Supreme Yoga Nidra To Relax Body & Mind - Practice It Daily

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024

КОМЕНТАРІ • 1,1 тис.

  • @devikabhatnagarsteluguchannel
    @devikabhatnagarsteluguchannel  3 роки тому +130

    Dear friends,
    1. To find more than 70 health related talks, place follow this link and Stay Healthy Always 👍
    ua-cam.com/play/PLKEI4M7n-St9i6r1jYOQpT_uCG4C4V37-.html
    2. Yoga & Meditation Videos Link:
    ua-cam.com/video/c4SjS7TG2DA/v-deo.html
    3. Weight Loss Videos Link:
    ua-cam.com/video/NG9qx0ZiCcE/v-deo.html

  • @ramesharsha6259
    @ramesharsha6259 Рік тому +19

    చంటి పాపను తల్లి నిద్రలోకి తీసుకు వెళ్లిన అనుభూతి కలిగింది. ధన్యవాదాలు అమ్మ

  • @centralnursing2022
    @centralnursing2022 10 місяців тому +13

    5 nights 5 days నిద్ర రాకుండా అవస్థ పడ్డాను 5th day 4am కి ఈ video fallow అయ్యాను 2 times 2Nd time కి నాకు తెలియకుండానే నిద్ర పోయాను
    Thank you madam

  • @suryachandrarao6384
    @suryachandrarao6384 2 роки тому +24

    ఈ వీడియో నిద్ర రాని వారికి నిద్ర వస్తుంది. శక్తి లేనివారికి శక్తి వస్తుంది. మామూలు నిద్రకంటే బెటర్ యోగనిద్ర అని ఈ వీడియో తెలియ జేస్తుంది. thank-you సునంద మేడం.

  • @jaychandra15
    @jaychandra15 9 місяців тому +24

    మీ వాయిస్ వింటూ యోగ నిద్ర ట్రై చేశాను. చేస్తున్నంతసేపు నీళ్లపైన తేలిన అనుభూతి కలిగింది. మీరు శరీరంలో ఒక్కొక్క భాగం గురించి చెప్తుంటే ఆ ఆ భాగంలో రక్తం ప్రసరించడం క్లియర్ గా తెలుస్తోంది. చివరికి బాడీలో బ్లడ్ సర్కులేషన్ మొత్తం ఆర్గనైజ్డ్ గా జరిగింది. మైండ్ రిలాక్స్ అయింది. థాంక్యూ మేడం.

    • @devikabhatnagarsteluguchannel
      @devikabhatnagarsteluguchannel  9 місяців тому +2

      చాలా సంతోషం 🙌

    • @gangaprasadannaram6541
      @gangaprasadannaram6541 4 місяці тому +1

      Medam we want to meet or talk to you.please

    • @balaramamurthy1030
      @balaramamurthy1030 3 місяці тому +2

      సుప్రీమ్ రిలాక్సేషన్ ట్రై చేశాను
      తేడా తెలుస్తుంది కానీ కాన్సంట్రేషన్ రావటం లేదు
      కాన్సంట్రేషన్ ఎలా

    • @pallekonda3097
      @pallekonda3097 2 місяці тому +1

      అది యోగ గొప్పదనం అది మన పరమ గురువుల ప్రేమ. ఇందుకే భారతదేశం గొప్పది.

