|| మామిడికాయ నిల్వ పచ్చడి ||మామిడికాయ తురుము పచ్చడి |cherrysathakshi||sathakshi_4811|cherrySirisha

Поділитися
Вставка
  • Опубліковано 28 сер 2024
  • meena weight loss
    📞6300131662
    9515746243📞
    UA-cam channel
    • Our Health depends upo...
    Instagram
    meena_coach

КОМЕНТАРІ • 2,1 тис.

  • @CherrySathakshi
    @CherrySathakshi  3 роки тому +118

    Meena weight loss
    📞6300131662
    9515746243📞

    • @kalyanipenamalli1328
      @kalyanipenamalli1328 3 роки тому +9

      Supriyanka aunty naku okasari meetho matladali vijayawada vachhinappudu mimalni kalavali ivi rendu unnai meetho ela contact kavali

    • @chinnikrishna4289
      @chinnikrishna4289 3 роки тому +2

      Hi anty madi vijayawada e krishna lanka meru ekkada untunaru place

    • @Divya9500
      @Divya9500 3 роки тому +1

      Maadi vijayawada krishna lanka

    • @puppalasathibabu3682
      @puppalasathibabu3682 3 роки тому +1

      👩‍🦰👒🍝👌😋💯🥰🥰🥰💚🍕💚🥰💚💐

    • @honeymahi1018
      @honeymahi1018 3 роки тому

      Hi atta

  • @sravanthims311
    @sravanthims311 3 роки тому +749

    Mamidikaya pacchadi lovers
    Attendence here plz!!

  • @jyothisurya1207
    @jyothisurya1207 3 роки тому +132

    పచ్చడి లవర్స్ ఒక Like veskondi 😍
    మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అక్క.. సూపర్ మీరు.. దేవుడు చల్లగా చూడాలి మీ ఫ్యామిలీ ని.. నీ కష్టం ఊరకే పోదు 🙏.. పచ్చడి లక్ష్మి అంటారు అని నాకూ ఇప్పుడే తెలిసింది.. ధన్యవాదాలు తెలిపినందుకు ❤️

  • @freedomworld2295
    @freedomworld2295 3 роки тому +9

    వంట చేసి పేట్టడం కూడ ఒక అద్భుతమే
    నా ద్రుష్టిలో అది ఒక గొప్ప కళ 🙏
    ఓపికగా, ప్రేమగా వంట చేసి పేట్టేవాళ్లుంటే
    చాలా హ్యాపీగా బ్రతికేయచ్చు మీరు చెప్పినట్టు.
    ఎదో వంట చేసామా పేట్టమా అని కాకుండా అంతకన్నా ఎక్కువ ప్రేమతో మీరు మీ వాళ్ళకి తినిపించుకుంటు మీరు తింటున్నారు చూడండి కలసి మేలసి చాలా ఆనందంగా అందంగా చాలా నేచురల్ గా తింటున్నారు.
    మీతో నాకు కూడా కలిసి తీనాలని 😋 ఉంది అమ్మ...
    నాకు మీలాగే వంట చేసి పేట్టడం అంటే చాలా చాలా ఇష్టం
    ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను
    నేను కూడ UA-cam Channel Create చేసి నా వంటలు అందరికీ పరిచయం చేయాలని కానీ నాకు Mobile Ledhu కొనుక్కునే స్టేజిలో కూడ లేని...
    మీరు బాగుండాలి లక్ష్మీదేవిల ఉన్నారు
    GoD Bless U Always 🙏

  • @Keerthikeerthi-eg8wz
    @Keerthikeerthi-eg8wz 3 роки тому +31

    మామిడి కాయ పచ్చడి ఇష్టం ఉన్నవారు లైక్ చెయ్యండి ... చూద్దాం ఎంతమంది మన గోదావరి పచ్చళ్ళు ఇష్టపడతారో🤗🤗😊😊😋😋😋

