Це відео не доступне.
Перепрошуємо.

Reduces Phlegm and Lung Infection | Improves Oxygen Levels | Pranayama | Manthena's Fight the Virus

Поділитися
Вставка
  • Опубліковано 5 чер 2021
  • Reduces Phlegm and Lung Infection | Improves Oxygen Levels | Pranayama | Dr.Manthena's Fight the Virus
    Watch more amazing Dr. Manthena Satyanarayana Raju's videos: www.youtube.co...
    ----*-------*------
    డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
    ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
    9848021122.
    డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
    08632333888.
    Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
    Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
    You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
    For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
    Are you sure? Don't want to miss any update from us...🙄
    If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
    Facebook 👉 / drmanthenaofficial
    Instagram 👉 / drmanthenaofficial
    Twitter 👉 / doctormanthena
    Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu everyday morning @ 8:30am
    #LungInfection #Virus #OxygenLevels #Pranayama
    Healthy Recipes:
    👉 నోరూరించే కుండపులావ్ : • Healthy Recipes | Pot ...
    👉బరువుని తగ్గించుకునే స్నాక్ : • Low Calorie Bhel Puri ...
    👉ఒంట్లో వేడిని తగ్గించే స్పెషల్ రిఫ్రెషింగ్ డ్రింక్ : • Refreshing Drink | Min...
    👉ఒంట్లో రక్తాన్ని పెంచే" ఐరన్ రిచ్ లడ్డు : • Iron Rich Laddu to Inc...
    My Life Secrets:
    👉నా జీవితాన్ని మలుపు తిప్పిన ఆక్సిడెంట్ • Turning Point In Dr. M...
    👉నా చిరుతిళ్ళు : • Dr. Manthena About Str...
    👉నా డిన్నర్ బాక్స్ : • ఇదే నా Dinner Box Dr.M...
    👉నా నడవడిక వ్యవహారశైలి పై ప్రభావితం చేసినవారు: • Who Inspired Dr. Manth...
    Yoga With Tejaswini Manogna:
    👉వ్యాయామానికి ముందు చేయాల్సిన కసరత్తు : • Jogging for Weight Los...
    👉మీ హిప్స్ ,తొడలు బలం గా అవుతాయి : • Fat Burning Exercises ...
    👉థైరాయిడ్ ని తగ్గించే వ్యాయామాలు : • Workout to Cure Thyroi...
    👉బద్దకాన్ని పోగొట్టే వార్మింగ్ అప్ ఎక్సర్సిస్ : • Warm Up for Small Wais...
    Beauty Tips:
    👉 మొటిమలు, మచ్చలు పోవాలంటే : • Remove Pimples and Acn...
    👉జుట్టు రాలటం ఆగి ఊడిన జుట్టు మళ్లీ ఒత్తుగా పెరగాలంటే : • Get High Protein and H...
    👉ముఖం పై అందం పెంచె చిట్కా : • Face Pack for Clear an...
    👉చంకల్లో నల్లగా ఉన్న చర్మం ఒరిజినల్ రంగు రావాలంటే : • Get Rid of Rough and D...
    Health Tips:
    👉 బరువు ,షుగరు తగ్గడానికి ఇది ఒక వరం : • High Anti Oxidant Clov...
    👉ఒంట్లో వేడి తగ్గాలంటే ఏం చేయాలి : • Easy Way to Reduce Bod...
    👉ఆకలిని కంట్రోల్ చేసే డ్రింక్ : • Special Drink to Reduc...
    👉బరువు తగ్గడానికి, జ్ఞాపక శక్తి పెరగాలి అంటే : • Guaranteed Weight Loss...
    మీ సందేహం మా సందేశం:
    👉మీ ముఖ సౌందర్యానికి అద్భుతమైన చిట్కా : • Easy Way to Get Rid of...
    👉తెల్ల జుట్టు నల్లగా మారాలంటే : • Causes of White Hair a...
    👉నరాల బలహీనతకు ట్రీట్మెంట్ తెలుసుకోండి : • Best Remedy For Nervou...
    👉స్థూలకాయం,ఆయాసం తగ్గి ఎముకలు బలంగా ఉండేందుకు : • Diet Plan for Weight L...
    Naturopathy Lifestyle:
    👉నీరసం తగ్గాలంటే ఏం చేయాలి : • Most Powerful Drink to...
    👉రక్తం పట్ల సమగ్ర విశ్లేషణ : • Juice to Improve Hemog...
    👉పొట్ట ఉబ్బరం తగ్గేందుకు ఆహారపదార్ధాలు : • Powerful Drink to Cont...
    👉షుగర్, బిపి వంటి రోగాలను నయం చేసే శక్తి : • Diabetes & Bad Cholest...
    boost your immunity against virus, immune system, immunity, immunity boosting foods, how to boost immunity, virus protection, boost immune system, boost your immune system, boost immunity power, increase immunity power food, increase immunity naturally, how to boost your immune system, how to boost immune system, lung detox, immunity boosting food and drinks, foods that boost immunity, pranayama to reduce lung infections, breathing exercises, deep breathing exercises, increase lung capacity, lung infection, lung exercises, lung expansion exercises, exercises to improve lung capacity, exercise good for lungs,how to reduce phlegm in lungs, phlegm, how to get rid of mucus, lung detox, lung cleanse, how to get rid of phlegm, phlegm in lungs,
    manthena satyanarayana raju latest videos,manthena's kitchen,manthena's beauty,manthena satyanarayana raju yoga,manthena satyanarayana,manthena latest videos,dr manthena satyanarayana raju,manthena,Zee Telugu,andariki arogyam zee telugu,dr manthena official,manthena official channel,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,dr tejaswini manogna,yoga for beginners,personal life secrets of dr manthena,beauty tips for face,dr manthena's naturopathy lifestyle,dr manthena's healthy recipes,dr manthena's health tips
    #Naturopathy #manthena #manthenaofficial #zeetelugu #manthenasatyanarayanaraju #ManthenaSatyanarayanaRajuVideos #Cooking #Healthtips #Beautytips