    • @peddineniapparao476
      @peddineniapparao476 Місяць тому +1

      Thank you medam

  • @ramesharsha6259
    @ramesharsha6259 Рік тому +15

    అమ్మ ఒడిలో నిద్ర పోయినంత ఆనందం కలిగింది అమ్మా మీకు దన్యవాదాలు

  • @GsneshpitaniPitaniGanesh
    @GsneshpitaniPitaniGanesh Рік тому +8

    నమస్తే మేడం చాలా బాగా పనిచేస్తుంది రోజు చేస్తున్నాను దన్యవదాములు

  • @PraveenRapaka-vz9pd
    @PraveenRapaka-vz9pd 9 місяців тому +8

    విశిష్ట యోగాని చూసాను అనుసరించాను మేడం గారు

  • @suryachandrarao6384
    @suryachandrarao6384 Рік тому +11

    ఉయ్యాలలో పడుకున్న బిడ్డ ఎంత హాయిగా నిద్ర పోతుందో,, ఈ యోగ నిద్ర స్పీచ్ ఇనుకుంటు పడుకుంటే అంతే హాయిగా నిద్ర పడుతుంది. సుప్రీమ్ రిలాక్స్ యోగనిద్రకు ధన్యవాదములు. thank-you గురూజీ.

  • @sampathnellutla7404
    @sampathnellutla7404 2 роки тому +10

    దేవికా మేడం గారు నమస్తే చాలా బాగున్నాయి తల్లీ మీరు చేసిన వీడియోలు

  • @tirikotysatyavathi2668
    @tirikotysatyavathi2668 7 місяців тому +2

    Thankyou so much

  • @lakshmallasrinivasu8077
    @lakshmallasrinivasu8077 2 роки тому +5

    మేడం నమస్తే 🙏
    యోగనిద్ర వీడియో మాకు అంతగా నువ్వు ఉపయోగపడింది ఇలాంటి వీడియోలు మరెన్నో చేసి ఎంతోమంది మనసు ప్రశాంతత తోడ్పడతారు అని ఆశిస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NeNu_-
    @NeNu_- 2 роки тому +13

    మా ఆరోగ్యాన్ని కాపాడే దేవత మీరు

  • @devulapallishyamsundher3466
    @devulapallishyamsundher3466 10 місяців тому +4

    నిద్ర లేమి వలన బాధ పడే వారికి చక్కని సూచనలు అందించారు..క్రుతజ్ఞతలు...

  • @SriSaihelthtips
    @SriSaihelthtips 10 днів тому +1

    మీరు చెప్పిన యోగ నిద్ర నేను ట్రై చేశాను మేడం చాలా బాగా పనిచేస్తుంది. మీ వీడియోలు మా అమ్మగారు కూడా బాగా చూస్తారు మిమ్మల్ని ఫాలో అవుతుంటారు. నేను టెన్ ఇయర్స్ నుంచి డిప్రెషన్ ప్రాబ్లం లో ఉన్నాను ఎన్ని మెడిసిన్స్ వాడుతున్న నాకు రిలాక్సేషన్ ఉండడం లేదు.. మీరు చెప్పిన ఈ యోగ నిద్ర చేయడం వల్ల నాకు కొంచెం రిలాక్సేషన్ గా అనిపించింది. ఇకనుండి నేను రోజు చేయాలనుకుంటున్నాను మీకు ధన్యవాదాలు

  • @jhansikrishnabhakthigeetha393
    @jhansikrishnabhakthigeetha393 Рік тому +5

    అమ్మా చాలా బావుంది..ఇంకా కొద్దిగా సమయం పెంచి ఇంకో వీడియో చేయండి అమ్మ.plz..

  • @dhimavantharao7971
    @dhimavantharao7971 2 роки тому +8

    Devika మేడం గారికి నా హృదయపూర్వక అభినందనలు ,

  • @DhanaLakshmi-v7o
    @DhanaLakshmi-v7o 4 дні тому

    ధన్యవాదాలు మెడమ్ చాలా సంతోషంగా ఆనందంగా రిలాక్స్ అయి యోగనిద్ర ని ఆస్వాదిస్తూ ఒక గొప్ప సమయాన్ని గడిపితే ఎలా ఉంటుందో అలా వుంది

  • @Anil_Kumar.231
    @Anil_Kumar.231 2 роки тому +5

    Yoga madhayalo ekkuva thoughts vacchay, ninu avoid chestu relax avtunnanu, video mottam ayipoika nanunchi negative energy velldam jarigindi
    Feeling good mam

