1, 50వేలు కారు అంటే దాని టెక్స్ ను కలిపి చెపితే 2 లక్షలు దాటుతుంది, ఇప్పుడు 2 లక్షలు పెడితే 2nd హ్యాండ్ కారు వస్తుంది కదా ac తో కలపి లాంగ్ జర్నీ కూడా చేయవచ్చు so ఇది మధ్య తరగతి ప్రజలకు వర్కౌట్ అవ్వదు...
ఇదేతే డైలీ డ్యూటీ వెళ్లిన వారికీ బెటర్ గా వుంటది ఎందుకు అంటే రిలాక్స్ గా వెళ్లుచు తొందరగా వెళ్లుచు చికాకు అనేదు ఉండదు, ఇంకోటి ఎందంటీ ఈ ప్రైస్ కీ బైక్ రావడం లేదు మళ్ళొటి య్యేందంటే పొల్యూషన్ సౌండ్ ఉండదు మైలజ్ కూడా ఓకే సేఫ్టీ సెక్యూరిటీ గా ఇల్లు చేరచ్చు, ఫ్యామిలీ అంటారా పెద్ద వేహకల్ మెంటేన్ చేయచ్చు, మొత్తానికి లోకల్ బైక్ ల వాడచ్చు ఫ్రెండ్స్
ఎప్పుడు వస్తుంది, LPG or పెట్రోల్ అయితే గ్రామీణ ఇరుకు రోడ్లలో ల బాగుంటుంటుంది. మండలం నుండి జిల్లా వరకు గ్రామీణ చిన్న కుటుంబములు, పదవి విరమణ సోదరులకు బాగుంటుంది
❤ వామ్మో అద్భుతమైన టెక్నాలజీ 👌💙 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను💜కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ వస్తే Ramesh blind అనే వీడియోస్ లో తెలుసుకోవాలి 💚
City lo single ga ofc ki banks ki veley valu ee car konukuni vala suv lu sedan lu long drives ki velinapudu use chesthey baguntadhi traffic koncham ana thaguthadhi
Is it require all RTA papers like RC, pollution and other taxes as in the case of petrol vehicles,despite polution free i heard some two wheelers were not allowed by police which gives more than 40 km per litre,some 2 wheelers companies of electrically operated wounded up, due fines on electrical mopeds,which give more than 40 km mileage,
ఎప్పుడు ఏది తయారు చేసిన ఎట్లా ఫెయిల్ కావాలి అనే ఆలోచనతో చేస్తారు మూర్ఖపు ప్రయోగాలు. 8 గంటల చార్జింగ్. ఏసీ లేదు. 50 కిలోమీటర్లు . ఇవన్నీ చూసి ఎవరైనా కొంటారా? కొంచం రేటు 3 లక్షలకు పెంచి ఇంకా ఇంప్రూవ్ చేస్తే ఫస్ట్ నేనే కొనేవాడిని.

No bro 1.80 ki on road istham annaru
ఇది కొత్తది 2lks old car kadha
Battery car radu kada
Your right
ఓల్డ్ కార్ ఛార్జింగ్ వి దొరికేవి బ్రో
ఇదేతే డైలీ డ్యూటీ వెళ్లిన వారికీ బెటర్ గా వుంటది ఎందుకు అంటే రిలాక్స్ గా వెళ్లుచు తొందరగా వెళ్లుచు చికాకు అనేదు ఉండదు, ఇంకోటి ఎందంటీ ఈ ప్రైస్ కీ బైక్ రావడం లేదు మళ్ళొటి య్యేందంటే పొల్యూషన్ సౌండ్ ఉండదు మైలజ్ కూడా ఓకే సేఫ్టీ సెక్యూరిటీ గా ఇల్లు చేరచ్చు, ఫ్యామిలీ అంటారా పెద్ద వేహకల్ మెంటేన్ చేయచ్చు, మొత్తానికి లోకల్ బైక్ ల వాడచ్చు ఫ్రెండ్స్
8 గంటలు ఛార్జింగ్ పెడితే కేవలం 50 km వెళ్తద............ ఇది కొనేవాడు మూర్ఖుడు
Yes
V P
Very good. Useful to senior citizens. I want this in Andhra Pradesh, Tirupati.
