Yese Naa Parihaari | యేసే నా పరిహరి | Dr. Betty Sandesh | LCF Church | Telugu Christian Song

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • Song Lyrics
    యేసే నా పరిహారి
    ప్రియ యేసే నా పరిహారి
    నా జీవిత కాలమెల్ల
    ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా||
    ఎన్ని కష్టాలు కలిగిననూ
    నన్ను కృంగించె భాదలెన్నో (2)
    ఎన్ని నష్టాలు వాటిల్లినా
    ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా||
    నన్ను సాతాను వెంబడించినా
    నన్ను శత్రువు ఎదిరించినా (2)
    పలు నిందలు నను చుట్టినా
    ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా||
    మణి మాన్యాలు లేకున్ననూ
    పలు వేదనలు వేధించినా (2)
    నరులెల్లరు నను విడచినా
    ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా||
    బహు వ్యాధులు నను సోకినా
    నాకు శాంతి కరువైనా (2)
    నను శోధకుడు శోధించినా
    ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా||
    దేవా నీవే నా ఆధారం
    నీ ప్రేమకు సాటెవ్వరూ (2)
    నా జీవిత కాలమంతా
    నిన్ను పాడి స్తుతించెదను (2) ||యేసే నా||

КОМЕНТАРІ • 93

  • @RaniBeera-mc2hd
    @RaniBeera-mc2hd Рік тому +57

    యేసే నా పరిహారి
    ప్రియ యేసే నా పరిహారి
    నా జీవిత కాలమెల్ల
    ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా||
    ఎన్ని కష్టాలు కలిగిననూ
    నన్ను కృంగించె భాదలెన్నో (2)
    ఎన్ని నష్టాలు వాటిల్లినా
    ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా||
    నన్ను సాతాను వెంబడించినా
    నన్ను శత్రువు ఎదిరించినా (2)
    పలు నిందలు నను చుట్టినా
    ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా||
    మణి మాన్యాలు లేకున్ననూ
    పలు వేదనలు వేధించినా (2)
    నరులెల్లరు నను విడచినా
    ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా||
    బహు వ్యాధులు నను సోకినా
    నాకు శాంతి కరువైనా (2)
    నను శోధకుడు శోధించినా
    ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా||
    దేవా నీవే నా ఆధారం
    నీ ప్రేమకు సాటెవ్వరూ (2)
    నా జీవిత కాలమంతా
    నిన్ను పాడి స్తుతించెదను (2) ||యేసే నా||

  • @KATTAKIRANOFFICIAL
    @KATTAKIRANOFFICIAL 2 роки тому +17

    🔴 song lyrics in telugu & english 🔴
    యేసే నా పరిహారి
    ప్రియ యేసే నా పరిహారి
    నా జీవిత కాలమెల్ల
    ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా||
    ఎన్ని కష్టాలు కలిగిననూ
    నన్ను కృంగించె భాదలెన్నో (2)
    ఎన్ని నష్టాలు వాటిల్లినా
    ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా||
    నన్ను సాతాను వెంబడించినా
    నన్ను శత్రువు ఎదిరించినా (2)
    పలు నిందలు నను చుట్టినా
    ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా||
    మణి మాన్యాలు లేకున్ననూ
    పలు వేదనలు వేధించినా (2)
    నరులెల్లరు నను విడచినా
    ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా||
    బహు వ్యాధులు నను సోకినా
    నాకు శాంతి కరువైనా (2)
    నను శోధకుడు శోధించినా
    ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా||
    దేవా నీవే నా ఆధారం
    నీ ప్రేమకు సాటెవ్వరూ (2)
    నా జీవిత కాలమంతా
    నిన్ను పాడి స్తుతించెదను (2) ||యేసే నా||
    Yese Naa Parihaari
    Priya Yese Naa Parihaari
    Naa Jeevitha Kaalamella
    Priya Prabhuve Naa Parihaari (2) ||Yese Naa||
    Yenni Kashtaalu Kaliginanoo
    Nannu Krunginche Bhaadalenno (2)
    Yenni Nashtalu Vaatillinaa
    Priya Prabhuve Naa Parihaari (2) ||Yese Naa||
    Nannu Sathaanu Vembadinchinaa
    Nannu Shathruvu Edirinchinaa (2)
    Palu Nindalu Nanu Chuttinaa
    Priya Prabhuve Naa Parihaari (2) ||Yese Naa||
    Mani Maanyaalu Lekunnanoo
    Palu Vedanalu Vedhinchinaa (2)
    Narulellaru Nanu Vidachinaa
    Priya Prabhuve Naa Parihaari (2) ||Yese Naa||
    Bahu Vyaadhulu Nanu Sokinaa
    Naaku Shaanthi Karuvainaa (2)
    Nanu Shodhakudu Shodhinchinaa
    Priya Prabhuve Naa Parihaari (2) ||Yese Naa||
    Devaa Neeve Naa Aadhaaram
    Nee Premaku Saatevvaru (2)
    Naa Jeevitha Kaalamanthaa
    Ninnu Paadi Sthuthinchedanu (2) ||Yese Naa||

