అన్నా. చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధిని ప్రజలకు చెప్పారు ఏంటి. నీవల్ల నీ వీడియోస్ వల్ల అమరావతిలో ఎంత డెవలప్ జరుగుతుందో క్లియర్ గా తెలుస్తుంది ప్రజలకి. అమరావతికి చేస్తున్న ఈ వీడియోస్ వల్ల.చరిత్రలో నువ్వు కూడా నిలిచిపోతావు. థాంక్యూ వెరీ మచ్. ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నా. ఓం నమశ్శివాయ ఓం పార్వతీ మాతయే నమః 🙏🏻🇮🇳🌳🌳🌳🌳🌳
గుడ్ సోదర నీలాంటి వాళ్ళు కావాలి... ఆంధ్రులకు రాజధాని లేక గత ప్రభుత్వం కులం పేరుతో నాశనం చేశారు...మన రాష్ట్రం మనది కట్టుకోవాలి అని లేదు మీరు ఇలాగే అభివృది పనులు ఎప్పటికీ అప్పుడు మీ ఛానల్ ద్వారా తెయచేస్తూ ఉండండి... మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది....జై హింద్.....
ఏ రోజు అత్తే మీ వీడియోని తీసుకొని న్యూస్ లో వేశారో ఆరోజే అర్థం అయింది బ్రో మీ కష్టం మీ ఇన్ఫర్మేషన్ న్యూస్ ఛానెల్ లో రాని అప్డేట్ మీ ఛానెల్ లో చూస్తున్నా ప్రజలు మీరు ఇలానే ముందు ముందూ జరిగే అభివృద్ధి మేమందరం చూడాలని ఆశిస్తున్న బ్రదర్ ❤
This video update is an inspiration video to people of AP stating that peoples capital AMARAVATI is being constructed after destruction. May God bless you AMARAVATI. Now no bady can stop it.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో *కులాలు కుంపంటి అనే వాళ్ళు* కానీ మీ వీడియోస్ చూసిన తర్వాత అవి లేవు ఆని అర్దం అయినది. చంద్రబాబు,పవన్,గారి కల నిజం కాబోవుతువున్నది. అమరావతి అంటే అందరింది.కానీ భూమి రేట్లు విపరీతం గా పెరుగత్వుంది . కానీ అలా పెర్గకుంటే హైదారాబాద్ నుండి రావడానికి చాలా మంది రెడీ గా ఉన్నారు.🎉🎉🎉
Om govinda jai amaravathi jai mana amaravathai srusti karthalu mana chandra baabu ,mana pavan sir t.d.p.rashtra mantrivaryulu,m.l.a.s athiradha mahaa nayakulu mana rythulaku vandanam abhivandanaalu,jai amaravathi.
Good efforts brother your videos show how eagerly you are waiting to see the development of amaravati like all others.keep it up do more videos with latest information with respect to our capital.
5:075:09 all the best Sir. Amaravathi matramey mana Rajadhani. My good wishes for quick completion. Venice is built on water. Singafur is built on pure sea. New York skyscrapers are built on New york river.Let us forget the past.
Sir Central Secretariat yeppudu pedtaru Amaravathi lo Sir? 2. Polavaram project yeppudu poorthi avutundi Sir. 3. Vijayawada lo International airport yeppudu pedtaru.
Evi Anni Construction lo unnai sir Vijayawada international airport terminal building 1 year lo complete avutundi Secretariat towers 3 years lo complete avachu 🙂👍
అన్న గారు ఈ సారి అమరావతి కంప్లీట్ అవ్వటం పక్క కాకపోతే 2029 కూడా అధికారం మారకుండా ఉంటే మిగిలిన పనులు కూడా అయిపోతాయి గత 5 ఇయర్స్ జరిగిన విద్వ0సం మరిచిపోరు ప్రజలు
అక్కడ పునాదులు ప్రతిష్ట గా ఉండే దానికి కొంత మట్టి తీసి పక్కనే సి కట్టుబడి కట్టారు ప్రభుత్వం మారడం వల్ల నిర్మాణాలు ఎక్కడ ఎక్కడ ఆగిపోయి ఫోన్ నీ దగ్గరలో నీళ్లు నిలబడి కొన్ని దగ్గరలో చెట్లు మలసి అందువల్ల అక్కడ కొంత నీరు ఏర్పడింది, వర్క్ ఆగకుండా అప్పుడే జరిగిపోయి ఉంటేఆ నీళ్లు ఏమి ఎవరికీ కనిపించవు అదృష్టం బాగుండే అరాచకం ప్రభుత్వం పోయి మళ్లీ అభివృద్ధి చేసే ప్రభుత్వం వచ్చింది ఉత్తుత్తిసాకులు చూపించే వారికి అవకాశాలు ఉండవు,అక్కడ సోదరుడు ఆత్రుతతో మంచి చేయబోయి నీళ్లు ఉన్నాయని చెప్పే దానికి ప్రాధాన్యత చూపిస్తున్నాడు. అనిపిస్తుంది. ఒక్కొక్క టవర్ దగ్గర అరటిఎంసి నీరు ఉందీ అని చెప్తున్నారు ఆయన చెప్పే అన్ని నీళ్లు ఉండాలి అంటేవందల ఎకరాలు విస్తీర్ణంలో ఉండాలి ఆ నీళ్లు. ఆయన చెప్పే దాన్ని సాకుగా తీసుకుని కొన్ని అబద్ధపు వార్తలు చెప్పేచానల్స్ వారు రాజధాని నీటిలోనే ఉంది అని చెప్పే దాన్నికి అవకాశం ఉంది.
