ఈలెక్కన దాలర్ తో పోల్సితే మీరు చెప్పిన దేశాల కరెన్సీ విలువ బాగా తక్కువగాపాఠాలంలో ఉన్నట్లే.పాకిస్థాన్ శ్రీలంకల్లా గా దివాలాతీసిన దేశాల జాబితాలోకి వస్తాయి.వస్తు సేవలవినియోగం కూడా ఖరీదు గావుండొచ్చు.ఇలాచెప్పటం కన్నావినియోగ వస్తువులు భోజనం విలువలు చెబితే ఇంకాకొంచెం అర్థవంతంగా ఉండేది. ధన్యవాదములు.
Correct, వాళ్ళ currency value లేకపోవడం వల్ల, they don't do transactions from foreigners, they mostly transact in dollars and, local services will be very costly.
మన ఆస్తి పక్కింటోని కన్నా ఎక్కువగా ఉండాలి .. వాడు బైక్ కొంటే మనం కారు కొనుక్కొని మురిసిపోవాలి ... మన దేశం మాత్రం పక్కన ఉన్న పేద దేశంతో పోల్చుకుని మురిసిపోవాలి అమెరికా సౌదీ కువైట్ ఇంగ్లాండ్ జర్మనీ లాంటి దేశాలతో మాత్రం పోటీ పడవద్దు .. ఏం చదువుకున్నావ్ యంగ్ మాన్ ...
అంతకంటే ప్రకృతి అందాలు, షాపింగ్, టూరిజం మన దేశంలో చాలా ఉన్నాయి... మనకంటే గొప్ప దేశాల వాళ్ళను రప్పించ వచ్చు... ఆర్ధికంగా మనం కూడా బలపడవచ్చు మన దేశంలో అన్ని సీజన్లూ ఉన్నాయి... కానీ పట్టించుకునే పాలకులు, అడిగే ప్రజలు లేరు
ఈ పేద దేశాల అను వృద్ధికి అడవుల పెంపకం ఎక్కువ చేయాలి ఆ దేశాల్లో వ్యవసాయ రంగం అభివృద్ధి చేయాలి ఆ దేశ ప్రజలకి వ్యవసాయంలో కొత్త మెళుకువలు నేర్పాలి ముఖ్యంగా అడవుల పెంపకం వల్ల పేద ప్రజలకు జీవనోపాధి దొరుకుతుంది
Babu garu meeru cheppina panulanni mana desam lo kuda implement cheyyali. Agriculture, horticulture, forest development Lantivi venaka badi pothunnayi. Real estate mafia, politicians, government officials kalisi mana lands meeda vicchala vidi ga illu KATTESTHUNNARU. Aduvulu unna pradesalalo flats traffic, commercial complexes vacchesthunnayi. Land rates, VIPARETHAMGA PERGIPOYAYI. 😢
మీరు కరెన్సీ సంఖ్యను గురించి చెబుతున్నారు గాని అక్కడ ఖర్చులు కూడా ఎలా ఉంటాయి చెబితే బాగుండేది. ఉదాహరణకి ఒక దేశంలో మన రూపాయికి వాళ్ళ కరెన్సీ 50 అనుకోండి. ఇక్కడ 50 రూపాయలకు లభించే భోజనం వాళ్ళ కరెన్సీలో 2500 ఉందనుకోండి. అప్పుడు రెండిటి విలువ ఒకటే. వీలైతే కొంత పరిశోధన చేసి అట్లా వెసులుబాటు ఉండే దేశాల పేర్లు చెప్పగలిగితే టూరిస్టులుగా వెళ్లడానికి మనవాళ్లు ప్రాధాన్యత నివ్వవచ్చు.