  • @pochammalaravi8625
    @pochammalaravi8625 3 роки тому +129

    Skip Chase mari tindam kosamy chusy valu oka like kotandi

  • @Janakinarayanvlogs7512
    @Janakinarayanvlogs7512 3 роки тому +26

    అమ్మ ఎప్పుడూ కర్రీస్ బిర్యనిలు కాకుండా స్వీట్స్ కూడా చేయగలరు కలకండ స్వీట్ మీ స్టైల్ లో చేసి చూపించండి 🙏🙏 మీరు తినే విధానం చాలా బాగుంటుంది😀😀నేను భోజనం చేస్తున్నప్పుడు మీ వీడియో పెట్టుకుని మీరు తినేది చూస్తూ తింటాను😋😋😋😋

  • @lavanyagottipati7001
    @lavanyagottipati7001 3 роки тому +1

    మీరు తినడం చూస్తుంటే ఇప్పటికిప్పుడు ఒక వాయ కలుపుకుని తినాలనిపిస్తుంది. కానీ అంత dare చేసి తినలేం.ఆరోగ్య సూత్రాలేమి పట్టించుకోరనుకుంటా.

  • @sravanipriyasravanipriya9088
    @sravanipriyasravanipriya9088 3 роки тому +108

    Aunty 🥭pachadi ni chese appudu chusi entha mandiki noru Urindo like vesukondi friends 😋😋🤤🤤

  • @Siri_goud9876
    @Siri_goud9876 3 роки тому +440

    మీరు తినే పద్దతి చాలా బాగుంది 🤤🤤

  • @MRTONY-ns3tx
    @MRTONY-ns3tx 3 роки тому +14

    * విజయవాడ ఆడబిడ్డ కీ నా పాదాభివందనం 🙏

  • @msvvchannel265
    @msvvchannel265 3 роки тому +2

    Emi చెప్పారు అస్సలు పచ్చడే పరమాత్మ అంటారు మీరు అంతే కదా అండి, నిజమే చెప్పారు పిన్ని, మీ మాటలు వింటుంటే కడుపు నిండిపోతుంది పిన్ని బలే మాటలు అండి మీవి పచ్చడి గురించి frst టైం పచ్చడి విలువ ఏంటో మీ మాటల్లో తెలుసుకున్న

  • @Ch.Sathwika1234
    @Ch.Sathwika1234 3 роки тому +67

    చాపతి బంగాళాదుంప కుర్మా యెప్పుడు చెస్తారు ఆ వీడియో కోసం మేము ఎదురుచూస్తున్నాము

  • @alapatiaalapati9217
    @alapatiaalapati9217 3 роки тому +119

    మీరు సూపర్ అమ్మ వీడియో అని stayle గా తినకుండా మీకు నచ్చినట్టు మీరు తింటున్నారు సూపర్ మీకు సన్మానం చేయించుకునే స్థాయికి వచ్చారు సూపర్

  • @vittasulthanamma2653
    @vittasulthanamma2653 3 роки тому +9

    అక్క సూపర్ 👍చాలా బాగా చెప్పుతున్నారు మామిడికాయ పచ్చడి బాగా చెప్పారు మా అమ్మ గుర్తు వచ్చినది నాకు, మా అమ్మకూడా పచ్చడి మీలాగ పెడుతుంది 🙏🙏

    • @hemavathikt2788
      @hemavathikt2788 3 роки тому

      I a m Hemavathi from hyderabad the way you explain is assum I like your voice my dear it's really interesting to see your channel God bless you and children you don't care who ever say anything you have got good talent you proceed your programme my no 9923535718

  • @shaikbanu5439
    @shaikbanu5439 3 роки тому +2

    ఇప్పుడే పెట్టకూడదు కదా అక్క ఎండ తగ్గాక పెట్టాలి

  • @vijithakitchen290
    @vijithakitchen290 3 роки тому +73

    మీ వీడియో కోసం వేచిచూస్తానము.మీ మావడికాయ పచ్చడి చాల మంచిగ వుంది. టామట పన్నిరూ మసాలా చేసి చుప్పించండి అక్క.

