Success Story Chain link Fencing (జాలరీ, మెస్) Kadapa, Simhadripuram | JanardhanReddy-9951119757

Поділитися
Вставка
  • Опубліковано 1 вер 2019
  • విజయ ఫెన్న్సింగ్(జాలరీ) & వైర్స్ (జడ్చర్ల) కావలసిన వారు సంప్రదించండి:- నాగేశ్వరరెడ్డి ఫోన్:- 7893084444
    కల్వకుర్తి మైన్ రోడ్డు | నియర్ తిరుమల వైన్స్ | ఆపోజిట్ మెట్రో ట్రేడర్స్ | జడ్చర్ల | తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్ లో కావలసినవారు సంప్రదించండి (కడప, సింహాద్రిపురం, రాయచోటి మరియు ఎక్కడికైనా ట్రాన్స్ పోర్ట్ కలదు.) JanardhanReddy-(Kadapa):- 9951119757 | 9059982994
    Success Story Chain link Fencing (జాలరీ, మెస్) Kadapa, Simhadripuram
    ఒక జాలరీ చుట్ట 50 అడుగులు వస్తుంది.. ఎత్తు 5 అడుగులు వస్తుంది. వీటిలో 3 ఇంచి హొల్స్ వెడల్పు ఉన్న చుట్ట 42 కిలోలు వస్తుంది.. 4 ఇంచి హొల్స్ ఉన్న చుట్ట 35కిలోలు వస్తుంది.. ఒక కిలో 63 రూపాయలు. అలాగే రాతి పోల్స్ 8 అడుగులకు ఒకటి వేసుకోవాలి.. దీని ధర 150 రూపాయలు. సిమెంటు పోల్స్ కూడా 8 అడుగులకే వేసుకోవాలి.. వీటి ధర 320 రూపాయలు. అలా కాకుండా ఐరెన్(జీఐ) పోల్స్ అయితే 12 అడుగులకు ఒకటి వేసుకోవచ్చు. ఇది ఒక్కొక్కటి 7 అడుగులు వస్తుంది. ఇందులో ఒకటిన్నర ఇంచి వెడల్పు ఉన్నవి 380 రూపాయలు, రెండు ఇంచి వెడల్పు ఉన్న పోల్స్ దాదాపు 500 రూపాయలు పడుతుంది. దీని ప్రకారం రైతులు తమ పొలము కొలత ప్రకారము లెక్క వేసుకోవచ్చు.
    -----------------------------------------------------------------------------------
    Farmers Marriage Problems | రైతునైతే పిల్లనివ్వరా |ఉద్యోగంతో పాటు పొలం కావాలట మరి వ్యవసాయం చేసేదెవరు
    Video Link :- • Farmers Marriage Probl...
    రైతు వర్సెస్ ఉద్యోగి సంతోష జీవితం ఎవరిది పార్ట్ -2 | Farmers V/S Employees Which Life Is Happy 2019
    రైతు సోదరులందరికీ వందనాలు.. నా పేరు నాగేశ్వరరెడ్డి మాది కడపజిల్లా పులివెందుల నియోజకవర్గంలోని సింహాంద్రిపురం మండలం పైడిపాళ్ళెం గ్రామం. నేను ఇదివరకే 'రామలసీమ విలేజ్‌ షో' అనే ఛానల్‌ ద్వారా అనేక రకాల వీడియోలు మీ ముందుకు తెస్తున్నాను. ఈ ఛానల్‌ ద్వారా కేవలం వ్యవసాయ పద్ధతులు, రకాలు, లాభ నష్టాలు, రైతులు, వ్యవసాయ అధికారులతో ఇంటర్వూలు, పలు రకాల సూచనలు సలహాలతో కూడిన వీడియోలు మీ ముందుకు తెస్తాము. నా మొదటి ఛానల్‌ను ఆదరించినట్లుగానే దీనిని కూడా చూస్తారని ఆశిస్తున్నాను. సలహాలు సూచనలు నాకు మెయిల్‌ లేదా వాట్స్‌ యాప్‌ నంబర్‌కు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.
    Channel URL : / villageagriculture
    Mail Id :- villageagriculturechannel@gmail.com
    rayalaseemavillageshow@gmail.com
    Wats App Number :- 7893084444 Nageswarreddy
    Paidipalem (v), Simhadripuram (M), Kadapa-516464
    Secound Channel :- / rayalaseemavillageshow043
    Please Join :- రాయలసీమ ప్రకృతి వ్యవసాయం/Rayalaseema Prakruthi Agriculture
    / 302717640447837

