Gadiyarapu Gundelu |గడియారపు గుండెలు | Thilak Kathalu | Dr Gurava Reddy

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • #DrGuravaReddy
    గడియారపు గుండెలు!
    అలుపు లేకుండా నిత్యం అలమటించే అరుదైనవి రెండు,
    ఒకటి నాడికి కారణమైన గుండె,
    రెండోది ఎన్నో గారడీలకి కారణమయ్యే గడియారం!
    అసలు గడియారం లేకముందు వున్న జీవితానికి,
    అది వచ్చాక మారిన జీవనానికి,
    అద్భుతమైన కథా రూపం లో అక్షరార్చన చేసాడు తిలక్!
    ఈ ఆలోచన రావడమే పది వేలు అయితే,
    దాన్ని అత్యంత సరళంగా అక్షరంతో అలంకరించడం
    తిలక్ ప్రతిభా పాఠవాలకి నిదర్శనంగా నిలుస్తుంది!
    మనింటి పక్కన కథలా,
    గోడ మీద గడియారాన్ని, కథ వస్తువుగా ఎంచుకున్న
    ఈ చిన్న కథ నన్ను ఎంతో ఆలోచింపచేసింది!
    చూడగలిగే బూతద్దం దొరకలే కానీ,
    గోడ మీద గడియారం నుంచి,
    కొక్కానికి వేలాడే చేతి కర్ర వరకు అన్నీ
    కొత్త విషయాలు నేర్పే గురువులే!
    అలాంటి గురువులని, కథలని, బూతద్దాలని, పరిచయం చేసే
    బాలగంగాధర్ తిలక్ లాంటి కవులు ఉండడం,
    అదీ, మన తెలుగులో రాయడం, మన అదృష్టం..
    ఓ మంచి కథతో మిమ్మల్ని పలకరిద్దామని ఇలా..

КОМЕНТАРІ • 14

  • @sridevimadem3776
    @sridevimadem3776 9 місяців тому +1

    అద్భుతం గా వుంది డాక్టర్ గారు, కథలో వలే ప్రస్తుత కాలంలో కూడా కాలంతో పరుగులు తీస్తూ అనేక అమూల్యమైన, విలువైన విషయాలను మరచిపోతున్నారు

  • @anasuyapatibandla565
    @anasuyapatibandla565 9 місяців тому

    Meku naa ఆయుషు అవకాశం ఉంటే echeshedanni మీ లాంటి వాళ్లు సమాజానికి అవసరం సర్ 🙏

  • @mulpurilakshmi4647
    @mulpurilakshmi4647 9 місяців тому

    Kadha chala bavundi sir

  • @sreelatha976
    @sreelatha976 9 місяців тому

    Spb gari matalu enta ishtamo mee matalu ante anthe ishtam... Love you sir...

  • @dr.sailajareddy4411
    @dr.sailajareddy4411 9 місяців тому

    Ood Evening Sir.
    చాలా ఓపికగా మా కోసం ఒక మంచి కథ చదివి వినిపించారు థాంక్యూ సర్🙏

  • @koteshd7867
    @koteshd7867 9 місяців тому

    గడియారం కథ అద్భుతంగా ఉంది, అదే ఇప్పుడు ఉన్న ఫోన్ గురించి అయితే 🤔

  • @Narsimhachary.M
    @Narsimhachary.M 9 місяців тому

    Super Sir I'm a Big fan of you Sir

  • @youtubeamma830
    @youtubeamma830 9 місяців тому

    Good pick Doc!! Love your new venture!!Hopefully this would bring the reading habit back:)🙏🏽

  • @venkatesh7272
    @venkatesh7272 9 місяців тому

    Thank you very much sir for sharing your valuable experiences

  • @usharani1777
    @usharani1777 9 місяців тому

    Super sir❤❤

  • @rajanikancherla9276
    @rajanikancherla9276 9 місяців тому

    Nice sir

  • @balamocherla4566
    @balamocherla4566 9 місяців тому

    Supersir

  • @rameshbabu-ug1ji
    @rameshbabu-ug1ji 9 місяців тому

    ❤❤❤❤

  • @rameshch886
    @rameshch886 9 місяців тому

    సార్... మీది కళా హృదయం.. మిమ్మల్ని బిగ్ స్క్రీన్ మీద చూడాలని ఆశిస్తున్నాం.
    మీ అభిమాని