Test Tube Baby - AI - మరి కర్మ సిద్దంతం?

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2024

КОМЕНТАРІ • 25

  • @muraliputha7409
    @muraliputha7409 7 днів тому +6

    కర్మ సిద్ధాంతం పైన అద్భుతమైన వివరణ ఇస్తూ, చిత్తము లోని కర్మలను నశింపచేసే పధ్ధతులు వివరించిన ఉత్తమ జ్ఞానికి నమస్కారములు🙏🙏🙏.

  • @KrishnaM-kv1dk
    @KrishnaM-kv1dk 6 днів тому

    గురువుగారు ఆలోచనే ఈశ్వరుడైనప్పుడు.. జీవుల యందు బుద్ధి పరమాత్మ అయినప్పుడు.. ఇక మనిషి చేసేది ఏమీ లేదు. మనిషి బుద్ధి ఆలోచన శక్తి ఈశ్వరుడు. కర్మ బట్టి వాళ్ళ బుద్ధి ఆలోచన వస్తూ ఉంటుంది. 🙏🏻. సూర్యుని చుట్టూ గృహములు ఎలా తిరుగునో.. కర్మ చుట్టూ మానవుడు తిరుగుతూ ఉంటాడు 🙏🏻

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 7 днів тому +3

    శరీరంతో ఎలా జన్మించినా కర్మసిద్ధాతం వర్తిస్తుంది.ఆ జన్మ కూడా ప్రారబ్ద కర్మానుసారంగానే జరుగుతుంది.ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ప్రారబ్ద కర్మానుసారంగా జన్మించవలసిందే

  • @SrinivasPandit2588
    @SrinivasPandit2588 7 днів тому

    Great information knowledge ❤❤❤🙏🙏🙏

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 5 днів тому +1

    ఓం

  • @trinadhkumarpasam9258
    @trinadhkumarpasam9258 7 днів тому +1

    ఓం నమస్తే వెంకట చాగంటి గారు ధన్యవాదములు సార్💐

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes 6 днів тому

    🙏🙏🙏🙏🙏

  • @vijayak5944
    @vijayak5944 6 днів тому

    🙏🏻

  • @nareshgangam4214
    @nareshgangam4214 7 днів тому +1

    Namasthe gurujii🙏

  • @vvmallikharjunarao7455
    @vvmallikharjunarao7455 7 днів тому +1

    💯%✅ TRUE

  • @visweswararaogandem4939
    @visweswararaogandem4939 7 днів тому +1

    Dear Sirs,
    Hope, it should be aimed at to have good progeny which needs to be useful for the Society at large. Would it be advantageous to the Society in its larger interests to adopt the procedure of getting kids incubated otherwise than under natural circumstances which might be a question for discussion. Wouldn’t it be better to be always nearer to the given nature in these kinds of experiments so far as the humans generation is concerned?

  • @mahichandra2872
    @mahichandra2872 6 днів тому

    Om namasthe Acharya...Manu dharmam ki swami Dayanandulu rasina vyakyanam telugu lo e peru tho andubatulo undi ...dayachesi telupagalaru

  • @సనాతనధర్మంభగవంతునిధర్మం

    తల్లి గర్భంలో శిశువు పెరుగుదలకు తల్లి తీసుకునే ఆహారము మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ లో శిశువుకి ఆహారం ఎలా వెళ్తుంది దీని పైన ఒక వీడియో చేయండి సార్

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru 7 днів тому +1

    ఓం 🙏

  • @rajupanchal3329
    @rajupanchal3329 7 днів тому

    Namaste Guruji🙏🙏🙏

  • @NisheetRao
    @NisheetRao 2 дні тому

    Dasharati ,,Ranga charyulu. Rugvedam. Telugulo anuvadincharu

  • @laxmisowmyapunjala7125
    @laxmisowmyapunjala7125 7 днів тому

    🕉️🙏🙏🙏

  • @lakshmikonkapaka9139
    @lakshmikonkapaka9139 7 днів тому

    OM🙏🙏🙏

  • @pranu114
    @pranu114 7 днів тому

    నమస్తే సార్, వేదం యొక్క తెలుగు అనువాదం బుక్కు ఎలా పొందగలను?

  • @SHIVARAMAKRISHNAGOUD-q4w
    @SHIVARAMAKRISHNAGOUD-q4w 7 днів тому

    English calender raka Mundununche mana desham lo devullu unnaru Kani ippudu Monday shiva poojalu Friday durga pooja cheyali antunnaru asalu devullaku week days ki enti sambandham sir please explain cheyandi ?????????????????????

  • @KakarakayaKekarakaya
    @KakarakayaKekarakaya 7 днів тому

    Manushulni kulam dwara veru parichey dharmam
    Dharmam yela avuthundhi...?

    • @mahichandra2872
      @mahichandra2872 6 днів тому +1

      Kulam dwara veru parachadam ledu ...asalu kulam Ane pere ledu sanathana dharmamlo ...varnam tho vargeekarana undi anthe ...varnam ante Guna karma swabhavam