КОМЕНТАРІ • 377

  • @VillageAgriculture
    @VillageAgriculture  4 роки тому +36

    ఒక జాలరీ చుట్ట 50 అడుగులు వస్తుంది.. ఎత్తు 5 అడుగులు వస్తుంది. వీటిలో 3 ఇంచి హొల్స్ వెడల్పు ఉన్న చుట్ట 42 కిలోలు వస్తుంది.. 4 ఇంచి హొల్స్ ఉన్న చుట్ట 35కిలోలు వస్తుంది.. ఒక కిలో 63 రూపాయలు. అలాగే రాతి పోల్స్ 8 అడుగులకు ఒకటి వేసుకోవాలి.. దీని ధర 150 రూపాయలు. సిమెంటు పోల్స్ కూడా 8 అడుగులకే వేసుకోవాలి.. వీటి ధర 320 రూపాయలు. అలా కాకుండా ఐరెన్(జీఐ) పోల్స్ అయితే 12 అడుగులకు ఒకటి వేసుకోవచ్చు. ఇది ఒక్కొక్కటి 7 అడుగులు వస్తుంది. ఇందులో ఒకటిన్నర ఇంచి వెడల్పు ఉన్నవి 380 రూపాయలు, రెండు ఇంచి వెడల్పు ఉన్న పోల్స్ దాదాపు 500 రూపాయలు పడుతుంది. దీని ప్రకారం రైతులు తమ పొలము కొలత ప్రకారము లెక్క వేసుకోవచ్చు.

    • @varghesethomasagriculturei7353
      @varghesethomasagriculturei7353 4 роки тому

      If write English also good for us

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 роки тому +1

      @@varghesethomasagriculturei7353 comments lo okaru baagaa rasgaru chudagalaru

    • @varghesethomasagriculturei7353
      @varghesethomasagriculturei7353 4 роки тому +1

      Nenu malayali kanesa rate english lu chepte bagundi

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 роки тому +1

      @@varghesethomasagriculturei7353 please Cal Janardhanareddy gaaru he I'll support

    • @amaragopinath1986
      @amaragopinath1986 4 роки тому +1

      హయ్ మిత్రమా నాది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నాకు 30 ఎకరాల మామిడితోట ఉంది ఈతోటకు ఎలుగుబంట్లు పందుల బెడద చాలా ఎక్కువగా ఉంది ఈవీడియో నాకు చాలా చాలా ఉపయోగపడింది.ధన్యవాధములు మిత్రమా🙏

  • @shyamreddy5995
    @shyamreddy5995 4 роки тому +2

    Village Agriculture Channel Garu,"Gud Morning,"A Very Good Video Of About"Success Story Of "Chain Link Fencing Industry//Kadapa,"Simhadri Puram Gurinchi Maaku Clear Gaa Explain Chesthu Video Upload Chesinanduku Chala Chala Bagundi Thanks for sharing,"NAGESHWAR REDDY Brother!!"

  • @premkumar9995
    @premkumar9995 4 роки тому +2

    నువ్వు మాత్రం సూపర్ అన్న అందరికీ అందుబాటులోకి సమాచారం అందించారు

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 роки тому

      ధన్యవాదాలు మిత్రమా నచ్చితే దయచేసి షేర్ చేయగలరు

  • @kiranmudiraj225
    @kiranmudiraj225 4 роки тому

    Wah.superb bro.ee video kosam eppatinundo wait chesthunna.

  • @shyamreddy5995
    @shyamreddy5995 4 роки тому +6

    Gud Morning,"Thanks for sharing,"NAGESHWAR REDDY Brother!!"

  • @bhaskarneredi9111
    @bhaskarneredi9111 4 роки тому +8

    Hii Reddy garuu your work is super.. congrats sir..