КОМЕНТАРІ • 349

  • @sannidhanam
    @sannidhanam 3 роки тому +116

    ఒక విషయం సామాన్యుడు కి అర్ధం అవ్వేలా చెప్పాలి అంటే అది (మీకే) M S గార్కే సాద్యం. మీలాంటి వ్యక్తులు సమాజానికి కావాలి సార్. God bless you. సమాజంలోకి మీరు రాకముందు వచ్చాక తెచ్చిన మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఉదా: ఎవరు చెప్పారు నీరు త్రాగడం మనిషి జీవనవిధానంలో ఎంత ప్రాముఖ్యమో మీరు రాకముందు . సామాన్యుడి కి సైతం అర్థమయ్యే రీతిలో. 🙏

  • @raviammu5072
    @raviammu5072 3 роки тому +31

    ఇప్పటికీ కూడా ఒక్క రూపాయి తమ స్వార్థం కోసం ఇలాంటి డాక్టర్స్ ఎక్కడ లేరు చాలా మంచి వాళ్ళు sir మీరు నికు ఎప్పుడు రుణపడి ఉండాలి అందరూ

  • @kaushikkitchenvlogs5091
    @kaushikkitchenvlogs5091 3 роки тому +65

    ప్రజలా ఆరోగ్యం కోసం ఆరాటపడే మా గురువు గారికి నమస్కారములు .
    సర్
    ఈ టైం లో పిల్లలకు ఇమ్మ్యూనిటి పవర్ కోసం ఒక్క వీడియో చేయండి

  • @chinnayellanti4019
    @chinnayellanti4019 Рік тому +15

    దైవం మానవ రూపేణా అన్నారు పెద్దలు ..ఆ వాక్యం మీకొసమే రాసారు అనుకుంటా గురువు గారు 🤗🙌

  • @reddyamma7974
    @reddyamma7974 9 місяців тому +2

    Sir నాకు ఈ ప్రాణాయామం బాగా ఉపయోగపడింది, మీరు ఈ సమాజానికి చాలా విషయాలు అర్దామయ్యేలా చెబుతారు.