  • @golilavanya93
    @golilavanya93 3 роки тому +169

    మీ ఇంటికి వచ్చి మేము మీ పచ్చడి తీసుకొని పోతాం 😜😍😍🤩

  • @venkataSai1159
    @venkataSai1159 3 роки тому +1

    రెండు సంవత్సరాల క్రితం అంటూ ముట్టు తో వున్నప్పుడు తెలియక పచ్చడి పెట్టినాము. అయితే ఆ పచ్చడి ఈరోజు వరకు కూడా రెడ్ కలర్ గా మరియు మంచి టెస్టు తో వుంది, పాడై పోలేదు ఆ టైమ్ లో వున్నప్పుడు కూడా పచ్చడి పెట్టుకో వచ్చు, కాకపోతే చేతులు శుభ్రంగా కడిగి తడి లేకుండా వుంటే సరిపోతుంది.

  • @krishnapriya0720
    @krishnapriya0720 3 роки тому

    Abba bhale nooru vooruthundhi..nenu pregnant Naku aakali ekkuva vundatam ledhu aem tinabudhi kavatam ledhu .. I'm pure vegetarian ... Me veg curries chusthuntey Naku baaaga aakali vesi tinalanipisthundhi. Ela Naku tinalanipinchinapudu me videos chusi curries cheesukuni tintunaaa na pottaaa ninduthundhiii..Meru tine vidhanam evarikaina aakali vesthadhiii..Annam ni aswadisthu tinali appudey kadupu ninduthadhi...
    Thank u aunty❤️🙏

  • @rahamshaik5927
    @rahamshaik5927 3 роки тому +158

    ,
    మీరు చాలా బాగా చేస్తారు అమ్మ తప్ప కుండా మీరు biggboss 5 లొ రావాలి

  • @anumallela3
    @anumallela3 3 роки тому +66

    Eppudu hots ye na sweets kavali ane vallu oka like 😁

  • @indiraulichi2020
    @indiraulichi2020 3 роки тому +1

    ఇంతకు ముందు ఇల్లు మోడరన్ గా ఉంది, ఇప్పుడేమో అందమైన పల్లెటూరు ఇల్లులా ఉంది ఎందుకని?1

  • @akulasandhaya
    @akulasandhaya 3 роки тому +1

    Cabbage fry ela cheyalo cheppadi Amma......

  • @swathi2423
    @swathi2423 3 роки тому +48

    అక్క చాలా బాగుంది ఈ సారి నేను మీరూ చేసినట్టే చేస్తాను మామిడికాయ తూరుము పచ్చడి నాకు రాదు అక్క మీరు చాలా బాగా చేశారు నేను రేపే చేస్తాను..💃💃మీ కష్టానికి 🙏 🙏

  • @saradak2959
    @saradak2959 3 роки тому +63

    నిజమే... పచ్చళ్ళు లక్ష్మీ దేవి... బాగా చెప్పారు మేడమ్

  • @ssvlogs4889
    @ssvlogs4889 3 роки тому

    Aunty thurumu pachadi ki mango thadi gane untundi kada parledaa

  • @Thrishika198
    @Thrishika198 3 роки тому +1

    Pulihara cheyandi Amma ❤ prasadam la vunde pulihara..

  • @sateeshgundabathina4914
    @sateeshgundabathina4914 3 роки тому +76

    దేవుని ప్రసాదం చెక్కర పొంగలి చెయండి అమ్మ pls likeeeeeeee😋

  • @itsme.mounikachowdary9549
    @itsme.mounikachowdary9549 3 роки тому +33

    Vadiyalu chupinchi pettara plssss Amma❤️, vadiyalu kaavali anna vallu like cheyandi

  • @NAMAHAA576
    @NAMAHAA576 3 роки тому

    Hii Ma'am
    Avakaya preparation lo rock salt use cheyyocha Ma'am

  • @apoorvabs7599
    @apoorvabs7599 3 роки тому +1

    Aunty ilage uduku annam to tine pachadlu keyandi plz. Minimum 30 rojulu undali

  • @srinivasulukavuluri1999
    @srinivasulukavuluri1999 3 роки тому +59

    మీరు తింటూ ఉంటే మాకు తిన్నాలి అని ఉంది అండి 👌🏾👌🏾👌🏾

  • @nagasurisuvarchala1826
    @nagasurisuvarchala1826 3 роки тому +104

    అక్కా మీ వీడియో కోసం వెయిటింగ్ అక్క ఇందాకట్నుంచి సూపర్ అక్కా మీ వీడియో సూపర్

  • @sanaraj
    @sanaraj 3 роки тому

    Mangoes chutney entha ratios lo pettukovali plz cheppanddi aunty

  • @sonybeulah1376
    @sonybeulah1376 3 роки тому

    Miru chupinchinatte Chesam aunty mango pickle chala baga vachentha vachindi same Miru cheppina measurements tho chesam Thanq so much...