  • @madhu4551
    @madhu4551 4 роки тому

    Well job bro. This is super video. This is a great clarity about fencing

  • @manikanta.pmanikanta.p2825
    @manikanta.pmanikanta.p2825 3 роки тому

    oner sir meeru superrrrrrrrr ga chepthunnaru .....👏👏👏👏👌👌

  • @chsndansk4883
    @chsndansk4883 4 роки тому

    I am from karnataka. Use full information, thank you

  • @KUD6174
    @KUD6174 4 роки тому +1

    Good way of presenting. Impressed. Very good

  • @praveenreddy1785
    @praveenreddy1785 2 роки тому

    Negative and positive videos it is very good and nice video's and mosambai (bathai)and mango trees thotalu high density plantation videos kavali

  • @BhagyaLakshmi-og7zi
    @BhagyaLakshmi-og7zi 4 роки тому

    Chala thanks Andi. Chala baga theliyachesaru.

  • @chinnadastagiri5591
    @chinnadastagiri5591 3 роки тому

    Good information bro one vedio all fencing doughts clarify bro great explanation Mr reddy.

  • @vijayachandrasompalli6876
    @vijayachandrasompalli6876 4 роки тому

    Wow each and every video you are doing is valuable, nice job keep it up

  • @Vijayanu140
    @Vijayanu140 4 роки тому +1

    Chala baguntundi

  • @azeemshaik7156
    @azeemshaik7156 Рік тому

    Thank you brother clear and useful information

  • @gardenofeden5989
    @gardenofeden5989 4 роки тому

    Bro u improved a lot nice information thank you

  • @allabaksh6860
    @allabaksh6860 4 роки тому

    Thank u very broo...maa lanti rytu la kosam kastapadutunnaru

  • @jeelansyed9902
    @jeelansyed9902 4 роки тому +3

    Nageswrdy Anna nice information.👌👌

  • @adhimagirijanapolitics8186
    @adhimagirijanapolitics8186 2 роки тому

    గుడ్ వీడియో

  • @adhimagirijanapolitics8186
    @adhimagirijanapolitics8186 2 роки тому +1

    విశాఖపట్నం ఉంటే అడ్రెస్ పెంట్టండి. Sir

  • @ganeshanpalla7500
    @ganeshanpalla7500 4 роки тому +1

    Thank you

  • @babjimadaka101
    @babjimadaka101 4 роки тому

    I'm babji from Visakhapatnam, very Nice video Anna.

  • @ramamohamreddy9954
    @ramamohamreddy9954 4 роки тому +1

    Good job

  • @hampeprasad9713
    @hampeprasad9713 3 роки тому

    👌👌👌👌information sir

  • @goragora7369
    @goragora7369 4 роки тому

    Good video TQ bro

  • @sydneyntr
    @sydneyntr 4 роки тому

    Very good info 👌 thanks for uploading, keep doing 👍

  • @sridhargurram1063
    @sridhargurram1063 4 роки тому

    Nice vedio &explain

  • @vishwanathreddy1180
    @vishwanathreddy1180 4 роки тому

    Thank you brother

  • @nagireddykanala604
    @nagireddykanala604 3 роки тому

    Very glad tell y

  • @narasimha7454
    @narasimha7454 4 роки тому

    Good information

  • @reddy7291
    @reddy7291 4 роки тому +3

    Good video Anna

  • @venugopalreddy5232
    @venugopalreddy5232 4 роки тому

    Good self motivated

  • @seshurabbits6316
    @seshurabbits6316 2 роки тому

    Good video sir

  • @raghumalyala3288
    @raghumalyala3288 4 роки тому

    Super video Anna

  • @vishwanathwarvsunil9278
    @vishwanathwarvsunil9278 3 роки тому

    Sound destop chala undi

  • @gsudharshanreddy7440
    @gsudharshanreddy7440 4 роки тому

    రైతులకు మంచి గా చెప్పినందుకు ధన్యవాదాలు

  • @keerthiagencies8889
    @keerthiagencies8889 4 роки тому

    Super

  • @venkateshl8521
    @venkateshl8521 4 роки тому

    Good bro....

  • @srinadhthutipally554
    @srinadhthutipally554 4 роки тому

    Chalabaga chepparu Anna
    Alage battle feed gurinch kuda cheppandi Alage michnary cost kuda cheppandi anna

  • @pandu123bujji
    @pandu123bujji 4 роки тому +1

    Noise ekkuvaga undi bro but thanks for the information...🙂

  • @gopichandchowdary
    @gopichandchowdary 4 роки тому +1

    Bro meeru inka improve avvaali. Meeku enta cheppina 1acre price enta cheppu antunnav. Adi length and width nu batti change avutundi ani cheppina 1acre ki enta price ani adugutunnav

