Overview: Job

Поділитися
Вставка
  • Опубліковано 11 чер 2019
  • The overview video on the book of Job breaks down the literary design of the book and its flow of thought. Job explores the difficult question of God's relationship to human suffering and invites us to trust God's wisdom and character.
  • Фільми й анімація

КОМЕНТАРІ • 66

  • @thankfulvoice6474
    @thankfulvoice6474 2 роки тому +4

    All Glory to YESHUVA Our Saviour LORD YESAYYA 🙏🙏🙏🙌🏻
    Excellent explanation Brother Garu
    GOD bless you Always

  • @awarenessofgodchannel
    @awarenessofgodchannel 3 роки тому +3

    గ్రంధాన్ని చాలా బాగా వివరించినందుకు వందనాలు

  • @andrewmeena821
    @andrewmeena821 4 роки тому +1

    అద్భుతమైన వివరణ అన్నా దేవునికే మహిమ ఆమెన్. బైబిల్ ప్రాజెక్ట్ వెరీ వండర్

  • @loverboymahendra1173
    @loverboymahendra1173 3 роки тому

    అన్నయ్య మీరు సుపరగ వివరిస్తూ న్నారు దెవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వాదించాలని కొరుకుంటున్నాను please tha lord

  • @sundararuhaan7257
    @sundararuhaan7257 3 роки тому

    Praise the lord 🙌🙏 Amen!

  • @sujatharanitirupathi7969
    @sujatharanitirupathi7969 5 років тому +1

    Praise the Lord well done God bless you 😇🙌 bro

  • @veeraswamy6816
    @veeraswamy6816 4 роки тому +4

    సార్ మీ వీడియోలు అన్ని ఆత్మీయంగా బాగున్నాయి కానీ మీరు చాలా గ్రంథాల్లో రచయిత ఎవరో తెలియదు అంటున్నారు యేషయ గ్రంథం యెషయ గారు రాశారు సార్ అలాగే సార్ అలాగే ఎస్తేరు గ్రంథం మర్దెకై రాశారు సార్ ఎలా రచయితల పేర్లు కూడా మీరు చెబితే బాగుంటుంది ఎవరు రాశారో తెలియదు అని చెప్పడం ఆశ్చర్యం గా ఉంది

  • @ANILKUMAR-vx9hn
    @ANILKUMAR-vx9hn 5 років тому +1

    Praise the Lord 🙏 🙏

  • @priyanikkel9635
    @priyanikkel9635 Рік тому

    Thanks brother ,meru chala Bhaga explain chesaru, vandalanu🙏

  • @sadasivaraoyeddu63
    @sadasivaraoyeddu63 4 роки тому

    చక్కని
    వివరణ.. దేవునికే మహిమ ఆమెన్. బైబిల్ ప్రాజెక్ట్ వెరీ వండర్

  • @ivanboss1092
    @ivanboss1092 4 роки тому +1

    చక్కని వివరణ

  • @MrFinny008
    @MrFinny008 2 роки тому

    Praise the Lord brother

  • @danielgorlas7305
    @danielgorlas7305 4 роки тому

    Very good explanation thank you brother God bless you

  • @akumarthinaveen2094
    @akumarthinaveen2094 4 роки тому

    Praise the Lord brother super video editing keep it up

  • @airswatipraisethelordbroth5369

    Praise the lord brother

  • @ushathumpuru8656
    @ushathumpuru8656 3 роки тому

    Wonderful explanation 🙏🙏 brother thanks for all videos 🙏

  • @simonpeter1805
    @simonpeter1805 3 роки тому

    Good Explanation sir..... God bless You

  • @kirankumarchintalapudi7778
    @kirankumarchintalapudi7778 Рік тому

    Vandanalu brother

  • @biruduladevaraj4529
    @biruduladevaraj4529 3 роки тому

    Exallent brother...

  • @sadiyamammu4877
    @sadiyamammu4877 2 роки тому

    Thanks.... Amen

  • @nandininandini7144
    @nandininandini7144 3 роки тому

    Wonderful explaination

  • @srikanthseendra6314
    @srikanthseendra6314 Рік тому

    Prais the lord amen

  • @BharatPrakshal
    @BharatPrakshal 10 місяців тому

    👌👌👌

  • @vaddivijayaprasannakumar5381
    @vaddivijayaprasannakumar5381 4 роки тому +1

    Great

  • @ahweldingandfabricationwor8889

    Tq brother for give this information

  • @vinolyakalpana7000
    @vinolyakalpana7000 3 роки тому

    Good description

  • @sureshgaru5138
    @sureshgaru5138 4 роки тому +1

    Manchi vivarana

  • @biruduladevaraj4529
    @biruduladevaraj4529 3 роки тому +1

    Animation is so good

  • @Oneinlove123
    @Oneinlove123 Рік тому

    Superb ....

