శ్రీ నిత్యసేవిని మాతాజీకి నమస్కారం మీకు ఒక చిన్న కృష్ణ భక్తుడు విన్నపము మీరు ఒక సారి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలలో అయిపోయేటువంటి ఒక అమాయక భక్తుడు ఏకాదశి కథ చెప్పి దానిలోని అంతరార్ధాన్ని చెప్పడం జరిగింది ఆ కథ తెలుగు ప్రజల్లో చాలా అద్భుతంగా వైరల్ అయినది అదేవిధంగా రెండు మూడు నాలుగు నిమిషాల్లో అయిపోయేటువంటి కృష్ణ భక్తుల సంబంధించి చిన్న చిన్న కథలుగా మీరు ఎక్కువగా చెప్పడం వల్ల అటువంటి చిన్ని చిన్ని కధలు అన్నీ కూడా ప్రజల్లోకి బాగా కృష్ణతత్వాన్ని వేగంగా పంపే అవకాశాలుగా ఉంటాయని కోరుకుంటూ మీ శిష్య పరమాణువు కృష్ణారావు
హరేకృష్ణ కృష్ణారావ్ గారు, నాకు ఒకరు whatsapp లో ఒకరు ఈ ఏకాదశి వీడియో ను పంపారు. అది చూసిన తరువాత నాకు ఇలా మాతాజీ వీడియోలు youtube లో కనిపించాయి. అప్పటివరకు నాకు iskcon అంటే తెలియదు. మీరు చెప్పినట్టు మాతాజీ ఇంకా ఎన్నో తెలుగు వీడియోలు షార్ట్స్ రూపం లో పెడితే చాలా బాగుంటుంది
Amma we feel so blessed to her the wonderful stories of Sriranganatha we are so blessed to hear from you.hope to get darshan of all the places you covered.
Chaaya sita ani, vedavathi ani, bhumitho pekalinchi theesukelladani vundi kaani vaalmeekam lo sitanapaharinchaadu hastaalatho ani. Vaalmikame pramaanam
Hare Krishna mataji Dandavat pranamam. 🙏i feel very much blessed to hear about lord ranganath 🙏🙏🙏 feeling that know only we want to go to Sri rangam please bless me mataji to get early darshan of ranganath 🙏🏿🙏🏿 nd become very much get forward in Krishna consciousness 🙏🙏🙏🙏🙏
మీరు సమాజానికి గొప్ప సేవ చేస్తున్నారు. కానీ, ఈ కలియుగంలో మనం మంచి విషయాలను వ్యాప్తి చేసినా, అది తాత్కాలికంగా ప్రభావవంతంగా ఉంటుంది మరియు మంచి కంటే చెడు, క్రూరత్వం చాలా వేగంగా వ్యాపిస్తుంది. కాబట్టి, ఓవరాల్‌గా చాలా మందిని మంచి మార్గంలోకి మార్చడం సాధ్యం కాదు, ప్రజలందరూ మంచిగా మారడం నేను వ్రాయడం లేదు, ఎందుకంటే ఆచరణాత్మకంగా అది సాధ్యం కాదు. కాబట్టి, అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని వెతకాలి. కాబట్టి, దయచేసి భూమిపై ఉన్న చాలా మంది ప్రజల బాధలను ఆచరణాత్మకంగా ఎలా అంతం చేయాలో ఆలోచించండి. నా దృష్టిలో, భూమిపై ఉన్నంత కాలం, చాలా మంది రాజకీయ నాయకులు మరియు సాధారణ ప్రజల నుండి మంచి, చెడు, క్రూరత్వం, మహిళలపై అత్యాచారాలు, పేదరికం, నిరుద్యోగం, హత్యలు, యుద్ధాలు, చెడు స్వభావం మరియు చెడు పనులు సాధారణం. కాబట్టి, ప్రజలు లేకుండా ప్రపంచాన్ని ఖాళీగా మార్చాలి, అది బాధలను అంతం చేయడానికి శాశ్వత పరిష్కారం. దాని కోసం, ప్రజలందరూ చనిపోవాల్సిన అవసరం లేదు, కానీ పిల్లలు పుట్టడం మానేయాలి, కానీ వారు పెళ్లి చేసుకుని