  • @ramanav8257
    @ramanav8257 4 роки тому

    Thanks

  • @kurubarajessh4229
    @kurubarajessh4229 4 роки тому

    Super bayya nice

  • @bhuvaneswarareddy4803
    @bhuvaneswarareddy4803 4 роки тому +1

    Nice

  • @SrinivasRao-bq6st
    @SrinivasRao-bq6st 4 місяці тому

    Sir 700feet ki 3"jalari@1/2"gi angular ki total cost enta avutumdi

  • @mahemoodmunthajali4451
    @mahemoodmunthajali4451 4 роки тому

    Good good bro

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 роки тому

      Very good morning brother thanks please support share ur friends

  • @santhoshpanchadisanthoshpa7490
    @santhoshpanchadisanthoshpa7490 4 роки тому +1

    Bro.. oil palm 7ekaralu dergachathurasram lo undhi iron poles mullathanthi 4varasaliki entha avudhi bro...

  • @madhu4551
    @madhu4551 4 роки тому +1

    Anna this is Madhu
    Janagam. Telangana
    Please the solution about monkeys .
    In my village hundreds of monkey's. Spoil the crops
    Total pantanu Nashanam chesthunnayi. Do the video of monkey's protection of crops

  • @kothapallysathish7852
    @kothapallysathish7852 4 роки тому

    Hai bro... Eppatinuncho raitulaki unna douts clarify ayinay bro.. Thanks for the information brother

  • @lifejourneyofdaiwik
    @lifejourneyofdaiwik 4 роки тому

    Super Anna

  • @Pavantalksandthoughts
    @Pavantalksandthoughts Рік тому

    Brother kolla faram ki e fencing baguntundi size entha vastundi

  • @munnursiri3477
    @munnursiri3477 4 роки тому

    Tnx anna

  • @kalpana568
    @kalpana568 4 роки тому +1

    stone poles warangal dirstict dagara lo ekada dorukuthayo chepagalara ?

  • @madhavpinnamreddy4078
    @madhavpinnamreddy4078 4 роки тому +1

    narsarilo molakalu vese trai lu vuntaiga avi yakkada dorukuthai Sir cheepga koncham cheppandi sir

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 роки тому

      Kanukkuntaa brother

    • @madhavpinnamreddy4078
      @madhavpinnamreddy4078 4 роки тому

      wow meru nijamga super anna.. Ripley koda peduthunnaru

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 роки тому

      @@madhavpinnamreddy4078 ivala evening oka nursary video pedathaa brother a అన్నను అడగండి ఫుల్ డిటైల్స్ చెప్తాడు..

  • @vsrinivas6767
    @vsrinivas6767 4 роки тому

    Iron pols and jali

  • @laxminarayanareddyrathna4023
    @laxminarayanareddyrathna4023 5 місяців тому

    సార్ నమస్కారం.మాది మంచిర్యాల చెన్నూరు.మా చేను 4 ఎకరాలు చేను చతురస్రాకారంలో ఉంటుంది.మా చేను చుట్టూ gi poles మరియు జాలి ఫెన్సింగ్ వేయుటకు ఎంత ఖర్చు అవుతుంది.

  • @ramappasompalli7341
    @ramappasompalli7341 4 роки тому

    Good

  • @sanjeevareddynetlaprathapa4916
    @sanjeevareddynetlaprathapa4916 4 роки тому +14

    GI పోల్స్ రేటు అడుగుల ప్రకారమా,కిలోల ప్రకారమా?
    జాలి కిలో రేటు ఎంత?

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 роки тому +1

      అన్నీ కిలోల ప్రకారం మిత్రమా వారికి కాల్ చేయండి

    • @ramanjineyulareddyyerrabol9264
      @ramanjineyulareddyyerrabol9264 4 роки тому

      హెల్లొ సిర్ నా పొలం 320 మీటర్స్ పొడవు మరియు 15 మీటర్స్ వెడల్పు అయితే 3 inch entha cost avuthundhi height 5 feets

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 роки тому

      Naaku Cal cheyandi brother nageswarreddy7893084444

  • @veerabhadrarao6558
    @veerabhadrarao6558 3 роки тому

    22 x20 gajalu ki enni pillars kavali

  • @user-lc1dg2vf7s
    @user-lc1dg2vf7s Місяць тому

    Superb 😅😅😅

  • @ramsinstituteofenglish6005
    @ramsinstituteofenglish6005 4 роки тому

    Rayalaseema motham thirigi anni pranthalni cover cheyandi.
    U r covering only muddanur mandal people

