|| రొయ్యలు ఇగురు సోరకాయ బజ్జీ || CHERRY SATHAKSHI || SATHAKSHI_4811 || CHERRY SIRISHA ||

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • Facebook
    (ఫేస్‌బుక్)
    👇👇👇
    / perugupachadianuty
    youtube
    యూట్యూబ్
    👉cherry sathakshi 2channel
    / @cherrysathakshi2
    Instagram
    ఇన్స్టాగ్రామ్
    ...
    mx takatak
    mxtakatak:usr.mxtakatak....
    youtube
    యూట్యూబ్
    👉Sathakshi_4811: / @sathakshi_
    👉cherry Sirisha: / @cherrysirisha5519
    Instagram
    ఇన్స్టాగ్రామ్
    👉Sathakshi_4811 ...
    👉Sirisha_siri_cherry
    ... Ni

КОМЕНТАРІ • 1,9 тис.

  • @pavithrathurpati5350
    @pavithrathurpati5350 3 роки тому +1208

    తినేటప్పుడు మాత్రం చూసేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @dhruvithasrinidhidance889
    @dhruvithasrinidhidance889 3 роки тому +25

    కొలతలు కూడా చాలా బాగా చెప్పారు నాకు మీ వీడియో ఎన్ని సార్లు చూసినా చూడాలని పిస్తుంది😍 మీ ఓపికు🙏

  • @kaverikongala2368
    @kaverikongala2368 3 роки тому +277

    శతాక్షి శిరీష ఎంత అదృష్టవంతులో వంట చేయడం పూర్తయ్యాక అలా తినిపించే తల్లి దొరకటం మీరు అలా తినిపించటం నాకు చాలా ఇష్టం

    • @Someone-nj4cn
      @Someone-nj4cn 3 роки тому +1

      Andaru ammalu anthe tinipistaru Ila andariki chupinchaeu

  • @adityavarma3078
    @adityavarma3078 3 роки тому +176

    మీ వీడియోస్ మంతెన సత్యనారాయణ గారు చూస్తే ఉరి వేసుకుంటారు... కొంచం నమలాండి తీనె అపుడు...

  • @shabushabana9633
    @shabushabana9633 3 роки тому +404

    Amma kosam oka like friend's 💐💐❣️❤️😍

  • @sandhyarani6050
    @sandhyarani6050 3 роки тому +12

    వీడియో ని skip చేసి ఆంటీ తినడం మాత్రం చూసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @varshitha7460
    @varshitha7460 3 роки тому +621

    Cabbage pakoda kavali ane vallu like kottandi aunty fans oka like vesukondi

  • @rajanirajani5531
    @rajanirajani5531 3 роки тому +11

    Amma మీరు వండుతుంటే నా నోరూరిపోతుంది ,😋😋😋😋

  • @gsyam2685
    @gsyam2685 3 роки тому +358

    అక్క వీడియో కోసం ఎదురు చూసి వాళ్ళు ఒక ఎంత మంది ఫ్రెండ్స్

    • @komalihasini1953
      @komalihasini1953 3 роки тому +1

      మా వీడియోస్ కూడా కొంచెం చూడరా మా పాప చేసిన వి

  • @jhansiranimittapally358
    @jhansiranimittapally358 3 роки тому +21

    మీరు చేతితోనే కూరగాయలు కట్ చేస్తారు 👌👌👌

  • @varalakshmi8536
    @varalakshmi8536 3 роки тому +105

    పిల్లలకు చిన్న ముద్దలు పెట్టండి. పాపం వాళ్లకు దిష్టి తగులుతుంది సిస్టర్. మీకు చాలా ఓపిక. చాలా కష్ట పడుతున్నారు. మీ వంటలు, మీ టిక్ టాక్ ప్రోగ్రామ్స్ అన్ని చాలా బాగుంటాయి. మిస్ కాకుండా చూస్తాము

  • @lalitharajesh8010
    @lalitharajesh8010 3 роки тому +4

    సుప్రియ గారు చాలా బాగుంది మీ కర్రీ మీ సారి మీ పూసల దండ అన్ని బాగున్నాయి కానీ నేను అడిగిన మటన్ పచ్చడి చేయక పోవడమే బాగా లేదు ప్లీజ్ ప్రెండ్స్ లైక్ చెయ్యండి మీరు పచ్చడి చేస్తే అది చూసి నేను చేసి మ అయనగరికి దుబాయ్ పంపించాలి ప్లీజ్ అర్థం చేసుకోండి పేండ్స్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ లైక్ msg