    • @devikabhatnagarsteluguchannel
      @devikabhatnagarsteluguchannel  2 роки тому

      Very good..
      Practice pranayama & meditation for more better results 👍
      ua-cam.com/play/PLKEI4M7n-St9CxC1Jraf5oT9fy3RI8uyL.html

  • @కవనవనం
    @కవనవనం 24 дні тому +1

    మీరు తెలుగు వారికి దొరికిన అద్బుత వరం Thankyou Madam🙏

  • @dhimavantharao7971
    @dhimavantharao7971 2 роки тому +12

    మీరు చెప్పే యోగ నిద్ర చాలా బాగాపనిచేస్తుంది జై గురు దేవ👃💕👃🙏🙏🙏

  • @lakshmisivaprasadmaganti
    @lakshmisivaprasadmaganti 9 днів тому +1

    మీ యోగ నిద్ర వీడియో చాలా రిలాక్సింగ్ బాగా ఉన్నది

  • @gunagantikumar2799
    @gunagantikumar2799 3 роки тому +21

    Madem naku 8years nundi evavo pichi alochanalatho tension ,dull ga undevadini me yoga nidhra chesaka manasu prashanthanga untundi thanks you madem

  • @telusukundamnerchukundam2294
    @telusukundamnerchukundam2294 4 місяці тому +2

    దేవికా భట్నాగర్ గరికినమస్కారాలు. యోగా గురించి మీరు చాలా బాగా చెబుతున్నారు. యోగనిద్ర నేను చాలా రోజులుగా చేస్తున్నాను.తెల్సినవార్కిచెబుతున్నాను. మీ కు చాలా చాలా ధన్యవాదాలు .

  • @raviramesh1377
    @raviramesh1377 3 роки тому +11

    మనసు ఆధీనంలో ఉంది , చాలా ప్రశాంతంగా ఉంది... ధన్యవాదాలు 🙏

  • @RkKrishna-zp1ec
    @RkKrishna-zp1ec 3 місяці тому +2

    Thank you madam for your support to the society's by providing good content once again thank you madam

  • @ramachandrama5713
    @ramachandrama5713 11 місяців тому +6

    Excellent video and continues explanation on yoga nedra for total body relaxation. Thanks mam

  • @apparaobollapragada2080
    @apparaobollapragada2080 Місяць тому +1

    గురువు గారికి పాదాభి వందనాలు యోగనిద్ర గురించి అధ్బుతంగా చెప్పారు

  • @pallaraju1102
    @pallaraju1102 3 роки тому +3

    థాంక్స్ మేడం గారు సూపర్ ఉంది నా టెన్షన్ అన్ని పోయాలగ ఉంది గాడ్ bless you మేడం గారు,,

  • @prabhakarapothina3131
    @prabhakarapothina3131 2 роки тому +2

    మీరు నాకు చాలా బాగా అర్ధమైటట్లు చెప్పారు,,మీకు ధన్యవాదాలు. ,,

  • @venkateshprasad24
    @venkateshprasad24 3 роки тому +26

    It's my daily routine now thanks mam 🙏🙏🙏
    You are amazing 👌

  • @suribabubalam6166
    @suribabubalam6166 2 роки тому +9

    మేడం గారికి ధన్యవాదాలు యోగ నిద్ర వలన చాలా రిలాక్స్ గా ఉంది మేడం గారు మరొకసారి ధన్యవాదాలు

  • @ramyaramyab7284
    @ramyaramyab7284 3 роки тому +4

    మేడం గారికి కృతజ్ఞతలు

  • @KnKarri
    @KnKarri 2 місяці тому +1

    Your benevolent lectures for mankind super madam ji 24:49 🎉

  • @rajeshradhika6890
    @rajeshradhika6890 3 роки тому +3

    Nijanga aa devathe dhige vachhi cheputhunnatundhi 🙏🙏🙏🙏 thank you so much amma

  • @penchalasreedhar6583
    @penchalasreedhar6583 18 днів тому

    మీ వాయిస్ వింటూ 30 టు 40 టైమ్స్ చేశాను
    Most times I went to deep sleep before video was completed

