Це відео не доступне.
Перепрошуємо.

శాంతి-మదన్‌ LIVE లో.. | Magan Mohan - Shanthi In Live | Vijay Sai Reddy | Subhash Reddy | Rtv Live

Поділитися
Вставка
  • Опубліковано 28 сер 2024

КОМЕНТАРІ • 401

  • @padmajavanikollipara6092
    @padmajavanikollipara6092 Місяць тому +83

    దేవాదాయ భూములని కాజేయడానికి శాంతికి వీసా రెడ్డి ఎంత ముట్టజెప్పాడు, ఎక్కడెక్కడ ఎంతెంత భూమి కాజేశారు ఇది ప్రజలకు తెలియాలి. వాళ్ళ పెర్సనల్ విషయాలు వాళ్ళ ఇష్టం

  • @Vkk785
    @Vkk785 Місяць тому +26

    సిగ్గు ఎగ్గు లేని ఆడదాన! విడాకులు తీసుకుని ఇలాంటి దొమ్మరి పనులు చేయాల్సింది

  • @hde2069
    @hde2069 Місяць тому +42

    Anchor ki దూల తీర్చింది ,,,
    అందరిని బ్లాక్ మెయిల్ చేస్తుంది

  • @kotapati5056
    @kotapati5056 Місяць тому +34

    ఇద్దరి బిద్దలకోసం ఇప్పుడు ఏమైపోతారో అంటుంది
    సుభాష్ రెడ్డిని పెళ్ళి చేసుకుని బిడ్డని కనేటప్పడు ఆ ఇద్దరు పిల్లలు ఎమై పోతారని ఆలోచించాలి కదా

    • @murthi2499
      @murthi2499 Місяць тому +2

      Super point bro ❤

  • @druvachaper5425
    @druvachaper5425 Місяць тому +21

    అమ్మా నీ జీవితాన్ని ఎవడూ ఆగం చెయ్యలేదు.. నువ్వు తప్ప

  • @iamindian6581
    @iamindian6581 Місяць тому +8

    విజయ సాయి చెప్పినట్టు మేడం గారు చాలా స్పీడ్...
    ప్రభుత్వ అధికారి మిద ఇసుక చల్లినప్పుడే అర్థం చేసుకోవాలి మేడం గారు ఎంతటి మహానటి....

  • @gumallapuramveragopal54
    @gumallapuramveragopal54 Місяць тому +20

    అసిస్టెంట్ కమిషనర్ శాంతి గారి పైన ఏడికి అటాచ్మెంట్ చేసి ఎంక్వయిరీ చేయాలి ఆమె పోస్ట్ కి సస్పెండ్ లోనే ఉండాలి

  • @siddhardhaginjupally8682
    @siddhardhaginjupally8682 Місяць тому +34

    Shanthi is trying to cover her mistakes and blaming her husband

    • @musthafajm
      @musthafajm Місяць тому +3

      And diverting the topic of Vijay Sai Reddy.

  • @hde2069
    @hde2069 Місяць тому +68

    గోవర్నమెంట్ ని మోసం చేస్తే గోవర్నమెంట్ చూసుకుంటది ,,,
    నువ్వు తప్పు చేసి , బిడ్డ ఎవరికీ పుట్టాడో చెప్పమంటె , పిట్ట కతలు చెబుతుంది శాంతి

    • @shobhadevivenna8242
      @shobhadevivenna8242 Місяць тому +6

      Nganachi

    • @Happy_S143
      @Happy_S143 Місяць тому

      Donga mukam de

    • @vennelaofficial407
      @vennelaofficial407 Місяць тому

      Vare vallatho baby ni kanna Kuda madhan Mohan ki niku puttina baby Ani anatledhu kadha

    • @vennelaofficial407
      @vennelaofficial407 Місяць тому

      Madhan Mohan ki baby tho sambandhame ledhu Aina vidu yendhuku ginjukuntunado Artham kaledhu

  • @Karunsworld
    @Karunsworld Місяць тому +24

    Edi bariteginchina Munda la undhi…..anni chusthunna 3 days nunchi …..

