Political Parties Strategies For Araku Lok Sabha Election 2024 | అరకులో ప్రధాన పార్టీల హోరాహోరీ పోరు
Вставка
- Опубліковано 26 кві 2024
- దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గాలలో అరకు ఒకటి. దాదాపు ఒక వైపు నుంచి మరో వైపుకి వెళ్లాలంటే దాదాపు 7 వందల కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. పేరుకు రెండు జిల్లాలలో విస్తరించి ఉన్నప్పటికి, సుమారు నాలుగు రాష్ట్రాలతో సరిహద్దు ఉన్న నియోజకవర్గం ఇది. కటాఫ్ ప్రాంతాలు, రాష్ట్రాల సరిహద్దు సమస్యలు ఈ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం. 70 శాతం గిరిజనులు ఇతర గిరిజనేతర తెగలు ఉన్న ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా అకళింపు చేసుకోవడం, రాజకీయ స్థితిగతులను అంచనా వేయడం అందుకు తగిన వ్యూహాలను రచించుకోవడం రాజకీయపక్షాలకు పెద్ద సవాల్ .
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
అరకు లో CPM పార్టీ పార్లమెంటు అభ్యర్థి అత్యధిక మెజారిటీతో విజయం పక్కగా ఉంటుంది...
Is it true
100% cpm
మా గిరిజన ప్రాంతాల్లో సిపిఎం పార్టీ ఎంపీ అభ్యర్థి అప్పాల నర్స గారు గెలవాబోతున్నారు.
పక్కాగా సిపిఎం పార్టీ కే మా గిరిజనులు సహకరించాలని మనవి మన గిరిజన చట్టాలు గూర్చి ఢిల్లీ లో మాట్లాడాలి.
వైసిపి. బిజెపి. పార్టీలు పార్లమెంట్ లో మాట్లాడలేరు మా ఓటు సిపిఎం కే🙏🙏
అరుకు లో CPM
అందరూ ఎలక్షన్స్ టైం లో కనిపిస్తారు CPM పార్టీ అభ్యార్ది అప్పలనర్స మాత్రమే గెలిచినా ఓడినా నిత్యం ప్రజా సమస్యలమీద గిరిజన చట్టాలు హక్కుల రక్షణ కోసం పనిచేసే ఏకైక నాయకుడు అప్పలనర్స మాత్రమే జై CPM జై జై అప్పలనర్స
వెంకట్
జై ఎన్డీయే కూటమి,పాంగి రాజారావు గారు గెలుపు ఖాయం
Jai cpim jai appalanarsa
Jai BSP 🐘🐘🐘
హోరా హోరీ ఏం లేదు స్వల్ప మొగ్గు వైసిపి కి వున్నట్టువుంది ఈ ప్రాంత ప్రజల మైండ్ సెట్ మారాలని కోరుకుంటున్నాను
Jai bheem
Jai CPM🔥🔥
Jai cpm
జై CPM
Andhukey agency lo devopment kosam echina nidhulu dendigv kada chalu
Jai BSP
#CPM భారీ మెజారిటీతో గెలుస్తుంది
జై జగన్
Jai appalanarsaya
Jai bheem..vote for bsp only
Jai CPM
jai cpm
Jai BSp🔥🔥
Pakka ysrcp jai Regam
Jai cpm pakka
Cpim
నువ్వు అరకు లో 5 years paripalinchavu ga ఏమి చేసావు
అరకులో చెత్త మాటలు matldaku
గీత గారు..
Jai bsp
సిపిఎం
జై బిజెపి జై జై కూటమి
కొత్త పల్లి గీత st కాదు
Po niyankamma
Boongu jagan
అరకు లో bsp...
ఆరుకు BSP గెలుస్తుంది ✊🏼
Gelipinchali andharu kalasi
jai bsp
Araku loo bsp jai bsp
జై CPM