  • @Siri_goud9876
    @Siri_goud9876 3 роки тому +123

    మీరు చేసిన వంటలు మీస్ కాకుండా చుస్తు ఎంజాయ్ చేస్తున్నాం 🤤🤤

  • @user-bk4tt5hz6o
    @user-bk4tt5hz6o 3 роки тому +21

    అబ్బా...నోరు ఊరుతుంది అక్క సూపర్ కర్రీ👌👌

  • @radhikach2923
    @radhikach2923 3 роки тому +67

    హాయ్ అక్క ❤️❤️🌹🌹 నువ్వు ఎంతో ఓపికగా చేసి చూపిస్తున్నావు అక్క 👍👍❤️❤️🌹ఈ ఎండా కాలంలో కట్టెలపొయ్యి మీద చాలా కష్టం

  • @swathi2423
    @swathi2423 3 роки тому +6

    అక్క చీర చాల బాగుంది👌👌👌🤩

  • @ramunjiramu4282
    @ramunjiramu4282 3 роки тому +35

    సూపర్ అమ్మ.... పీతల పులుసు చేయండి అమ్మ ప్లీజ్..... 😋😋

  • @m.akshayam.akshaya2855
    @m.akshayam.akshaya2855 3 роки тому +1

    Aunty please please tomato rice anna ledha jeera rice anna ledha any types of rice cheyara.... Please . Love from bangalore

  • @Shivateja.indupriyadarshini
    @Shivateja.indupriyadarshini 3 роки тому +222

    అమ్మ మీరు అంటే నాకు చాలా అభిమానం ....అమ్మ I 💕 u

  • @bhavanikolla7280
    @bhavanikolla7280 3 роки тому +5

    U can make this dish with gongura too. We do that really tasty

  • @KJSVR
    @KJSVR 3 роки тому +105

    సారీ సూపర్ ఉంది అమ్మ 😍

  • @TEJA-zd8fs
    @TEJA-zd8fs 3 роки тому +1

    Ennirojula taruvata mimmalni chusthunte chaala santhosham ga vundi

  • @jastipavani4965
    @jastipavani4965 3 роки тому +165

    Amma chicken dum biriyani cheyandhi please like cheyandi

    • @rajanijujjavarapu3965
      @rajanijujjavarapu3965 3 роки тому +2

      Vhalasarlu chesaru chudaleda

    • @ladduvijayawadavolgas2072
      @ladduvijayawadavolgas2072 3 роки тому +2

      Plz chicken dum biryani chayava akka Naku chicken dum biryani anta chala chala chala chala chala estham.....❤️❤️plz chayava akka.....miku kuda biryani kavali anukuna vallu oka like chayandi..

  • @keerthirk1119
    @keerthirk1119 3 роки тому +8

    Hi Priyanka Garu !!! I really love your videos, the way you cook is awesome. Naku sweets ante chaala ishtam, if possible gulab jamun cheyara or edyna sweet cheyandi 😊

  • @im_hareeshh
    @im_hareeshh 3 роки тому +29

    అమ్మ వంట చేసేటప్పుడు జాగ్రత్త🙏🙏

  • @akhilaramachandram7738
    @akhilaramachandram7738 3 роки тому +3

    Non veg chala ekkuva tintunnaru aunty health ki manchidi kadhu alochinchandi🙏🙏 prathi video lo first muddhaki sathakshi noru therichinappudu matram piccha comedy anipisthadi.

  • @rahamshaik5927
    @rahamshaik5927 3 роки тому +118

    అమ్మ saree చాలా బాగుంది మీ నవ్వు ఇంకా బాగుంది

  • @navyaanavee
    @navyaanavee 3 роки тому +29

    Bajji antee nenu nijam ga bajji anukoni vethukuthunnaa😆😆😆😆😆😆

  • @divyam10
    @divyam10 3 роки тому +71

    మీరు చేసిన రొయ్యలు కూర చూస్తే మాకు ఇప్పుడే చేసుకొని తినాలి అనిపిస్తుంది అండి

  • @pulivarthiprakash5560
    @pulivarthiprakash5560 3 роки тому +1

    సొరకాయ బజ్జీ చాలా బాగా చేశారు నేను నేను ఇప్పుడే చూస్తున్న మేడం ఎలా చెయ్యొచ్చు అని మీరు బాగచదువుకున్న వారిలాగా వుంటారు అలాగే చాకు తో చాలా ఈజీగా కట్ చేస్తారు సునీత