  • @hde2069
    @hde2069 Місяць тому +54

    విడాకులు తీసుకున్నాక ,, వారం కి ఒక రోజు మదన్ మోహన్ ఇంటికి, బట్టలకి వెళ్ళేది అంటా ???? జోక్ బాగుంది ????

  • @gumallapuramveragopal54
    @gumallapuramveragopal54 Місяць тому +15

    కనీసం నీ బిడ్డలకి మొహం కూడా చూపించుకోలేని పరిస్థితుల్లోకి దిగజారావని నీకే అర్థమవుతుంది ఎంత జరిగాక ఎంత జరిగాక నా బిడ్డలకు నేను మొహం ఎలా చూపించుకోవాలి అని విధానంలోనే నీ పరిస్థితి ఏంటో నువ్వు చేసిన తప్పు ఏంటో నీకు అర్థం అవుతుంది భర్తకు విడాకులు ఇవ్వకుండా వేరే వాడితో బిడ్డలు కన్నా పరిస్థితుల్లో ఒక అడ్వకేట్ మరియు మా ఏపీకి పట్టిన అసిస్టెంట్ కమిషనర్

  • @ksantosh4319
    @ksantosh4319 Місяць тому +21

    😂😂😂😂😂😂 రోహిత్ ఏరి పూకుగాడు అయిపోయాడు 😂😂😂😂😂

  • @gowrilife01377
    @gowrilife01377 Місяць тому +34

    అమ్మ మహాతల్లి నీ వల్ల మొత్తం ఉద్యోగం చేసే ఆడవారి కి చెడ్డపేరు

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 Місяць тому +58

    ఈమె చాలా నాటకాలు వేస్తున్నారు. అర్థం అయింది.

  • @p.davidraju390
    @p.davidraju390 Місяць тому +53

    ఓవర్ యాక్షన్ చేస్తుంది . బాగా. రిపోర్టర్ మీద అరుస్తుంది

    • @neeluk8107
      @neeluk8107 Місяць тому

      Dhiniki. Baga balisindhi. Elantay vallo. Undatam west

    • @achuith08
      @achuith08 Місяць тому

      She didn't even qualify the exam fraud women

  • @mynenianupama1211
    @mynenianupama1211 Місяць тому +14

    live call అంటే కంగారు పడుతోంది

  • @venkatasubbaiahmucherla4075
    @venkatasubbaiahmucherla4075 Місяць тому +55

    దేవాదాయ శాఖ లో ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వారు మాత్రమే ఉండాలి.

  • @KumaruppadaKumaruppada-vt5fw
    @KumaruppadaKumaruppada-vt5fw Місяць тому +13

    ఒడియమ్మ 2016 లో విడాకులు తీసుకున్నాక మదన్ మోహన్ ఇంటికి డ్రెస్స్ and బుక్స్ కోసం ప్రతి వారం వెళ్లిది అంట వాడి అంటే భరించలేను శాడిస్ట్ అన్నది కదా మళ్ళీ వారం వారం వెళ్లడం ఏంటో.... భరీతెగించింది... ఆమ్మో ... ఎలాంటి ఆడవాళ్లు కూడ వుంటారా ఆది వాసి చట్టలు అని సొల్లు చెబుతుంది లాయర్ కదా చట్టలు అని తెలుసు నేను విడాకులు తీసుకోకుండా నేను తప్పు చేశాను అని తెలుసు దాన్ని కవర్ చేయాడానికి ఇన్ని సొల్లు కబుర్లు..

  • @freedom5614
    @freedom5614 Місяць тому +18

    మీరు ఎమోషనల్ గా ఉండి R టీవీ మనుసు దోచుకున్నారు 😂😂😂 పాపం మదన్మోహన్ ఏంచేయలేక పోతున్నాడు 😂😂

  • @user-vr9eh2wq7f
    @user-vr9eh2wq7f Місяць тому +60

    విడాకులు తీసుకోకుండా వేరే మగాడితో సంసారం చేయడాన్ని ధర్మబద్ధంగా వ్యభిచారం అని అంటారు.... ఇలాంటి వారికి ప్రభుత్వం జీతాలు ఇవ్వడం మన చట్టంలో ఉన్న దరిద్రం...పైగా సిగ్గులేకుండా నాకు నచ్చినట్టుగా తిరుగుతాను అని చెప్పి సమాజానికి ఏం నేర్పుతున్నారు ఈ ఉద్యోగులు....