  • @bhuvaneswari7026
    @bhuvaneswari7026 3 роки тому +27

    Meru cheppinattu vivaramga yevaru chepparu sir🙏

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому +3

    చాలా చాలా గొప్ప విషయాలు తెలియజేస్తున్నారు కానీ నేను కొన్ని వీడియో ని మిస్ అవుతున్నాను చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు మీరు పెడుతున్న వీడియోలు కానీ నేను నా సమయం సరిపోక

  • @munnachintapalli9917
    @munnachintapalli9917 6 місяців тому +1

    మీరు తెలియచేసే ఆరోగ్య విషయాలు అన్నిటికీ కృతజ్ఞతలు అండి

  • @ramaiahmanem2435
    @ramaiahmanem2435 3 роки тому +13

    Thank you doctor garu, for your constant encouragement to General public during this carona calam.

  • @chinnayellanti4019
    @chinnayellanti4019 Рік тому +3

    ఎమి చెప్పగలం సర్ మీరు నిజంగా గురువు గారే. మీలాంటి వారు వల్ల చాల మంది చాలా విషయాలు నేర్చుకుంటారు.

  • @konamahalaxmi3850
    @konamahalaxmi3850 3 роки тому +10

    I am also doing this my health is comfortable 🙏🙏

  • @heprabhu3444
    @heprabhu3444 Рік тому +7

    అద్భుత ఉపాయం డాక్టర్ గారు. అనేక వందనాలు 🙏

  • @sangeetharavula5089
    @sangeetharavula5089 3 роки тому +5

    Tq somuch sir
    Each time how many times we should ?

  • @kongantiraghuveer6147
    @kongantiraghuveer6147 Рік тому +3

    గురువు గారికి పాదాభి వందనాలు

  • @mallaiahmukkera2571
    @mallaiahmukkera2571 Рік тому +1

    ధన్యవాదాలు గురు గారు నాకు ఒత్తిడి అనిపించనప్పుడల్లా మీ వీడియో చూస్తే నాకు కొండంత దర్యంగా ఉంటుంది

  • @nallurikoteswararao9988
    @nallurikoteswararao9988 3 місяці тому

    ❤🎉మీ సలహాలతో... నేటికీ మా అమ్మ నాన్న 82 లు ఆరోగ్యం గా వున్నారు. నేను మీ సలహాలే పాటిస్తూ... ఆరోగ్యం గా వున్నాను

  • @sadanandamvasam4100
    @sadanandamvasam4100 2 роки тому +3

    Tq sir for giving valuable information about increase of oxizon for ప్రాక్టీస్ of ప్రాణాయామం three times for day

  • @dinakarsakki5888
    @dinakarsakki5888 3 роки тому +2

    చాలా అమూల్యమైన సందేశం ఇచ్చిన మీకు మా హృదయ పూర్వక నమస్కారం సార్ .

  • @basanaboinagowriapparao6281
    @basanaboinagowriapparao6281 3 роки тому +6

    Thank you sir

  • @srinivasadvocate2994
    @srinivasadvocate2994 3 роки тому +8

    సమాజం ఆరోగ్యం గా ఉండాలి అని నిరంతరం అరితపించి మాకోసం ఎన్నో ఉన్నతమైన మంచి ఆరోగ్యకరమైన వీడియోలు పంపుతున్న మీకు పాథాభి వందనములు .

  • @syamalamindi6279
    @syamalamindi6279 3 роки тому +6

    Thank you guruvu garu 🙏🙏🙏

  • @JyothiJyothi-vt3bt
    @JyothiJyothi-vt3bt 3 роки тому +10

    Gurujee namaste Right theesukoni Left vadaladam Left theesukoni right vadaladam EE pojission super sir🙏🙏🙏🙏🙏

  • @muralidharreddy6253
    @muralidharreddy6253 4 місяці тому +1

    బస్త్రిక 3,4 కన్నా ఎక్కువ చేయలేకపోతున్నాను. స్వామి. 🙏

  • @surendrakande573
    @surendrakande573 2 роки тому +3

    Sir e pranayamam hospital bed midha mask dwara oxygen thisukuntunna person cheyavacha sir.
    Please telme sir...
    I'm requested sir..