  • @Kumaar0018
    @Kumaar0018 Рік тому +4

    AMMA meeru Devatha🙏
    I feel really refreshed
    This video is really booster for soul

  • @anjansabbani
    @anjansabbani 3 місяці тому +1

    Extremely good. Best yoga nidra. Thanks for composing this very effective yoga nidra.

  • @lakshmiinta2389
    @lakshmiinta2389 2 роки тому +11

    We have gone through YOGA NIDRA SESSIONS TWICE. Felt very satisfied and happy. Thanks. Would like to practice

  • @bhaskarpilla2214
    @bhaskarpilla2214 11 місяців тому +2

    Madam, my body pains and weakness gone after practising yoga Nidra, you are genius. Thank a lot

  • @satyanarayanasatyanarayana6237
    @satyanarayanasatyanarayana6237 3 роки тому +114

    మేడం మనిషి రూపంలో ఉన్న దేవత మేడం మీరు 🙏🙏🙏🙏🙏🙏

  • @durgavisweswararao4938
    @durgavisweswararao4938 3 роки тому +1

    చాలా బాగా చెప్పారు మేడం. ధన్యవాదములు. మీరు చెప్పినట్లు చేయయటానికి ప్రయత్నిస్తాను.

    • @srini8465
      @srini8465 3 роки тому

      థాంక్యూ మేడచాలా బాగా చెప్పారు థాంక్స్ ధన్యవాదములు

  • @thulasireddy5136
    @thulasireddy5136 3 роки тому +16

    Mam in the process of your explanation my body getting very cool and relaxed,
    Thank you so much madam for spent a lot of time,
    We are really very happy after listening your explanation.
    Once again thanks a lot Mam......

    • @mahaboobbashanadaf4272
      @mahaboobbashanadaf4272 2 роки тому +1

      గుడ్ మార్నింగ్ మేడం
      మీ వీడియోలు వింటూ చూస్తూ ఉంటాను
      యోగనిద్రలో లాస్ట్ కి లేచేటప్పుడు కుడి పక్కన తిరిగి లేవమని చెప్పడము మంచిది అని నేను భావిస్తున్నాను
      ధన్యవాదాలు

  • @satishkumar612
    @satishkumar612 Рік тому

    I am assist loco pilot in Indian Railways, this video is very helpful for me madam. Tq and God bless you madam.

  • @srividyasmiley8973
    @srividyasmiley8973 3 роки тому +8

    I felt very relaxed doing yoga nidra with your voice..
    Thank you so much... Please do more videos

  • @galipellichendrashekhar1375
    @galipellichendrashekhar1375 Рік тому +1

    Amma meru challaga undi 10 kalalu maaku spurtineyandi, god bless you.

  • @anjani6693
    @anjani6693 3 роки тому +7

    Good morning ma'am. Thank you, so much for yoga nidra video. Daily I sleep with yoga nidra🙏🙏🙏

  • @sudhakarmundrathi9557
    @sudhakarmundrathi9557 Рік тому +2

    Thank you mam,, ❤🎉❤🎉❤,daily two times ❤, best results ❤🎉❤🎉❤.

  • @subhashinichada5269
    @subhashinichada5269 3 роки тому +6

    Goodevening madam. Chala baga cheparu nenu eroju first time chesanu konchem better ilane daily chesthanu. Tq madqm .yoga nidra gurunchi explan baga chesaru matho chyincharu.