  • @sirishathangellapalli5518
    @sirishathangellapalli5518 3 роки тому +60

    Amma chicken dum biryani cheyndi friends 👍 kottandi

    • @mamtanaresh4750
      @mamtanaresh4750 3 роки тому

      Madi biryani point chicken dum biryani 😊

  • @durgaananthavarapu5851
    @durgaananthavarapu5851 3 роки тому +4

    నీ మీద మాకు చాలా మంచి impression ఉంది, దాన్ని పోగొట్టుకోవద్దు........plz siri అక్క 😘😘😘😘

    • @likitah4359
      @likitah4359 3 роки тому

      ua-cam.com/video/Xtb8MEvTCTM/v-deo.html

  • @kanthibuddala2322
    @kanthibuddala2322 3 роки тому +20

    తినడం తినిపించడం లో మీకు మీరే సాటి.....🤗🤗🤗🤗...ఈ మధ్య మా అమ్మాయిలు కూడా నన్ను అంటున్నారు sathakshi అంటీ లా పెడుతున్నావ్ అని...వీడియోస్ చూసి చూసి అలవాటైపోయింది

  • @rajasrilekkala1141
    @rajasrilekkala1141 3 роки тому +17

    Aunty and siri, please avoid lipstick before eating, it has chemicals, we ppl will enjoy eating food right ...at that moment unknowingly lots of chemicals will go inside, before eating plss avoid using it, not only to you ppl ...to everyone its my humble request.

  • @sangeethasangu8137
    @sangeethasangu8137 3 роки тому +12

    My mouth is watering like anything when ur eating😋

  • @chinnipinisetty6274
    @chinnipinisetty6274 3 роки тому +11

    Amma potato Manchuria cheyyandi plzzz... Frnds potato Manchuria kavali anna vallu like cheyyandi frnds plzzzz

    • @ushababji8194
      @ushababji8194 3 роки тому +1

      హై చెర్రీ ఫ్యామిలీ ఇది న ఫస్ట్ మెసేజ్ ,మి vide చూస్తూ ఉంటను చాలా బాగుంటాయి god bless u all take care ,mimmalani d grade చెయ్యాలి అనే వెధవలు ఉంటారు జాగ్రత్త ,

  • @bellapuviswa8357
    @bellapuviswa8357 3 роки тому +83

    అక్కా మీ చెయ్యి దేవుడు బంగారం తో చేసినటు ఏమి చేసినా అది అమృతం లాగా అయిపోతుంది మీ పిల్లలు చాలా లక్కీ

  • @UshaDevi-ys5qi
    @UshaDevi-ys5qi 3 роки тому +1

    Sorakaya ela Kuda chestara bagundi.royyala eguru super👌👌👌

  • @golilavanya93
    @golilavanya93 3 роки тому +37

    మీరు వండడం తినడం అదిా మేము చూడడం నోరు ఊరడం 😭😭😭😭😜😜😜

  • @awesomecreations9392
    @awesomecreations9392 3 роки тому +9

    Sorakaya bajji lo salt veyaledhu ani enthamandhi gamanincharo like kottandi

  • @sunithachintakindi1627
    @sunithachintakindi1627 3 роки тому +14

    1 st view akka
    Akka andaru adigindi chestunnaru akka kaani nenu adigina egg biryani thappa akka 😞😞😞😪😪 chestara akka 😞 egg biryani chala sarlu chala rojulu nundi aduguthunnanu plss akka naa kosam cheyyandi akka ❤

    • @neerusart1131
      @neerusart1131 3 роки тому

      👍🍫

    • @btsstanstanot7293
      @btsstanstanot7293 3 роки тому

      Nenu kuda every vedio lo adugutunna egg biryani cheyyamani adiga ayina cheyyadamledu 😔

