Mysteries of the Ayodhya Ram Mandir Revealed |106 Years Baba With Ravi Sastry |

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • #niravitv #niraviastro #ravisastry
    #106baba #ravisastry #niravitv #niraviastro @niravitv @ShreeNiraviAstro
    Please Follow On Instagram : / niravitv
    Mysteries of the Ayodhya Ram Mandir Revealed |106 Years Baba With Ravi Sastry | @niravitv
    Join us as we explore the mysteries of the Ayodhya Ram Mandir with 106 year old Baba and Ravi Sastry. Discover the history, secrets and spiritual significance of this ancient temple. Don't miss this special episode of Niravi TV!
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరియు M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
    Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
    ssgastrology.com
    contact/
    8639579629
    niravitv,pmc,astrology,meditation,sadguru,guided meditation,isha,ravi sastry,yoga,nanduri srinivas,niravi tv,kriya yoga,spirituality,divine,god,niravi,niravi channel,niravitv ​,kriya,kundalini,kundalini meditation,morning meditation,art of living,karma,106 Year Baba,106 baba,106 years baba,106 year baba,ravi sastry interview,marella ravi sastry,sadhguru jaggi vasudev,yoga for beginners,yoga workout,beginners yoga

КОМЕНТАРІ • 31

  • @shankarmuddasani9479
    @shankarmuddasani9479 5 місяців тому +4

    ఎందరో మహానుభావులను ఇంటర్వ్యూ చేసిన రవి శాస్త్రి గారు మీరు స్వీకరించిన అమూల్యమైన అటువంటి విషయాలను పుస్తక రూపంలో జన బహుల్యంలోకి తేగలరని మనవి

  • @varmaramgopal8837
    @varmaramgopal8837 5 місяців тому +2

    సూపర్ sir మీ ఛానల్ వల్ల గొప్ప విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది

  • @saraswathipalla8603
    @saraswathipalla8603 4 місяці тому

    స్వామీజీ శతకోటి ప్రణామాలు మీరు దయచేసి ఇప్పుడు చెప్పిన ధర్మం సుష్మాలన్నీ, అతి సూక్ష్మమైన విషయాలన్నీ వివరిస్తూ మా కోసం రామాయణాన్ని దయతో చెప్పరా స్వామి 🙏🙏🙏🙏🙏

  • @lakshmibattala1685
    @lakshmibattala1685 5 місяців тому

    Chala baga chepparu, guruvugariki namassulu.

  • @laxmitayaru726
    @laxmitayaru726 3 місяці тому

    Chakravarti tirumaganardivya tiruvadigade saranam jaisriram

  • @padmajapadmaja5491
    @padmajapadmaja5491 5 місяців тому +1

    🙏 Jai Sri Ram. Sri Gurubhyonamaha 🙏

  • @rbharathidevi6138
    @rbharathidevi6138 4 місяці тому

    Adbhutamaina vivarana guruvugaru

  • @nirmalababy3885
    @nirmalababy3885 5 місяців тому

    Guruvugari paada padmamulaku namaskaram chestunnamu ravi shastrigaru guruvugari cheta ramayanam loni yenno adbhuta mina teliyani vishayalanu telipincharu guruvugariki meku shata koti vandana mulu shastrigaru

  • @laxmitayaru726
    @laxmitayaru726 3 місяці тому

    Swamiji sathkoti pranamalu

  • @yellaiahbommaraboina
    @yellaiahbommaraboina 4 місяці тому

    Om namah shivay

  • @gpvenkatappapyramidyadav8067
    @gpvenkatappapyramidyadav8067 5 місяців тому

    Excellent sir

  • @nelantibalaji6521
    @nelantibalaji6521 4 місяці тому

    ఓం శ్రీ గురుభ్యోనమః, శ్రీ రామ భద్రచార్యుల వారికి పరాశరన్ వారికి గురువు గారికి నిరవి రవి గారికి అందరికి ప్రణామాలు, జై శ్రీ రామ్ 💐💐💐💐💐💐🚩🚩🚩🚩🚩🚩

  • @tgopalreddytgreddy
    @tgopalreddytgreddy 5 місяців тому

    గురు గారికీ శిరసు వంచి పాదాభివందనాలు

  • @kalyanichekka
    @kalyanichekka 5 місяців тому

    Sir we want more vedios about lord rama and Krishna and remining gods . From this great person . Please🙏 jai sri Ram❤

  • @umamadari19
    @umamadari19 5 місяців тому

    🙏🙏🙏 Super Gurugaru👌👌👌🙏🙏👌

  • @ramakamakshigurram7533
    @ramakamakshigurram7533 5 місяців тому

    Swamiji gariki sathakoti namaskaramulu thandri entho punyam chesukuni mee palukulu vine bhagyam kaligindi maintlo vasishta geetha book vunnindi chinnappudu ma Nanna vasishtageetha gurinchi cheppadu chinnadanni artham aina kakapoina avi anni vinna phalitham malli meelanti vari vanini vine bhagyam kaligindi chala bagundi vintunte chusanu antha🙏🙏🙏🙏🙏

  • @kvrprasad5897
    @kvrprasad5897 5 місяців тому

    You are great service and you are great motivator

  • @madhavikakuturu7386
    @madhavikakuturu7386 5 місяців тому

    Jai Sriram🙏.