  • @ramsarojadittakavi3813
    @ramsarojadittakavi3813 Рік тому +1

    So good . From yesterday I started
    I am using Restil tablet . Now I will try ti stop it slowly.
    Thank u Madm
    I am 72 years old

  • @teja20001
    @teja20001 2 роки тому +5

    Wonderful experience. Thank you so much madam.

  • @dsvpbabji194
    @dsvpbabji194 2 місяці тому +1

    👌God Bless You Talli 🙏

  • @gandretivenkatasivadayal9868
    @gandretivenkatasivadayal9868 3 роки тому +6

    thank you soo much amma reallyy you are goddess for many people

  • @sathyamyamaganiyoga888
    @sathyamyamaganiyoga888 2 роки тому +1

    యోగనిద్ర చాలా బాగుంది మేడం

  • @pradeepinti
    @pradeepinti 3 роки тому +10

    Thank you for creating this video madam.... My sleeping has improved a bit. 🙏

  • @lakshmipathideekonda9348
    @lakshmipathideekonda9348 8 місяців тому +1

    చాలా చాలా బాగుంది మేడం.థాంక్స్

  • @rajeshmoravaneni6630
    @rajeshmoravaneni6630 3 роки тому +3

    Decided to do yoga nidra daily In the night before sleep from today.Daily I gonna comment as done( ✅) once I done. Thank You Ma'am ❤️.
    31/05/21 | 01-06 | 02-06|03-06| ✓

  • @reddyvskp9385
    @reddyvskp9385 Рік тому

    Yoga నిద్రలో చేల బాగనిపిస్తోంది మేడం గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pashmiro60
    @pashmiro60 2 роки тому +3

    Yoga Nidra video by Smt Devika Batnagar madam is excellent.since 2 days I’m practicing by listening to the video. Feeling very relaxed. Thank you very much madam for your wonderful & selfless service..

  • @kumarJonnalagadda-v7s
    @kumarJonnalagadda-v7s 8 місяців тому

    It is very pleasant and peaceful episode done by Madam with all patience for the benefit of our health. It is to be practiced gently in the nights before sleep to generate good sleep for the sleepless ones.

  • @menthrisoujanya4066
    @menthrisoujanya4066 3 роки тому +7

    Am very happy for this video mam which gives me infinite relax for my body and mind and your efforts are enormous which can't be measure keeping doing this kind of service amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @-Jaya-77.
    @-Jaya-77. Рік тому

    Prathi Roju nidrapattaka natho Nene yuddam chesedhani kani e roju e video vinaka manasuku prasanthatha kaligindhi thank you mam enni roju mi videos yendhuku miss ayano anipisthundhi

  • @gopikrishnanatte8368
    @gopikrishnanatte8368 3 роки тому +3

    Thank you madam I have been following your yoga nidra video. I used to listen to the previous version of your yoga nidra video also. I am thankful and greatfull to you madam🙏

  • @kumarJonnalagadda-v7s
    @kumarJonnalagadda-v7s 8 місяців тому

    Excellent calmness prevails during Yoganiidra. Good peaceful experience felt instantly.with regards.

  • @dadalabharath8745
    @dadalabharath8745 3 роки тому +4

    Mam you are awesome mam because of your powerful words
    I have changed my mentality ,my habits a lot thanks for being a good mentor mam. 🙏🙏

  • @prasannakumar6374
    @prasannakumar6374 9 місяців тому +1

    Madamgaru u r amazing, that u giving wonderful yoganidra.....thank you so much Devikagaru.......its really awsome.........once thank you so much

  • @durgas2237
    @durgas2237 3 роки тому +3

    Thank you mam. My kid is 9 years old asks for dis video daily n dn only sleeps. I hd insomnia but now iam getting out from dat. Now I fall asleep within few minutes . 🙏🙏🙏

    • @devikabhatnagarsteluguchannel
      @devikabhatnagarsteluguchannel  3 роки тому

      Delighted to hear that you are your son are getting sound sleep daily.
      Stay healthy always 👍