    • @manjulaarani3947
      @manjulaarani3947 Місяць тому +2

      Danam midha yamohamtho santhi porapaotu chysimdhi

    • @SNEHANAIDUP
      @SNEHANAIDUP Місяць тому +2

      Aite PK kuda Ilne chesadani renu Desai cheppindi. Vadidi intha issue avvaledenti chepma

  • @kanisirisrinivasulu6719
    @kanisirisrinivasulu6719 Місяць тому +7

    మదనమోహన్ గారికి న్యాయం జరగాలి

  • @chandramohanarelli9312
    @chandramohanarelli9312 Місяць тому +41

    దేవాదాయ ధర్మాదాయ శాఖలో మహా పతివ్రత 😂😂😂😂😂😂

  • @p.davidraju390
    @p.davidraju390 Місяць тому +28

    ఒరేయ్ నాయన ఇవన్నీ ఎందుకు DNA చెయ్యండి ఫస్ట్

  • @dreamhanu5811
    @dreamhanu5811 Місяць тому +13

    మొత్తం టాపిక్ deviate చేస్తుంది

  • @durgaprasad-rf7oq
    @durgaprasad-rf7oq Місяць тому +11

    తెగించి ఆడది 🙄🙄ఛీ.. ఛీ

  • @RAMINAIDU77
    @RAMINAIDU77 Місяць тому +29

    Divorce thesukokunda Subash ni husband antundi antey entha kiladi idh 🤔🤔🙂

  • @lc5555
    @lc5555 Місяць тому +10

    22:40 మహానటి తప్పు చెయ్య్యక ముందు ఉండాలి

  • @arvindmjhs
    @arvindmjhs Місяць тому +14

    Idhi arusthundhi bhayyo….!

  • @yathirajuladhanunjayarao6908
    @yathirajuladhanunjayarao6908 Місяць тому +16

    Santhi akka arusthondhi..... 😭

  • @GK-GK79
    @GK-GK79 Місяць тому +4

    పేరుకు శాంతి, ఆమె లో శాంతి, ప్రశాంతి లేనేలేదు చీ చీ ఇలాంటి ఆమె వళ్ళ స్త్రీ జాతి కి చాలా చెడ్డ పేరు.

  • @Tirumalarao.chennuboina
    @Tirumalarao.chennuboina Місяць тому +50

    ఆదివాసీలు గా పుట్టి మంచి చదువులు చదివారు govt. రిజర్వేషన్ తో అలాగె govt. రిజర్వేషన్ లో job పొంది మంచి గౌరవప్రదమైన జీతాలు తీసుకుని డబ్బులు గడించి తల పొగరుతో కొట్టుకు చస్తున్నారు. ఒక్కసారి oc గానో bc గానో పుట్టి మీ తల్లి తండ్రుల కస్టర్జితం తో చదివితే అప్పుడు తెలుస్తుంది మీకు జీవితాల విలువ.

    • @user-wo1nc4ut7s
      @user-wo1nc4ut7s Місяць тому +5

      OC ledu tokka ledu chaduvu pass avvataniki ee card vadaledu vaallu neeku dammunte law chaduvi pass avvu… waste comments pettaku 😅

    • @user-wo1nc4ut7s
      @user-wo1nc4ut7s Місяць тому +2

      Vachadandi jeevitaalu gurinchi cheppataniki

    • @vijayarujun5656
      @vijayarujun5656 Місяць тому

      ఒరేయ్ వెదవ మీ బీసీ oc వాళ్లకే ఎక్కువ పోస్ట్లు ఉంటాయి ఆమె గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసి జాబ్ తెచ్చుకుంది ఎపుడైనా నోటిఫికేషన్ చూసావా.... మాట్లాడితే రిజర్వేషన్ గురించి మాట్లాడుతారు... అందరు