  • @challariashajyothi9764
    @challariashajyothi9764 2 роки тому +3

    Meelaga devuni aradhinchadaniki naku chakkani swaram devudu icchulaguna prayer cheyandi please praise the lord

  • @mutyalarajuyandra1400
    @mutyalarajuyandra1400 2 роки тому +3

    Nice Singing,👍..GOD bless you...,

  • @gattuRohinish7
    @gattuRohinish7 2 роки тому +3

    Ur singing style very spiritual expecially keyboard operetor exlent thank god

  • @kiranjangam5025
    @kiranjangam5025 Місяць тому

    Amen 🧎🏽📖🧎🏻‍♂️... Praise the Lordsister

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi 2 роки тому +4

    AMEN praise the lord sister Garu 🙏🙏🙏

  • @adi.deepugudime8350
    @adi.deepugudime8350 2 роки тому +2

    Song superr excellent sister dr.betty sandesh garu

  • @lakshminarayanajonnalagadd9576
    @lakshminarayanajonnalagadd9576 2 роки тому +5

    Our omnipotent God is our solvation and always protect us from all the critical situations and problems.very inspiring song.good song with magical voice. THANK YOU JESUS.

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 роки тому +17

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవుని నామమునకే ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ హల్లెలూయ 🙏🙏🙏

  • @amithajampana146
    @amithajampana146 2 роки тому +4

    Praise the lord Sister 🙏🙏 wonderful singing 🙌👏👏👏👏👏 all glory to GOD 🙌

  • @nadhg
    @nadhg Рік тому +5

    sister, what a tonal quality you have,.i didn't get this voice in our christian singers.,some small sizzling sound comes with your voice,.that is gods gift, god bless you.

  • @dovariravi7390
    @dovariravi7390 2 роки тому +1

    Praise the Lord Jesus, wonderful sister-108 Ravi Avanigadda.

  • @christianshortmessageoffic4812
    @christianshortmessageoffic4812 2 роки тому +2

    Thank You For Upload

  • @davidrajubaruvu4290
    @davidrajubaruvu4290 2 роки тому +3

    హల్లెలూయ

  • @varunmicro88
    @varunmicro88 Рік тому +1

    Praise the lord 🙏

  • @RameshAtapaik
    @RameshAtapaik 5 місяців тому

    పాట చాలా అద్భుతగా ఉంది దేవునికి మహిమ కలుగును గాక 🙏

  • @lakshminarayanajonnalagadd9576
    @lakshminarayanajonnalagadd9576 2 роки тому +2

    THANK YOU my daughter.

  • @PradeepKumar-wi2vt
    @PradeepKumar-wi2vt 2 роки тому +1

    Praise the Lord 🙏 sister garu wonderful singing dhevunike mahima kalugunu gakha

  • @mahimahi1897
    @mahimahi1897 2 роки тому +1

    యేసు నీ తలపె నాకు ఎంతో హాయి .....
    ఈ song పాడండి sister

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 роки тому +6

    పాట చాలా అద్భుతంగా పాడారు పాస్టర్ అమ్మ గారు మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 💐🙏🙏

  • @glorytogodjesus4010
    @glorytogodjesus4010 Рік тому +2

    ❤Praise Jesus Amen❤

  • @Nissi2011-linsi
    @Nissi2011-linsi 10 місяців тому +1

    Praise the lord sister

  • @Chukkasrinivas-h5p
    @Chukkasrinivas-h5p Рік тому +2

    God bless you sister

  • @amenministry1525
    @amenministry1525 Рік тому +1

    Very nice song Golry to God ✝️🛐🙌🎵🎶🎼👏🙏 Jesus God praise the lord

  • @novahuanok9041
    @novahuanok9041 2 роки тому +2

    🌿హల్లెలూయ🕊️

  • @DaraDeva
    @DaraDeva 2 роки тому +2

    Good evening

  • @biblemissionyanam
    @biblemissionyanam Рік тому +6

    యేసే నా పరి హారి - ప్రియ యేసే నా పరిహారి
    నా జీవిత కాలమెల్లా - ప్రియ ప్రభువే నా పరిహారి
    1. ఎన్ని కష్టాలు కలిగినను - నన్ను కృంగించే భాదలెన్నో
    ఎన్ని నష్టాలు శోభిల్లినా - ప్రియ ప్రభువే నా పరిహారి
    2. నన్ను సాతాను వెంబడించినా - నన్ను శత్రువు ఎదిరించినా
    పలు నిందలు నను చుట్టినా - ప్రియ ప్రభువే నాపరిహారి
    3. మణిమాణ్యాలు లేకున్నా - మనో వేధనలు వేదించినా
    నరులెల్లరు నను విడచినా - ప్రియ ప్రభువే నాపరిహారి
    4. బహు వ్యాదులు నను సోకినా - నాకు శాంతి కరువైనా
    శోధకుడు శోదించినా - ప్రియ ప్రభువే నాపరిహారి
    5. దేవా నీవే నా ఆధారం - నీ ప్రేమకు సాటెవ్వరు
    నా జీవిత కాలమంతా - నిను పాడి స్తుతించెదను