    • @holystarministries763
      @holystarministries763 2 роки тому

      నిజం చెప్పాలంటే ఈ యోగనిద్ర ను చూస్తున్న కాని ఎప్పుడు పట్టించుకోలేదు
      నిన్న రాత్రి చూసాను, మీరు చెప్పినట్లు చేసాను నిద్రపోతే ఇంత సుఖమా అనిపించింది Thank you MADAM 🙏🙏🙏

  • @bhavaniseetamraju1939
    @bhavaniseetamraju1939 2 роки тому +1

    చాలా హాయి గా వుంటుంది యిది చేసాక 🙏🙏🙏

  • @harigondela7918
    @harigondela7918 3 роки тому +3

    Very peace of medam only mind relaxing 0 perscent nagitiv thought.... Super medam

  • @ratnakumari3365
    @ratnakumari3365 3 місяці тому +1

    చాలా బాగుంది మేడం యాడ్స్ లేకుండా to 🙏🙏

  • @kavithapasupula8424
    @kavithapasupula8424 Рік тому +3

    Excellent madam...one year nundi suffer avutunnanu no nidra kosam..very useful to me

    • @devikabhatnagarsteluguchannel
      @devikabhatnagarsteluguchannel  Рік тому +2

      ప్రాణాయామ కూడా రోజూ చేయండి 👍
      ua-cam.com/play/PLKEI4M7n-St9CxC1Jraf5oT9fy3RI8uyL.html

  • @govprasad8236
    @govprasad8236 2 роки тому

    Video pause cheyadam ante ardham kavadam ledhu.
    Remaining all excellent madam.
    Thank you mam.

  • @SureshNaidukotagudam
    @SureshNaidukotagudam 3 роки тому +7

    సూపర్ మేడం👌🙏

  • @rajk7839
    @rajk7839 19 днів тому +1

    Dhanyavadhalu ammq

  • @harishbabu9293
    @harishbabu9293 3 роки тому +3

    Yoga nidra is good 👍 and I feel it
    Thanks devika garu

  • @ramanammamantri7185
    @ramanammamantri7185 6 місяців тому +1

    Me valana nenu depression nundi chala kolukunnanu madam, chala chala thanks madam

  • @jalasindhuprojects6306
    @jalasindhuprojects6306 3 роки тому +3

    It's excellent.
    I will start practicing it.
    Thank you madam.

  • @manjulasrinivas6523
    @manjulasrinivas6523 Рік тому

    ಥ್ಯಾಂಕ್ಯೂ ಮೇಡಮ್ ಶಾಲಾ ಭಾವನ ವಿಚಾರ ರಿಲ್ಯಾಕ್ಸ್ ಅಯ್ಯನ

  • @vajinapallylaxmaiah37
    @vajinapallylaxmaiah37 3 роки тому +5

    Wonderful experience. Thank you so much for the video👍

  • @VutturiLaxmi
    @VutturiLaxmi 4 місяці тому +1

    Super ammai

  • @beldonabhageeratha8604
    @beldonabhageeratha8604 3 роки тому +4

    Thank you very much Madam.
    It's amazing madam.

  • @sailajasailu4765
    @sailajasailu4765 2 роки тому

    Madam I am very happy today endhukante meru dance cheyadam chusanu chala bhagundhi meru exlent ga dance chesaru vinayaka chavithi ki anukonta madam meru all rowder....

  • @thikkireddivkdseshubabu8176
    @thikkireddivkdseshubabu8176 3 роки тому +4

    Thank you so much for the wonderful video and I wish u a happy evening mam 😊😀💐

  • @anjaiahyadlapaty9490
    @anjaiahyadlapaty9490 7 місяців тому +1

    The way u have explained is very pleasant. Tq. Madam.