  • @DMRVEMULA
    @DMRVEMULA 4 роки тому

    నైస్ ఇన్ఫర్మేషన్ బ్రదర్

  • @sivasankarreddy8847
    @sivasankarreddy8847 4 роки тому

    Vempalli lo yakkada unnadi me factory annaa

  • @balashoureddyraya8203
    @balashoureddyraya8203 11 місяців тому

    50 Acres thick fencing ,10 feet height how much total cost with mesh and G.I Anglares fitting

  • @vijayavardhanreddypuppala9095
    @vijayavardhanreddypuppala9095 4 роки тому

    సింహాద్రిపురంలో కూడా ఉన్నాయి కడప అంత దూరం అవసరం లేదు లే సింహాద్రిపురం మండలం చాలా సౌకర్యం ఉంది

  • @viswanathreddy3023
    @viswanathreddy3023 4 роки тому

    Podavu 100meters vedalpu 110meters jalare ki matramy entha avuthundi 4.50 ekars

  • @rajenderalli8139
    @rajenderalli8139 4 роки тому

    Information good Bt sound disturb is very irritating

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 роки тому

      నిజమే మిత్రమా.. అది మైన్ లో ఉంది షాప్.. పక్కన గణేష్ విగ్రహాల హడావిడి..

  • @bharathreddy92709
    @bharathreddy92709 4 роки тому

    Ma di pulivendula mandalam ma pakkana polam lo vaddaru assalu pandulu polav మనుషులు కూడా polaru

  • @sandeepbobille1732
    @sandeepbobille1732 4 роки тому

    Memu Hyderabad lo untammu, price for one acre

  • @Karun09
    @Karun09 4 роки тому

    120 GI 6mm poles vizianagaram transportation ki enta avutundi.
    Vizianagaram ki transport cheyadam avutundaaa?

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 роки тому

      Avuthundi brother navatha transport lo pampisthaamu

    • @Karun09
      @Karun09 4 роки тому

      One ton weight transport amount enta avutundi sir,
      Please reply cheyandi sir.
      Thank you for good response sir.

  • @ravibrahma5392
    @ravibrahma5392 4 роки тому

    Anna 35 cents veyali 7 feet height kavali
    so mess antha padutunndhi and poles anni paduthayi

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 роки тому

      ఒక జాలరీ చుట్ట 50 అడుగులు వస్తుంది.. ఎత్తు 5 అడుగులు వస్తుంది. వీటిలో 3 ఇంచి హొల్స్ వెడల్పు ఉన్న చుట్ట 42 కిలోలు వస్తుంది.. 4 ఇంచి హొల్స్ ఉన్న చుట్ట 35కిలోలు వస్తుంది.. ఒక కిలో 63 రూపాయలు. అలాగే రాతి పోల్స్ 8 అడుగులకు ఒకటి వేసుకోవాలి.. దీని ధర 150 రూపాయలు. సిమెంటు పోల్స్ కూడా 8 అడుగులకే వేసుకోవాలి.. వీటి ధర 320 రూపాయలు. అలా కాకుండా ఐరెన్(జీఐ) పోల్స్ అయితే 12 అడుగులకు ఒకటి వేసుకోవచ్చు. ఇది ఒక్కొక్కటి 7 అడుగులు వస్తుంది. ఇందులో ఒకటిన్నర ఇంచి వెడల్పు ఉన్నవి 380 రూపాయలు, రెండు ఇంచి వెడల్పు ఉన్న పోల్స్ దాదాపు 500 రూపాయలు పడుతుంది. దీని ప్రకారం రైతులు తమ పొలము కొలత ప్రకారము లెక్క వేసుకోవచ్చు.

