians ki inta properties ela vastaye?
Correct brother...good question
This applies to one and all of the politicians?But he is exemplary in building such a traditional house as his wife is a Doctor.
Banu Garu it is our privilege to have leader like you who is fighting for Hindu dhram, may lord Venkateswara swamy give the further strength to continue the same Namo Venkatesha
Nice home tour🎉🎉
Very nice sir God bless you sir
మీలాంటి వాళ్ళు దేశానికి ఎంతో అవసరం మీలా ఇంకొందరిని తయారు చేయండి
భాను అన్న గారు మీరు చెప్పినది నిజమే అన్న మీరు సూపర్
Om Namo Shree Venkateshaya 🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Great message at the end of video
🙏🙏💐💐🙏🙏
Lord Venkateswara swamy with you to serve the nation
దేవాలయం లాగా ఉంది సార్
Bhanu Anna super ❤
Nice
Chala bagundi bagavanthudu ellaveylala thoduGa undalani koruthinamu god bless you sir
OmNamo Venkatesaya,
Tirumala e roju entha pavitranga vundi ante adhi kevalam BJP Dinamic leader ma Bhanu Prakash Reddy gari valle But powerful man Hindu's Ma great Leader Bhanu Prakash Reddy garu 🙏 OM NAMO VENKATESAYA NAMAHA 🙏🙏🙏
Om Namo Sri venkatesaya
Always Lord Sri VENKATESWARASWAMY Blessings to your entire family mrmbers. 🙏💐🙏💐🙏💐🙏
WONDERFUL 👏👏👌👌👌😍😍🚩📿🔱🕉
Bhanu prakash Reddy garu Nice gentle politician Values sunna politician Hatsoff you sir
ఓంనమో venkatesanamsha
ఓంనమోవెంకటేసాయా,
మీలాంటి, వారు, హిందూ, సమాజం నకు చాలా, అవసరం,,
జైశ్రీరామ్
Very nice person 🎉
His cousin sister Srilatha was my classmate. He took care of them after losing his babai. Very good family man from the beginning from an affluent family..Chittoor and Tirupati Alankar lodges were owned by them
Congratulations
Bhanuprash Reddy garu
Great
Me venta memu eppudu vuntam anna ❤❤❤ metho vunna jeevan anna thammullu gaaaa jeevithanantanm me adugu jaaatallo nadusthamm anna ❤❤❤❤ jai bhanu anna jai bjp❤❤❤❤
Haaa poyi pattuko po......neekanti vaallu unnantavaraku.....veellu yilaage sampadistaaru
అన్య మత ఉద్యోగుల గురుంచి భాను ప్రకాష్ చాలా పోరాటం చేసారు .. Ttd ను కలుషితం చేయాలనీ వైస్సార్ హయాం లో అన్య మతస్తులను చేర్చడం జరిగింది .. ఇప్పుడు చైర్మన్ గారు వాళ్ళను ttd నుండి బయటకు పంపి ttd ను కాపాడాలి ..
నీవు చూసావా,,
మీలాంటి వారి వల్లే హిందూ ధర్మం దెబ్బతిని పోతుంది,,
తిరుమలలో వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చింది ఎవరు,,
రాజకీయాలకు హిందూ మతానికి ఏమి సంబంధం,,
నిర్మలమైన మనసుతో హిందూ మతం పవిత్రతను కాపాడు.
బీజేపీకి జై కొడితేనో,కూటమికి జై కొడతేనో హిందువు కాదు.
హిందువును హిందువుగా ప్రేమించు గౌరవించు.
Abba chaa 😂😂
Chala manchi manishi
My feveret best leader Bhanu Garu sir god bless you
Bhanu Prakash Reddy is one of the great and selfless person in BJP party.Lord Venkateswara may bless him for his future life.
Decent leader
❤❤❤❤
Roshan garu meeru chala mandiki chala help chestharu kada me dwara bhanu Prakash daggara maku oka help chesthara nenu oka single mother of an handi caped son of 32 years ma Babu ki TTD lo edaina oka job ippusthara pls do this favour Naku ela approach avvalo teleeka in nani rojulu me e interview chusaka bhanu Prakash garu matalu vini help chestharani nammakam tho msg chesthunna pls help chestharaa chala help ga vuntundi e help meeru paakeeja alanti vallaku chesaru kada e help chestharani aasisthunna memu vunnadi tirupathi lone pls help us 🙏🙏🙏
Namaskaram Anna Bhanu Prakash
garu . Swami Anugraham Valana Meeru Cheppinavi Vasthavalu Good
ga Chepparu Andi. Please Mee Phone No Thelaya cheyagalara ?