  • @hasini_10
    @hasini_10 3 роки тому +10

    Mukkalu cut chestunte notlo nunchi water vastunnai... Meeku koda ssme ilane ite👍

  • @homechefrecipestelugu
    @homechefrecipestelugu 3 роки тому +7

    Chala neat ga paddatiga vunnarandi..mukyamga meeru pillalni 'amma..' ani ento premaga pilavatam..👌
    Mee family happy ga vundali👍🙏

  • @venkatlakshmi8171
    @venkatlakshmi8171 3 роки тому +4

    3రోజుల తరువాత ఎలా ఉంటుందో మళ్ళీ చూపించు ఆంటీ చూడాలని వుంది ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ నాకు తినాలనిపిస్తుంది ఆవకాయ పచ్చడి 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @pranithasivadurga1427
    @pranithasivadurga1427 3 роки тому

    Enni days ki chesaro adiginanduku imka kudumulu balance eppudu chestaro mari chustaaaa

  • @lakshmisurendra7579
    @lakshmisurendra7579 3 роки тому +73

    మామిడికాయ పచ్చడి చాలా బాగా చేశారు👌🙂

  • @uniqueall7263
    @uniqueall7263 3 роки тому +33

    Ur children are sooo blessed akka

  • @frooty9054
    @frooty9054 3 роки тому

    Madam different types of vadiyalu petandi yala cheyalo plzzzz summer kada andukey aduguthuna

  • @sandhyarachuri3936
    @sandhyarachuri3936 3 роки тому +1

    Aunty pachhadi 3 days tharwatha thini choopinchandi Akka pls

  • @anithak7177
    @anithak7177 3 роки тому +24

    Nijame ఆంటీ మీరు తింటుంటే చాలా బాగుంది 👌👌👌 మాకు తినాలి అనిపించేలా ఉంటుంది చూస్తుంటే 😋...... అందుకోసమే memu vedio ఎక్కువ చూస్తాము

  • @akhiakhi7664
    @akhiakhi7664 3 роки тому +33

    Bommidala pulusu cheyyandi aunty

  • @kristaswamy2379
    @kristaswamy2379 3 роки тому

    Meru vastunna black lakshmi devi loket neekela link evade please

  • @KRISHNAkumar-iw8lh
    @KRISHNAkumar-iw8lh 3 роки тому +2

    మీరు ఏమనుకొను అంటే ఒక్క మాట
    వీడియో లెన్త్ కొంచెం ఎక్కువ అవుతోంది,
    అక్కడక్కడ స్కిప్ చేయాల్సి వస్తుంది
    లేదా ఏదైనా పని పడి వీడియో మధ్యలో అపాల్సి వస్తుంది
    కాబట్టి అధ్యక్ష ఇ విషయము పై చర్చలు జరపాండి 🙂

  • @nandnnand7125
    @nandnnand7125 3 роки тому +28

    gongura mutton biryani cheyyandi vadinamma estamu anna vaallu like cheyyandi

  • @ammachaythivantakamanivant5090
    @ammachaythivantakamanivant5090 3 роки тому +48

    Tomato pickle plz amma

  • @k.nageswaramma4116
    @k.nageswaramma4116 3 роки тому

    Saree reverse kattukunara eliphant reversed ga vunae akka

  • @umavallamsetty5406
    @umavallamsetty5406 3 роки тому +1

    ప్రియాంక రెండు పచ్ఛళ్ళల్లో పసుపు వెయ్యలేదురా .

