Harvest from my terrace garden 🏡 ఎర్ర తోటకూర, తోటకూర, పాలకూర, పొన్నగంటి,వంకాయల హార్వెస్ట్

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • ఆకుకూరల హార్వెస్ట్

КОМЕНТАРІ • 11

  • @Manimahender
    @Manimahender 14 днів тому

    😍😍😍😍

  • @Dhruwastarvlogs
    @Dhruwastarvlogs Місяць тому

    1 tub only super 😍

  • @BELLAMANUSHA
    @BELLAMANUSHA Місяць тому

    Nice harvesting sister 👌👌👌👍👍👍👍 like 1

  • @srideviteluguammai6458
    @srideviteluguammai6458 Місяць тому +1

    Chakravarthi aku kura kadandi ala undadu last lo baby pink lo vasthundi

    • @VibhavaliNature
      @VibhavaliNature  Місяць тому +1

      Chala thanks andi Sridevi garu oka clarity echaru

  • @Mallika_18
    @Mallika_18 Місяць тому

    Rented house lo kastam
    House maaraka many plant mandara endipothe pranam poenattaindi

    • @VibhavaliNature
      @VibhavaliNature  Місяць тому

      Hi Mallika garu.avundi manam eshtanga penchukunna chetlu pote chala badaga untundi. ఆకుకూరలు ట్రై చేయండి. రెండు టబ్బుల్లో తోటకూర విత్తనాలు తెచ్చుకుని వేయండి మీకు 15 డేస్ లో హార్వెస్ట్ కి వస్తుంది
      రెంట్ హౌస్ అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా కింద స్టాండ్స్ పెట్టండి.

  • @Madhupudari
    @Madhupudari Місяць тому

    Hi andi red thotakura seeds kavale evagalara

    • @VibhavaliNature
      @VibhavaliNature  Місяць тому +1

      హాయ్ అండి present గా అయితే విత్తనాలు లేవండి. వర్షానికి ఆకుకూర విత్తనాలన్నీ నానిపోయాయి. అందుకే అన్ని టబ్బుల్లో వేసేసాను విత్తనాలు అయ్యాక తప్పకుండా ట్రై చేస్తానండి. నేను ఇంతకుముందే సీడ్స్ పంపించే విధానము కనుక్కున్నాను అండి చాలా ప్రాసెస్ ఉంటుంది. విత్తనాలు వచ్చాక అయితే ఒకసారి ట్రై చేస్తానండి

    • @Madhupudari
      @Madhupudari Місяць тому

      @@VibhavaliNature okay andi