  • @prakashmiranda554
    @prakashmiranda554 14 днів тому

    THANK you JESUS 🙏
    🌈🌈🌈🌈🌈🌈🌈🌈🙏

  • @prasadbabu8302
    @prasadbabu8302 2 роки тому +2

    Hallelujah Chorus

  • @nagarjunakarthika5056
    @nagarjunakarthika5056 2 роки тому +2

    Praise the lord 🛐akka 🎤🎼

  • @vanthalajay6734
    @vanthalajay6734 Рік тому +1

    Very nice song akka

  • @dddpp5227
    @dddpp5227 2 роки тому +3

    Glory to God 🙏❤️🙏🙏

  • @suchitrabanjagiri3139
    @suchitrabanjagiri3139 Рік тому +3

    Loved this song

  • @suchitrabanjagiri3139
    @suchitrabanjagiri3139 Рік тому +3

    I have watched several different people sing this song but I think this is the best version. Peppy with a good rhythm -- excellent to start your P&W.

  • @KrishnaVeni-od7sw
    @KrishnaVeni-od7sw 2 роки тому +2

    Praise the lord Betty Amma 🙏

  • @vamshiitm9141
    @vamshiitm9141 Рік тому +1

    Praise the Lord Sister 🙏 Me Chakkani Swaramunu Batti Aa Devunike Mahima kalugunu Gaka 🙏🙏 Amen

  • @rev.victorpaulpathipati5609
    @rev.victorpaulpathipati5609 Рік тому +2

    Excellent singing and Awesome song.

  • @athmiyamelukolupu2717
    @athmiyamelukolupu2717 2 роки тому +3

    Praise the lord 🙏 excellent song

  • @JanuPrasad-sg9mc
    @JanuPrasad-sg9mc Місяць тому

    God bless you sister 🎉

  • @emmanuelemmy1220
    @emmanuelemmy1220 2 роки тому +3

    Praise The Lord Sister

  • @prasadkumar4796
    @prasadkumar4796 2 роки тому +1

    Jesus God bless you

  • @KATTAKIRANOFFICIAL
    @KATTAKIRANOFFICIAL 2 роки тому +2

    Vandanalu Betty akka..may God bless you abundantly n may God be with your ministry.. excellent song akka n mesmerizing voice... May God use you more n more.. I thank u for this excellent song.. sing Andhra kraisthava keertanalu.. also pray for my pastor training ...thank you

  • @praveenmuppalla9727
    @praveenmuppalla9727 2 роки тому +1

    Prise lord sister

  • @Chukkasrinivas-h5p
    @Chukkasrinivas-h5p Рік тому +1

    God bless y sister 🙏🙏🙏 o

  • @vijaymottimera8950
    @vijaymottimera8950 4 місяці тому

    ప్రైస్ ది లార్డ్

  • @jmalko9152
    @jmalko9152 2 роки тому +1

    Amen 🙏🙏🙏 praise the Lord 🙌🙌🙌

  • @varunmicro88
    @varunmicro88 9 місяців тому

    Praise the lord 🙏 thank you sister for strengthening our souls with such a holy song 🙏

  • @thomasreddy574
    @thomasreddy574 2 роки тому +1

    Thank you sister 🙏🙏🙏

  • @vanapalliesterurani996
    @vanapalliesterurani996 Рік тому +1

    Praise the Lord

  • @dubbapurushotham6530
    @dubbapurushotham6530 Рік тому +1

    Wonderful musicians.

  • @williamjames2261
    @williamjames2261 Рік тому +1

    Please pray for my family 👪
    Naibour problem

  • @sateeshkandula4853
    @sateeshkandula4853 2 роки тому +5

    PRAISE THE LORD AKKA🙏🏻

  • @vijaykumarsolanki8424
    @vijaykumarsolanki8424 Рік тому +1

    Wonderful song Sister, All glory to God, Hallelujah 🙏

  • @pramodpagadala8099
    @pramodpagadala8099 Рік тому +1

    Praise the Lord AKKA

  • @rambabukummari4103
    @rambabukummari4103 7 місяців тому

    Prise thelord

  • @TSrinivasarao-iq7gw
    @TSrinivasarao-iq7gw Місяць тому +1

    🙏👌👍

  • @polamuriswamy294
    @polamuriswamy294 Рік тому +2

    praise the lord sister

  • @RameshRamesh-fz4oo
    @RameshRamesh-fz4oo 11 місяців тому +2

    Na bharyaku pregnent ravalani preyer cheyandi plz

  • @AnithaAnitha-x6j
    @AnithaAnitha-x6j 8 місяців тому +1

    👌👌👌🎶🙏🙏🙏🙏

  • @suchitrabanjagiri3139
    @suchitrabanjagiri3139 Рік тому +1

    Beautiful song well sung.

