Legendary Producer Atluri Purnachandra Rao Exclusive Interview with NSR | Mahaa Max

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 60

  • @kw5suri
    @kw5suri 9 місяців тому +9

    ఎంత మధురంగా ఉంది మీరు మాట్లాడుతుంటే... మీ అనుభవం వయస్సుకి 🙏... మీ లాంటి నిర్మాతలు కావాలి ఇప్పుడు

  • @rajuknr3343
    @rajuknr3343 9 місяців тому +14

    పూర్ణచంద్రరావుగారు మీరు తీసిన ప్రతి సినిమా అప్పట్లో చూసి మీ అభిమానిగా ఉండేవాడిని, మీ ప్రతి సినిమా ఎదో కొత్తదనం ఉండేది, మీలాంటి నిర్మాతలు మరింత మంది ఇప్పుడు చాలా అవసరం సార్, మరో వందేళ్లు అయుర్ ఆరోగ్యాలు తో మీరు మళ్ళీ సినిమాలు చేస్తూ మేము చూస్తూ ఉండాలని నా కోరిక సార్,🙏🙏🙏

  • @jayakrishnapenumarthi3510
    @jayakrishnapenumarthi3510 9 місяців тому +21

    ఎంత సౌమ్యంగా మాట్లాడుతున్నారు. గొప్ప అనుభవం, మంచి నిర్మాతగా పేరొచ్చినా కూడా నేను ఫెయిల్యూర్ అని ఒప్పుకోవడం ఆయన నిజాయితీకి నిదర్శనం.

  • @sailajayrgudipati468
    @sailajayrgudipati468 9 місяців тому +7

    How energetically he is talking at 89 years age with a great memory power and cognitive abilities ❤.

  • @bhargaviprasadvuriti2956
    @bhargaviprasadvuriti2956 9 місяців тому +3

    అప్పటి తరం కాబట్టి ఆ నిజాయితీ, simplicity. అయన జీవిత గమనం నేటి యువతకు ఆదర్శం కావాలి.
    పూర్ణచంద్రరావుగారు శతమానం భవతి.

  • @pothavaramtalkies
    @pothavaramtalkies 8 місяців тому

    GREAT PRODUCER.. ఆయన్ని చూసి ఈ తరం ప్రొడ్యూసర్లు చాలా విషయాలు నేర్చుకోవాలి. నిండు నూరేళ్లు ఆయన సంతోషంగా ఆరోగ్యాంగా ఉండాలి. ఇప్పటి తరానికి ప్రేరణ కావాలి. Very good Interview.

  • @ChandraShekhar-yl3wq
    @ChandraShekhar-yl3wq 9 місяців тому +7

    మీరు గ్రేట్ సార్ చిన్నప్పుడు మీ సినిమాలూ బాగా చూసేవాడ్ని

  • @karteekk6905
    @karteekk6905 9 місяців тому +2

    thanks for interviewing such a legend.

  • @ananda1948
    @ananda1948 9 місяців тому +8

    నిండైన అనుభవాలు మరియు వ్యక్తిత్వ వికాసం వీరి మాట

  • @RadioRambabu
    @RadioRambabu Місяць тому

    గొప్ప ఇంటర్వ్యూ..
    ఆ నాటి సినిమా హిస్టరీ రికార్డు చేసిన ఇంటర్వ్యూ..
    పరిచయం చక్కగా నిర్వహించిన కె.ఎస్.ఆర్.గారికి అభినందనలు..
    మిగిలిన పరిచయకర్తల్లాగా ఇంటర్వ్యూ ఫ్లో కి అడ్డుపడలేదు.. మధ్యలో పూర్ణచంద్రరావు గారు మర్చిపోయినా గుర్తుచేసి చెప్పించారు.. ఉదాహరణకు శివశక్తి డబ్బింగ్ చిత్రం గురించి 🎉🎉🎉

  • @V.V.2207
    @V.V.2207 9 місяців тому +1

    Thanks a lot to this anchor for this informative video. RGV said Amitabh feels high about Mr. Purnacharndra Rao's integrity and respects him alot. Purnachandra Rao gaaru..You have varied wonderful experiences from different businesses and You are a successful person and not a failure person.Your narration is so matured and classy.