వృద్ధాప్యం వరకు సాధారణ జీవితాన్ని గడపవచ్చు మరియు సహజంగా చనిపోవచ్చు. పిల్లలు పుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు ఈ లోకంలో ఎవరికీ బాధ ఉండదు. వాస్తవానికి, ఇది మంచి పరిష్కారం కాదు, కానీ మాకు సానుకూల పరిష్కారాలు లేవు. దీన్ని అర్థం చేసుకోవడానికి నేను చాలా సంవత్సరాలు గడిపాను. గత 2000 సంవత్సరాల మానవ చరిత్ర చూస్తే, మంచి వ్యక్తులు, ప్రజలకు సహాయం చేయడం, చెడ్డవారు, క్రూరమైన వ్యక్తులు, దేవుడు అంటే ఏమిటో తెలియక గుడ్డిగా దేవుడిపై నమ్మకంతో జీవించడం మరియు ఒకరినొకరు ద్వేషించడం, యుద్ధాలు, స్త్రీలపై అత్యాచారాలు, పేదరికం, నిరుద్యోగం వంటివి మనం చూడవచ్చు. , మొదలైనవి. ఇదే విషయం తదుపరి అనేక వందల, వేల సంవత్సరాల వరకు తక్కువ లేదా ఎక్కువ కొనసాగుతుంది. కాబట్టి, మంచి సందేశాలను ఇవ్వడంతో పాటు, చాలా మంది ప్రజల కష్టాలను తీర్చడానికి శాశ్వత పరిష్కారం ఏమిటనే దానిపై దృష్టి పెట్టండి. జీవితంలో చిన్న చిన్న కష్టాలు వచ్చినా సరే, అది మనుషులచే నిర్వహించబడుతుంది, అది సమస్య కాదు. కానీ, పెద్ద సమస్యలు మాత్రమే సమస్య. మనం భగవంతుని గురించి తెలుసుకోవాలంటే, భగవంతుడు అంటే ఏమిటి అని మనం స్వంతంగా వెతకాలి? ప్రకృతి, భూమి, సూర్యుడు, చంద్రుడు, సృష్టి, మనుషులు, మంచి, చెడు, చెట్లు, పక్షులు, కీటకాలు, వివిధ పండ్లు, పువ్వులు మొదలైన ప్రకృతిని చూసి, కొన్నాళ్ల తర్వాత భగవంతుడిని సృష్టికర్తగా అర్థం చేసుకుంటాము మరియు మంచిని అనుసరిస్తాము. మాటలతో లేదా చేతలతో ఇతరులను బాధపెట్టకుండా మార్గం మన విధి. By blindly reading religious books, we should not believe any god, books or teachings can be given by anyone, with good , bad, cruel teachings on the name of God. Even if god given past good teachings also could be changed into bad teachings or can add bad, cruel teachings by bad people in the past for their selfish desires by controlling the society, then how we will know presently that bad, cruel words not told by god? It is not possible. So, blind belief on god is danger to society and our life. We have to search god on our own, finally we may believe or may not believe, both paths are good, theist and atheist. మనం ఇతరుల మాటలతో దేవుణ్ణి నమ్మకూడదు ఎందుకంటే వారి మాటలు నిజమో అబద్ధమో మనకు తెలియదు. ప్రశ్నించడం మరియు పరిశీలించడం ద్వారా మనమే శోధించాలి, అప్పుడు మనకు సరిగ్గా తెలుస్తుంది. గుడ్డిగా దేవుడు అను ఒకరో ఒకరిని అనుకుని నమ్మితే, మన జీవితం నాశనం అవుతుంది మరియు సమాజానికి చెడు చేస్తాము.. నేను హిందూ గ్రంధాలు ఎంతో పరిశీలన చేసి, దాని వల్ల మంచి తప్ప చెడు జరగదు అని తెలుసుకున్న తరువాత మాత్రమే హిందూ ధర్మం ను పాటిస్తున్నను, శ్రీకృష్ణ పరమాత్మ నా ఇష్టదైవం. దేవుడు స్రుష్టి చేసి, మసుష్యులు బ్రతకటానికి అవసరమైన అన్ని ఏర్పాటు చేశాడు, మనిషికి బుద్ధి, తెలివి ఇచ్చాడు వారి పూర్వ జన్మల కర్మలను బట్టి..