  • @venup4663
    @venup4663 4 роки тому

    ఒకయకరంకిఎంత ఖర్చు అవుతుంది చెప్పగలరు ప్లీజ్

  • @govindareddygaddam7037
    @govindareddygaddam7037 4 роки тому

    We want chainlink jalary without RUST

  • @Karun09
    @Karun09 4 роки тому

    7feet GI poles ki holes enta distance loo untaii,
    Barbed wire install cheyadam kosam

  • @srkpallapolu5932
    @srkpallapolu5932 4 роки тому

    హాయ్ సర్,
    నాకు బెంగళూర్ లో 3 ఇంచ్ ఫెన్సింగ్ కావాలి.
    * 300 రన్నింగ్ ఫీట్
    * కడప పోల్స్
    * హేయట్ 6, 7 ఫీట్ (300 x 6 = 1800 ఫీట్ రేట్ మరియు 300 x 7 = 2100 ఫీట్ రేట్).
    ఐరన్ పోల్స్ కూడా ఓకే, 3 లైన్స్ ముళ్ల తంతే రేట్ కూడా.
    ఈ చిన్న వర్క్ తరువాత పెద్ద వర్క్ (ఎకరాల్లో) కూడా ఉంది.

  • @muralid1825
    @muralid1825 4 роки тому

    E mission ekkada konukovachhu

  • @user-zf4sv3sn5u
    @user-zf4sv3sn5u 4 роки тому

    నాగేశ్వర రెడ్డి గారు.హైదరాబాద్ లో ఎవ్వరైనా ఉన్నారా.

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 роки тому

      అక్కడ తెలియదు మిత్రమా..

  • @simplesairam5709
    @simplesairam5709 4 роки тому

    Jalari chuta karedhu antha anna

  • @brahmaitbt2388
    @brahmaitbt2388 3 роки тому +1

    ఫిటింగ్ మొత్తం మీరే చేస్తారా భయ్యా

  • @dorasacademy
    @dorasacademy 4 роки тому

    Sir water melon and tharbuja seeds ekada machivi dorukutay and price details chepandi pls

  • @naveenkumarnaravala
    @naveenkumarnaravala 3 роки тому

    janardhan anna mana dagara fish net doruku tunda leda meru tepinchagalara!

  • @letusplant
    @letusplant 4 роки тому +2

    Thanks for good vedios.....
    వ్యవసాయం, రైతులు, పంటలు గురించి మీరు చేసిన వీడియోలు దాదాపుగా అన్ని చూస్తాను. చాలా మంచి విషయాలు చూపించారు....
    Vedios chusi tempt ayyi businessలు pettoddu. Amma naanna kastapadi sampadinchina dabbu konni months lo pogotoddu.
    అనుభవం ఉన్న పనులు అయితే కష్టం నష్టం తెలుస్తుంది....
    Competition Tattukovadam kastam, marketing cheyadam maamulu vishayam kaadu.
    Oka business run cheyyalante chaala sahanam, pattudala kaavaali.
    Okadu pelli chupulu cinema chusi Hotel on wheels ani petti 15Lakhs appulu palayyadu....
    So youth తెలియని పని చెయ్యాలని చూడొద్దు, తెలిసిన పని మంచిగా చేసుకోండి....
    మొత్తం పెట్టుబడి అప్పు తీసుకొచ్చి వ్యాపారం పెడుతున్నారు....
    అనుభవం ఉంటే 100% success అవుతారు.
    అనుభవం లేకపోతే 50 : 50 success.
    బాగా కష్టపడే వ్యక్తి అయితేనే సొంత వ్యాపారం చెయ్యాలి....
    బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది.
    UA-cam ఛానెల్స్ చూసి చాలా మంది చానెల్స్ పెట్టి, వదిలేసారు....
    So ఎవరైనా vedios చూసి inspire కావద్దు, దగ్గర నుండి చూసి నిర్ణయం తీసుకుంటే మంచిది.
    ఇది నా "అభిప్రాయం" మాత్రమే.... ఎవరినీ భయపెట్టాలని కాదు.

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 роки тому +1

      100% నిజం మిత్రమా.. నేను చెప్పేది అదే.. ఏదైనా చేసేముందు దాని కష్టనష్టాలు తెలుసుకోవాలి. మనచేతిలో సొంతడబ్బు ఉండాలి.. నన్ను కూడా చాలామంది యూట్యూబ్ ఛానల్ పెడతా నాకు సహాయం చెయ్యి.. నీకు ఎంత వస్తుంది అని అడిగేవారు ఎక్కువ.. కానీ బిజినెస్ అయినా యూట్యూబ్ అయినా చాలా సహనం, నేర్పు 500% ఉండాలి. మనలో అంతకుముందు ఉన్న ఇగో పూర్తిగా వదిలేయాలి. నేను ఉద్యోగం చేస్తూనే రెండు ఛానెల్స్ చూసుకుంటున్నా.. ఇప్పుడు కొంత నాపై నమ్మకం, యూట్యూబ్ లో అనుభవం వచ్చింది కాబట్టి ఉద్యోగం పోయినా, లేక వదిలేసినా బ్రతకగలను అనే నమ్మకం నాకుంది. ఒక పంట అయినా బిజినెస్ అయినా సక్సెస్స్ అతనికి వచ్చింది అంటే వూరికే రాదు.. అది యూట్యూబ్ లో మేము చూపించినంత అందంగా అసలు ఉండదు. అతను ఎన్నో బాధలు పడి మెళకువలు, కష్టనష్టాలు పడి ఉంటేనే సాధ్యం అవుతుంది.