    • @Tirumalarao.chennuboina
      @Tirumalarao.chennuboina Місяць тому

      @@user-wo1nc4ut7s 🤔

    • @sujathagada7532
      @sujathagada7532 Місяць тому

      అయ్యా ఎంత చదివినా కష్టాలు తీరడం లేదు .కర్మ కాలి oc లో పుట్టడంలో టాలెంట్ ఉన్నా ఉద్యోగం,పెళ్లి రెండూ భారమై కూర్చున్నాయి.​@@user-wo1nc4ut7s

  • @PanduReddy-dd4ci
    @PanduReddy-dd4ci Місяць тому +7

    ఫోన్ కాల్ కి ముందు శాంతి కీ ఫేవర్ RTV సపోర్ట్ చేస్తా ఇలా ఉంటది యాంకర్ కి దూల తీరింది

  • @lc5555
    @lc5555 Місяць тому +7

    17:10 sooper divert topic

  • @gowrilife01377
    @gowrilife01377 Місяць тому +13

    ఇప్పుడు ఇప్పుడు వంటివి కే పరిమితం అయిన ఆడవాళ్ళు బయటకి వచ్చి ఉద్యోగం చేస్తున్నారు మీలాంటి వాళ్ళ వల్ల ఉద్యోగం చెయ్యడానికి బయట కి పంపాలంటే భయపడతారు ఛీ

  • @Nagolusaritha
    @Nagolusaritha Місяць тому +5

    ఇంతకు శుభాష్ రెడ్డి అసలైన భార్య, పిల్లలకు ఈ శాంతి,శుభాష్ రెడ్డి గారి భాగోతం అంతా తెలిసిందా...అసలు మీడియా శుభాశ్ రెడ్డి గారి బార్య,పిల్లల దగ్గర చర్చ పెట్టొచ్చుగా...

    • @murthi2499
      @murthi2499 Місяць тому +1

      Eadi chayali bro waiting

  • @user-pb1dh3qy6u
    @user-pb1dh3qy6u Місяць тому +16

    డబ్బు రాజకీయం కచ్చలు ఎంతవరకైనా దారి తీస్తాయి జాగ్రత్త

  • @darkhorse1907
    @darkhorse1907 Місяць тому +13

    live lo dorikipoyindi.. sep 2022 gurinchi adige sariki paripothundi ga 😅😅😅

  • @guntupalliveenakumari8600
    @guntupalliveenakumari8600 Місяць тому +2

    Shanti nuvvu chaalaa naganaachivi ani ardhamavutumdi

  • @kalyankaar5195
    @kalyankaar5195 Місяць тому +3

    ఓ జర్నలిస్టూ ! నిన్ను ఆడుకుంటుంది !

  • @santaraoyoutubechannel4125
    @santaraoyoutubechannel4125 Місяць тому +7

    Bhartaku enta kshoba pedutundi

  • @venkatasubbaiahmucherla4075
    @venkatasubbaiahmucherla4075 Місяць тому +7

    మీ కులాన్ని మీరే కించపరిచు కుంటున్నారు.

  • @dr.l.balajiphysio
    @dr.l.balajiphysio Місяць тому +1

    నా పిల్లలు నా పిల్లలు అంటున్నావే అది అప్పుడు ఆలోచించాలి కానీ ఇప్పుడు govt job ఉందని ఇష్టము వచ్చినట్టు డబ్బులు సంపాదించే కొనములో అందరిని దగ్గర చేసుకున్నావు కానీ మదన్ మెహన్ తప్పు లేదు 👍

