🙏Jai Srimannarayana,Jai Sri VijayaLakshmi matha ki Jai🙏Jai Srimad Bhagavadgeeta🙏Jai Sri Krishna🙌Srimannarayana karishye Vachanam thava🙏thank you so much Guruvu gaaru 🙏
27-12-2024. 🏵️ *ఓం శ్రీగురుభ్యోనమః!* 🏵️ నేటి భాగవతకథాసారం - ఎనిమిదవ స్కంధము - వామనుడి వృత్తాంతం - శక్రాచార్యులవారు బలిచక్రవర్తి చేసే దానానికి అడ్డుచెప్పటం. యోగీంద్రుడైన శ్రీశుకులవారికీ, పరమాత్మయైన శ్రీమన్నారాయణునికీ, సృష్టికర్తయైన చతుర్ముఖబ్రహ్మకు, జ్ఞానస్వరూపమైన సరస్వతీదేవికీ, కృష్ణద్వైపాయనుడైన శ్రీ వేదవ్యాసదేవుడికీ, భగవత్స్వరూపమైన శ్రీమద్భాగవత గ్రంధానికి తలవంచి నమస్కరిస్తూ.... నైమిషారణ్యంలో సత్రయాగానికి విచ్చేసిన శౌనకాదిమునులందరికీ పౌరాణికుడైన సూతమహర్షులవారు శ్రీమద్భాగవతాన్ని ప్రవచనం చేస్తూ ఇలా చెబుతున్నాడు.... "ఓ శౌనకాదిమహర్షులారా! శ్రీశుకయోగీంద్రులవారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశించే క్రమంలో వామనుడి వృత్తాంతాన్ని తెలియచేస్తూ ఇలా అంటున్నాడు "పాపరహితుడవైన ఓ పరీక్షిన్నరేంద్రా! శక్రాచార్యులవారు బలిచక్రవర్తితోఈ రకంగా అంటున్నాడు "ఓ మ మహారాజా! ఈ కపట బ్రాహ్మణుడు నీ సకల సంపదలను స్వీకరించి, హరించి నీ ప్రబలశత్రువైనటువంటి ఇంద్రునికి ఇవ్వటానికి ప్రణాళిక సిద్ధంచేసుకొని ఆవిర్భవించినటువంటి ఆదిపురుషుడైన శ్రీమహావిష్ణువే! నీవేమో మూడు అడుగూల నేలను ఈ వామనుడికి దానమిస్తానని ప్రమాణం చేశావు! ఆ దానాన్ని నీవు చేయగానే ఈ కపట బ్రాహ్మణుడు మూడు లోకాలను ఆక్రమిస్తాడు! ఓ చక్రవర్రీ! నీవు మూర్ఖత్వంతో మహాపరాధమే చేశావు! నీ సర్వస్వాన్ని సర్వశ్వరుడైన శ్రీమహావిష్ణువుకు సమర్పించావు! ఇక నీవు ఎక్కడికి పోతావో చెప్పు?! నీవెలా జీవిస్తావో చెప్పు?! ఓ రాజా! ఒక్కసారి నీవు జలధారలతో దానాన్ని సమర్పించగానే ఈ కపట బ్రాహ్మణుడు, మహామయావియైన శ్రీమహావిష్ణువు ఈ లోకాలన్నింటినీ అపరిమితమైన తన శరీరముతో ఆక్రమిస్తాడు సుమా! అప్పుడు నీవు బ్రతకటానికి దారేది రాజా!" అని అంటూ రాక్షసపక్షపాతియైన శుక్రాచార్యులవారు బలిచక్రవర్తి చేయబోయేటటువంటి దానం యొక్క పర్యవసానాలను వివరిస్తూ ఆ దానాన్ని నిరోధించడానికి ఎడతెగని ప్రయత్నం చేస్తున్నాడు!"" అని నిర్మలస్వరూపుడైన శ్రీశుకులవారు నిష్కామకర్మయోగియైన పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తున్నారు.........✍️ *ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!* 🌅🦜🙏🏼🦜🌄
శ్రీ గురుభ్యోనమః 🙏🏻
ఓం భగవతే వాసుదేవాయ 🙏🏻
జై శ్రీమన్నారాయణ,🙏🏻
Jaisrimannarayana jaisrikrishna jaisriram 🎉🎉🎉guruvugariki padabhi vandanamulu 🎉Govinda 🎉
Govinda 🙏🏻🙏🏻🙏🏻Jai Sriram 🙏🏻🙏🏻Jai Srimannarayana 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏Jai Srimannarayana,Jai Sri VijayaLakshmi matha ki Jai🙏Jai Srimad Bhagavadgeeta🙏Jai Sri Krishna🙌Srimannarayana karishye Vachanam thava🙏thank you so much Guruvu gaaru 🙏
సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు 🙏🏻
జై శ్రీమన్నారాయణ 🙏🏻
యోత్స్యమానాన వేక్షేఽహం
య ఏతేఽత్ర సమాగతాః |
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః
యుద్ధే ప్రియచికీర్షవః ||1:23||
🙏🏻
🙏🏼🙏🏼🙏🏼👏👏👏🌹🌹🌹
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai sremanarayana
27-12-2024.