  • @naraharidomakonda6104
    @naraharidomakonda6104 6 місяців тому

    Glory to God

  • @vbknageswararao7059
    @vbknageswararao7059 7 місяців тому

    Good analyszation

  • @shobasr4868
    @shobasr4868 3 роки тому

    Thank you sir.

  • @dvmsongs
    @dvmsongs 4 роки тому +1

    Exllent sir.. May God Bless you sir..👏👏👏

  • @bharathirajnish5441
    @bharathirajnish5441 2 роки тому

    Thank you

  • @user-up1wo9it3o
    @user-up1wo9it3o 2 місяці тому

    🥰🙏🥰🙏🥰

  • @perikasahadev2534
    @perikasahadev2534 3 роки тому

    కృతజ్ఞుడిని

  • @frienduBuddy
    @frienduBuddy Рік тому

    My god is Ever Caring God . But I always ignore him .

  • @vikramkumarkommula2183
    @vikramkumarkommula2183 Рік тому

    Amen

  • @sunkayyaj7745
    @sunkayyaj7745 3 роки тому

    🙏🙏🙏🙏

  • @mokanihani3330
    @mokanihani3330 3 роки тому

    May GOD bless you all in JESUS name Amen.

  • @srinivas.s5071
    @srinivas.s5071 4 роки тому +6

    యోబుకి ఆ పరిస్థితి రావడానికి రెండు కారణాలు ఉన్నాయి.
    దేవుడు యోబుని రెండింతలు గా ఆశీర్వాదించాలనుకున్నాడు.అయితే అతనిలో ఓ లోపం ఉంది.దాన్ని సరిదిద్దాలి.దాని కోసం సాతానుని పావుగా వాడుకున్నాడు.ఆ లోపం ఏంటో దేవునికి మాత్రమే తెలుసు.సాతానుకి,యోబుకి కూడా తెలీదు.

    • @kalyandarling7101
      @kalyandarling7101 4 роки тому

      Aa lopam eantii konchem cheppandii brother

    • @srinivas.s5071
      @srinivas.s5071 4 роки тому +4

      @@kalyandarling7101 తెలివైనవారు అడుగుతాడు అనుకున్న మీరు అడిగారు.
      ఏమి లేదు బ్రదర్ రెండు విషయాల్లో యోబు తప్పిపోయాడు.
      1.యేసయ్య, మీరు ఎంత నీతిమంతులైనా దేవుని ఎదుట అయోగ్యునిగా ఒప్పుకోండి అప్పుడే అది నిజమైన నీతిమంతుని లక్షణం అంటే యోబు మాత్రం తన వంటి భక్తి గలిగిన వాడు మరొకడు లేడు అనే ఫీలింగ్లో ఉన్నాడు.
      యోబు 32
      1 యోబు తన దృష్టియందు తాను నీతిమంతుడై యున్నాడని ఆ ముగ్గురు మనుష్యులు తెలిసికొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి.
      మరలా తాను నీతిమంతుడు అని నిరూపించుకొనుటకు సాక్షాత్తూ దేవుని పైనే నేరం మోపుతున్నాడు.
      యోబు 34: 5
      నేను నీతిమంతుడను దేవుడు నా పట్ల న్యాయము తప్పెను
      యోబు 40: 8
      నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదువా?
      2. ఇంత కాలం కను పాపల కాచినవాడు ఇక మీదట కాచునను నమ్మలేదు.దేవుడు మనతో కూడా ఉండగా మనకు చింతయేలా అనుకోలేదు.ఈ రోజు నా భక్తి వలన ఈ మేలు జరిగింది అనుకున్నాడే కానీ నా దేవుడు మార్పు లేని వాడే,తల్లియైన మరచిన గానీ ఆయన మరువడే అనుకోకుండా భవి‌ష్యత్ విషయమై భయపడ్డాడు.కానీ పౌలులా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అనలేదు.
      యోబు 3: 25
      ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది.
      ఈ విషయంలో దేవుడు యోబుని సరిచేసి సాతానుని ఫూల్ చేశాడు."అందుకే యేసు యేసే".ఆయన జ్ఞానంను,ఆయన ప్రేమను కొలవగలవాడెవడు.
      యోబు 42: 2
      నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని

    • @kalyandarling7101
      @kalyandarling7101 4 роки тому +1

      Tq Soo much brother

    • @kalyandarling7101
      @kalyandarling7101 4 роки тому

      Brother inko vishayam yobu frnds thanani comments chesaaru kadhaa??? Assalu alaa comments cheyadam endhuku vaalla uddesam emayi untadhii...