  • @leela6135
    @leela6135 3 роки тому +54

    Ma attamma Ki gongura boti ante estam cheiyandi amma pls like kottandi friends

  • @mounikalaxmikanth6208
    @mounikalaxmikanth6208 3 роки тому +20

    Memu em thintunna miru thine style ne gurthu vasthundi aunty 😂

  • @pavanisykam3783
    @pavanisykam3783 3 роки тому +29

    అమ్మ మీ ఓర్పు కు నా సలాం 🤤👌

  • @sindhuriuppala7497
    @sindhuriuppala7497 3 роки тому +65

    3 minutes 128 comments,224 likes vammmoooo 🙄🙄🙄🙄mi craze mamulugu ledhugaa😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @rrdigitalexcellence67
    @rrdigitalexcellence67 Рік тому

    Meru sagam royalty ani titunaru… pillalki matram petaru.. talli yepudu pilla ki peti tanu tinatadi… Meru matram aataranga tintaru… grave tho Pillaki peti royalu mukalu Meru tintaru.. great Meru

  • @shaikshabana1572
    @shaikshabana1572 3 роки тому +25

    మునగాకు తో ఏమైన చేయండి ఆంటీ

  • @Arunammavantalu
    @Arunammavantalu 3 роки тому

    నేను housewife ని మీరు నాకు చాలా నచ్చుతారు ఆడపిల్లలు దేనికి బయపడకూడదు అని పిల్లలని ఎంకరేజ్ చెయ్యడం నాకు చాలా నచ్చింది మీరు నాకు కూడా inspiratuon నాకు నచ్చింది వచ్చింది నిరూపించుకుందాం నాకు తెలిసిన అందరితో share చేసుకుందాము అని ఛానల్ స్టార్ట్ చేశాను god bless you my dear sister

  • @kothalakshmisrinivas1191
    @kothalakshmisrinivas1191 3 роки тому +11

    మీరు అనృం నమిలి తినండి మింగెసునారు జాగ్రత్త కావాలి

  • @p.chandrakalapanchayathise9775
    @p.chandrakalapanchayathise9775 3 роки тому +16

    అమ్మ...మీ నవ్వు చాలా బావుంది కల్మషం లేకుండా love u😘

  • @KJSVR
    @KJSVR 3 роки тому +36

    అమ్మ హాయ్ ఫస్ట్ viwe నాదే ఫస్ట్ కామెంట్ కూడా నాదే వెయిటింగ్ నీ వీడియో కోసం 🤩❤😍 వీడియో చూడకుండానే నీ వీడియో కి లైక్ అండ్ కామెంట్ పెట్టేసా i లవ్ యూ అమ్మ నువ్ సూపర్

  • @fatimayasmeen3994
    @fatimayasmeen3994 3 роки тому +1

    U r speed of explaining improved n impressive thank you God bless you

  • @siri2380
    @siri2380 3 роки тому +33

    Video mottham skip chesi thinadam maatrame choosevaallu entha mandii😍😍

  • @madhavikumar6226
    @madhavikumar6226 3 роки тому +1

    Saree super andi . First time I saw this type of saurakaya curry I will definitely try it. Yummy Yummy prawns curry .vn r u inviting andi

  • @btsstanstanot7293
    @btsstanstanot7293 3 роки тому +25

    Amma meeru miku naccchina vanta comments lo adagandi nenu chesta antunnaru nenu chaala vedios lo adugutunna amma egg biryani recipe ni na comments ki 899 likes vacchai amma ayina meeru cheyyadam ledu amma na comment ki 900 likes varaki vacchi amma
    Pls nenu entha bathimaalina miru cheyyadamledu 😔😔😔😔😔😔😔

  • @aksharikasravanthi8700
    @aksharikasravanthi8700 3 роки тому +1

    Chala clear ga,clarity ga cheptharu aunty meeru 👌👏👏

  • @m.himakarvamshi4tham.divya437
    @m.himakarvamshi4tham.divya437 3 роки тому +23

    తీపి మామిడి కాయ పచ్చడి చేయండి

  • @asravani7024
    @asravani7024 3 роки тому +2

    Aunty meru chala laavu aipotunnaru chusukondi..youtube kosam ani ekuva tinestunnaru..health jagratha aunty