  • @ramyasri3685
    @ramyasri3685 3 роки тому +19

    Hello andi want gongura boti curry guys who want this recipe give tumbsup 👍

  • @eswarbhukya1757
    @eswarbhukya1757 3 роки тому +5

    Madam Meru at time two varieties try chesthe aaa time tho cinema aipointle 43 min ante janalu etla chustharu madam

    • @vijayalaxmi722
      @vijayalaxmi722 3 роки тому +2

      Anduke videos complete chudakunda... direct eating chustharu konthamandi(na lanti vallu🤓)

    • @manasmanaswini2064
      @manasmanaswini2064 3 роки тому

      @@vijayalaxmi722 🤣🤣

  • @ushasetty1195
    @ushasetty1195 3 роки тому

    Meeru chupinchina prati vanta nenu chustuntanamma..chaala baguntai...koni try kuda chesanu...super..👍

  • @ravisony6454
    @ravisony6454 3 роки тому

    Tq akka nenu tamilnadu lo nuchi chala bagundi amma nu gurthu chasaru chaalaa Tang's 👌👌👌👍👍👍👍

  • @rupakishore7717
    @rupakishore7717 3 роки тому +5

    Aunty 2 mangoes tho ala petukovalo chpara cups measurements tho 😳😳

  • @sandhyarani9943
    @sandhyarani9943 3 роки тому +5

    హాయ్ అక్క, మామిడి కాయ పచ్చడి అదిరింది 👍👌 నోరు ఊరుతుంది, మీరు తినే style సూపర్ 👌👌👌👌. బకసారి మా కోసం ఎగ్ fried రైస్ చేయండి, please అక్క. ☺

    • @mukeshh7695
      @mukeshh7695 3 роки тому

      ua-cam.com/video/RfvKtXBjbLU/v-deo.html

  • @saradalakshmi2148
    @saradalakshmi2148 3 роки тому +1

    Chalabadhundi..nenu...chesthanu..akka👍🙏

  • @reddy6794
    @reddy6794 3 роки тому +4

    Aunty cheppina meena coach ki call chesina vaallu oka like yeskondi frds 😄

  • @beautifuldesigns5730
    @beautifuldesigns5730 3 роки тому +7

    Meeru em chesina adurs😋😋😋😋😋😋👌👌👌👌👌amma pachadiki oka like veskoni frnds😍

  • @rajeswari5619
    @rajeswari5619 3 роки тому +24

    Crabs curry miru village style lo cheyande plzzzzzzz eshtamina vallu like kottande

  • @indiavoters8101
    @indiavoters8101 3 роки тому

    Hii madam I'm Doctor from Kadapa munakkayala sambar konchem baga ruchiga yelaa cheyyalo chesi chupinchandi Inka guthi vankaya kura yela cheyyalo cheppandi maa wife ki chupunchali

  • @celebrationsongs6407
    @celebrationsongs6407 3 роки тому

    Tell the name of mango sister

  • @sandhya2568
    @sandhya2568 3 роки тому +11

    Me chethilo nejanga magic undi aunty👌👌👌👌

  • @Chamu201
    @Chamu201 3 роки тому +33

    మీ వర్క్ డెడికేషన్ కి hates offf ఆంటీ 😍😍😍😍😍😍😍😍👌👌👌👌👌👌👌👌👌

  • @Sweety-jg9cf
    @Sweety-jg9cf 3 роки тому

    How to ready lemon pachadi aunty

  • @laithashankar1623
    @laithashankar1623 3 роки тому

    Banta chesinappudu chudadam kante meeru thinadam Naku chudadam chala chala eshtam

  • @bhavitharao6692
    @bhavitharao6692 3 роки тому +5

    Avaru thana husband ni adagadhu
    Thanu roju andhari comments chadhuvtharu like kuda chestharu kani uncle topic mathram thiyaru vedios lo that means she is not comfortable sharing please dont make her feel uncomfortable

    • @rajiindia2730
      @rajiindia2730 3 роки тому

      మీరు సూపర్ గా చేస్తున్నారు మన ఇంట్లో ఉండే తోనే అద్భుతం మళ్లీ చూడాలి తినాలి అనే ఎప్పుడు ఎప్పుడు తినాలా అని ఆత్రుతగా ఉంది అమ్మ మనసు పూర్తిగా వందనాలమ్మ