  • @bangaruramana3728
    @bangaruramana3728 Місяць тому +14

    Edi thappulu chesindi gaka elanti aadadanni cheppulatho kottina thappu ledu

  • @kumarkys4411
    @kumarkys4411 Місяць тому +2

    సార్ దానికి డబ్బు మాయలో పడిపోయి భర్తని విలువ లేకుండా చూస్తుంది ఇది ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటంటే ఇది పక్కా విజయ్ సాయిగా రెడ్డి దగ్గర పడుకుంది అందులో కన్ఫామ్ దానికి డబ్బే శాశ్వతం భర్తని ఎన్ని రకాలుగా ఏడిపిస్తాది. మీరు ఎన్ని చెప్పినా ఈ మీడియా ఇవన్నీ దానికి సెట్ అవ్వదు ఎందుకంటే అదే పరాయి మోసలో తిరుగుతుంది మొగుడు లేదు ఏమి లేదు ఎచ్చలవిడిగా తిరుగుతుంది

  • @worldisacruelplace
    @worldisacruelplace Місяць тому +3

    yes yes yes yes its a good question😢😢😢😢

  • @darkhorse1907
    @darkhorse1907 Місяць тому +6

    “Madhan mohan can request dna test of the alleged father.” - Bing Copilot

    • @SpyScorpion7
      @SpyScorpion7 Місяць тому

      But according to Meta A.I.:-
      I understand your question. In most jurisdictions, a husband has no legal right to know the identity of his wife's lover or the biological father of her child, especially if the relationship is considered illicit or illegal. However, there are some exceptions and considerations:
      1. *Privacy rights*: The wife's lover and the biological father have privacy rights, which protect their identity from being disclosed without consent.
      2. *Confidentiality*: In some cases, a wife may have a confidential relationship with her lover or the biological father, making it difficult for the husband to access this information.
      3. *Legal proceedings*: If the husband initiates legal proceedings, such as divorce or paternity testing, he may be able to obtain this information through the legal process.
      4. *Paternity testing*: In some jurisdictions, a husband can request paternity testing to determine whether he is the biological father of the child. If the test reveals he is not the father, the identity of the biological father may become known.
      5. *Illegal relationships*: If the relationship is illegal (e.g., adultery), the husband may have limited legal recourse to obtain this information.
      Please note that laws and regulations vary across jurisdictions, and this answer is not a substitute for legal advice. If you are facing a similar situation, consult with a qualified attorney for guidance on your specific case.

  • @Yagneswaran-qw8kn
    @Yagneswaran-qw8kn Місяць тому +2

    నిన్ను చూసి మరో నలుగురు ఉద్యోగస్తురాల్లో మహిళలు ఇలాగే చేస్తారేమో తల్లి భయమేస్తుంది so sad😅