గతంలో జరిగిన అమరావతి రాజధాని పనులను, కట్టడాలను వైసీపీ పార్టీ లో కొందరు నాయకులు గ్రాఫిక్స్ అన్నారు,స్మశానం అన్నారు,అది మునిగిపోయేది అన్నారు...అమాయక ప్రజలు అయోమయంలో చాలామంది ఆ దుర్మార్గపు ప్రచారాన్ని గుడ్డిగా నమ్మారు. అందుకే ఇంత నాశనం జరిగింది.
Anna! Naku oka doubt.. Anthakastapadi gunthalu thavvi pipe line pette badhulu motor vesi pipes dhvara water ni pakkana Emaina kaluva unte andhuloki mallinchochu kadhaa Anna??
ప్రజా ధనంతో కట్టే రాజధాని కి కులం ఆపాదించి భూములు రాజధాని కోసం త్యాగం చేసిన వారికి కులం ఆపాదించి రాజధాని నీ నాశనం చేయాలి అనుకున్న నీచుడు పదవి పోగానే ప్రజల బాధలు గుర్తుకు వచ్చాయి.లేని నేరాలు జరుగుతున్నట్లు పెయిడ్ ఆర్టిస్టులతో తప్పుడు ప్రచారం చేస్తున్నా CBN ఇంకా ఆ నీచుల మీద కఠిన చర్యలు తీసుకుంటే పద్ధతిగా వాస్తవాలు మాత్రమే ప్రచారం చేస్తారు.తప్పుడు ప్రచారం చేసిన వాడిని ఆధారాలు లేకుండా ప్రచారం చేసినందుకు శిక్షించాలి.
అన్నా. చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధిని ప్రజలకు చెప్పారు ఏంటి. నీవల్ల నీ వీడియోస్ వల్ల అమరావతిలో ఎంత డెవలప్ జరుగుతుందో క్లియర్ గా తెలుస్తుంది ప్రజలకి. అమరావతికి చేస్తున్న ఈ వీడియోస్ వల్ల.చరిత్రలో నువ్వు కూడా నిలిచిపోతావు. థాంక్యూ వెరీ మచ్. ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నా. ఓం నమశ్శివాయ ఓం పార్వతీ మాతయే నమః 🙏🏻🇮🇳🌳🌳🌳🌳🌳
Tq sooooooo much for ur support sir 🙂❤️
అన్నా సూపర్ గా చేస్తున్నావ్
శుభం!నిర్విఘ్నంగా పనులుజరగాలని ఆభగవంతుడిని ప్రార్థిస్తున్నా!!❤
🙂🙂👍👍👍
Future anaravathini chusthunnappudu mee videos gurthosthayi Anna, good job
Tnx u so much for ur support bro 😍❤️👍
గుడ్ సోదర నీలాంటి వాళ్ళు కావాలి... ఆంధ్రులకు రాజధాని లేక గత ప్రభుత్వం కులం పేరుతో నాశనం చేశారు...మన రాష్ట్రం మనది కట్టుకోవాలి అని లేదు మీరు ఇలాగే అభివృది పనులు ఎప్పటికీ అప్పుడు మీ ఛానల్ ద్వారా తెయచేస్తూ ఉండండి... మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది....జై హింద్.....