🙏🙏🙏🙏
Govinda Govinda
Om namo Venkatesaya
True Reddy Garu.. Fake Reddy is YSR
B.j.p.lo.Nakunachina.real.hero.itane
Sir Bhanu Sir meeru chinna Venkateswar Swami laga unnaru
hero motors anta kadha donate chesindhi that too 120 motorcycles .I read in news article . correct me if i am wrong.
Srinivasa Rekha is my classmate
🙏
భక్తి అంటున్నావు,రాజకీయాలు మాట్లాడుతున్నావు,,
ఇతనికి స్వలాభం వచ్చిందని టీటీడీ బోర్డు నెంబర్ ఇచ్చారని రాజకీయాలు మాట్లాడుతున్నాడు తప్ప ఇతని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.
శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డులో కల్తీ అయ్యిందని చెప్తున్నవారంతా,,ఆ దేవదేవుని ఆగ్రహానికి గురికాక తప్పదు.
నీచమైన రాజకీయాల కోసం,లడ్డులో కల్తీ అయిందని చెప్పి హిందువుల మనోభావాలను దారుణంగా దెబ్బతీసిన వారు ఈ కూటమి వారు.
ఎప్పుడు దిగుతుందో గాని,,శ్రీ వెంకటేశ్వర స్వామి ఆగ్రహంతో కూటమి వారికి గూటం బలంగా దిగుతుంది.
BJP lo ilanti vallu, tirumala lo ala jaringindi, ela jaringindi ani government ni blackmail chesi, darsanam tickets amukuntaru. Venkaiah batch, lekunte antha costly illu yela kadthadu
Antha self dabba ne bro .. velle goppalu chepukuntaru common devotees ki chesindi em ledu malli evaro chesina paniki credits dobbestaru antha diversion politics
Aayushmanbhava chi.Bhanu and family
🇮🇳🙏👌
What is the use of this interview
Bhanuprakash gaaru, hindu dharmam chakkagaa పట్టిస్తున్నారు. Good. టిడిపి durmargapu బుద్ధి మీకు తెలియదా?. మీకు తెలుసు. వారితో కొంచం దూరంగానే వుండండి.
వైసీపీ కంటే వంద రేట్లు మేలు టీడీపీ . ఇపుడు కూటమి ప్రభుత్వం లో కలసి పనిచేసి ttd ను మళ్ళీ పూర్వకళ తేవాలి
19:42
మాంసాహారం,శాఖాహారం ఏం తీసుకుంటారు.
Pure Veg Bhanu Anna
Ok nice
అయన ఏమి చేస్తారు
Roshan asking very silly questions he is not fit for to interview such persons like bhunu Prakash garu
Ademayina sivaparvatulu koluvayina kayilasama
Akavachanam tho mataladathav adi correct kadu
Banu praksh garu a interview lo nijamga venkteswara swamy lage kanapaddaru anthaksta padabate nijayathi nilluvethu gowram ayanaki dhakindhi
Tallapaka Vamsasthulani video or documentary
First question ela inta money earn chesaru oka mamulu ttd member
Bhanu Prakash reddy TDP kada
Sorry,Prakash Reddy garu
Spelling mistake
ANCHOR ROSHAN overaction
Antha dabbu?
Home tour adhuku ra babu common people problem gurichie program chayadie ra
Banu gaadu
Hes a bjp leaders works for k batch
Tptlo.prajalaku.emechsaro..
Devuneky.....
Baga sampadinchadu?yemi business chestadu?
Eeyana chesevyaparam endho politics lo intha sampadinchara
పైన పటారం లోన లొటారం
ఒక్కరికైనా సహాయ హస్తం అందించాడా ఈ మహానుభావుడు..
లక్షల్లో ఇల్లు బాగుచేసుకున్నాడు కోట్లు ఖర్చుపెట్టి ఇల్లు కట్టుకున్నాడు ఎవరికైనా సహాయం చేసాడా అని అడగలేదు..
పదవులు రాకముందు వచ్చిన తర్వాత చూసే మనుషులు వేరయా..అలాంటి వారిలో ఇతనొకరయా..
😂😂😂😂😂😂😂
Antha self dabba eyanadi .. 😂 Edo Chesthanu chesesanu ani chepthuntadu kani akkada em undadu antha dolla
రోషన్! ఎన్ని సం.గడిచినా సిల్లీ ప్రశ్నలు వెయ్యటం మాత్రం మానటం లేదు.
మనకు silly గా ఉంటుంది కానీ interview లో కొన్ని తప్పవు . రోషన్ interviews చేయడం లో training అయ్యి ఉంటారు కదా ..
Bhanu.prakash.Reddy.sir.ji.
Eme.super.Exellent.ga.undhi.sir.ji.mana.House.
Ramesh.Raju.TARNAKA)
Sunder.Raju.s.Resedency.Vijaya.puri.Coleny.Secundrabad.5ooooo17.
Music is too loud and irritating
Congratulations
Bhanuprash Reddy garu
🙏