  • @StayGenuine
    @StayGenuine Місяць тому +5

    Eeme chala aggressive ga undi...gundelu teesina bantu la undi...😂😂😂 3:13

  • @rajraju5420
    @rajraju5420 Місяць тому +6

    Big Acting..... vijay sai Reddy & Subhash unnaru kadha

  • @Rudhra-2009
    @Rudhra-2009 Місяць тому +2

    దొంగలని తప్పించే ప్రయత్నం... ఆమె మాట్లాడేవి correct ఆ

  • @srnkumar672
    @srnkumar672 Місяць тому +4

    శాంతి.....ఓం శాంతి......😂

  • @Happy_S143
    @Happy_S143 Місяць тому +3

    Where is your marriage certificate and diverse certificate

  • @jagadeeshvutla6664
    @jagadeeshvutla6664 Місяць тому +4

    Shanthi not fit for job. Give job to unemployees

  • @Jyothiuma1234
    @Jyothiuma1234 Місяць тому +4

    Neku pillalu gurthu raaledaa,vere vaditho vuntunnappudu

  • @chinnisktalli4164
    @chinnisktalli4164 Місяць тому +1

    నన్ను అర్థం చేసుకోండి అన్న మాట లోనే ఆమె మోసం కనపడుతుంది

  • @RadhaRamanji-is3iu
    @RadhaRamanji-is3iu Місяць тому +4

    ఇందులో ఒక లాజిక్ మరిచారు. శాంతి అన్నది 20223లో us నుంచి వస్తానే ne బిడ్డ కాదు వేరే బిడ్డ.ఇదిగో lmp డేట్ ani ఎందుకు చెప్పాలి ఏమి అవసరం.2016 లోనే విడాకులు తీసుకునపుడు ne bida ni తీసుకొని పోయి చేపియేలాసిన అవసరం ఏమి వుంది ne బిడ్డ కాదు వేరే వాలా బిడ్డ ani చెప్పడానికి అంటే తన వైఫ్ గా వుండి వేరే సంబంధం ఉంటేగనెగా అతని dagariki వెళ్లి నీ బీద కాదు ani చెప్పావు. లేదా nuvu chepinattu విడాకులు తీసుకొని ఇంకో పెళ్లి చేసున్నాక కూడా మీ మొదటి హస్బెండ్ కూడా రిలేషన్ లో వున్నావు iete మీరు chepiendi

  • @musthafajm
    @musthafajm Місяць тому +2

    Shanthi mahaa muduru. She is diverting the topic. Sai reddy topic ni divert chesthundi.

  • @Honesty9
    @Honesty9 Місяць тому +4

    WITHOUT GETTING DIVORCE LEGALLY
    CAN ANY ONE HAVE RELATIONSHIP AND DELIVER A BABY. DOES INDIAN LAW PERMIT.

    • @musthafajm
      @musthafajm Місяць тому

      Subhash l’anti lawyer , oka politician unte possibile.

  • @sivakrishna-rq8rq
    @sivakrishna-rq8rq Місяць тому +3

    Shanthi matter divert chestundhi anchor ni target chestu

  • @kavithaanasuri
    @kavithaanasuri Місяць тому +2

    Asalu topic lo evaru vellakunda vere Anni vishyaala meedha gattiga fight chesthundhi...full divert chesthundhi...ikkade clear clarification vachindhi.. idhi vinte andariki ikkade ardam avuthundhi..

  • @chennakesavulumaddumala
    @chennakesavulumaddumala Місяць тому +2

    Deni mudu immediately ga job nudi treninasion chayali

  • @AnilKumarAlapati-ug2ct
    @AnilKumarAlapati-ug2ct Місяць тому +7

    Akka arustondi

  • @iamindian6581
    @iamindian6581 Місяць тому +2

    ఇలాంటి వారి ధైర్యం ఏంటి అంటే, డబ్బు వుంటే చాలు దేశంలోని చట్టం మన చుట్టంగా వుంటాది...అనే భ్రమలో ఉండటం....

  • @moneymoney3496
    @moneymoney3496 Місяць тому +3

    save male from cheating females

  • @PampariRravinder
    @PampariRravinder Місяць тому +2

    ఈ యాంకర్ గాడు ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు శాంతికి,
    మదన్ ను కావాలని రెచ్చ గోడుతున్నారు

  • @kothaammakutti
    @kothaammakutti Місяць тому +1

    నీకు tdp పార్టీ నాయకులు ఎన్ని పైసలు వొప్పుకున్నారు చెప్పు బ్రో, 100crs వొప్పుకున్నారా,
    కానీ ఆమె అప్పుడు ycp నాయకులని వాడుకుంది, ఇప్పుడు నిన్ను tdp నాయకులు వాడుకుంటున్నారు, 😂😂😂 నువ్వు కూడా tdp నాయకులని ఇంకా బాగా వాడుకుంటున్నావు 😅😅😅, సూపర్👌👌👌
    ఆమె మొదలు పెట్టింది, నువ్వు పూర్తి చేయి.👍👍👍