    • @premkumar9995
      @premkumar9995 4 роки тому

      @@VillageAgriculture నిజాం అన్న గారు మీరు చెప్పింది you tube చానల్ వాళ్ళు చాలా మంది మీలాగ నిజాలు చెప్పరు

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 роки тому

      @@premkumar9995 thanks brother

  • @A.Narendarreddy9999
    @A.Narendarreddy9999 4 роки тому

    100×115 size open plot ki fencing and pole ki expanse entha avtundi.

  • @srinivasgajula3290
    @srinivasgajula3290 4 роки тому

    200*200mitars ku anni pholus kavali jali entha paduthundi entha karchu vasthundi

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 роки тому

      ఒక జాలరీ చుట్ట 50 అడుగులు వస్తుంది.. ఎత్తు 5 అడుగులు వస్తుంది. వీటిలో 3 ఇంచి హొల్స్ వెడల్పు ఉన్న చుట్ట 42 కిలోలు వస్తుంది.. 4 ఇంచి హొల్స్ ఉన్న చుట్ట 35కిలోలు వస్తుంది.. ఒక కిలో 63 రూపాయలు. అలాగే రాతి పోల్స్ 8 అడుగులకు ఒకటి వేసుకోవాలి.. దీని ధర 150 రూపాయలు. సిమెంటు పోల్స్ కూడా 8 అడుగులకే వేసుకోవాలి.. వీటి ధర 320 రూపాయలు. అలా కాకుండా ఐరెన్(జీఐ) పోల్స్ అయితే 12 అడుగులకు ఒకటి వేసుకోవచ్చు. ఇది ఒక్కొక్కటి 7 అడుగులు వస్తుంది. ఇందులో ఒకటిన్నర ఇంచి వెడల్పు ఉన్నవి 380 రూపాయలు, రెండు ఇంచి వెడల్పు ఉన్న పోల్స్ దాదాపు 500 రూపాయలు పడుతుంది. దీని ప్రకారం రైతులు తమ పొలము కొలత ప్రకారము లెక్క వేసుకోవచ్చు.

  • @essacahammed3229
    @essacahammed3229 4 роки тому +2

    Andariki 5 acra lu untaya
    Rate clarity ledu
    Oka acra ki estimation chappaleka potunnaru
    Elantivi oka rupay ekkuva peditey pakka sandulo dorkutundi
    Me deggara emi speciality
    Best prices gurinchi clarity evandi

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 роки тому

      కాల్ చేయండి మిత్రమా చెప్తారు

    • @saratchandra2995
      @saratchandra2995 4 роки тому

      Akarala Lekka kadu. Chuttukolatha ,running feet lo untadi. 6or7 th class pillalanu adagandi. Lekka sariga cheputaru. Peddavallaku lekkalu ravu.

  • @narayanareddybhumireddy5465
    @narayanareddybhumireddy5465 3 роки тому

    జనార్దన్ రెడ్డి గారు 15ఎకరాలకు సుమారు ఎంత అవుద్ది gi pol 5అడుగుల జాలి 3వరుసల ముళ్ల వైరు 12అడుగుల కు ఒక pol ప్రకారం 7అడుగుల gi pol

    • @VillageAgriculture
      @VillageAgriculture  3 роки тому

      అలా చెప్పడం అవ్వదు సర్.. మీ పొలం చుట్టు కొలత కావాలి.. ఫీట్స్ లేదా మీటర్స్ లలో..

