దాయాదులకు మైల వర్తిస్తుందా,అలా అయితే మైల స్నానం (,10 రో- దశరాత్రాశౌచం )లతర్వాత వారు విడిపోయి లేదా వేరు ప్రదేశాలలో నివాసం కలవారు ,పండుగలు చేసుకోవచ్చు నా దయచేసి తెలపండి
Guruvu garu nenu ma mamayyavalla tammudu chanipote valla intiki velli Matti ipoyaka ma mamayya valla intiki vachanu ikkadae vundamani vallu annaru kabatti akkade tala snanam chesanu akkade vunnanu ala vunda vacha
మా బంధువుల్లో ఒక స్త్రీ 88 సం. చనిపోయింది. వేరే గ్రామంలో ఉండే ఆమె తమ్ముడిని మూడు రోజులు ఎవరినీ తాకకుండా దూరంగా ఉండాలన్నారట. ఇది దేనికి? స్వామీ! సరియైనదేనా? సకారణంగా తెలుపగలరని మనవి.
Guru garu ma attagaru poi aidu nellaindandi ma intlo shivslingsm, Vishnu vigraham sudarshan saligram untai roju vatiki abhishekam chestamu ante ye korika lekunda maku yeti sutakam vartistunda.rendavadi memu rent intlo untunamu ma inti owne khali cheyyamantunnaru memu flat konukunamu grihapravesam cheyavachuna
MA mamayya Valla brother kodalu{ naku thodi kodalu } oke inti Peru Vallu chanipothe memu maila patinchali Kada. Kani ma attama matram manasu bagundali evariki Aina kashtallo help cheyali kaani ivi anni manishi pettinavi antundi. Em kaada pls tell me any one
Guruji naku paapa puttindhi Puttina 15days ki ma husband balls naanamma garu expire ayyaru Eppudu ma paapa ki barasala cheyacha paapa puttina nakshtram batti homaam cheyali Homaam chesacha guruvu garu
చాలా బాగా clear గా
ఎక్కడ doubt లేకుండా చెప్పారు... మహానుభావులు 🙏🙏🙏🙏మీ పాదాలకు 🙏🙏🙏🙏వందనములు 🙏🙏
నాకున్న సందేహం తీరింది గురువు గారూ మీకు శతోటి నమస్కారాలు 🙏🙏🙏
మంచిగా విశ్లేషించారు స్వామి ధన్యవాదాలు
చాలా కాలం నుండి ఉన్న సందేహాలను తొలగించారు...స్వామి మీకు నమస్కారములు..
మీ లాగా ఇంత చక్కగా పంచ సూతకాలను వివరంగా చెప్పలేదు. Dhanyosmiguruvu గారు.
నాకున్న సందేహం తీరింది గురూజీ 🙏🙏🙏మీకు కోటి కోటి నమస్కారములు 🙏🙏🙏
చాలా బాగా వివరించి చెప్పారు గురువుగారు ప్రణామములు 🙏🌺
chala bagachepparu గురువుగారు
Me padalaku sathakote vandanalu gurugaru🙏🙏🙏🙏🙏
Chala bhaga chepparu guruji
ధర్మ సందేహంలో సూతకం గురించి బాగా వివరించారు థాంక్యూ గురువుగారు 🙏🙏
Tq andi.
గొప్పగా చెప్పారు తండ్రీ
గురువు గారి పాద పద్మములకు నమస్కారములు...
దాయాదులకు మైల వర్తిస్తుందా,అలా అయితే మైల స్నానం (,10 రో- దశరాత్రాశౌచం )లతర్వాత వారు విడిపోయి లేదా వేరు ప్రదేశాలలో నివాసం కలవారు ,పండుగలు చేసుకోవచ్చు నా దయచేసి తెలపండి
Super
;' Oh
B LV0
ypa
very clearly explained sir ... Thank you very much
Thanku guruvugaru
swmiji namashkaram very good information me ku vandhanlu
Excellent message sir explained
బసవా!బసవా!బసవా!వృషాధిపా!
శరణు శరణార్థి!
Ma husband vala chinna nanamma chanipoyaru same okate intiperu valadhi kuda ..memu Assam vellali for studies purpose memu journey cheyocha
Thandri gari thandri maranisthe mrg avvani manumaraliki 1 year suthakam patinchala
చాలా థాంక్స్ సార్
Naa doubt tircharu.Meeku dhanyavadamulu.Thanks to Google team also.