వాటిని సరిగా మనిషి వాడుకుని , ఎంత అవసరమో అంతే ప్రకృతి నుండి తీసుకుని సరిగా బ్రతికితే ఎవరికి ఏ ఇబ్బంది వుండదు. భవిష్యత్తు కోసం కొంత ఎక్కువ డబ్బులు, బంగారం లాంటివి వుంచుకోవచ్చు, కానీ విపరీతమైన స్వార్థం తో , మొహంతో దనదాహం, భూములు, ఇల్లు, బంగారం మీద విపరీత వ్యామోహం పెంచుకుని, అతిగా సంపాదన చేస్తే , అప్పుడు అవి విష పదార్థం గా మారిపోయి ఆ మనిషి జీవితం నాశనం అవుతుంది, సమాజం కూడా విపరీతమైన ఆర్థిక అసమానతలు పెరిగి, నాశనం అవుతుంది..విపరీత జనాభా పెంచటం కూడా ప్రమాదం..దైవ భక్తి అనేది సరియైన దారిలో వెళ్ళటం కోసం,మనశాంతి కోసం, కష్టాలు వస్తె వాటిని తట్టుకునే శక్తి కోసం ఉపయోగపడుతుంది. దేవుడు స్రుష్టి చెయ్యకుండా వుంటే, బాగుండేది, ఎవరికి ఏ సమస్యా వచ్చేది కాదు..కానీ, స్రుష్టి జరిగిపోయింది, ప్రపంచ ప్రజలు అంత బాగుండాలి అని కోరుకుని ఏమి చెయ్యవలెను అని ఆలోచన చెయ్యాలి. ఒక పరిష్కారం పిల్లలు పుట్టించడం ఆపేయాలి.
నమస్కారం అమ్మ.శ్రీకృష్ణ పరమాత్మ శిరస్సు మీద నెమలి పింఛం ధరించి కనిపిస్తారు కదా.అలా నెమలి పింఛం ధరించడంలో అర్థం ఏమైనా ఉందా? అలాగే ఆయన చేతిలో మురళితోనూ,ఒక కాలు కొంత మడిచి నుంచోవడం ఇలా కనిపిస్తారు కదా.ఇందులో ఏమైనా అర్థం ఉందా? అంటే ఏదైనా సందేశం ఉందా?
శ్రీ కృష్ణచైతన్య, ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత్,
గదాధర, శ్రీనివాసాది గౌరభక్తవృంద..
హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే ।
హరే రామ్ హరే రామ్, రామ్ రామ్ హరే హరే..
jai sreram🙏🏻🙏🏻👣
శ్రీ నిత్యసేవిని మాతాజీకి నమస్కారం
మీకు ఒక చిన్న కృష్ణ భక్తుడు విన్నపము
మీరు ఒక సారి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలలో అయిపోయేటువంటి ఒక అమాయక భక్తుడు ఏకాదశి కథ చెప్పి దానిలోని అంతరార్ధాన్ని చెప్పడం జరిగింది ఆ కథ తెలుగు ప్రజల్లో చాలా అద్భుతంగా వైరల్ అయినది అదేవిధంగా రెండు మూడు నాలుగు నిమిషాల్లో అయిపోయేటువంటి కృష్ణ భక్తుల సంబంధించి చిన్న చిన్న కథలుగా మీరు ఎక్కువగా చెప్పడం వల్ల అటువంటి చిన్ని చిన్ని కధలు అన్నీ కూడా ప్రజల్లోకి బాగా కృష్ణతత్వాన్ని వేగంగా పంపే అవకాశాలుగా ఉంటాయని కోరుకుంటూ
మీ శిష్య పరమాణువు
కృష్ణారావు
Nice idea prabhuji
హరేకృష్ణ కృష్ణారావ్ గారు, నాకు ఒకరు whatsapp లో ఒకరు ఈ ఏకాదశి వీడియో ను పంపారు. అది చూసిన తరువాత నాకు ఇలా మాతాజీ వీడియోలు youtube లో కనిపించాయి. అప్పటివరకు నాకు iskcon అంటే తెలియదు. మీరు చెప్పినట్టు మాతాజీ ఇంకా ఎన్నో తెలుగు వీడియోలు షార్ట్స్ రూపం లో పెడితే చాలా బాగుంటుంది
Namo bhavate vasudevaaya
Jai
very nice😀😀😀😀🙏🙏🙏🙏😍😍🤩🤩❤❤❤
Hari bollll....