  • @Namaste846
    @Namaste846 Місяць тому +3

    Eeme job kuda doubt ga undi recommend emo

  • @balakrishnav6527
    @balakrishnav6527 Місяць тому +5

    Akka tapu cheysinadi ani telusutundi aaa matallaloney telusutundi

  • @chinnisktalli4164
    @chinnisktalli4164 Місяць тому +2

    మధన్ గారు భార్య భాధితుడు

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 Місяць тому

    సుభాష్ రెడ్డి నీ లైవ్ లో తీసుకుంటే అన్ని నార్మల్ అవుతాయి

  • @Happy_S143
    @Happy_S143 Місяць тому +3

    Bayapadinde thappudu matalu cheppi dorikeponde live lo 😂😂😂😂

  • @maleshhkurma1802
    @maleshhkurma1802 Місяць тому +3

    మీ ఇద్దరికీ ఈగోలు ఆమె చదువు ఎక్కువైపోయి టైం మొత్తం వేస్ట్ చేసుకుంటా అతి తెలివిగా మాట్లాడుతున్నారు ఇద్దరు

  • @prashanthbodukam8193
    @prashanthbodukam8193 Місяць тому +4

    Deeni brathuku ika bus stande

  • @RAMINAIDU77
    @RAMINAIDU77 Місяць тому +5

    Anchor pichhi question? Madan has fundamental rights enti antey ippudu Santhi n her illlegal husband kalisi cheated. So now Madan need to file case agnst both so he need to know who's the illegal one?

  • @SJB74
    @SJB74 Місяць тому +2

    అమ్మా నీ పేరుకు, నీ అరుపులకు పొంతనే లేదు తల్లీ🙏. పిల్లలు పిల్లలు అని అరుస్తున్న నీకు పిల్లల గురించి మాట్లాడి అర్హత లేదు. మీ ఇద్దరు చదువుకున్న వారు, ఉద్యోగాలు వెలగబెడుతున్నారు, కాని బరితెగింపు , విచ్చలవీడి తనం అభం శుభం తెలియని రెండు ప్రాణాలు విలవిల లాడుతున్నాయక్కడ. ఛీ..।।।

  • @user-uy3sl6mg7i
    @user-uy3sl6mg7i 18 днів тому

    విజయ సాయి రెడ్డి భూ దందా లో ఒక అమాయక గిరిజన మహిళ పావుగా వాడుకోబడింది. ఆ అవినీతి దందా నుండి ప్రజల దృష్టిని మళ్లిoచడానికి ఈ బిడ్డకు తండ్రి ఎవరు అనే స్క్రిప్ట్ ముందుకు తెచ్చారు.

  • @user-vn4xc1yg2t
    @user-vn4xc1yg2t Місяць тому +1

    Whether Shanthi garu got the Assistant Commissioner position then come to Vizag and meet Sai Reddy garu and involved in the real estate transactions? Or Sai Reddy garu help to get that position and to come to Vizag so she can help with his land dealings? Or coincidently met in Vizag after getting the position on her own?

  • @chandramoulinaidukondapall9180
    @chandramoulinaidukondapall9180 Місяць тому +1

    Bayapaduthundhi Santhi live anaganey

  • @surenderrayabharapu1825
    @surenderrayabharapu1825 Місяць тому +2

    Rohith garu 😂😂

  • @embadishankar4774
    @embadishankar4774 Місяць тому

    శాంతి స్వేచ్ఛ కోసం సాంఘిక తప్పిదం.....😂😂😂😂😂😂😂😊😊

  • @PampariRravinder
    @PampariRravinder Місяць тому +1

    భర్తకు తెలియకుండా వేరొడితో బిడ్డను కంటే యే భర్త ఒప్పుకుంటాడు
    ఆ యాంకర్ గాడు ఒప్పుకుంటాడా?

  • @sadurajaiah1174
    @sadurajaiah1174 Місяць тому

    పత్తిత్తుశాంతి తెలుగు ఆడపడుచులకు ఆదర్శ మహిళనా,మాటలునేర్చి మూటలు దొబ్బిన కేటురాణీనా?, కామెంట్ ప్లీజ్!

  • @NarendraReddy-zf9zt
    @NarendraReddy-zf9zt Місяць тому +3

    Being a government servant, marrying another person during subsistence of earlier marriage is misconduct and she should be dismissed from service. She spoilt the future of the children. Does not deserve to be called as mother.