  • @madhusudhanreddy5624
    @madhusudhanreddy5624 4 роки тому

    చుట్టూ కొలత 2540 అడుగులు మొత్తం ఎంత కర్చు వస్తుంది
    Iron pholes
    Fencing
    Total గా ఎంత ఖర్చు అవుతాదో చెప్పండి

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 роки тому +2

      Annaku Cal cheyandi brother Leda repu full details tho oka video chesthaanu chudandi

  • @rameshkoduru7076
    @rameshkoduru7076 4 роки тому

    Ok

  • @chandrasekhar2305
    @chandrasekhar2305 4 роки тому

    Sir maku normal CRI pump sets ela subsidy lo pondali

  • @RadhakrishnaRadha-wu6du
    @RadhakrishnaRadha-wu6du 4 роки тому

    అన్న మాది పాలకొల్లు

  • @sandeepbobille1732
    @sandeepbobille1732 4 роки тому

    Sir one acre ki price please

  • @AshokKumar-em2cd
    @AshokKumar-em2cd 4 роки тому

    Fully automatic machinery successful ga unda sir....

  • @mohammedakramuddin6392
    @mohammedakramuddin6392 4 роки тому +1

    Iam from Khammam district and Iam having 5 acres land. I want to fence my total 5 acres land with G.I.Poles, 3 inch hole net. Please send exact expenditure details ..

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 роки тому

      ఒక జాలరీ చుట్ట 50 అడుగులు వస్తుంది.. ఎత్తు 5 అడుగులు వస్తుంది. వీటిలో 3 ఇంచి హొల్స్ వెడల్పు ఉన్న చుట్ట 42 కిలోలు వస్తుంది.. 4 ఇంచి హొల్స్ ఉన్న చుట్ట 35కిలోలు వస్తుంది.. ఒక కిలో 63 రూపాయలు. అలాగే రాతి పోల్స్ 8 అడుగులకు ఒకటి వేసుకోవాలి.. దీని ధర 150 రూపాయలు. సిమెంటు పోల్స్ కూడా 8 అడుగులకే వేసుకోవాలి.. వీటి ధర 320 రూపాయలు. అలా కాకుండా ఐరెన్(జీఐ) పోల్స్ అయితే 12 అడుగులకు ఒకటి వేసుకోవచ్చు. ఇది ఒక్కొక్కటి 7 అడుగులు వస్తుంది. ఇందులో ఒకటిన్నర ఇంచి వెడల్పు ఉన్నవి 380 రూపాయలు, రెండు ఇంచి వెడల్పు ఉన్న పోల్స్ దాదాపు 500 రూపాయలు పడుతుంది. దీని ప్రకారం రైతులు తమ పొలము కొలత ప్రకారము లెక్క వేసుకోవచ్చు.

    • @chandrasekarvijayan
      @chandrasekarvijayan 4 роки тому

      Sir put english

  • @moolareddy3799
    @moolareddy3799 4 роки тому

    హలో బ్రదర్, సూర్యాపేట దగ్గరలో మీ బ్రాంచ్ ఉన్నదా, లేనిచో మీరు అక్కడికి సప్లై చేయగలరా. ప్లీజ్ మెసేజ్

  • @nisharchannel1603
    @nisharchannel1603 3 роки тому

    I just enquired calling the numbers displayed...in the video they mentioned GI poles material of kilo 63 rupees but when I called them they mentioned kilo is of 75 rupees.

  • @SivaKumar-pe7vo
    @SivaKumar-pe7vo 4 роки тому +2

    Sir 6 feet pole cost and 4 feet chain link fence...

    • @SivaKumar-pe7vo
      @SivaKumar-pe7vo 4 роки тому

      Sir 4feet 3" chain one kg how many feets it will come

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 роки тому

      ఫోన్ చెయ్యండి బ్రదర్ అతనికి అన్ని డిటైల్స్ చెప్తాడు..

  • @jagannathnaidu4253
    @jagannathnaidu4253 4 роки тому

    Fence meeru vechi istara leka raithu vesko vala kolar ki supply chestara

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 роки тому

      చేస్తారు.. మీకు రాదు అంటే వీళ్ళే వచ్చి ఫిట్ చేస్తారు..

  • @MaheshBabu-ys7os
    @MaheshBabu-ys7os 4 роки тому

    తయారు చేసే విధానం కొత్త గా వచ్చే వారికీ వీటిలో కష్ట నష్టాలు తయారీ చెయ్యటానికి మెళుకువలు చెప్పించండి

  • @rameshkoduru7076
    @rameshkoduru7076 4 роки тому +1

    Machinery ,poles manufacturing adders kavli anna.