  • @user-bk4tt5hz6o
    @user-bk4tt5hz6o 3 роки тому +8

    మీరు వీడియోస్ చూడకపోతే మాకు నిద్ర రాదు అక్క....🙄

  • @sailakshmireddy1250
    @sailakshmireddy1250 3 роки тому +1

    Rasam pettara aunty plzz

  • @jyothijoseph8802
    @jyothijoseph8802 3 роки тому +2

    మీరు తినే విధానం చాలా చాలా బాగుంది అక్క

  • @SDvirgo
    @SDvirgo 3 роки тому +10

    Aba abaa abaaaa adurssss👌👌👌 Annapurna devi our aunty. I love pickles & you🥰

  • @sagarkhandela2144
    @sagarkhandela2144 3 роки тому +9

    Hi aunty, This is my first comment from DOHA QATAR;
    Since few days I watching your videos its very beautiful and lovely family, i specially like you're eating style.
    keep rocking.
    I really missed AP/TS foods.

  • @indhudhandla4458
    @indhudhandla4458 3 роки тому +1

    I like this recipe😚😚

  • @kavithagreeshma9161
    @kavithagreeshma9161 3 роки тому

    Aunty me saree yekkada theeskunnaro cheppara online aiythe link provide cheyyandi aunty love from vizag😍😍

  • @Chamu201
    @Chamu201 3 роки тому +3

    మీరు ఇందాక పెట్టిన వీడియో నుండి ఎదురు చూస్తున్నా ఆంటీ పచ్చడి ఎప్పుడు పెడతారా అని పెట్టారు tq ఆంటీ నేను పచ్చడి ఎలా పడతారు అని 3 డేస్ నుండి వీడియోస్ చూస్తున్న మీరు ఎలా పెడతారు అనుకున్న పెట్టారు ఈ రోజు tq so much ఆంటీ love u

    • @mukeshh7695
      @mukeshh7695 3 роки тому

      ua-cam.com/video/RfvKtXBjbLU/v-deo.html

  • @nikhitha4148
    @nikhitha4148 3 роки тому +19

    Hai aunty 😍
    Hai siri😍😍
    Hai sathakshi 🥰

  • @prasadvayalapalli8078
    @prasadvayalapalli8078 3 роки тому

    Ugadhi Panduga Kakunda Mamidikaya tinaddu Antaru Kadha

  • @vijaykumar-hr5kx
    @vijaykumar-hr5kx 3 роки тому

    Pachi oil vesaru kagabeti chalarchi veyali kadha.....

  • @sandhyaganti5692
    @sandhyaganti5692 3 роки тому +8

    Meru pachhallu sale cheyachhuga, vijayawada lanti city lo chala bavuntundi sales

  • @chinnikrishna4289
    @chinnikrishna4289 3 роки тому +8

    Hi anty meru ba chestharu vantallu ani meku silver button raledha video cheyaledhu vachinattu frnds na question ki meku answer Kavali anukune vallu like cheyandi

  • @leelasatish9732
    @leelasatish9732 2 роки тому

    Ginger garlic paste veyochaaamma

  • @sharadapulloju319
    @sharadapulloju319 3 роки тому

    Mamidikaya thurumu pacchadi chalabagundi and eseejanlo Mamidikaya pappunu malli gurthuchesaru💐💐💐🌷🌷👌👌👌

  • @usharanim3388
    @usharanim3388 3 роки тому +13

    Sathakshi ఈరోజు చాలా బాగుంది. Priyanka, మీరు సన్న బడటానికి try చేయండి.

    • @BTSpurpleyouLA
      @BTSpurpleyouLA 3 роки тому

      Priyanka kadu supriya

    • @itz_Johnny
      @itz_Johnny 3 роки тому

      @@BTSpurpleyouLA hir name is priyanka only. She told he two names in previuse video

    • @tottempudisujitha6488
      @tottempudisujitha6488 3 роки тому

      Tindi thagisthe automatic ga thaggutharulendi especially non veg

    • @Jyo_123
      @Jyo_123 3 роки тому

      ua-cam.com/channels/6DM8cAFCTCpA04H3r4ep1Q.html

    • @varshinik6093
      @varshinik6093 3 роки тому

      Suppriyanka.......aunty peru priyanka kadhu

  • @sirajbasha1987
    @sirajbasha1987 3 роки тому +3

    Superb madam excellent pickle I liked it and I asked my mother to prepare and my mother is a great fan of yours and we all like ur videos and one day u will be popular in small screens and we all appreciate ur work and keep rocking madam and u r looking so beautiful and daughters r also so cute and best of luck for ur upcoming videos .... With regards Siraj - Visakhapatnam

