ఘన విఘ్నరాజ దయగనుమా తొలి పూజ నీదే గైకొనుమా //, తెలుగు భజన పాటలు//, devotional songs

Поділитися
Вставка
  • Опубліковано 21 січ 2025

КОМЕНТАРІ • 31

  • @appannadorabavisetti4110
    @appannadorabavisetti4110 21 день тому +1

    భక్త మహాశయులకు అభిమానులకు హృదయపూర్వక నమస్సుమాంజలి❤❤❤ నూతన వత్సర శుభాకాంక్షలు❤❤❤

  • @krishnamrajuakhumukhi
    @krishnamrajuakhumukhi 21 день тому +1

    🙏🙏🌺🌺 శ్రీ గణాధిపతయే నమః🌺🌺🙏🙏 అప్పన్న దొర గారు చాలా చక్కగా మధురాతి మధురంగా పాడారు అండి సూపర్🙏🙏 శ్రీ వి వి రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు అప్పన్న దొర గారికి వారి కుటుంబ సభ్యులకు మరియు భక్త మహాశయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు కృష్ణం రాజు అఖు ముఖి జైహింద్🙏🙏🌺🌺🙏🙏

  • @gangavaramsusilamma9775
    @gangavaramsusilamma9775 21 день тому +1

    చాలా చాలా బాగా పాడారు 🌹☘️🌹☘️🌹🎉🎉🎉🌹🙏👌👌

  • @sambasivareddytelugubajans9889
    @sambasivareddytelugubajans9889 21 день тому +1

    గమ్ గణేశాయ నమః దొరగారు సూపర్ గా ఆలపించారు గణనాధుని పాట

  • @avrchannel4659
    @avrchannel4659 20 днів тому +1

    తొలి పూజలు వినాయకుడికి సమర్పిస్తూ అప్పన్న దొరగారు చాలా చక్కగా పాట పాడారు. శుభాభి నందనలు

  • @appannadorabavisetti4110
    @appannadorabavisetti4110 21 день тому +1

    శ్రీ వివి రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు❤❤❤ నూతన సంవత్సర శుభాకాంక్షలు❤❤❤

    • @వివిరెడ్డి1
      @వివిరెడ్డి1  21 день тому

      ధన్యవాదములు సార్. మీకు మీ కుటుంబానికి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు 💐💐

    • @appannadorabavisetti4110
      @appannadorabavisetti4110 20 днів тому

  • @Apl4675
    @Apl4675 21 день тому +1

    ఇరువురు కి నూతన సంవత్సర శుభాకాంక్షలు మంచి సాహిత్యం తో అప్పన్న దొర గారి నోటా ఆణిముత్యం లా ఉంది ❤❤❤

    • @వివిరెడ్డి1
      @వివిరెడ్డి1  21 день тому

      ధన్యవాదములు సార్. మీకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు 💐💐

  • @Laxmi_SS
    @Laxmi_SS 21 день тому +1

    లిరిక్స్ బాగున్నాయి చాలా బాగా పాడా 🙏🙏

  • @venkatavinodreddych85
    @venkatavinodreddych85 21 день тому +1

    సూపర్ సార్ 👌👌

  • @sureshmahanthi509
    @sureshmahanthi509 21 день тому +1

    Super guruji 🎉🎉🎉🎉🎉🎉

  • @arunavanukuri9032
    @arunavanukuri9032 21 день тому +1

    Excellent sir

  • @purnabommisetty6283
    @purnabommisetty6283 21 день тому +1

    Super song thankyou very much

  • @BhanumathiKanneganti
    @BhanumathiKanneganti 21 день тому +1

    ఈ నూతన సంవత్సరం లో మరెన్నో మంచి పాటలు పాడాలి మేము ఎంతో పారవశ్యంతో వినాలి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ధన్యవాదములు

  • @umamaheshreddi5466
    @umamaheshreddi5466 20 днів тому +1

    👏🏼👏🏼👏🏼

  • @arunavanukuri9032
    @arunavanukuri9032 21 день тому +1

    Happy New year All of you