28-12-2024. 287వ రోజు.... 🏵️ *ఓం శ్రీగురుభ్యోనమః!* 🏵️ నేటి శ్రీమన్మహాభారతసారం - ఆదిపర్వము - లక్ష్యాన్ని ఛేదించటానికి కర్ణుడు సిద్ధపడటం. ప్రసన్నవదనుడైన శ్రీవినాయకస్వామికీ, పరమాత్మయైన శ్రీమన్నారాయణుడికీ, పూజ్యనీయుడైన శ్రీవేదవ్యాసదేవుడికీ, పంచమవేదమైన శ్రీమన్మహాభారత గ్రంథానికీ తలవంచి ప్రణామాలు నమర్పిస్తూ..... పౌరాణికుడైన సూతమహర్షులవారు నైమిషారణ్యంలో శౌనకాదిమహర్షులందరికీ శ్రీమన్మహాభారతాన్ని ప్రవచనం చేస్తూ ఇలా అంటున్నాడు "ఓ మహర్షులారా! స్వాధ్యాయనపరుడైన వైశంపాయనులవారు ప్రజాపరిపాలకుడైన జనమేజయుడితో ఇలా అంటున్నాడు "ఓ జనమేజయ మహారాజా! స్వయంవర మంటపంలో మారువేషంలో ఉన్నటువంటి పాండవులను నీలమేఘశ్యాముడైన శ్రీకృష్ణభగవానుడు గుర్తించి బలరాముడికి చూపించాడు! ఇక ఆ మంటపములో ఉన్నటువంటి రాజులందరి కన్నులూ, మనస్సులూ అన్నీ సౌందర్యవతియైన ద్రౌపదిపైనే లగ్నమయ్యాయి! ఆ మంటపంలోని వారంతా పాండవులనుగానీ, బలరామకృష్ణులనుగానీ గమనించటం లేదు! ఆ మంటపంలో ఉన్నటువంటి రాజులందరూ ద్రౌపదికోసం తమ తమ బలపరాక్రమాలను ప్రదర్శిస్తున్నారు! కొందరేమో మనస్సులో కూడా ఆ ధనస్సును ఎక్కుపెట్టలేకపోతున్నారు! కొందరు బలాఢ్యులు దానిని వంచలేకపోతున్నారు! కొందరు కొద్దిమేర వంచినా ఆ బలమైన ధనస్సు వారికి లొంగక నిటారుగా అవడంతో వారు అంతంత దూరం వెళ్ళి పడ్డారు! కొందరి కిరీటాలు క్రింద పడిపోతున్నాయి! రాజులందరూ అనేక రకాలుగా లక్ష్యాన్ని ఛేదించటానికి ప్రయత్నం చేసి ద్రౌపదిమీద ఆశలు వదులుకున్నారు! దుర్యోధనుడు, అతడి సోదరులు అలాగే భంగపడ్డారు! ఆ తరువాత కర్ణుడు లేచి, ధనస్సును ఎత్తి, బాణాలను లక్ష్యంవైపు గురిపెట్టాడు! అది చూసిన కుంతీపుత్రులైన పాండవులు ఆ కర్ణుడిలోని లోని సూర్యతేజస్సును గమనించి "ఈ కర్ణుడు కచ్చితంగా లక్ష్యాన్ని ఛేదిస్తాడు!" అని మనస్సులో అనుకుంటున్నారు! అప్పుడు ద్రౌపది "సూతకులంలో పుట్టినవాన్ని నేను వరించను!" అని అందరికీ వినపడేవిధంగా బిగ్గరగా అంది!"" అని అంటూ శ్రీవేదవ్యాసమహర్షులవారి ప్రధానశిష్యుడైన వైశంపాయనమహర్షి పరీక్షిన్నరేంద్రుని పుత్రుడైన జనమేజయుడితో అంటున్నాడు...........✍️ *ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!* 🌅🔆🙏🏼🔆🌄
జై శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ 🙏🙏🙏
🕉️🔱🚩👏🙏ఓం జై శ్రీ శ్రీమన్నారాయణ నమః 🕉️🔱🚩👏🙏
Guru vu gariki naskaramul u 🙏🙏🌹
🙏🙏🙏 Jai Sri Krishna 🙏🙏🙏
🙏Jai Srimannarayana,Jai Sri VijayaLakshmi matha ki Jai🙏🙌 Srimannarayana karishye Vachanam thava🙏 thank you so much Guruvu gaaru🙏
Om Sree Rama Jaya Rama Jaya Jaya Rama 🙏
Jai sri ma narayana
Jaya sreemarayanna narayanna narayanna🙏🙏
28-12-2024.
287వ రోజు....
🏵️ *ఓం శ్రీగురుభ్యోనమః!* 🏵️
నేటి శ్రీమన్మహాభారతసారం - ఆదిపర్వము - లక్ష్యాన్ని ఛేదించటానికి కర్ణుడు సిద్ధపడటం.