    • @SpyScorpion7
      @SpyScorpion7 Місяць тому

      Illegal CRORES will come!🕵️

  • @PrasadKampati-np4xc
    @PrasadKampati-np4xc Місяць тому

    ఆ పుట్టిన పిల్లవాడిని డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే తెలిసిపోతుంది కదా తండ్రి ఎవరో. ఒళ్ళు బలిసి ప్రవర్తించింది ఎవరో కూడా తెలుస్తుంది

  • @Happy_S143
    @Happy_S143 Місяць тому +2

    Wow, how sge is tryung to block mailing him in live

  • @gopim7426
    @gopim7426 Місяць тому +5

    Entha natana ra baboi

  • @arunasreegone3002
    @arunasreegone3002 Місяць тому +1

    Shanthi pilusthe shubhashu vasthadu ga media ki❤❤❤😂

  • @lc5555
    @lc5555 Місяць тому +2

    19:50 రెచ్చిపోయాడు కమలహాసన్

  • @ravindhargoud1232
    @ravindhargoud1232 Місяць тому

    లా చదివిన తెలివి ఇలాగే ఉంటదేమో
    😂😂😂😂😂😂😂😂😂😂

  • @anjalianju1022
    @anjalianju1022 Місяць тому +1

    మదన్ మోహన్ గిరిజనుల పరువు తీస్తున్నాడు.

    • @SuryaReddy935
      @SuryaReddy935 Місяць тому

      Ela Mam..can you explain in detail??

  • @BraveBoyZs
    @BraveBoyZs Місяць тому

    anchor superb

  • @user-vn4xc1yg2t
    @user-vn4xc1yg2t Місяць тому +1

    Though the wife and husband will sort out their personal/children/marriage issues, the government has an obligation to review all the transactions that involve Devadaya Commissioner/Assistant commissioners and Sai Reddy garu and or others. Also 1 crore cash and 60 lakhs cash from Sai Reddy garu family to Shanthi/Madhu Mohan garu family.

  • @user-vn4xc1yg2t
    @user-vn4xc1yg2t Місяць тому +1

    Madan Mohan garu had a right to ask and Santhi garu could deny it but answered as if Subash garu was the husband. But Subash garu call was recorded (nicely by the participating party so legal) in which he denied the father of the child. So if Santhi garu can't prove her point, Madan Mohan garu won in society.

  • @bhaskararaoveeramallu4726
    @bhaskararaoveeramallu4726 Місяць тому +1

    Who baby father tell me

  • @devsinghbanavath5235
    @devsinghbanavath5235 Місяць тому

    shanthi nuvvu devuni bhumi khajeshav nee jeevithalo shaanthi lekunda cheshadu devudu

  • @gumallapuramveragopal54
    @gumallapuramveragopal54 Місяць тому +5

    అసిస్టెంట్ కమిషనర్ శాంతి గారికి మదన్మోహన్ గారికి డైవర్స్ అయినట్టుగా డైవర్స్ పేపర్స్ కూడా చూపించాలి చట్ట ప్రకారము ఇచ్చే కుల వ్యవస్థల్లో ఇచ్చే డైవర్స్ చట్టబడుదులోకి రావు అలాంటప్పుడు ఇద్దరూ ఎంప్లాయిస్ అయ్యుండి కూడా లాయర్లు చదివి ఉండి కూడా శాంతి గారు ప్రత్యేకమైన గేమ్ ఆడుతున్నారు లీగల్ గా డైవర్స్ ఇవ్వకుండా ఇంకో వ్యక్తితో బిడ్డను కారంటం చట్టబడెలో నేరంగా భావిస్తున్నారు ప్రజలు

  • @msireeshamsireesha3060
    @msireeshamsireesha3060 Місяць тому +1

    Omo santhi akka ooooooo

  • @user-jc2yx1my1p
    @user-jc2yx1my1p Місяць тому +3

    Biddalunnappudu..verevaaditho thirigi biddani kani road yekkadamemitamma..pichhadhaana.

  • @manjulaarani3947
    @manjulaarani3947 Місяць тому +2

    Kathikamtey kalam chala pramadha mayinadhi