Tnx u soooooooooo Much for ur support sir 🙂🙂🙂👍👍👍❤️❤️❤️
@@AmaravatiCapitalUpdate 🤝
@@varaha-wr6od 🤝👍❤️🙂
Correct❤
@@TruthTony ❤️
As a Vit student waiting for amaravati devlopment 😊
❤️🙂👍
నయీం గారు మీ వీడియోస్ నేను చూస్తుంటాను చాలా చక్కగా వివరిస్తారు🎉
Tnx u soooooooooo Much for ur support sir 🙂🙂🙂👍👍👍❤️❤️❤️
జై 🔥అమరావతి జయహో🙏 అమరావతి 💪
❤️❤️❤️🙂
ఏ రోజు అత్తే మీ వీడియోని తీసుకొని న్యూస్ లో వేశారో ఆరోజే అర్థం అయింది బ్రో మీ కష్టం మీ ఇన్ఫర్మేషన్ న్యూస్ ఛానెల్ లో రాని అప్డేట్ మీ ఛానెల్ లో చూస్తున్నా ప్రజలు మీరు ఇలానే ముందు ముందూ జరిగే అభివృద్ధి మేమందరం చూడాలని ఆశిస్తున్న బ్రదర్ ❤
Tnx a lot bro 🙂👍❤️❤️❤️
Naku entaga support chestunaduku ❤️❤️❤️👍👍👍🙂🙂🙂🤝🤝🤝
అమరావతి నీ ఇంత దారుణం గా చేసినోళ్ళకి ఇప్పటికైనా సిగ్గు వస్తుందో లేదో..చీ...జై అమరావతి ❤
@@pranay9669
ఇప్పటి వరకు చాలా మంది మారారు bro 🤔 మారని వాళ్ళని అసలు క్షమించ కూడదు!!!
వాళ్లు మారరు బ్రదర్, వాళ్లు మూర్కులు.
జై శ్రీ రామ్🙏🙏🙏 జై అమరావతి జై తెలుగు దేశం జై టీడీపీ జై జనసేన జై బీజేపీ జై నారా చంద్రబాబు నాయుడు గారు జై ఆంధ్రప్రదేశ్ 🙏✌️✌️✌️🥛🥛🥛🪷🪷🪷
🙂👍❤️
బ్రదర్ సూపర్ గా వీడియోస్ చేస్తున్నావ్ కంగ్రాట్స్
Tnx u soooooooooo Much for ur support bro 👍🙂❤️
This video update is an inspiration video to people of AP stating that peoples capital AMARAVATI is being constructed after destruction. May God bless you AMARAVATI. Now no bady can stop it.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Tnx lot for ur support 🙂🙂🙂👍👍👍❤️❤️❤️
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో *కులాలు కుంపంటి అనే వాళ్ళు* కానీ మీ వీడియోస్ చూసిన తర్వాత అవి లేవు ఆని అర్దం అయినది. చంద్రబాబు,పవన్,గారి కల నిజం కాబోవుతువున్నది. అమరావతి అంటే అందరింది.కానీ భూమి రేట్లు విపరీతం గా పెరుగత్వుంది . కానీ అలా పెర్గకుంటే హైదారాబాద్ నుండి రావడానికి చాలా మంది రెడీ గా ఉన్నారు.🎉🎉🎉
Gentle man, you are doing a good job
Carry on
May Nature bless you with good health and hapiness
Thank you so much for your kind words sir 🙂👍❤️
Om govinda jai amaravathi jai mana amaravathai srusti karthalu mana chandra baabu ,mana pavan sir t.d.p.rashtra mantrivaryulu,m.l.a.s athiradha mahaa nayakulu mana rythulaku vandanam abhivandanaalu,jai amaravathi.
🙂👍
waiting for this.
🙂👍
Good effort brother, మీ వీడియోస్ వల్ల అమరావతి అప్డేట్స్ తెలుస్తున్నాయి, Thankyou 😊
Tnx u so much for ur support sir 🙂👍🤝❤️
Very Good Presentation 👍
Tnx u so much sir 🙂👍
annna meru chala great
Tnx u for ur support sir 🙂👍🤝
nuvvu super boss.
Tnx u very much sir 🙂👍🤝
Wonderful, keep it up.Eagarly waiting for updates
Tnx u sooooooo Much for ur support sir 🙂🙂🙂👍👍👍❤️❤️❤️
NEXT 5 YEARS మీకు FULL BUSY WORK, మన కళ్ల ముందే DEVELOPMENT
Yes bro ❤️❤️🙂
అమరావతి ఐకాన్ బిల్డింగ్స్ కోసం ఎదురు చూస్తున్నాను
❤️👍🙂
ఈ మహోన్నత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలి, ఆంధ్రులు తల ఎత్తుకొని తిరిగే రోజు మళ్ళీ రావాలి. నీ శ్రమ ఊరికే పోదు తమ్ముడు. జై శ్రీ రామ్ 🎉
Tnx u so much for ur support sir 🙂👍
U R really great man 🎉🎉🎉🎉🎉
Thank you so much for your support sir 🙂👍❤️
Very good coverage... Thanks
Tq for ur support sir
Super ❤
Tnx u bro ❤️🙂👍🤝
Thank you brother 😊
👍🙂
@@AmaravatiCapitalUpdate thank you for your reply brother 🙏 ❤️
@@seshasaitejatulluri2004 🙂👍🤝
Very good update & very good examplen.