  • @rajyalakshmilvs1952
    @rajyalakshmilvs1952 2 роки тому +2

    Inni rojulu anni mandulu vadina thagganidi, natural ga meeru cheppinavi patisthunnanu sir.

  • @kunchapukavitha8315
    @kunchapukavitha8315 2 місяці тому

    Good sir chala baga cheparu

  • @luckyparsi
    @luckyparsi 3 роки тому +1

    Very nice to see apple watch on you sir. Using ancient methods with modern technology.

  • @LakshmiLakshmi-jn2qd
    @LakshmiLakshmi-jn2qd Місяць тому

    Super ga cheparu

  • @sreevani7710
    @sreevani7710 3 роки тому +1

    Chala bagachepparu chupincharu
    Thank you sir. 🙏🙏🙏🙏

  • @raviteja794
    @raviteja794 Рік тому +1

    Thank you, sir 🙏 . Your advice is very, very helpful to me. Thanks a lot, sir. 🙏

  • @sujjiaa
    @sujjiaa 3 роки тому +2

    Uncle likes you so much as ur taking care of all human life with ur guidance in an appropriate manner and meeru correct manner loo guidance chaputharu..
    My main big problems are ther never changing in my life at all..
    1.laziness in all things
    2.focus and concentration in studies not coming at all..
    3.forgetting the prepared studies..

  • @xudeyoga
    @xudeyoga 3 роки тому +8

    This was so helpful! Thank YOU for this 🙌🏽

  • @prathyushatekuru814
    @prathyushatekuru814 4 місяці тому

    Thank u sir devudu maku icchina varam meeru👏🙏

  • @rajyalakshmilvs1952
    @rajyalakshmilvs1952 2 роки тому +1

    🙏 meeru cheppinavi, okka puta lone manchi result vachindi andi.

  • @jalajaale165
    @jalajaale165 2 роки тому +2

    Empty stomach morning chestamu
    Lunch lo evening lo food tarvata yenni gantala ku pranayanam cheyyali doctor garu

  • @sindhusrivatsavai3494
    @sindhusrivatsavai3494 3 роки тому +7

    Namasthe Raju garu 🙏

  • @sureshvarma1158
    @sureshvarma1158 3 роки тому +1

    ok tnq sir good health tips🙏🤳

  • @rajashekargummula2300
    @rajashekargummula2300 3 роки тому +1

    ధన్యవాదాలు గురువు గారికి
    🌷🙏🌹

  • @sreenivasangovindarajulu974
    @sreenivasangovindarajulu974 3 роки тому +2

    Sir for good health your tips are valuable 🙏

  • @narashimayadagiri8663
    @narashimayadagiri8663 3 роки тому +2

    Thank you Rajugaru you are our God sir 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srilathasrinivas1605
    @srilathasrinivas1605 3 роки тому +1

    S Raju garu ela cheyadam valana chala relief ga vuntundi.....nen roju chesthu vuntanu.....😇

  • @gnaneshmanikyala5590
    @gnaneshmanikyala5590 3 роки тому +5

    సార్, నాకు రెండింటిలో ఒక nostril క్లోజ్ అయిఉంటాది.. 2/3 గంటల తరువాత రెండోది ఓపెన్ అయి మొదటిది క్లోజ్ అయితది. ఇదే రిపీట్ అయితది. అలాంటప్పుడు ప్రాణాయామం ఎలా చేస్తాము. రెండు ఓపెన్ గా ఉండాలి అంటే ఏమి చేయాలి. ఒకటి ఓపెన్ ఉండి రెండవది క్లోజ్ అవడం దేనికి సంకేతం. ఇది ఏమైనా డిసీజా? తెలియచేయండి.