Amma we feel so blessed to her the wonderful stories of Sriranganatha we are so blessed to hear from you.hope to get darshan of all the places you covered.
Srirangam kallaku kattinattu chepparu mathaji
Some magic in your voice mam ..
I am going to many times to sri Rangam but chala baga chaparu
తెలుసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్న
Chaala chaala baaga chepparu mathaji.. srirangam kallaku kattinattu chepparu mathaji.. manasikamgaa srirangam darsanam chesukunnam mathaji.. ekadasi rojuna.. makukuda swamivaari anugrahamtho srirangam darsanam chesukuntamu Ani nammuthunnamu.. mathaji.. thankyou so much mathaji..
❤శ్రీ రంగనాధ దర్శనం మాజన్మ భాగ్యం
శ్రీ కృష్ణ కృష్ణా
రోజు చెబుతున్న ప్రవచనం కంటే పాండురంగని గురించి చెపుతుంటే మనసు మైమరచిపోతూ ఉంది.హరిఓం
హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు మాతాజీ
మాతాజీ మీకు ప్రణామములు 🙏🙏🙏
Sree ranga dhamam ki jai...thank you amma..l
Great pravachan
Jai shree krishna
Nijam ga Amma chala chala baga vivarincharu Sri Rangam gurunchi
Hare krishna mathaji,Haribol mathaji,chala chala excellent ga chepparu mathaji, dandavath pranamam🙏
జై శ్రీమన్నారాయణ 💐💐💐🙏🙏🙏
Jai Sri ram Jai Sri Krishna
Jai sriranganadha
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🙏💐🙏
sri rangaa
Hare Krishna Hare Krishna ..
Mataji nija darshanam cheypincharu
sri ranga ranga
Chala baga chepparu Mataji
hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare
Hare Krishna mathaji Dandavath pranaams mathaji 💐🙏
శ్రీరంగ రంగనాథ్ కి
రంగ నాయకి అమ్మ సేతకోటి dandavath pranamamulu🙏🙏💐
Tq matha ji somuch chala baga chepparu
Jai sree Ram
According to pancharatra agama cow, horse, elephant should do darsanam in vishwaroopa seva ... sloka also there mataji
Amma miku sastanga namaskaram
Hare krishna maataji 🌹
hare krishna mathaji
Harekrishna mathaji dandavath pranam 🙏🙏 Sri ranganath Swami ki jai 🙏🙏💐💐🪷
Hare Krishna mathaji haribol🙏🙏Sri ranga Nath swami ki jai🙏🙏
Hare krishana harekrishna harekrishna
Jai srimannarayana Mathaji😊🙏🙏👍👌chala chala pravachanamu bagundhi🙏🙏
Adbhutam mataji
Hare Krishna Mathaji dhandavat pranam.
Jai Shree Krishna 🙏
Lord Jai krishna, first time watching ur video , really fond of ur devotion n became fan of u...Jai Sri Krishna...Hare Krishna...