Vellamani cheppatle bhayya, ikkada 1lakh unte max 1month kunchem rich ga bratakachemo.. but akkadaki ade 1lakh to velte, mana daggara crores lo money undi ane feeling untundi chudu.. india lo crores sampadinchaleni vallu, akkadaki velli happy ga feel avutaru
వెడ్డింగ్ ఏమో రూపాయలు పెట్టి ప్రతి చోటా లక్ష రూపాయలు అంటున్నావు ఆ దేశానికి మనం వెళ్లడానికి విమానం గాని సింపుల్ లో గాని వెళ్లడానికి ట్రావెల్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అని లెక్కల వివరాలు చెప్పలేదు యూట్యూబ్లో వ్యూస్ పెంచుకోవడానికి ఇలాంటి వీడియోలు చేస్తూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ కొన్ని తెలియని విషయాలు అందరికి తెలియజేస్తున్నారు
ఈదంతా రాంగ్. మనం బాలి, ఇండోనేషియా వెళ్ళాలంటే విమానం చార్జీలు కనీసం ఒకరికి 50000 రూపాయలు మన కరెన్సీ ఉంటుంది. మరి అక్కడ హోటల్, భోజనః ఖర్చు ..... మన కరెన్సీ ప్రకారం ఎంత అవుతుందో చెప్పాలి. మనం ఒక 5 రోజుల టూర్ కు ఎంత డబ్బు తీసుకెళ్ళాలో చెప్పండి.
I think you should mention what one can purchase with Iranian currency . Fir example, for an equivalent amount of Rs 1 Lakh, what one can purchase in Iran, after converting into their currency. Example again, how many litres of milk, how many grams of gold or silver. My sincere advice pl do a program with proper research.
మన లక్షకి ఆ దేశాలలో కారు కొనవచ్ఛా, కొనలేము ,కార్ ల కంపెనీ వాడు fix చేసిన రేట్ ఉంటుంది. మీరు చెప్పింది ఏమిటంటే ,రోడ్ల వెంట గుడిసెలు వేసుకునే వాల్ల మద్యలోకి మనం కూడా ఒక గుడిసె వేసుకుంటే వాల్ల అందరిలో మనమే రిచ్,మన లక్షకి అక్కడ 100 గ్రాంలు బంగారం అమ్ముతారా? అంతలేదు.అక్కడ బ్రతకాలంటే నెలకి ఖర్చు ఎంత ఉఃటుందో చెప్పండి family కి.
Living cost aa country ki tagginatte untundi....for example oka water bottle mana india lo 20/- rupees oka water bottle Vietnam lo 5,500 dongs untundi..5,500 dongs equal to 20/-... so both are same...🤷😂dont trust these vedios and travel guys...always keep money for safe side while traveling...
Our politocal leaders never think about improving value of our currency We shiuld learn a lesson from China govt systems to increase construction technology & increading currency value. Free schemes are main wrong steps in our country Road facilitues are not good. Education & employement facilities by gobernment are good in our country. Privatisation is growing fast.
Vishayanni vishadeekarinchi cheppaledu, ikkada manam oka bread packet ni 18rupees ki kontam, mari akkada bred rate cheppandi, akkada dravyolbanam yenta ga kheeniste aarakamga undali,
Hi sister చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ వీడియో వల్ల నేను చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను ముందుగా మీకు థాంక్స్ చెప్పాలి థాంక్యూ
ఈలెక్కన దాలర్ తో పోల్సితే మీరు చెప్పిన దేశాల కరెన్సీ విలువ బాగా తక్కువగాపాఠాలంలో ఉన్నట్లే.పాకిస్థాన్ శ్రీలంకల్లా గా దివాలాతీసిన దేశాల జాబితాలోకి వస్తాయి.వస్తు సేవలవినియోగం కూడా ఖరీదు గావుండొచ్చు.ఇలాచెప్పటం కన్నావినియోగ వస్తువులు భోజనం విలువలు చెబితే ఇంకాకొంచెం అర్థవంతంగా ఉండేది. ధన్యవాదములు.
Correct, వాళ్ళ currency value లేకపోవడం వల్ల, they don't do transactions from foreigners, they mostly transact in dollars and, local services will be very costly.
very nice
నిజం కదా
మరి "కువైట్ దినార్" పోల్చితే ఇంకా...
అధః పాతాళంలో ఉన్నట్లే😂😂
మన ఆస్తి పక్కింటోని కన్నా ఎక్కువగా ఉండాలి .. వాడు బైక్ కొంటే మనం కారు కొనుక్కొని మురిసిపోవాలి ...