  • @harimallela9191
    @harimallela9191 3 роки тому +4

    Great and such a peaceful relaxing video 🙏🙏🙏 Thank u so much madam you made me my life very beautiful

    • @devikabhatnagarsteluguchannel
      @devikabhatnagarsteluguchannel  3 роки тому +1

      Stay happy always dear Hari👍

    • @bhasurupatnaik1336
      @bhasurupatnaik1336 2 роки тому

      Excellant madem I am retired officer sbi ,,I am flower of your counseling in health care subjects ,,,yoga nidura,,chala sarlu vinnanu ayitey ippudu lesson ga nerchanu savasana cheyuta alavataindi ,,ika chskkaga follow ayyaru very grateful to the presentation God bless you at your concern in being nice guiding for holistic approach of entire body ,so I hope even bp ,sugar too may be accepting this as one control mechanism best regards amma

  • @lakshminarayanakonidena1837
    @lakshminarayanakonidena1837 Рік тому +1

    Very good ma.
    No words bangaru thalli.

  • @santoshmn
    @santoshmn 3 роки тому +3

    Very nicely said madam, Thank you !

  • @pallekonda3097
    @pallekonda3097 2 місяці тому

    ధ్యానం గొప్పదనం అది పరమ గురువుల ప్రేమ అది. ఇది భారతదేశం అంటే. మనము ప్రయత్నం చేద్దాం ఆ స్థితికి చేరుదాం పరమగురువుల స్థితికి చేర దా ము.

  • @haripriyam9577
    @haripriyam9577 3 роки тому +3

    Download chesukonnanu tanx mam

  • @nemalajhansi6296
    @nemalajhansi6296 2 роки тому

    yoga nidra andedi chala use ful authundi. Nanu childhood nundi na life lo chala mistakes jarigaee. na. childhood bad memory ga undi. next, na life lo yedi ledo Dani gurinchi. think chesthu, nenu childhood lo nidra poledu. na life antha uhalo ne gadipa. my mother is ocd patient na father matho unde varu kadu. work yekkda unte doora prantha laku velle varu. next Naku marriage iendi. na life chala marindi. konni rojulu bagunaee. after two deliveries . next malli Naku nidra pattedi kadu nenu chala health problems face chesthunanu

  • @narayanareddy2605
    @narayanareddy2605 3 роки тому +3

    మంచి ప్రోగ్రాం మేడం

  • @ashokreddyeppa5167
    @ashokreddyeppa5167 9 місяців тому

    🕉Thank you Amma 🙏. Long lives. Jaisrikrushna👌

  • @suryanarayanak4636
    @suryanarayanak4636 3 роки тому +4

    I feel fully relaxed and I need practice several times
    Thanks for your help

  • @venkateshreddy1152
    @venkateshreddy1152 8 місяців тому +1

    Thank you ma God bless you and your family

  • @pratapreddy2447
    @pratapreddy2447 3 роки тому +5

    wonderful experience

  • @sudhakaradepu772
    @sudhakaradepu772 2 місяці тому

    Very very nice video for mind peaceful ness thankyou madam

  • @sudhakarraokilari6119
    @sudhakarraokilari6119 3 роки тому +4

    🌷love all serve all 🌷🌷HELP ever Hurt never 🌷🌷health is wealth 🌻🌻🌻unity is strength 🌻🌻🌻

    • @raj4221
      @raj4221 Рік тому

      మంచియోగనిద్రనిచ్చిన మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

  • @nehashetty5439
    @nehashetty5439 11 місяців тому +1

    Really I feel soo relax after a long time 😊☺️🙏 thq soo much ❤

  • @asrao8067
    @asrao8067 3 роки тому +3

    Super madam

  • @thippaiahsettyc3602
    @thippaiahsettyc3602 6 місяців тому +1

    అమ్మ యోగ నిద్ర అద్భుతంగా వుంది 25 నిమిషాలు ఎలా గడిచాయో గమనం లేదు మీ మాటలు వింటూ యోగ నిద్ర అనుభవించాను మీకు పాదాభివందనం