జై రాధేశామ్
Danvath Pranamam Mathaji today morning I had an seen in Tirupati temple Mathaji Hare Krishna 🙏🙏
Athyathbutham Mathaji . Hare Krishna 🙏🙏
Matha chabaga vivarinchi vivaranga chepparu dhannulamu🙏🙏
🌻🌹🙏 శ్రీ లక్ష్మీ రంగనాథ్ స్వామి కీ జై & శ్రీరంగం క్షేత్రం కీ జై & శ్రీపాద రామానుజచార్య కీ జై & జగత్ గురు శ్రీల ప్రభుపాదు కీ జై (హరే కృష్ణ)🌻🌹🙏
Hare krishna 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Never heard like this information Mataji thank you for informing us😊😊😮😮😊😮😊😮
హరే krishna
జైశ్రీరామ్
🙏🙏🙏🙏🙏 jai sri krishna🙏🙏
Hari bhol.....mataji sree ranganath ki jai 🙏thank u for sharing for wonderful classes ❤
Never heard such detailed information. Thank you maataji
sri ranga
Hare Krishna mataji 🙏🏻 🙇♀️
Shri Krishnaya Namaha
Ranga Ranga Ranga🙏🙇♀️
Hare Krishna Matha ji 🙏
Very nice explained 👌👌
Hare Krishna
❤🙏🙏🙏🙏❤
Awesome👏 mataji
HARE KRISHNA HARE KRISHNA KRISHNA KRISHNA HARE HARE HARE RAMA HARE RAMA RAMA RAMA HARE HARE 🙏 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Hare krishna❤❤
Chaaya sita ani, vedavathi ani, bhumitho pekalinchi theesukelladani vundi kaani vaalmeekam lo sitanapaharinchaadu hastaalatho ani. Vaalmikame pramaanam
😊😊supper
Hare Krishna mataji Dandavat pranamam. 🙏i feel very much blessed to hear about lord ranganath 🙏🙏🙏 feeling that know only we want to go to Sri rangam please bless me mataji to get early darshan of ranganath 🙏🏿🙏🏿 nd become very much get forward in Krishna consciousness 🙏🙏🙏🙏🙏
Jai shree ram
So well explained Mataji, we came to know so many things of the Temple.🙏👏👏👏👏👏👏👏👏👏👏
Now I decided to have a visit of the temple after your preach mataji.
Thank you mathaji❤❤❤
Amma chalabaga chepparu
Hare Krishna mathaji 🙏
శ్రీ కృష్ణచైతన్య, ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత్,
గదాధర, శ్రీనివాసాది గౌరభక్తవృంద..
హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే ।
హరే రామ్ హరే రామ్, రామ్ రామ్ హరే హరే..
ranga ranga
అంతా మంచే జరుగుతుంది 🙏🕉️✝️☪️🕉️🙏
Matha🙏🙏
HARE KRISHNA HARE KRISHNA RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE RADHE 🙏 ❤
I still couldn't forget garudalwar statue. Just wanted to be there forever, that attraction is on a different level 🙏
Mataji talked about Sri Rangam temple and its greatness
Aemi temple aekada temple name chapandi Amma🙏
Kindly give us Your Darsan wen. We come to vizag.
🙏💐🙏💐
Mathaji well said Srirangam history, better telugu language.
రామానుజాచార్యులు గారి దివ్య దేహం ఓక గుడిలో ఉంటుంది దయ చేసి దర్శించండి
🙏🙏🙏🙏🙏
❤
వెల్ల గోపురం
mom
Rama- 🦜🐄😘💖🐿️🕊️.!!.
ranga
How do u know ? ..this all they recite in Tamil
.do u know Tamil?
Those who believe about the God, what is the use for deciding the "Gopuram " as a symbol of Tamilnadu.?
I love you very much ma I'm v interested to join in iskcon when Krishna permit me
ఆండాళ్ళమ్మ నే ఆముక్త మాల్యద కదా అమ్మా?
