గుంటూరులో ఘాటెక్కిన రాజకీయం! | Political Heat Up In Guntur Dist
Вставка
- Опубліковано 21 вер 2024
- కృష్ణా తీరంలోని గుంటూరు జిల్లా పచ్చని పంటలకే కాదు... రాజకీయ చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం. సార్వత్రిక ఎన్నికల వేళ ఇక్కడ వాతావరణం గుంటూరు మిర్చి ఘాటుని తలపిస్తోంది. ఉన్నత విద్యావంతుడు, ప్రవాసాంధ్రుడు పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం ఎంపీ అభ్యర్థిగా ఎన్డీయే కూటమి నుంచి బరిలో దిగగా... పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కిలారి రోశయ్యను వైకాపా బరిలోకి దింపింది. ఐదేళ్లుగా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి లేకపోవటం... అమరావతి నుంచి రాజధాని తరలింపు అంశం అధికార పార్టీకి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అభ్యర్థుల ప్రకటన రోజే తెలుగుదేశం గెలుపు ఖాయమైనా... అధికార పార్టీకి కనీసం డిపాజిట్ దక్కుతుందా లేదా అన్నదానిమీదే ఇప్పుడు చర్చ జరుగుతోంది. గుంటూరు పార్లమెంటు స్థానంతోపాటు అసెంబ్లీ స్థానాలన్నింటినీ స్వీప్ చేయటమే లక్ష్యంగా తెలుగుదేశం దూసుకెళ్తోంది. ఒకటి రెండు అసెంబ్లీ స్థానాల్లోనైనా గెలిచి పరువు దక్కించుకునేందుకు వైకాపా నానా తంటాలు పడుతోంది
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
JAI TDP JAI CBN sir, JAI Lokesh garu JAI pemmasani garu
గు0టూరు ఓటర్లు అమరావతి స్పూర్తితో డాక్టర్ పెమ్మసాని చ0ద్రశేఖర్ గారు 3,45,678 ఓట్ల మెజారిటీ తో అమరావతి ప్రజలకు ఎంతో ఊరట కల్పి0చబోతున్నారు.
L⁰
K@@MuraliGunna-s8q
Up
Your first aim is to protect Amaravati, which is the heart of Andhra People
GUNTUR WEST EAST TDPJSPBJP
Guntur Gadda Adi Eppudu Avutundi TDP. ADDA jai TDP. Jai CBN. Sir
Bye bye ycp in guntur
Jai tdp
Bye bye YCP
Wish you all the best Chandra Shekar
7/7 koduthunnam..jai TDP
EPPUDU AMARAVATHI NI ABHIVRUDDHI CHESTE 30 YEARS BABUGARE CM
30 years babu garu untara Mari
Tdp guntur sweep all win
✌️✌️✌️Pemmasani is winner 🏆 🏆🏆🏆
వైసీపీ వద్దు సేవ్ ఆంధ్రప్రదేశ్
✌️
జై టీడీపీ
Pattiseema water 💧 ivvaka povatam , athyantha dhurmargam
only slogan in guntur Helloap_byebyeycp