Its useful for home wifes to bring children from schools
ఎప్పుడు వస్తుంది, LPG or పెట్రోల్ అయితే గ్రామీణ ఇరుకు రోడ్లలో ల బాగుంటుంటుంది. మండలం నుండి జిల్లా వరకు గ్రామీణ చిన్న కుటుంబములు, పదవి విరమణ సోదరులకు బాగుంటుంది
yes
Chala bagunnadhi bro super 👌👍
Tq bro
Extra feature...one side gunthalo padithe boltha pade chances ..
కార్ అంటే మినిమం 200 కిలోమీటర్ల దూరం మైలేజ్ రావాలి రా అయ్యా 50...60 చిన్న పిల్లలు అడుకోడాని పనికొస్తుంది అంతే ఎలాంటి కార్లు
Manam separate ga AC pettukune facility's vunnaya
60 km is toooo less . If it can be 200 and put 3 lakhs also fine.
Employees ki best with 50 kms range. Safe for rain, heat ,cold environment.
I think it can be run as a taxi just like an auto .
no bro just 60 km rage
వర్షాకాలం లో వచ్చే గాలిమోడలకి కొట్టుకుపోతుందేమో 😂😂
Moon roof itcharu AC ledu mana endalaki maadipotham.
Whare will we get sir
EMI available sir
Bro evvvi Koonte Delhi numde Telangana ku tranpotation Vuntumdha
Luggage room&dikki unda?
If it has one door so waste two doors on each side for free entry and A/c is must today in cars . Price can be raised upto 3 lakhs
Mailage enta vastundi brother
Minimum 150km distance ichina bagunnu, 200km unty best atleast family trip ki ina use undyvi
How to locate show room
Railway platform pi senior citizens ki
Steering కూడ కొంచెం side ki వుంటే బాగుంటుంది, ప్రస్తుత city traffic లో ఈ car perfect, registration etc, అంటే on road price చెప్పగలరు
Full charge 50km 😅 West minimum 100km vunte best
50km na bokka edhi yebadayina konukkunte vadu pedha yerri puvvu anukovali
Can't they provide better seats?
Nen urban company lo chestha... na luggage ki idhi perfect ga set avthundhi...hyderabad lo undha...
❤ వామ్మో అద్భుతమైన టెక్నాలజీ 👌💙 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను💜కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ వస్తే Ramesh blind అనే వీడియోస్ లో తెలుసుకోవాలి 💚
I like this car as a bike ... i want it
Voice antha struck avutundi endi ra nayana
Nice video and car information bro, keep going
Dhiniki Toll Gate daggara toll kattaalaa
50 to 60km range lo toll gate route lo mathrame drive chesthara?ayithe oka 2kms beside village lo nundi vellandi
ఆటో ని car లా మార్చారు.
Haha correct bro auto ne better bro dhini kante 😂
Atleast 100 kms ఉంటే బాగుండేది ఇంకా....
S
So beautiful car
Daily Office ki velle vallaki chala baguntadi. Naku details pettara please nenu konukkunta.
Edi workout avvadu bro
Back 2 seets anna unte ok
hey auto lo back 3 front 3 pothaaru kada samy?
🤣
Very nice 👍
అదే రేట్ పెడితే మంచి కార్ వస్తది 5 మెంబర్స్ కూర్చోవచ్చు
Ni mokam
Tata nano 2 lacks ev vehicle much better than this
Tolgate payment untundha, licence kavala
Licence kavali
Pandi kurchunte...parts ammukovali
Luggage provision vunda
బ్రో యే యాంగిలో చుసినా అది ఆటో lane undhi car la ledhe🤔🤔🤔
City lo single ga ofc ki banks ki veley valu ee car konukuni vala suv lu sedan lu long drives ki velinapudu use chesthey baguntadhi traffic koncham ana thaguthadhi
S bro
Good idea 👌
Nijam
Metro ekkaru vallu ala ani bike paina vellaru
Kanisam ee car aina konte bagundu
Daily office purpose baaguntundhi.