😊l
మీరు సమాజానికి గొప్ప సేవ చేస్తున్నారు. కానీ, ఈ కలియుగంలో మనం మంచి విషయాలను వ్యాప్తి చేసినా, అది తాత్కాలికంగా ప్రభావవంతంగా ఉంటుంది మరియు మంచి కంటే చెడు, క్రూరత్వం చాలా వేగంగా వ్యాపిస్తుంది. కాబట్టి, ఓవరాల్‌గా చాలా మందిని మంచి మార్గంలోకి మార్చడం సాధ్యం కాదు, ప్రజలందరూ మంచిగా మారడం నేను వ్రాయడం లేదు, ఎందుకంటే ఆచరణాత్మకంగా అది సాధ్యం కాదు. కాబట్టి, అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని వెతకాలి. కాబట్టి, దయచేసి భూమిపై ఉన్న చాలా మంది ప్రజల బాధలను ఆచరణాత్మకంగా ఎలా అంతం చేయాలో ఆలోచించండి. నా దృష్టిలో, భూమిపై ఉన్నంత కాలం, చాలా మంది రాజకీయ నాయకులు మరియు సాధారణ ప్రజల నుండి మంచి, చెడు, క్రూరత్వం, మహిళలపై అత్యాచారాలు, పేదరికం, నిరుద్యోగం, హత్యలు, యుద్ధాలు, చెడు స్వభావం మరియు చెడు పనులు సాధారణం. కాబట్టి, ప్రజలు లేకుండా ప్రపంచాన్ని ఖాళీగా మార్చాలి, అది బాధలను అంతం చేయడానికి శాశ్వత పరిష్కారం. దాని కోసం, ప్రజలందరూ చనిపోవాల్సిన అవసరం లేదు, కానీ పిల్లలు పుట్టడం మానేయాలి, కానీ వారు పెళ్లి చేసుకుని వృద్ధాప్యం వరకు సాధారణ జీవితాన్ని గడపవచ్చు మరియు సహజంగా చనిపోవచ్చు. పిల్లలు పుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు ఈ లోకంలో ఎవరికీ బాధ ఉండదు. వాస్తవానికి, ఇది మంచి పరిష్కారం కాదు, కానీ మాకు సానుకూల పరిష్కారాలు లేవు. దీన్ని అర్థం చేసుకోవడానికి నేను చాలా సంవత్సరాలు గడిపాను. గత 2000 సంవత్సరాల మానవ చరిత్ర చూస్తే, మంచి వ్యక్తులు, ప్రజలకు సహాయం చేయడం, చెడ్డవారు, క్రూరమైన వ్యక్తులు, దేవుడు అంటే ఏమిటో తెలియక గుడ్డిగా దేవుడిపై నమ్మకంతో జీవించడం మరియు ఒకరినొకరు ద్వేషించడం, యుద్ధాలు, స్త్రీలపై అత్యాచారాలు, పేదరికం, నిరుద్యోగం వంటివి మనం చూడవచ్చు. , మొదలైనవి. ఇదే విషయం తదుపరి అనేక వందల, వేల సంవత్సరాల వరకు తక్కువ లేదా ఎక్కువ కొనసాగుతుంది. కాబట్టి, మంచి సందేశాలను ఇవ్వడంతో పాటు, చాలా మంది ప్రజల కష్టాలను తీర్చడానికి శాశ్వత పరిష్కారం ఏమిటనే దానిపై దృష్టి పెట్టండి. జీవితంలో చిన్న చిన్న కష్టాలు వచ్చినా సరే, అది మనుషులచే నిర్వహించబడుతుంది, అది సమస్య కాదు. కానీ, పెద్ద సమస్యలు మాత్రమే సమస్య. మనం భగవంతుని గురించి తెలుసుకోవాలంటే, భగవంతుడు అంటే ఏమిటి అని మనం స్వంతంగా వెతకాలి? ప్రకృతి, భూమి, సూర్యుడు, చంద్రుడు, సృష్టి, మనుషులు, మంచి, చెడు, చెట్లు, పక్షులు, కీటకాలు, వివిధ పండ్లు, పువ్వులు మొదలైన ప్రకృతిని చూసి, కొన్నాళ్ల తర్వాత భగవంతుడిని సృష్టికర్తగా అర్థం చేసుకుంటాము మరియు మంచిని అనుసరిస్తాము. మాటలతో లేదా చేతలతో ఇతరులను బాధపెట్టకుండా మార్గం మన విధి. By blindly reading religious