🙏🙏🙏🙏 guruvu garu
Good voice
GOOD EXPLANATION 🕉🙏
💐 స్వామీ మీకు శతకోటి వందనాలు 💐🙏🙏
Guruvu garu nenu ma mamayyavalla tammudu chanipote valla intiki velli Matti ipoyaka ma mamayya valla intiki vachanu ikkadae vundamani vallu annaru kabatti akkade tala snanam chesanu akkade vunnanu ala vunda vacha
Very good information Guruvugaru
Maa athagaru chanipoyaru mudonelalo mulaki thechi maa papaki peli cheyavacha
గురువు గారికి ధన్యవాదాలు సూతకం ఉన్నప్పుడు తుసమ్మకు అర్ఘ్యం సమర్పించొచా గురువు గారు
Cheyyochu
Superb Guruvu garu
Tqq soo much
Spech very nice
Guruvugaru chala baga chepparu namste
బ్రాహ్మణ అయ్యగార్లకు ఎన్ని రోజులు మరణ సూతకం వర్తిస్తుంది గురువుగారు...
Guruvugariki vandanaalu yenni rakamulayina suthakaalu mana hindu dharmam lo vunnayo chakkaga vivarincharu meeku dhanyavadalu
కృతజ్ఞతతో
E ROJU Friday puornami kuda ma alluduni valla nana chani phoyadu one month avvuthudhi nidrhaku ravachana
ధర్మ సందేహంలో సూతకము గురించి బాగా వివరించారు థాంక్యూ గురువుగారు🌺🙏
Maa inti peru una Vallu evarina chanipotey Maku Milu untunda ? 11 Days??
Sivudu ki abhishekam chayachoo intloo daily please chepandi
Guruvu maa thalli garu parama padindhi 8nelalu jariginadi.nenu novemberlo vasthunna sindhu pushkara allu vella vachina thapana adhi kaalu cheyavachu na day unchi telupagalaru manassulo untaanu
One year varaku cheyyakodadhu. Pushkaralu lo tharpanaalu samavathsarikam tharavatha cheyyali.
వీరశైవ ధర్మంలో పంచసూతకాలు ఉండవనే విషయాన్ని ప్రస్తావిస్తూ... వీరశైవ ప్రదీపిక లోని ప్రమాణాన్ని ఉటంకిస్తూ చెప్పిన మీకు ధన్యవాదాలు అయ్యగారు.
Chala baaga vivarana yichhinaru guruvugaaru meeku pranamamulu.
Mayila ammailaku untundhaa guru ji
Ma ayana gari nannama garu kalam chesaru aithe nannu poojalu cheyoddannaru
స్వామి గారు నమస్కారం,
మా స్వగోత్రం కల వారు చనిపోతే అందరు మైల పాటించాలా లేక ఆ ఇంటి వారు మాత్రమే పాటించాలా తెలియచేయగలరు.
Good question. I too confused about it
Chala Baga explain cheysaru..clarity chala bagundii..
Chalabagacheparu guruvugaru
గురువు గారు న భర్త చనిపోయారు మా ఇంటి లో తులసి కోట ఉంది అందులో చిన్న శివలింగం ఉంది రోజూ తులసి కోట కు నీళ్లు
పోయ వచ్చ తెలియ చేయండి గురువు గారు🙏🙏
Memu dhaayadhulam guruvu garu , ee 12 days lo non veg thinavachaa ??? Cheppandii
Guruvu garu ma varu vala thammudu kuthuru maranichinadi memu deepam pettuko vachha gudiki vellala odda..valu matha maripidi chesukunnaru.panthulu garu. Papa vayasu20 year's..
Nanamma chanipoindi ma attha mama tho house muggu poyavacha
మా బంధువుల్లో ఒక స్త్రీ 88 సం. చనిపోయింది. వేరే గ్రామంలో ఉండే ఆమె తమ్ముడిని మూడు రోజులు ఎవరినీ తాకకుండా దూరంగా ఉండాలన్నారట. ఇది దేనికి? స్వామీ! సరియైనదేనా? సకారణంగా తెలుపగలరని మనవి.
Guru Garu maa anni doubts clarify chesaru .🙏🙏🙏🙏
Guru garu ma attagaru poi aidu nellaindandi ma intlo shivslingsm, Vishnu vigraham sudarshan saligram untai roju vatiki abhishekam chestamu ante ye korika lekunda maku yeti sutakam vartistunda.rendavadi memu rent intlo untunamu ma inti owne khali cheyyamantunnaru memu flat konukunamu grihapravesam cheyavachuna
Super vedio
Chala baga chepparu swami ji
Ma nanamma chanipoyaru
Memu kottha battalu evarikaina pettala andi
Ledante evaraina maku kottha battalu pedathara
🙏🇮🇳🙏💐🕉SIR. 🕉Namo Narrayanaya. OM NAMAHA SIVAYYA. 🕉
Chala baga cheparu guru garu 🙏🙏
MA mamayya Valla brother kodalu{ naku thodi kodalu } oke inti Peru Vallu chanipothe memu maila patinchali Kada.