  • @madhuyakala91
    @madhuyakala91 3 роки тому +4

    పెరుగు పచ్చడి ఆంటీ గారు మి వంటలు చాలా బాగుంటాయి 👍 మీరు అరగంట గంట సేపు వీడియోస్ చేస్తే చూడలేకున్నం , కాస్త 10 నిమిషాల లోపు వీడియోస్ చేస్తే ( ఎడిట్ చేస్తే ) బాగుంది అని నా అభిప్రాయం 🤗🎉

  • @gthirumala1490
    @gthirumala1490 3 роки тому +3

    మీ లాగే మా అక్క కూడా ఉంటుంది సేమ్ టు సేమ్ మిలాగే ఉంటుంది ఆమె కూడ విజయవాడ లోనే ఉంటుంది మి వంటలు చాల బాగుంటాయి నేను కూడా మీ వంటలు చూస్తూ చేస్తూ ఉంటాను

  • @navyasworld788
    @navyasworld788 3 роки тому +20

    Neneithe video anta skip chesi aunty eating chustha😍

  • @AdeebAhad
    @AdeebAhad 3 роки тому +14

    Satakshi konchem manchiga tinochuga...
    Eyes nose anni kadapaala? Vekkiristunnattu tintunnav...

  • @madhavithodeti6384
    @madhavithodeti6384 3 роки тому

    Super ga chesaru aunty🙏🙏🙏👌👌👌 mi vantalu nenu try chestunanu aunty chala bagunayi ma husband kuda super ga undi
    antunaru..... Thanku aunty 🙏
    Avakaya kuda pedathanu aunty 😁

  • @royalrowdys5770
    @royalrowdys5770 3 роки тому

    Super Amma naku ippudu 5 month ninu thinavaccha Amma. Naku thinalanipisthundhi .miru chesina pacchadi chusthunte naku bhaga thinalanipisthundhi

  • @narasimharajup6194
    @narasimharajup6194 3 роки тому +11

    Aunty vantta Ruchi chudalli Anna vallu 👍👍👍cheyadi❤️👍👍👍👍

  • @arresunandana2203
    @arresunandana2203 3 роки тому +17

    Mamidi pachadi fans like here

  • @haritharaniharitharani4221
    @haritharaniharitharani4221 3 роки тому

    Hi pinni mango name chepandi ma amma nu adigi nenu kuda pickle pettukunta

  • @venkatasubbarao6706
    @venkatasubbarao6706 3 роки тому +1

    My favorite recipe is Kandabacchali curry asked many times but no one is liking my comment 😣

  • @emilygracegummadi5947
    @emilygracegummadi5947 3 роки тому +5

    Miru chala kastapadatharu....hardworking women.All the very best aunty.

  • @sunithagoud2706
    @sunithagoud2706 3 роки тому +3

    మా అమ్మలా ఉన్నారు ఇప్పటినుండి mummy అని పిలుస్తా పలకండి... mummy నిలువ పులిహోర పులుసు చేయండి నేర్చుకుంటాం పులిహోర పులుసు కావాలి అనుకున్న వారు లైక్ వేయండి please.....

  • @chandrika55554
    @chandrika55554 3 роки тому

    Normal oil veyala aunty turumu pachadiloo

  • @vanipothula9373
    @vanipothula9373 3 роки тому +1

    Ahhaaaa.. ha ఏముందిలే పచ్చలు మాకు రావు ఏదోకటి తినేసి బతికేయోచు అనుకున వాళ్ళు కూడా ఈ వీడియో చూశాక మార్కెట్ లో పడతారు mangos kosamm.. ahha last meru chepina మాటలు vunai చూడండి మా అమ్మ గుర్తొచ్చింది.. అమ్మమ్మ kudaaaa.... Gurthochesindi... Love ur casualtie...