రెండు చేతులు లేకున్నా వ్యవసాయం చేస్తున్నాడు | Farmer Venkateshwar Reddy Success Story | hmtv Agri

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • అంతులేని ఆత్మవిశ్వాసం అతని సొంతం
    పట్టుదలతో సాగులో ముందుకు సాగడమే అతని ధ్యేయం
    అంగవైకల్యాన్ని సైతం జయించాడు..
    చిత్తూరు జిల్లాకు చెందిన రైతు వెంకటేశ్వరరెడ్డి
    రెండు చేతులు లేకున్నా వ్యవసాయం చేస్తున్నాడు
    ట్రాక్టరెక్కి పొలం దున్నుతాడు
    10 ఎకరాల్లో పచ్చటి పంటలను పండిస్తున్నాడు
    తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు వెంకటేశ్వరరెడ్డి
    వ్యవసాయంలో లాభాలు లేవని తనువు వదలడం కాదు..
    కష్టనష్టాలు ఎదురైనా నేలతల్లిని విడిచేది లేదంటున్నాడు
    #Agriculture #hmtvAgri

КОМЕНТАРІ •