How to program your subconscious power for success| Psycho cybernetics in telugu| TeluguGeeks
Вставка
- Опубліковано 5 лют 2025
- Buy BOOK here : amzn.to/2sI32i8
How to program your subconscious power for success| Psycho cybernetics in telugu| TeluguGeeks
ఈ పుస్తకం రాసిన Maxwell maltz ఒక famous plastic surgeon, ఆయన చాలా మందికి plastic surgery చేశారు . ఆయన observation ప్రకారం ఆయన plastic surgery చేసిన తర్వాత చాలా మంది జీవితాలు మారిపోయాయి . కొంతమంది జీవితాలలో మాత్రం ఏ మార్పులు రాలేదు . వారి అందర్నీ analyze చేసాక ఆయనకీ అర్ధం అయింది ఏంటంటే success అవ్వని వాళ్ళ లో ఉన్న problem వారి self image. Self image అంటే మనం ఏమైతే అద్దం లో చూసుకుంటామో అది కాదు . Self image అంటే మన గురించి మాంమ్ mind లో ఎం అనుకుంటామో అది . ఇది కనుక్కున్న తర్వాత జీవితం మొత్తం ఈ self image psychology ని cybernatics అనే science తో అనుసంధానించి మన goals ని ఎలా reach అవ్వాలి అనే దాని మీద ఈ పుస్తకాన్ని రాశారు .cybernatics అంటే guided missiles ఎలా పనిచేస్తాయో దానికి సంబంధించిన శాస్త్రం . ఈ psycho cybernatics మనకి అర్ధం అవ్వాలి అంటే ఈ VIDEO చూడాల్సిందే .
INSTRUMENTAL PRODUCED BY : / chukimusic
WhiteBoard animation softwares we use
VIDEOSCRIBE : goo.gl/GoGfxW
Doodly : goo.gl/o30j9r
FOR IMAGES AND DESIGNS : goo.gl/iUHJ3U
FOR MIND MAPPING : goo.gl/N2V0ap
SUBSCRIBE TO OUR CHANNEL : / telugugeeks
We are on FACEBOOK : / telugugeeks
Follow us on twitter : / telugugeeks
We are on Insta : / telugugeeks
Our other playlists : goo.gl/Tcxvdu