మన దేశం మాత్రం పక్కన ఉన్న పేద దేశంతో పోల్చుకుని మురిసిపోవాలి అమెరికా సౌదీ కువైట్ ఇంగ్లాండ్ జర్మనీ లాంటి దేశాలతో మాత్రం పోటీ పడవద్దు .. ఏం చదువుకున్నావ్ యంగ్ మాన్ ...
అంతకంటే ప్రకృతి అందాలు, షాపింగ్, టూరిజం మన దేశంలో చాలా ఉన్నాయి... మనకంటే గొప్ప దేశాల వాళ్ళను రప్పించ వచ్చు... ఆర్ధికంగా మనం కూడా బలపడవచ్చు మన దేశంలో అన్ని సీజన్లూ ఉన్నాయి... కానీ పట్టించుకునే పాలకులు, అడిగే ప్రజలు లేరు
Manchiga cheppaaru
ఈ పేద దేశాల అను వృద్ధికి అడవుల పెంపకం ఎక్కువ చేయాలి ఆ దేశాల్లో వ్యవసాయ రంగం అభివృద్ధి చేయాలి ఆ దేశ ప్రజలకి వ్యవసాయంలో కొత్త మెళుకువలు నేర్పాలి ముఖ్యంగా అడవుల పెంపకం వల్ల పేద ప్రజలకు జీవనోపాధి దొరుకుతుంది
Babu garu meeru cheppina panulanni mana desam lo kuda implement cheyyali. Agriculture, horticulture, forest development Lantivi venaka badi pothunnayi.
Real estate mafia, politicians, government officials kalisi mana lands meeda vicchala vidi ga illu KATTESTHUNNARU. Aduvulu unna pradesalalo flats traffic, commercial complexes vacchesthunnayi. Land rates, VIPARETHAMGA PERGIPOYAYI. 😢
Avunu
Family pattukoni veladakunda velli alanti seva cheyandi
చాల మంచి మెసేజ్ ఇస్తున్నారు
వెరీ గుడ్ న్యూస్ 🎉
Beautiful Beautiful Telugu Ammayi Garu❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉Good night sweet dreams Telugu Ammayi Garu❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
డాలర్ 80+
యూరో పౌండ్ 200+
అరబ్ దీనర్ 220+ మన రూపాయి అంత వాల్యూ కీ ఎప్పుడు వస్తుందో అసలు ఆ దరి దాపులో అన్న ఉంటామ అని ok ఇండియన్ గా నా ఆవేదన
జై హింద్
Chaalu e matram chalu. Vellipota na bike ammesi velli a iran lono indonesia lono settle ayipota..
Super explanation 🎉
SUPERB INFORMATION GOOD THANK U
Nice video mega greater Vijayawada city🌈 A. P. Capital, inda😒❤
మీరు కరెన్సీ సంఖ్యను గురించి చెబుతున్నారు గాని అక్కడ ఖర్చులు కూడా ఎలా ఉంటాయి చెబితే బాగుండేది. ఉదాహరణకి ఒక దేశంలో మన రూపాయికి వాళ్ళ కరెన్సీ 50 అనుకోండి. ఇక్కడ 50 రూపాయలకు లభించే భోజనం వాళ్ళ కరెన్సీలో 2500 ఉందనుకోండి. అప్పుడు రెండిటి విలువ ఒకటే. వీలైతే కొంత పరిశోధన చేసి అట్లా వెసులుబాటు ఉండే దేశాల పేర్లు చెప్పగలిగితే టూరిస్టులుగా వెళ్లడానికి మనవాళ్లు ప్రాధాన్యత నివ్వవచ్చు.
Good video
aa countries lo cost of living kuda chala ekkuvaga untundhi
Ha
Vellamani cheppatle bhayya, ikkada 1lakh unte max 1month kunchem rich ga bratakachemo.. but akkadaki ade 1lakh to velte, mana daggara crores lo money undi ane feeling untundi chudu.. india lo crores sampadinchaleni vallu, akkadaki velli happy ga feel avutaru
@@AmmababoiGamingYT 🤦🤦🤦
అక్కడ ఇల్లు కొంటే ఎంత.