  • @rajeshwairirajeshwairi7042
    @rajeshwairirajeshwairi7042 5 місяців тому

    Sri Ram ji ram ji jiram

  • @jaddubhavanijaddu1841
    @jaddubhavanijaddu1841 5 місяців тому +1

    🙏🙏🙏

  • @user-rm6it3ul3e
    @user-rm6it3ul3e 5 місяців тому

    మహానుభావా మనిషిలో మొతం ఎన్ని దుర్గుణాలు ఉంటాయి ? అవి ఏవి విశిదీకరించగలరు అని మనవి

  • @chandramohanreddy3949
    @chandramohanreddy3949 5 місяців тому

    Laksmanudu agastuni sambadanareminig chepandi

  • @seemaks9098
    @seemaks9098 5 місяців тому +1

    💚🙏🏻💚🙏🏻💚🙏🏻💚

  • @kpchandrika3429
    @kpchandrika3429 3 місяці тому

    Ee గురువు గారు మీకు PMC లో ఇచ్చిన ఇంటర్వ్యూ లో అతనికి తగిలిన bullets గురించి చెప్పారు. ఆ వీడియో shorts పెట్టండి. వైరల్ ఔతుంది.

  • @Telugumovieupdates7322
    @Telugumovieupdates7322 5 місяців тому

    🎉🎉🎉🎉🎉

  • @govindarajuc7820
    @govindarajuc7820 5 місяців тому

    ಹಾವು ನು ಸ್ವಾಮೀಜಿ ಚೆಪ್ಪಿನದಂತೆ ನಿಜಮೆ. Hanuman gadhi apaaramaina janastomam akkada besan laddulu swamijiki arpana cheyali.vichitramaina ಕೋತಿಗಳು vunnaee akkada.🙏 17:44

  • @vijayakumarivinukonda5150
    @vijayakumarivinukonda5150 4 місяці тому

    సారీ !క్రూర మృగం ..తప్పుగా ప్రింట్ అయ్యుంది .

  • @bharathdasoju5337
    @bharathdasoju5337 5 місяців тому

    Vote for bjp vote for nation..🇮🇳🚩

  • @vijayakumarivinukonda5150
    @vijayakumarivinukonda5150 4 місяці тому

    స్వామీ !అన్నే చెప్పారు కానీ శ్రీ రాముడు వాలిని చెట్టు చాటునుండి ఎందుకు చంపాడు ?వాలి ఆప్రశ్న వేస్తే మృగాలని క్షత్రియుడు అలా చంపవచ్చు నని ఇంకా సుగ్రీవుడి భార్యని చెరపట్టి అధర్మం చేసాడు కాబట్టి అలా చంపానని చెప్పాడు .కానీ కోతి రూర మృగం కాదు .కనీసం మాంసాహారి కాదు . అలాగే జంతువులు అన్నప్పుడు వాటికి వావి వరసలు వుండవు కదా ? మానవుల ధర్మం వాటికి వర్తించదు కదా ?ఒక వేళ అది తప్పు అయితే వాలి గుహలోనినిచి బయటికి వచ్చేదాకా తార సుగ్రీవుడు దగ్గరే వుంది అంటారు ..వాలి చనిపోయినాక కూడా తార సుగ్రీవుడి భార్యగానే వుంది ..మరి వాళ్ళ ధర్మాలు వేరు .కదా ?అలాంటప్పుడు మానవ ధర్మాన్ని వానరులకు ఎలా వుండాలని అంటారు ?వానరులు కోతులు కాదు మనుషులలోనే తోక వున్నఒక జాతి అనుకుంటే చెట్టు చాటు నుంచి కొట్టడం తప్పు కాదా ?జంతువులు అనుకుంటే వాలి చేసింది తప్పే కాఫు కదా ?జంతువుల్లో అవి సహజం ..కాబట్టి ఏరకంగా చూసినా వాలిని అలా చంపడం ధర్మం అని నాకు అనిపించడం లేదు .నా ధర్మ సందేహాన్ని తీర్చాండి .Please .!

    • @shivakrishna8869
      @shivakrishna8869 3 місяці тому

      దైవ లీల....వాలి వుంటే రామాయణం లో వాలి ఒక్కడే యుద్ధం చేసి లంకను నాసనం చెస్తాడు.... కాబట్టి అంత దైవ లీల...ధర్మ సందేహాలు అవసరంలేదు...

  • @padmajaravipudi3396
    @padmajaravipudi3396 5 місяців тому

    🙏🙏🙏