  • @palikamahalakshmi1103
    @palikamahalakshmi1103 8 місяців тому

    Chala baga chepparu dr garu 💐

  • @nagachandra6317
    @nagachandra6317 2 роки тому +1

    AMAZING VIDEO OUT OF ALL YOUR VIDEOS DOCTOR 👏

  • @venkatalakshmichirla1650
    @venkatalakshmichirla1650 Рік тому +1

    Wonderful explanation sir tqsm

  • @malleshballa9949
    @malleshballa9949 3 роки тому

    Chalaa baaga chebutharu sir
    very nice Thank you so much sir

  • @syamalan3535
    @syamalan3535 Рік тому

    Guruvu garu meeku padabivandanam🙏🙏

  • @sashikala9524
    @sashikala9524 8 місяців тому

    Chalabaga chepparu Sir

  • @bolisettyrao5843
    @bolisettyrao5843 Рік тому

    Very very very much valuable information given.TQs.

  • @dharmarao418
    @dharmarao418 3 роки тому +2

    Thank you so much Doctor garu ❤👨‍⚕️🍀

  • @shankarrajana-cp9bg
    @shankarrajana-cp9bg 7 місяців тому

    Thank you so much sir

  • @chiranjivibotla5186
    @chiranjivibotla5186 11 місяців тому

    Thank you Guruvugaru

  • @krishnamurthy7373
    @krishnamurthy7373 Рік тому

    థాంక్స్ డాక్టర్ గారు 🙏🙏🙏

  • @lalithavadithala9877
    @lalithavadithala9877 3 роки тому

    Thanks andi Raju garu.

  • @veerannavallapu1673
    @veerannavallapu1673 Рік тому

    Thank you gurugaru

  • @alladitataji3773
    @alladitataji3773 3 роки тому +2

    తిన్న తర్వాత చెయ్యాల కాలి కడుపు తో చెయ్యాల sir దయ తో చెప్పండి

  • @dadigangadhararao4406
    @dadigangadhararao4406 3 роки тому +8

    రాజుగారు ఏ విషయం చెప్పినా అది సామాన్యులకు కూడా అర్ధం అవుతుంది. రాజు గారు ప్రకృతి చికిత్స ద్వారా ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతోశ్రమిస్తున్నారు.వారికి తెలుగు ప్రజలు ఋణపడి ఉంటారు.భగవంతుడు శ్రీ రాజుగారికి ఆయురారోగ్యైశ్వర్యాలు ప్రసాదించుగాక.

  • @irfanashik8921
    @irfanashik8921 3 місяці тому

    ❤❤❤ Thanqu Sir.

  • @VarajUniqworld
    @VarajUniqworld Рік тому

    Thank you guruvugaaru ❤

  • @satyanarayanakarri9065
    @satyanarayanakarri9065 3 роки тому +17

    ఒంట్లో బాగో లేనప్పుడు అలాగ పిర్చలేరు sir

    • @veeranandpairda4336
      @veeranandpairda4336 3 роки тому

      Well said

    • @krishnamohant
      @krishnamohant 3 роки тому +2

      Correct.
      అందుకే బాగున్నప్పుడు చేయాలనుకొంటా

    • @vijayaannaluru3850
      @vijayaannaluru3850 3 роки тому +3

      ఎంత చేయగలిగితే అంతే చేయాలి. దానివల్ల 1,2 రోజుల్లో నెమ్మదిగా ఎక్కువ చేయగలిగే శక్తి వస్తుంది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్.

    • @surendrakande573
      @surendrakande573 2 роки тому +1

      Try chesthe yemaina probluma sir?