  • @syedsamina4256
    @syedsamina4256 3 роки тому +40

    aunty and sirisha fans like kottandi

  • @nikhilanik8925
    @nikhilanik8925 3 роки тому +12

    Gongura mutton kavali anna vallu like kottandi

  • @shaikjakeer608
    @shaikjakeer608 3 роки тому +6

    Chicken 🐔🐓🐓🐤🐤🐤dum biriyani chaydi aunty

  • @bbcministrysbbcministrys5943
    @bbcministrysbbcministrys5943 3 роки тому +3

    అక్క....సూపర్ గా వంటచేస్తారు ఏంచెప్పగలం మీ వంటగురించి అధర్స్

  • @varnithamukara5885
    @varnithamukara5885 3 роки тому +18

    Okkasari uncle ni chupiyandi amma ❤

  • @anushaboddapati504
    @anushaboddapati504 Рік тому

    Hi aunty nenu kaduputho unna meeru chesay roti pachadlu anni chesukuni tinna chala thanks fr ur recipies

  • @nithya1179
    @nithya1179 3 роки тому +7

    Siri ni like chese vallu oka like chesukondi 😊😊😊

  • @sailajab9837
    @sailajab9837 3 роки тому

    Super ga chesaru andi. Nenu sweden lo untanu ,ma amma kuda na marriage ki mundu varaku ilane tinipinchedi. Mee videos chustunte maa amma tinipinchadam nenu baga miss avutunanu.

  • @faithfood5042
    @faithfood5042 3 роки тому +5

    Mam your food is yammy, I have one suggestion daily try to add atleast 400 grams of vegetables in your diet for your good health 🙏

  • @sujananaidu4077
    @sujananaidu4077 3 роки тому

    sorakaya bajji nenu chesanu baga vachindi thank you

  • @durgagowthami1145
    @durgagowthami1145 3 роки тому +37

    Sirisha fans like kotandi

  • @bittulucky1959
    @bittulucky1959 3 роки тому +1

    Wow super curry Amma and meru thine padhathi naku chala estam

  • @beautifuldesigns5730
    @beautifuldesigns5730 3 роки тому +18

    Mee videos ki ganta eppudooooo kottam..frnds Aunty Videos ki entha Mandhi 🔔🔔kottaro cheppandi😊😊

    • @-VMamatha-lc9te
      @-VMamatha-lc9te 3 роки тому

      mam your saree is great mam..
      shirishaa r u conveying my messages to mom??

  • @sirir2422
    @sirir2422 3 роки тому

    Meru Annapurna devi laga chakaga vunnaru anthe baga mee kids ni baga chusukuntunaru hats off to you be happy always take care

  • @sistershappykitchen3356
    @sistershappykitchen3356 3 роки тому +11

    Sis mi husband gari thooo oka video cheyandi

  • @hemanjanideviadapa7560
    @hemanjanideviadapa7560 3 роки тому +1

    Indulo konchem ante konchem bellam vesthe inkaa baaguntundi .,..taste inka peruguthundi .

  • @Ch.Sathwika1234
    @Ch.Sathwika1234 3 роки тому +7

    చాపతి బంగాళాదుంప కర్మా యెప్పుడు చెస్తారు చెప్పండి

  • @umarani4635
    @umarani4635 3 роки тому +1

    Dosakayi roti pachadi jai jai dosakai jaaaii dosakai

  • @rajyalakshmiputcha1341
    @rajyalakshmiputcha1341 3 роки тому +5

    Amma తల్లుల్లార,,, తినేటప్పుడు కొంచెం శుభ్రంగా మూతి తుడుచుకుంటూ తినండి.. వందలమంది చూస్తూ వుంటారు.. కొంచెం neat ga పద్దతి గా తినండి 😁😁😁ఎవరూ మీ కంచాలు అందులో అన్నం ఎవ్వరూ ఎత్తుకుపోరు... ఏం నేర్పిస్తున్నారు మీ పిల్లలకి.. చదువుకుంటున్నారు గా కొంచెం neatness maintain చెయ్యండి 😁😁

  • @arunagjesus5474
    @arunagjesus5474 2 роки тому

    Meeru...me family....chudataniki entha ... happy untaro ❤️....and me videos and me vantalu...mouth watering asalu 😋

  • @gonuguntlaswapna2660
    @gonuguntlaswapna2660 3 роки тому +24

    Ami kaavalo mammalni adagamantaru.. Finally meeku em kaavaalo ade chesukuni tintaru.. 😂🙏

  • @misheetaharish
    @misheetaharish 3 роки тому +1

    Akka nenu intlo panulanni pakkana petti me videos chustu kuchutuna
    Ela akka ila cheste
    Andarni katti padesaaaaaru me channel ki❤️❤️❤️😂😁