Toll gate fees pay cheyyala
No
Car Super kani minimum 200 KM Aite Bagundndi and Fast charging aite Baguntandi.
Electric Auto ni full cover cheste car avtundi.
😆
Good 👍
Ee car physically handicapped drive cheyyadaniki veeluntunda?
No
Oka 30 velu price penchi AC pettandi ra, without AC this is just dustbin
Goodscompartment leda..
7hrs chrg pedithe 1hr journey cheyachu
అన్న ఈ కారు 2008 పరకాల m r raddy హాస్పిటల్ డాక్టర్ సార్ ఎలక్ట్రికల్ వెహికల్ కొనేశాడు
Car lo ac vuntey battery consumption chala ekkuva vuntadhi,mileage raadhu
Tata Nano car 1lakh ke icharu boss
Is it require all RTA papers like RC, pollution and other taxes as in the case of petrol vehicles,despite polution free i heard some two wheelers were not allowed by police which gives more than 40 km per litre,some 2 wheelers companies of electrically operated wounded up, due fines on electrical mopeds,which give more than 40 km mileage,
Pollution endhuku bro
What about servicing?
inka release avvaledu bro
AC Leda????????
No
Made In which country??
India
ఎప్పుడు ఏది తయారు చేసిన ఎట్లా ఫెయిల్ కావాలి అనే ఆలోచనతో చేస్తారు మూర్ఖపు ప్రయోగాలు. 8 గంటల చార్జింగ్. ఏసీ లేదు. 50 కిలోమీటర్లు . ఇవన్నీ చూసి ఎవరైనా కొంటారా? కొంచం రేటు 3 లక్షలకు పెంచి ఇంకా ఇంప్రూవ్ చేస్తే ఫస్ట్ నేనే కొనేవాడిని.
Super
How to book
Soon
Good
Batary lead acid lithium ion kadu ఆ రేట్ మీద ఇవ్వలేడు
Without AC it's not workout and in market it's failure concept
Thank you
Welcome bro
వీధులు,సందులు,గోండులు రోడ్లు కార్ల తో నిండిపోయాయి ఇంకా ఎక్కడ పెట్టుకోవాలి.
మాకు కావాలి ఏం చెయ్యాలో చెప్పండి
AC లేదు గాలి లేకపోతే ఎలా ఊపిరి 😂రెడీ చేయండి
Nice
ఏమి car bro అది మేము కొనాలి అంటే ఎలా మేము nellore లో ఉంటాము😊
Super 🎉
Good car
Auto beter
😆
Great
E car avaru konaru 🎉desin bagaladhu e cost ke royal Enfield bike vastundhe chala better
Eppudu Vasthumndi
Soon
ఈ లాంటి కార్స్ చల్ వొచ్చాయి ఫెయిల్ అయినాయీ ఇది కూడా అంతే. టైం పాస్ 😂😂😂
mission impossible lo e car undi 🤗
🤣
AC ledhu venuka space ledu 50km min adedo battery antunnav 2lkshs enduku one lakh 80 enduku bhayya😮
సార్ ఈ కారు AP లో ఉందా లేక తెలంగాణ లో ఉందా సార్
Delhi car
Every one wants at least 4 seater car not 3 seater
E price lo china lo 1200 km realise ayindi
adi china kada bro
తొక్క లాగా ఉంది....
నిజమే నా భయ్యా
S bro
2nd hand car best
Eelanti car auto tho samanam kaadu. Ippatike Nano cars chusam
Waste secondhand alto swift konnadi better
Super cute car
Hmm
Mani AjayakumarpraisethelordAmen
Auto la ga ne undhi ga same....Andharu auto antaremo road paiki velthe..😂
Varsham lo thadavakunda traffic lo irukkokunda office ki vellipovachu
S
Where is showroom in Hyderabad anna
soon vasthundi bro ...inka rrelease avvaledu
AP roads lo 2 days tirigite 3rd day shed
చార్టింగ్ అయిపోయిన తర్వాత పెట్రోల్ పోసుకోవచ్చా
No
Yavura mirantha
Dheni kanna edla bandi better
🤣