    • @kalyandarling7101
      @kalyandarling7101 4 роки тому

      And inkoka vishayam brother,,,grandham chivarilo devudu oka maata antaadu yobu tho,,,neevu palikina palukulu nijaaniki vaastavaale aniii. Marii daanini manam Elaa ardham chesukovaali brother... konchem veetiki naaku answer cheppandii brother

  • @768subbutallurisubbu3
    @768subbutallurisubbu3 4 роки тому +1

    యోబు మొత్తం చర్రిత

  • @mahenderentertainments9648
    @mahenderentertainments9648 3 роки тому

    Praise the Lord brother Mi graphics chala bagundi.
    Kani enka artham ayye vidanga straight forward lo cheppandi brother 🙏🙏🙏

  • @laladikiran3771
    @laladikiran3771 3 роки тому

    Give more details about Jesus

  • @patooryogiswari8832
    @patooryogiswari8832 2 роки тому

    Praise the Lord bro manaku 4 bible unnai anta kada pari sudha Bable 4 di anta kada bro aa 3 bible endi adi kunchum maku cheppava plz bro

  • @kandulakumar7282
    @kandulakumar7282 4 роки тому

    అంటే ఇక మనం ఈ లోకం లో ఇది ఇలాగా ఎందుకు జరుగుతుంది అది అలాగ ఎందుకు జరుగుతుంది నా జీవితం లో ఇలాగా ఎందుకు జరిగింది / జరుగు తుంది అని ప్రశ్నించ కూడదు అన్న మాట, అంతేనా బ్రదర్

  • @kingdavid593
    @kingdavid593 4 роки тому +3

    ఆదికాండము 46
    13. ఇశ్శాఖారు కుమారులైన తోలా పువ్వా {యోబు} షిమ్రోను

  • @dileeppolumaati5932
    @dileeppolumaati5932 2 роки тому

    Bible📖parishudha grandhamu yehovaa gurthupettukovalasina vishayam yemiti ante nethala baby rani yehovaa kaadhu ani gurthupettukovaali. Yehovaa laantodu ani vonkara maatalu cheppakandi. Yehovaa ledu kaabatti Bible📖parishudha grandhamu📖lo yevaroo vundaru. (Aadhikaandamu nundi prakatana grandhamu varakoo).

  • @dargupallykrishna716
    @dargupallykrishna716 2 роки тому

    Pp

  • @dileeppolumaati5932
    @dileeppolumaati5932 2 роки тому

    Bible📖parishudha grandhamu dhevudu yehovaa ki polumati dileep parishudha grandhamu📖Loni yehovaa ni kaanuka gaa yichaadu. Yintha varakoo polumati dileep maathrame yilaa cheyyagaligaadu. Polumati dileep anabade vaadu yinkokadu vunnaadu anta kadhaa ani vonkara maatalu cheppakandi. Bible📖parishudha grandhamu yehovaa prathyaksham kaaledhu kaabatti yehovaa ledu. Bible📖parishudha grandhamu📖lo (aadhikaandamu nundi prakatana grandhamu varakoo yevaroo vundaru.) Yehovaa laantodu vunnaadaa ani vonkara maatalu cheppakandi. Yehovaa ledu kaabatti Bible📖lo yevaroo vundaru (aadhikaandamu nundi prakatana grandhamu varakoo)

  • @ServentofGod-ju8du
    @ServentofGod-ju8du Рік тому

    ఏందుకో కొద్దిగా నెగిటివ్ఉందండి

  • @sathishkumar-qf9xl
    @sathishkumar-qf9xl 2 роки тому +1

    Pls respect God don't speak like devudu vachadu velladu chesadu .vacharu vellaru chesaru you must respect God .think if I said mee nanna vachadu chesadu I use du for ur father is that correct. You people respect pasters more than God like pastar garu vacharu vellaru why don't u respect God you must respect God more .pls change your words .

    • @ultravegito4339
      @ultravegito4339 11 місяців тому

      Who the fuck is this giga nigga? Mate dhevunni bible lo ne "డు" ane pedhanne ekuva upayogincharu infact 100% God ni refer chese apudu "డు"ne vaadataru dhani artham respect disrespect kadu raa pulkaa in fact this acknowledgement his one and only universal sovereignty as a singular God. Dhevudu manatho untadu antar kani dhevudu manatho untaru ani untada.. butcher Gallu unnar endi raa pedha