Kani ma attama matram manasu bagundali evariki Aina kashtallo help cheyali kaani ivi anni manishi pettinavi antundi. Em kaada pls tell me any one
Ayya namaskaram bharya meeda kartavyam pedithe samvatsara sutakame kada 🙏🙏naku magapillalu leru adapilla vundi
Gurugaaru chaala baaga chepparu
👌👌👌
Swamy dayadulaku 3tharalu Maarini taruvatha kuda suchakam untunda undada
Devuniki deepam petti ganta kottavacha
కామికాది వాతులాంతాలైన ఇరవై ఎనిమిది శైవాగమాలు,శ్రీ సిద్ధాంత శిఖామణి మరియు బసవాది శరణుల వచన సాహిత్యం వీరశైవ ధర్మానికి పరమ ప్రామాణికం.
Nanamma chanipote manavaralu suthakam pattala
Exclent
Thankyousir
హిందువులుకానివారికి ఇవి వర్తించవులే హిందువులకుమాత్రమే గురువుగారు చెబుతున్నారు గమనించగలరు జైగురుదేవ🙏🙏
గురువు గారి మైలు ఆడపిల్లకి వుంటుందా తాతయ్య చనిపోతే మా తండ్రిగారి తండ్రి గారు చనిపోతే
Namaskaramulu. Your flounce is beautiful telugu.
Guruvugaru ma bavagaru chanipoyaru valla tammudiki mokuu vundi temple lo evvacha
Vadhanddi 1 year varaku vellavadhu temple ki
Father s brother ki thala korivi pedithe eti suthakam varthisthunda.
Tq 🙏
Sir, I am small doubt on lady marriage. incase lady grand mother expire then how many days she will wait...
guruvugariki namaskaram . na tammudu ante (babai kumarudiki ) papa puttinidi. gotram okate. naku sutak vuntunda. kartika masam lo deepam pettocha . memu shivudini aradistamu
కాశీ వెళ్ళ వచ్చా స్వామి
Vinayaka chavithi cheyocha guruvu garu, Doorapu relation chanipoyaru
Guruvu garu 4 kodukulu unte karma okaru cheste migilina mugguru vari kodukulaki satakam vartistunda
Guruji naku paapa puttindhi
Puttina 15days ki ma husband balls naanamma garu expire ayyaru
Eppudu ma paapa ki barasala cheyacha paapa puttina nakshtram batti homaam cheyali
Homaam chesacha guruvu garu
🙏🙏🙏🙏
Shubhodayam guruvu garu! Kutumbamulo evarevaru ennirojulu patinchali?( Manavalu,manavaraallu etc); videshallo unnavariki kudavartistaya? Teliyacheyagalaru.
గురువు gaaru తెలియక checina తప్పులు ఎలా sarichesukovali
Good information
Chaala vivaram ga chepparu swamy 🙏🙏
Marana Mylulo unte savastharekam cheyavacha
Mila lo untye Kasi ki Vella acha swami
పెద్ద అత్తగారు చనిపోయారు మేము శివాలయం లో పూజారి చేస్తున్నాము మేము కాశీ కీ బుక్ చేసుకున్నాము వెళ్లవచ
పెద్ద అత్తగారు చనిపోయారు మేము శివాలయం లో పూజారి చేస్తున్నాము మేము కాశీ కీ బుక్ చేసుకున్నాము వెళ్లవచ
Adapaduchu chanipote tallivallku sutakam untunda ? Unte enni rojulu patinchali
Ma husband valla chinnanna chanipoyaru aithe suthakam ma husband ki kuda varthistunda ma husband mokku thirchukovacha plz avarina cheppandi
Sir అమ్మ ఎవరు లేకపోతే కట్టె పెడితే సుట్టు అంటే సూరుతి వర్తిస్తుందా నేను మాల వేయాలి ప్లీజ్ చెప్పరా
స్వామి ఉపవాసం, మౌనవ్రతం లు పాటించవచ్చా? వాటిని కూడా పాటించారాదా?
ఎవరైనా గాని తెలియగలరు🙏
Vupavasam & Mouna Vratam sutakam lo Tappaka patinchali
@@captainpawan
కృతజ్ఞతలు సార్ 🕉️🚩🙏
వాటిని వదలలేదు పాటిస్తున్నా...
ఆస్తి నిమజ్జన ఒక్క నదిలో మాత్రమే కలపాలి
Namskar am gurugaru
Nice
Sutakalu gurinchi baga chepperu
Kani 3 days 10 days ye blood Relation vallu patincha lo cheppa ledu
నమస్తే స్వామి 🙏🏻
యేటి సూతకం లో ఉన్నప్పుడు అయ్యప్ప మాల వేసుకున్న స్వామి కి భిక్ష పెట్టవచ్చా?
Pl.. Reply 🙏🏻
Maa thatha rendo bharya manavudi pellam chanipothe naaku suthakam untunda??
Please reply cheyyandi
Nenu 7th month pregnant andi ma mavaiya garu chanipoyaru . Eppati varaku maku maillu vuntundi.
గురువు గారి కి నమస్కారము ముందు పిల్లవాడు తండ్రి గతించి తరువాత తాతగారు గతించితే ఏటిసూతకము ఉందా తెలపండి🙏🙏🙏🙏🙏