    • @surendrakande573
      @surendrakande573 2 роки тому

      Please reply

  • @princeraju4528
    @princeraju4528 2 роки тому

    Danyavadalu guruvu garu

  • @bp5594
    @bp5594 3 роки тому

    Thanks GURUVU garu 😊🙏

  • @varnalingampelly6815
    @varnalingampelly6815 3 роки тому

    Chala thanks guruuu garu 🙏🙏🙏🙏🙏🙏

  • @RaniLifeStyle937
    @RaniLifeStyle937 Рік тому

    Exlent sir thanku

  • @palemnarayanareddy5882
    @palemnarayanareddy5882 3 роки тому

    Praja seva chala Baga chestunnaru sir

  • @arunamurthy5151
    @arunamurthy5151 3 роки тому

    Thanks gurugaru

  • @navyacellpoint7366
    @navyacellpoint7366 3 роки тому +1

    Namashkaramu ayyagaru pamarru Krishna dist ap apsrtc

  • @narendernarender4505
    @narendernarender4505 2 роки тому

    Super guruvu garu🙏🙏🙏

  • @venkateshkandela7601
    @venkateshkandela7601 Рік тому

    🙏🙏🙏 థాంక్స్ ఆ lot

  • @azizpasha6692
    @azizpasha6692 3 роки тому

    looking like patient..sir

  • @nukarajubudha4765
    @nukarajubudha4765 7 місяців тому

    Tq dr garu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gupthaexpress1022
    @gupthaexpress1022 2 роки тому

    Thanks sir good information 🙏🙏🙏

  • @rajsepatro1761
    @rajsepatro1761 9 місяців тому

    Sir how the vibration sounds coming,at the time of taking your breath.
    Please explain

  • @pujarisivasankaraiah5277
    @pujarisivasankaraiah5277 3 роки тому

    Very good information and very usefull sir

  • @viswanadhamkamanuru528
    @viswanadhamkamanuru528 2 роки тому

    Thank you very much sir.

  • @shaikkhajapeer4943
    @shaikkhajapeer4943 3 роки тому +3

    Mashallah. Mashallah

  • @vijayadurgakodali5042
    @vijayadurgakodali5042 9 місяців тому

    Good information

  • @santhukonni1511
    @santhukonni1511 2 роки тому

    Thank you sir🤝🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 2 роки тому

    సూపర్ sir

  • @prahladaraovelamakanni2616
    @prahladaraovelamakanni2616 Місяць тому

    Doctor garu lunch and dinner chesinataruvata pranayamam cheyyavacha

  • @parshapakulapraveenkumar7513
    @parshapakulapraveenkumar7513 3 місяці тому

    TQ sir

  • @harikrishna-uw2ij
    @harikrishna-uw2ij Рік тому

    Kaliyuga prartyaksha dhanvantari amsha meeru sir 🙏🚩⚡

  • @nagammanaidu1766
    @nagammanaidu1766 3 роки тому

    Thank you Raju garu ✨✨✨

  • @nageshnutenki4197
    @nageshnutenki4197 Рік тому

    Good Information sir 👍

  • @kanyakumari5369
    @kanyakumari5369 3 роки тому

    Super tips tq brother

  • @anjaneyulu.g
    @anjaneyulu.g Рік тому

    Good message sir

  • @sunitharao4576
    @sunitharao4576 3 роки тому

    Asharam tesukunna anta saypataki pranayam chayachu giruvu garu

  • @appuk682
    @appuk682 3 роки тому

    Namastey andi... Enka ethara vupayogalu teliyajeyagalaru

  • @itsyourshiva4970
    @itsyourshiva4970 2 роки тому

    100 💯 correct best results

  • @flavoursinlife4646
    @flavoursinlife4646 3 роки тому +2

    Pranayamam chestunte gonthu chalasepu aripoyinatlu vuntundi cheppagalaru🙏

  • @srchitstravels2141
    @srchitstravels2141 Рік тому

    Tq sir🎉

  • @ntrramarao8450
    @ntrramarao8450 3 роки тому

    Thank you sir and ❤

  • @venkateshwarluyamsani2195
    @venkateshwarluyamsani2195 Рік тому

    You or God sir

  • @pavansrinivassingh4310
    @pavansrinivassingh4310 3 роки тому

    Thanq you sir🙏

  • @kirankondamidi1942
    @kirankondamidi1942 9 місяців тому

    Super🌸🌺🌻🌹🌷🌼💐 sir

  • @Sam_Amna18
    @Sam_Amna18 3 роки тому

    Good after noon sir.

  • @naveenkumar-iz3yz
    @naveenkumar-iz3yz 2 роки тому

    Tq sir.

  • @Sam_Amna18
    @Sam_Amna18 3 роки тому

    Thank u so much Sir

  • @anandgandla231
    @anandgandla231 Рік тому +1

    Padma Sri ivvali sir ki

  • @rajkumarmedapatla9575
    @rajkumarmedapatla9575 Рік тому

    Tq sir