  • @graceevangelene
    @graceevangelene 2 роки тому +2

    ❤️😇 amen Thnku ❤️😘

  • @thirupathammagaddala7822
    @thirupathammagaddala7822 2 роки тому +2

    🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @balaraju9904
    @balaraju9904 9 місяців тому

    Super sister

  • @princyarolla2282
    @princyarolla2282 2 роки тому +2

    🙌🙌

  • @GanapathiSammangi
    @GanapathiSammangi Рік тому +1

    Amen

  • @addlajaihindyolanda
    @addlajaihindyolanda 6 місяців тому

    Amen🙏✝️

  • @jmesromn8548
    @jmesromn8548 Рік тому +2

    Yese Naa Parihaari Priya Yese Naa Parihaari Naa Jeevitha Kaalamella Priya Prabhuve Naa Parihaari (2)
    Yenni Kashtaalu Kaliginanoo Nannu Krunginche Bhaadalenno (2) Yenni Nashtalu Vaatillinaa Priya Prabhuve Naa Parihaari (2)
    Nannu Sathaanu Vembadinchinaa Nannu Shathruvu Edirinchinaa (2) Palu Nindalu Nanu Chuttinaa Priya Prabhuve Naa Parihaari (2)
    Mani Maanyaalu Lekunnanoo Palu Vedanalu Vedhinchinaa (2) Narulellaru Nanu Vidachinaa Priya Prabhuve Naa Parihaari (2)
    Bahu Vyaadhulu Nanu Sokinaa Naaku Shaanthi Karuvainaa (2) Nanu Shodhakudu Shodhinchinaa Priya Prabhuve Naa Parihaari (2)
    Devaa Neeve Naa Aadhaaram Nee Premaku Saatevvaru (2) Naa Jeevitha Kaalamanthaa Ninnu Paadi Sthuthinchedanu (2)

  • @Msaikirantelugu
    @Msaikirantelugu 3 місяці тому

    👌👌👌

  • @KATTAKIRANOFFICIAL
    @KATTAKIRANOFFICIAL 2 роки тому +2

    👏👏👏

    • @krishnaveni5014
      @krishnaveni5014 2 роки тому +1

      👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

    • @KATTAKIRANOFFICIAL
      @KATTAKIRANOFFICIAL 2 роки тому

      @@krishnaveni5014 vandanalu sister..may God bless you abundantly and God be with u always... Could you please participate in bible quiz everyday morning at 6am in my channel..thank you

  • @israelmallavarapu4315
    @israelmallavarapu4315 5 місяців тому

    🙌🙏

  • @nemalakiss
    @nemalakiss 9 місяців тому

    good night madam

  • @VimalayyaPalaparthi-s8v
    @VimalayyaPalaparthi-s8v 2 місяці тому

    4:09

  • @bobbyyalla8687
    @bobbyyalla8687 2 роки тому +1

    🙏🏻

  • @VasundharaKatikala
    @VasundharaKatikala 5 місяців тому

    Nanu na husband kalavali ani prayer chayandi

  • @annapoornak9539
    @annapoornak9539 Рік тому

    Chala.. chala chendalam ga undi song.

  • @suvvadasiva8716
    @suvvadasiva8716 2 роки тому +2

    Praise the lord 🙏

  • @mohansunderms3318
    @mohansunderms3318 Рік тому +2

    Glory to God 🙏

  • @madhubabu5868
    @madhubabu5868 2 роки тому +2

    Praise the lord 🙏 sister

  • @sudheevanachennamalla4285
    @sudheevanachennamalla4285 9 місяців тому

    God bless you sister 🙏🙏🙏

  • @VimalayyaPalaparthi-s8v
    @VimalayyaPalaparthi-s8v 2 місяці тому

    Very nice song akka

  • @naveenapple1646
    @naveenapple1646 2 роки тому +2

    Praise the Lord 🙏🙏🙏

  • @prameelagavara441
    @prameelagavara441 2 роки тому +2

    Praise the lord🙏

  • @chiranjeeviyerravarapu675
    @chiranjeeviyerravarapu675 2 роки тому +3

    Praise the lord 🙏🙏🙏

  • @VimalayyaPalaparthi-s8v
    @VimalayyaPalaparthi-s8v 2 місяці тому

    Very nice song akka