books, we should not believe any god, books or teachings can be given by anyone, with good , bad, cruel teachings on the name of God. Even if god given past good teachings also could be changed into bad teachings or can add bad, cruel teachings by bad people in the past for their selfish desires by controlling the society, then how we will know presently that bad, cruel words not told by god? It is not possible. So, blind belief on god is danger to society and our life. We have to search god on our own, finally we may believe or may not believe, both paths are good, theist and atheist. మనం ఇతరుల మాటలతో దేవుణ్ణి నమ్మకూడదు ఎందుకంటే వారి మాటలు నిజమో అబద్ధమో మనకు తెలియదు. ప్రశ్నించడం మరియు పరిశీలించడం ద్వారా మనమే శోధించాలి, అప్పుడు మనకు సరిగ్గా తెలుస్తుంది. గుడ్డిగా దేవుడు అను ఒకరో ఒకరిని అనుకుని నమ్మితే, మన జీవితం నాశనం అవుతుంది మరియు సమాజానికి చెడు చేస్తాము.. నేను హిందూ గ్రంధాలు ఎంతో పరిశీలన చేసి, దాని వల్ల మంచి తప్ప చెడు జరగదు అని తెలుసుకున్న తరువాత మాత్రమే హిందూ ధర్మం ను పాటిస్తున్నను, శ్రీకృష్ణ పరమాత్మ నా ఇష్టదైవం.
దేవుడు స్రుష్టి చేసి, మసుష్యులు బ్రతకటానికి అవసరమైన అన్ని ఏర్పాటు చేశాడు, మనిషికి బుద్ధి, తెలివి ఇచ్చాడు వారి పూర్వ జన్మల కర్మలను బట్టి..వాటిని సరిగా మనిషి వాడుకుని , ఎంత అవసరమో అంతే ప్రకృతి నుండి తీసుకుని సరిగా బ్రతికితే ఎవరికి ఏ ఇబ్బంది వుండదు. భవిష్యత్తు కోసం కొంత ఎక్కువ డబ్బులు, బంగారం లాంటివి వుంచుకోవచ్చు, కానీ విపరీతమైన స్వార్థం తో , మొహంతో దనదాహం, భూములు, ఇల్లు, బంగారం మీద విపరీత వ్యామోహం పెంచుకుని, అతిగా సంపాదన చేస్తే , అప్పుడు అవి విష పదార్థం గా మారిపోయి ఆ మనిషి జీవితం నాశనం అవుతుంది, సమాజం కూడా విపరీతమైన ఆర్థిక అసమానతలు పెరిగి, నాశనం అవుతుంది..విపరీత జనాభా పెంచటం కూడా ప్రమాదం..దైవ భక్తి అనేది సరియైన దారిలో వెళ్ళటం కోసం,మనశాంతి కోసం, కష్టాలు వస్తె వాటిని తట్టుకునే శక్తి కోసం ఉపయోగపడుతుంది. దేవుడు స్రుష్టి చెయ్యకుండా వుంటే, బాగుండేది, ఎవరికి ఏ సమస్యా వచ్చేది కాదు..కానీ, స్రుష్టి జరిగిపోయింది, ప్రపంచ ప్రజలు అంత బాగుండాలి అని కోరుకుని ఏమి చెయ్యవలెను అని ఆలోచన చెయ్యాలి. ఒక పరిష్కారం పిల్లలు పుట్టించడం ఆపేయాలి.
నమస్కారం అమ్మ.శ్రీకృష్ణ పరమాత్మ శిరస్సు మీద నెమలి పింఛం ధరించి కనిపిస్తారు కదా.అలా నెమలి పింఛం ధరించడంలో అర్థం ఏమైనా ఉందా? అలాగే ఆయన చేతిలో మురళితోనూ,ఒక కాలు కొంత మడిచి నుంచోవడం ఇలా కనిపిస్తారు కదా.ఇందులో ఏమైనా అర్థం ఉందా? అంటే ఏదైనా సందేశం ఉందా?