  • @lakshmiviharreddy4622
    @lakshmiviharreddy4622 9 місяців тому +5

    Great interview ❤❤❤

  • @bhaskararaochitumadugula2611
    @bhaskararaochitumadugula2611 9 місяців тому +3

    అట్లూరి పూర్ణ్ఛంద్రరావు గారు మీరు పూర్త్యరోగ్యాలతో ఉండాలి

  • @akellavrsastry3580
    @akellavrsastry3580 9 місяців тому

    One of the best interview. What a great person. So much of knowledge. Every word has a lot of experience and genuines, Truly a very great person.

  • @VijayKumar-ps7xj
    @VijayKumar-ps7xj 9 місяців тому +2

    A great 👍 memory at 90 years...hats off sir...younger generation should empire sir.

  • @TheBalu1962
    @TheBalu1962 9 місяців тому +5

    Good interview. 🎉🎉🎉

  • @shanmugamp-mt4oc
    @shanmugamp-mt4oc 9 місяців тому +5

    🙏,పూర్ణచంద్రరావు గారు. 🌹

  • @ramanareddyputta2893
    @ramanareddyputta2893 9 місяців тому +3

    పూర్ణచంద్రరావు సార్ గురించి వినడమే గానీ వారి ఇంటర్వ్యూ చూసిన తర్వాత వారి మీద గౌరవం అంబరాన్ని అంటింది.

  • @brijkishoremoria3363
    @brijkishoremoria3363 8 місяців тому

    Good Producer & well done interview.

  • @krishnaneelam8041
    @krishnaneelam8041 8 місяців тому

    చాలా గొప్ప మాటలు.. చెప్పారు గురువు గారు

  • @srinivasaraokunapareddy6856
    @srinivasaraokunapareddy6856 9 місяців тому +2

    Good interview anchor done well with limitations& respect over legendary producer without overaction

  • @D.Bhanusree
    @D.Bhanusree 9 місяців тому

    Very very happy to see such legends, so many experiences, so many memories, we are blessed to have such wonderful people ❤

  • @raosneni
    @raosneni 9 місяців тому

    Nice interview, andha kanoon incident goosebumps.

  • @buddikrishna1440
    @buddikrishna1440 9 місяців тому +1

    Good interview. He shared his experience in film industry.

  • @cvbanand
    @cvbanand 9 місяців тому

    chala honest ga matladaru

  • @Vijay-y1y5n
    @Vijay-y1y5n 9 місяців тому

    Chala goppaga matladaru..e agelo kuda sir inka kashtapadtam.. maku inspiration... All the best you kurg resort project sir..🎉🎉

  • @PKJBL
    @PKJBL 9 місяців тому +2

    Meeru interview chese vidhaanam suuper....

  • @GSS1230
    @GSS1230 8 місяців тому

    ఎంత సంస్కారవంతులు! వీరి తరంతో మంచి రోజులు పోయినట్టు అనిపిస్తుంది.

  • @narayanamurthyannamraju1766
    @narayanamurthyannamraju1766 9 місяців тому

    Honest and simple producer great person.

  • @harikishore7968
    @harikishore7968 9 місяців тому

    Legendary personality, exlent extraordinary producer.

  • @karunamannam6825
    @karunamannam6825 9 місяців тому +2

    Excellent sir. Good info

  • @balamaruthiramnaidugogana9658
    @balamaruthiramnaidugogana9658 9 місяців тому +1

    Atluri Purnachandra Rao, a legendry producer in Madras. Owner of LAKSHMI LAND away from films. Good interview by APR.