Honduras gurinchi video cheyandi Telugammai
చాలా మంచి వార్త 👌👌👌
Good information
వెడ్డింగ్ ఏమో రూపాయలు పెట్టి ప్రతి చోటా లక్ష రూపాయలు అంటున్నావు ఆ దేశానికి మనం వెళ్లడానికి విమానం గాని సింపుల్ లో గాని వెళ్లడానికి ట్రావెల్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అని లెక్కల వివరాలు చెప్పలేదు యూట్యూబ్లో వ్యూస్ పెంచుకోవడానికి ఇలాంటి వీడియోలు చేస్తూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ కొన్ని తెలియని విషయాలు అందరికి తెలియజేస్తున్నారు
Nice sisuuu great work great explanation for ur respect towards Indian rupee take a bow
Super
Good Information Sister
ఈదంతా రాంగ్. మనం బాలి, ఇండోనేషియా వెళ్ళాలంటే విమానం చార్జీలు కనీసం ఒకరికి 50000 రూపాయలు మన కరెన్సీ ఉంటుంది. మరి అక్కడ హోటల్, భోజనః ఖర్చు ..... మన కరెన్సీ ప్రకారం ఎంత అవుతుందో చెప్పాలి. మనం ఒక 5 రోజుల టూర్ కు ఎంత డబ్బు తీసుకెళ్ళాలో చెప్పండి.
What a inforamtion❤
Nice
Super video
Best ever information
I think you should mention what one can purchase with Iranian currency . Fir example, for an equivalent amount of Rs 1 Lakh, what one can purchase in Iran, after converting into their currency. Example again, how many litres of milk, how many grams of gold or silver.
My sincere advice pl do a program with proper research.
Thank you
❤
Great👏👏👏👏😊👍👍
Awesome 👍 video excellent 👌 అక్క.clear and cool reality explaination 🙏 well-done 🙏 We want more videos 💐
అవును మన రూపాయికి ఎక్కడ విలువ వుంది అక్కడ మనకు విలువ వుంటుంది ఆదేశాలకు టూరిజం చేయాలి అదే మన భారత్కు సేఫ్
Thank you for your good video
wonderful
Super andi❤❤
Beautiful Beautiful Telugu ammayi madam garu Good night sweet dreams Telugu ammayi madam👩👩 garu
Good information Good
నిజంగా మీరు చెప్పింది నిజమే ఐతే, వస్తు సామాగ్రి ధరలతో పోల్చి చెప్పండి, అప్పుడు మీకే తెలుస్తుంది
🎉🎉🎉🎉🎉super
Hi good information thanks
Amma rang information
wow super information ❤
WoW
1945 year lo one USD = one rupee
My life looking Best vedeo
Very beautiful super super super super super super super super super 👌
Theek
మన లక్షకి ఆ దేశాలలో కారు కొనవచ్ఛా, కొనలేము ,కార్ ల కంపెనీ వాడు fix చేసిన రేట్ ఉంటుంది. మీరు చెప్పింది ఏమిటంటే ,రోడ్ల వెంట గుడిసెలు వేసుకునే వాల్ల మద్యలోకి మనం కూడా ఒక గుడిసె వేసుకుంటే వాల్ల అందరిలో మనమే రిచ్,మన లక్షకి అక్కడ 100 గ్రాంలు బంగారం అమ్ముతారా? అంతలేదు.అక్కడ బ్రతకాలంటే నెలకి ఖర్చు ఎంత ఉఃటుందో చెప్పండి family కి.
ಪೇಳ್ಳಿ ಎನ್ನಿ ಅಮ್ಮ್ಮಾಯಿಲನಿ ಆಯಿನ ಕಾವೊಚ್ಛ
ಇಲ ಬಂಪರ್ ಆಫರ್ ಉಂಟೆ ಚಪ್ಪಂಡಿ ❤❤😂😂😂😂😂😂
Na 🇮🇳 India 🇮🇳 Is Great .❤❤❤ .