🏵️ *ఓం శ్రీగురుభ్యోనమః!* 🏵️
నేటి భాగవతకథాసారం - ఎనిమిదవ స్కంధము - వామనుడి వృత్తాంతం - శక్రాచార్యులవారు బలిచక్రవర్తి చేసే దానానికి అడ్డుచెప్పటం.
యోగీంద్రుడైన శ్రీశుకులవారికీ,
పరమాత్మయైన శ్రీమన్నారాయణునికీ,
సృష్టికర్తయైన చతుర్ముఖబ్రహ్మకు,
జ్ఞానస్వరూపమైన సరస్వతీదేవికీ,
కృష్ణద్వైపాయనుడైన శ్రీ వేదవ్యాసదేవుడికీ,
భగవత్స్వరూపమైన శ్రీమద్భాగవత గ్రంధానికి తలవంచి నమస్కరిస్తూ....
నైమిషారణ్యంలో సత్రయాగానికి విచ్చేసిన శౌనకాదిమునులందరికీ పౌరాణికుడైన సూతమహర్షులవారు శ్రీమద్భాగవతాన్ని ప్రవచనం చేస్తూ ఇలా చెబుతున్నాడు....
"ఓ శౌనకాదిమహర్షులారా!
శ్రీశుకయోగీంద్రులవారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశించే క్రమంలో వామనుడి వృత్తాంతాన్ని తెలియచేస్తూ ఇలా అంటున్నాడు
"పాపరహితుడవైన ఓ పరీక్షిన్నరేంద్రా! శక్రాచార్యులవారు బలిచక్రవర్తితోఈ రకంగా అంటున్నాడు "ఓ మ
మహారాజా! ఈ కపట బ్రాహ్మణుడు నీ సకల సంపదలను స్వీకరించి, హరించి నీ ప్రబలశత్రువైనటువంటి ఇంద్రునికి ఇవ్వటానికి ప్రణాళిక సిద్ధంచేసుకొని ఆవిర్భవించినటువంటి ఆదిపురుషుడైన శ్రీమహావిష్ణువే! నీవేమో మూడు అడుగూల నేలను ఈ వామనుడికి దానమిస్తానని ప్రమాణం చేశావు! ఆ దానాన్ని నీవు చేయగానే ఈ కపట బ్రాహ్మణుడు మూడు లోకాలను ఆక్రమిస్తాడు! ఓ చక్రవర్రీ! నీవు మూర్ఖత్వంతో మహాపరాధమే చేశావు! నీ సర్వస్వాన్ని సర్వశ్వరుడైన శ్రీమహావిష్ణువుకు సమర్పించావు! ఇక నీవు ఎక్కడికి పోతావో చెప్పు?! నీవెలా జీవిస్తావో చెప్పు?! ఓ రాజా! ఒక్కసారి నీవు జలధారలతో దానాన్ని సమర్పించగానే ఈ కపట బ్రాహ్మణుడు, మహామయావియైన శ్రీమహావిష్ణువు ఈ లోకాలన్నింటినీ అపరిమితమైన తన శరీరముతో ఆక్రమిస్తాడు సుమా! అప్పుడు నీవు బ్రతకటానికి దారేది రాజా!" అని అంటూ రాక్షసపక్షపాతియైన శుక్రాచార్యులవారు బలిచక్రవర్తి చేయబోయేటటువంటి దానం యొక్క పర్యవసానాలను వివరిస్తూ ఆ దానాన్ని నిరోధించడానికి ఎడతెగని ప్రయత్నం చేస్తున్నాడు!""
అని నిర్మలస్వరూపుడైన శ్రీశుకులవారు నిష్కామకర్మయోగియైన పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తున్నారు.........✍️
*ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!*
🌅🦜🙏🏼🦜🌄
Om Sree Krishna Parabrahmane Namaha 🙏🙏💐💐🍇🕉🍇💐💐🙏🙏
Jai Srimannarayana 🙏Srimannarayana Karishyae vachanam tava 🙏
Jaya mannarayanna🙏🙏🌹
🙏🙏🙏
ఓం శ్రీ అమ్మ నాన్న నమః ఓం శ్రీ గురవే నమః ఓం శ్రీ దైవం నమః
🙏🙏🙏🙏🙏Jai Shreemannarayana🙏🙏🙏🙏🙏
Jai Sri manarayana 🙏🙏
జై శ్రీరామ్..
శ్రీ మన్నారాయణ గురుభోనమః
🕉🕉🕉🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jai Sriman Narayan 🙏🙏🙏
🙏🙏🙏