టెంపుల్ బాగుంది బ్రదర్. ఒక చిన్న suggestion, వీలైతే పార్కింగ్ మరియు దగ్గరలో stay చేయడానికి ఉండే ఫేసిలిటీస్ మరియు ఎంత ఖర్చు అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ షేర్ చేయు బ్రదర్. వెళ్ళాలి అని ప్లాన్ చేసుకునే వారికీ helpful గా ఉంటది. 👍
థాంక్యూ. మంచి సజెషన్. పార్కింగ్ ఆల్రెడీ చూపించాను. మిగతా వివరాలు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. గుడి వెబ్ సైట్ లింక్ కూడా ఇచ్చాను. అందులో అన్ని వివరాలూ వాళ్లు ఇచ్చారు. మొబైల్ నంబర్లు కూడా ఉన్నాయి.
Nice video
Super maa 🙏
Nice ❤️,, నేను కూడా ఫ్యామిలీతో కలిసి వెళ్ళాను, కోటి లింగాల దర్శనం అద్బుతం,, ఆంధ్ర కి తమిళనాడు కి బోర్డర్ ప్లేస్,, ఫుడ్ కూడా బాగుంటుంది
😮nice
🙏🙏🙏🙏🙏