ప్రసన్నవదనుడైన శ్రీవినాయకస్వామికీ,
పరమాత్మయైన శ్రీమన్నారాయణుడికీ,
పూజ్యనీయుడైన శ్రీవేదవ్యాసదేవుడికీ,
పంచమవేదమైన శ్రీమన్మహాభారత గ్రంథానికీ తలవంచి ప్రణామాలు నమర్పిస్తూ.....
పౌరాణికుడైన సూతమహర్షులవారు నైమిషారణ్యంలో శౌనకాదిమహర్షులందరికీ శ్రీమన్మహాభారతాన్ని ప్రవచనం చేస్తూ ఇలా అంటున్నాడు
"ఓ మహర్షులారా! స్వాధ్యాయనపరుడైన వైశంపాయనులవారు ప్రజాపరిపాలకుడైన జనమేజయుడితో ఇలా అంటున్నాడు
"ఓ జనమేజయ మహారాజా! స్వయంవర మంటపంలో మారువేషంలో ఉన్నటువంటి పాండవులను నీలమేఘశ్యాముడైన శ్రీకృష్ణభగవానుడు గుర్తించి బలరాముడికి చూపించాడు! ఇక ఆ మంటపములో ఉన్నటువంటి రాజులందరి కన్నులూ, మనస్సులూ అన్నీ సౌందర్యవతియైన ద్రౌపదిపైనే లగ్నమయ్యాయి! ఆ మంటపంలోని వారంతా పాండవులనుగానీ, బలరామకృష్ణులనుగానీ గమనించటం లేదు! ఆ మంటపంలో ఉన్నటువంటి రాజులందరూ ద్రౌపదికోసం తమ తమ బలపరాక్రమాలను ప్రదర్శిస్తున్నారు! కొందరేమో మనస్సులో కూడా ఆ ధనస్సును ఎక్కుపెట్టలేకపోతున్నారు! కొందరు బలాఢ్యులు దానిని వంచలేకపోతున్నారు! కొందరు కొద్దిమేర వంచినా ఆ బలమైన ధనస్సు వారికి లొంగక నిటారుగా అవడంతో వారు అంతంత దూరం వెళ్ళి పడ్డారు! కొందరి కిరీటాలు క్రింద పడిపోతున్నాయి! రాజులందరూ అనేక రకాలుగా లక్ష్యాన్ని ఛేదించటానికి ప్రయత్నం చేసి ద్రౌపదిమీద ఆశలు వదులుకున్నారు! దుర్యోధనుడు, అతడి సోదరులు అలాగే భంగపడ్డారు! ఆ తరువాత కర్ణుడు లేచి, ధనస్సును ఎత్తి, బాణాలను లక్ష్యంవైపు గురిపెట్టాడు! అది చూసిన కుంతీపుత్రులైన పాండవులు ఆ కర్ణుడిలోని లోని సూర్యతేజస్సును గమనించి "ఈ కర్ణుడు కచ్చితంగా లక్ష్యాన్ని ఛేదిస్తాడు!" అని మనస్సులో అనుకుంటున్నారు! అప్పుడు ద్రౌపది "సూతకులంలో పుట్టినవాన్ని నేను వరించను!" అని అందరికీ వినపడేవిధంగా బిగ్గరగా అంది!""
అని అంటూ
శ్రీవేదవ్యాసమహర్షులవారి ప్రధానశిష్యుడైన వైశంపాయనమహర్షి పరీక్షిన్నరేంద్రుని పుత్రుడైన జనమేజయుడితో అంటున్నాడు...........✍️
*ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!*
🌅🔆🙏🏼🔆🌄
Om Sri Matha namaha
Jaisrimannarayana jaisrikrishna jaisriram 🎉namaste 🙏 🎉🎉🎉guruvugariki padabhi vandanamulu 🎉Govinda 🎉
Jai Sri Mannarayana
Hare sree krishna 🙏🌹🌹
Om Asmad Gurubhyo namaha 🙏Om Srikrishna parabrahmanae namaha 🙏
Jai srikrishna dasoham swamy
Om Namo Bhagavate Vasudevaya 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏Jai Shreemannarayana🙏🙏🙏🙏🙏
Jai srimannarayana
Karishye vachanam tava
Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Vande Gurumpara
జై శ్రీమన్నారాయణ 🙏🏻
జై శ్రీరామ్ 🙏🏻
జై శ్రీ కృష్ణ 🙏🏻
🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఓం అస్మత్ గురుభ్యో నమః 🙏
ఓం సర్వం శ్రీ కృష్ణార్పణస్మస్తు
Aum Jai Sreeman Narayana,Aum Asmath Sri Gurubhyo Namaha, Sreemathe Ramanujaya Namaha, Audeyen Sree Ramanuja Dasan, Aum Sri Raghunandana Parabrahamane Namaha, Aum Sri Krishna Parabrahamane Namaha,Vande Laxmi pathi devam Sanka chakra gadha Dharam vidya moorthy hayagreevam shabdabde gyana labdhaye, Sarvam Sri Krishna Armanamastu
Om Sri Gurubyo namaha
Jai Srimannarayana 🌺🙏🙏🙏🌺
Om Sri Pitha namaha
Jai Sri manarayana 🙏🙏
Sri Rama Jaya Rama Jaya Jaya Rama
Om Sri Mannarayana namaha
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