  • @SaiKumar-bh1ww
    @SaiKumar-bh1ww 9 місяців тому +2

    Good interview APR🎉

  • @PothurajuRavikumar-g7f
    @PothurajuRavikumar-g7f 9 місяців тому +1

    Intha kramashishana kalgina producers ippudu leru great great great great great great great great great great producer

  • @kesavaraobayana4429
    @kesavaraobayana4429 9 місяців тому +1

    Great person

  • @lakshmannuthalapati9464
    @lakshmannuthalapati9464 9 місяців тому +2

    Good interview

  • @RavinderReddy-vf3rg
    @RavinderReddy-vf3rg 5 місяців тому

    🙏🏻

  • @gopikrishnakotamarthy2517
    @gopikrishnakotamarthy2517 9 місяців тому +1

    super interview

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 9 місяців тому +1

    Good interview.🌿💐

  • @katpallysantoshreddy
    @katpallysantoshreddy 9 місяців тому

    చాలా మంచి ఇంటర్వ్యూ

  • @kalyanrao5973
    @kalyanrao5973 9 місяців тому +1

    Super producer

  • @vemulapalliraghunadh3634
    @vemulapalliraghunadh3634 9 місяців тому

    Super

  • @MrSardarjani
    @MrSardarjani 9 місяців тому

    Is he alive? What a cute voice

  • @raajgnt
    @raajgnt 9 місяців тому

    In Wikipedia
    Born: 4 April 1925, Vanapamula
    Died: 29 October 2017 (age 92 years)
    Children: Two sons Dimitrao, ABG Tilak

  • @lankavenkatanarasimharao6389
    @lankavenkatanarasimharao6389 9 місяців тому +1

    గెలిచిన ఆ ఒక్కటితో
    ఓడిన ఆ ఒక్కటితో
    కడవరకు నీ చమటతో
    ఫలితము దైవకృపతో

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools7901 9 місяців тому

    🌹🙏🌹

  • @Bees3689
    @Bees3689 9 місяців тому +7

    Anchor, dont ask age related questions to the guests, looks awkward

  • @crkanthus
    @crkanthus 8 місяців тому

    Why he has not talked about chiru? Chattaniki kallu levu which was the basis for Andha kanoon

  • @narasimhakala6528
    @narasimhakala6528 9 місяців тому +1

    Age at 2.09

  • @ramu2711
    @ramu2711 9 місяців тому

    how many ads will you add , for every 2 min too much

  • @RavikiranMundru
    @RavikiranMundru 9 місяців тому +2

    Nee yabba this is 6 years old interview

    • @JBTV9
      @JBTV9 9 місяців тому

      ఒరేయ్ ఆయన బతికే ఉన్నారు..నువ్వు వీకీపీడియా చూసి చనిపోయారు అనుకుంటున్నావు.

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 9 місяців тому

    "Paapam Pasivadu" Story was Copied from " Dirky" movie !

  • @dntknow2819
    @dntknow2819 8 місяців тому

    Old interview

  • @suryanarayanabadithamani7686
    @suryanarayanabadithamani7686 9 місяців тому +1

    యాంకర్ పనికిరాని వాడు,విశ్వేశ్వరరావు లాంటి నిర్మాత గురించి కూడా తెలియని వాడు.పూర్ణ చంద్ర రావు గారు కష్టపడి నిర్మాతగా అద్భుతమైన చిత్రాలు తీశారు. అయినా కించిత్ గర్వం కూడా లేదు,ఇప్పటి నిర్మాతలు ఈయనను చూసి నేర్చుకోవాలి.🙏

  • @swamykumar2856
    @swamykumar2856 9 місяців тому

    పాత చింతకాయ పచ్చడి ఇష్టమని చెప్పొచ్చు కదా... సినిమా అంటేనే కల్పితం, మీరేదో ఇరగదేసినట్టు మాట్లాడకండి.

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 9 місяців тому +1

    Great purnachandrarao gaaru, mee vyaktitwame mee unnatiti ki karanamu

  • @hemakumar2871
    @hemakumar2871 9 місяців тому

    Good interview