  • @gudumalaharsha6702
    @gudumalaharsha6702 3 роки тому +3

    Super yummy delicious 😋😋

  • @madhuyakala91
    @madhuyakala91 3 роки тому +2

    పెరుగు పచ్చడి ఆంటీ గారు మి వంటలు చాలా బాగుంటాయి 👍 మీరు అరగంట గంట సేపు వీడియోస్ చేస్తే చూడలేకున్నం , కాస్త 10 నిమిషాల లోపు వీడియోస్ చేస్తే ( ఎడిట్ చేస్తే ) బాగుంది అని నా అభిప్రాయం 🤗🎉

  • @avanicreations4955
    @avanicreations4955 3 роки тому +7

    Miku pedda fan Ni😍

  • @nagaveni740
    @nagaveni740 3 роки тому +1

    E saree lo chala bagunnav akka

  • @Rebekahkunche
    @Rebekahkunche 3 роки тому +6

    Sorakaya bajji annarenti Amma sorakaya pappu kada🙄🙄🙄

  • @sujithakoppula2187
    @sujithakoppula2187 3 роки тому +1

    Me saree colour combination super ga undi

  • @sriroopa9942
    @sriroopa9942 3 роки тому +5

    Super mother ❤❤❤❤❤

  • @Johnny__World110
    @Johnny__World110 3 роки тому +1

    Fish egg curry

  • @mypanda2411
    @mypanda2411 3 роки тому +6

    Soray bajji చూడ్డానికి పప్పులాగా ఉందండి.
    ఈ రోజు ఈ వీడియో చూస్తుంటే మ ఇంట్లో స్మెల్ వస్తుంది.ఎందుకో తెలుసా!!! మామిడి కాయ తెచ్చుకుని మరీ వందుతున్నా...అందుకే.

  • @kusuma964
    @kusuma964 3 роки тому +1

    Sorakaya bajji ani Peru pettarenti aunty bajji ante oil lo fry cheyyali kada

  • @panduthokala6692
    @panduthokala6692 3 роки тому +4

    Amma suprrr kdha frds ❤️❤️😘❤️😘

  • @saiharsha1762
    @saiharsha1762 3 роки тому

    Meeru chesina anni vantalu choostunaanu
    Meeru chala opikaga,active ga
    Chestaru
    Meelo naku aa activeness chalanachhutundi AKKA💐🌹

  • @sumadevineni8824
    @sumadevineni8824 3 роки тому +8

    పెద్ద బేసిన్ లో కాకుండా... చిన్న చిన్న గిన్నెల్లోకి తీసుకోండి కూరలు... సుప్రియాంక గారు మీరు చదవటానికే నా కామెంట్స్ నేను తెలుగులో పెడుతున్నాను... మీ ముగ్గురూ ముచ్చటగా ఉంటారు ❤❤❤

  • @nandikollasridhar7649
    @nandikollasridhar7649 3 роки тому +1

    Aunty Garu mee Pedda ammayi China vyasuloney mee laga lavuga tyarindhi. Mee cooking’s bugunnayi but teeney padditi healthy ga design cheyandi

  • @kondetisurekharam.kondetis6217
    @kondetisurekharam.kondetis6217 3 роки тому +4

    ఈసారి ప్రతి వీడియో కి కూడా చూసేవాళ్ళు ఏ ఊరు నుండి చూస్తున్నారో ఊరి పేరు రాయండి.ok 😍

  • @syedmuneera7145
    @syedmuneera7145 3 роки тому

    Vedi vedi Annam lo tomato pachadi royyala fry anta Nei vesukoni tinte super vuntadi ....

  • @prakashgoud2598
    @prakashgoud2598 3 роки тому +6

    Sathakshi please manchiga thinu anevallu like

  • @maurinbethapudi9286
    @maurinbethapudi9286 3 роки тому +1

    Like your curries. Awesome 👏🏾 Your tongue twister is mind boggling 😀

  • @ismartcreation1178
    @ismartcreation1178 3 роки тому +7

    Hi satakshi and siri 🥰🥰🥰😍

  • @kethanatalks6262
    @kethanatalks6262 3 роки тому +1

    Miru a launge matladina andulo enni thappulu vunna mi navvu vati annitini cheripesthundi hartefull smile 😁 love u ma 😘👌🏻