Na Barathamatha 🇮🇳❤🇮🇳
అక్కడి ఖర్చులు కూడా అంతే వుంటాయి
Thankyoumadam.Thankyoumadam
👌👌👌👌👌👌
A desham velli naa akkada karchu kuda alagy untayei tifen 1000 rs laga manaki 50 rs laga😂😮😅😊
Living cost aa country ki tagginatte untundi....for example oka water bottle mana india lo 20/- rupees oka water bottle Vietnam lo 5,500 dongs untundi..5,500 dongs equal to 20/-... so both are same...🤷😂dont trust these vedios and travel guys...always keep money for safe side while traveling...
Nepal gurinchi chepaladu
🙋Nadagara Paisalu Laka poina ekada untuna. Paisalu unte tourism chasta any ho thanks for information 👌
one pics of Samosa only 2 laks
Gold tho compair chesi cheppandi.
Viethnam lo tea cost 2000
Hello teluguammayye. Tell me how to go these placses
శ్రీ లంక కూడాబెస్ట్
🙏👌👍💪
Burma currency, Thoiland currency also is more than Indian currency. Many small country have more valuable currency than in India.
Currency takkuva aithe.. anni konavarcha koddiga research chaiyali kada akka..
In that country minaret water bottle cost 500 rupees
Tell me the ticket rates all countries
Why can't you search in Google.?
Explain about Ukrainian🇺🇦 country
I'm going
Can we go solo traving to this plases.which travel agency is good for a relugu ammayee to travel these placses
Nanu teesukellachu ga plss
Akka nenu rapu velepotha aa Desam kee enjoy cheseee vastaa India kee
Cost of living too much in that countries
Hyderabad lo undi chala bore kodutundi madam
Andhra aina choodam ani aalochana
Hyderabadeeyudu ni Andhra wallu chala gauravistarata madam
Pachadi kooda baguntadi
Andhra rupee viluva entha?😂😂
Very Interesting facts.
akka gold konavacha akada manam
pls cheppava
endukante naku peddaga gold ledu anduke
Electronics konalante a country ki vellali best video cheyandi pl
China
ఇక్కడ నుండి ఇండియా కి గోల్డ్ తీసుక రావచ్చా తీస్తే అది ఎంత కు పర్మిస్టియన్
Same doubt
Iran lo enjoy chydama… 😅😅 Crt aa word Chekpost appudu night club chupincharu.. but Akkada Abu untayaa.. unnaaaa velle…😅 ???
Alga vellli
Food and living coost
Our politocal leaders never think about improving value of our currency We shiuld learn a lesson from China govt systems to increase construction technology & increading currency value. Free schemes are main wrong steps in our country Road facilitues are not good. Education & employement facilities by gobernment are good in our country. Privatisation is growing fast.
Prapancham lo currency value ekkada aina okkate,...nenu ippatiki 16 desaalu tiriganu
Soluuuui....no use.... living of coast very high
flight charges are high, when we reach there, the cost of living is very high ,so it need Indian money in laks
Adisav le aa country coffee kuda manakanna 500times akkuvuntundhi adhaina okate Vietnam lo 10leters petrol 2lakhs adhi cheppave
Iran velithe thirigi vastama
Nice explain chinaa
Vishayanni vishadeekarinchi cheppaledu, ikkada manam oka bread packet ni 18rupees ki kontam, mari akkada bred rate cheppandi, akkada dravyolbanam yenta ga kheeniste aarakamga undali,
What about living of coast there
Rupee tho saving ga bratvhu?
Ela compare chesinappudu Akkada vasthavulu rates and ekkada rates compare chestha appudu ardham avuthundhi rich gaa barathaagalama ledhaa ekkada laaa nee untadhaa ani
Iran llo bakery llo oka cup cake lanty sweet 30000 thausand anta,deeny bhatty ardham kavatley manam akkada yemi rich kadhu
అయితే ఉపయోగం ఏమిటి... వస్తువు లభ్యతను బట్టి currency value ఆధారపడి ఉంటుంది.ఆ రూపాయికి అదే, 5 కోట్లకు అక్కడ ఒక్క సమోసా వస్తుందేమో,
వియత్నం నేను వెళ్ళాను టీ 25000
Bread laksha vuntundi
Na daggara 1999 undhi
What about living off the coast
More higher than India ..😂
cost of living might be more.simply currency conversion is not justified .
Mana roopayi aa desalalo chellutunda