Thank you for watching! Sir 🙂👍❤️
Good efforts brother your videos show how eagerly you are waiting to see the development of amaravati like all others.keep it up do more videos with latest information with respect to our capital.
Yes bro 👍👍👍👍. I'll try my best 🙂❤️
5:07 5:09 all the best Sir. Amaravathi matramey mana Rajadhani. My good wishes for quick completion. Venice is built on water. Singafur is built on pure sea. New York skyscrapers are built on New york river.Let us forget the past.
Yes sir 100% correct 👍🙂
Do video about layout regularisation scheme. It is very important for all layouts around Amaravathi.
Jai Amaravati
❤️
Good information bro
Thank you so much bro 🙂👍
Excellent information 👌
Tnx u so much 🙂👍
రాష్ట్రానికి శుభసూచకం
🙂
Thank you for the update 🙏
Thank you for your support 👍🙂
Good update bro am chandu yadav daily following ur UA-cam channel
❤️❤️❤️❤️❤️❤️
Jai amaravati...
❤️
Supper bhaiya🎉🎉🎉❤
❤️🙂👍🤝
Very well shone Bhayya....
Tnx u so much sir 🙂👍
జై అమరావతి
❤️
Jai amaravati
❤️
Every day 24 hours moters run chesthe...
Start chesina 20 days lo maximum water motham clear ipovachu .
Yes 🙂👍
Super 👌 👍
Thank you for your appreciation sir 🙏🙂
Sir
Central Secretariat yeppudu pedtaru Amaravathi lo Sir?
2. Polavaram project yeppudu poorthi avutundi Sir.
3. Vijayawada lo International airport yeppudu pedtaru.
Evi Anni Construction lo unnai sir
Vijayawada international airport terminal building 1 year lo complete avutundi
Secretariat towers 3 years lo complete avachu 🙂👍
Good video
Tnx 🙂👍
Super bro
Tnx u bro 🙂👍❤️
❤❤❤good 👍 👌
❤️😍❤️😍😍
ఇది చూపించి అమరావతి మునిగి.పోయింది అంటున్నారు
Yes sir 😔
అదుగో పులి అంటే ఇదిగో తోక అనే Y చిప్ప కామ కేళి పార్టీ అంటుంది 👻🤪
బోట్ షికారు... రెడీ చేయండి.. 😀
Super
Tnx u 👍🙂
Hi Anna me videos baguntayi but small correction ah pipe line drinking water supply kosam , akkada vuna water drain cheyaniki kadhu
ఈ రోజుకి ఒక పెద్ద మహా నగరంగా వెలగాల్సిన కట్టడాలను పుట్టుకలో నాశనం చేయడానికి పూనుకున్న వాళ్లు నాశనం అయిపోతారు.
అన్న గారు ఈ సారి అమరావతి కంప్లీట్ అవ్వటం పక్క కాకపోతే 2029 కూడా అధికారం మారకుండా ఉంటే మిగిలిన పనులు కూడా అయిపోతాయి గత 5 ఇయర్స్ జరిగిన విద్వ0సం మరిచిపోరు ప్రజలు
Good beginning
🙂👍
❤👌🙌🙌
❤️👍🙂
Jai amravati
❤️
Anna meru amaravathi development videos ❤❤❤ thank you Anna
❤️❤️❤️❤️
Everyday videos upload ceyyandi please
Sure
😅😅😅😊😊core infra roads ,drainages electricity works ayipoye daka building works cheyaru Ani narayana cheppadu.ante Inka 2 years varaku start cheyaru
Main topic
Thank you brother
Thank you so much for watching 🙂👍
అంబటి రాంబాబు : టిఎంసి లెక్క అయితే నాకు అర్ధం కాదు, ఎన్ని బకెట్లు వాటర్ ఉంటాయో చెప్పు 😂
🤣🤣🤣
Eleven buckets
Bro CRDA office update
Ok bro 1 or 2 days lo upload chesta 🙂👍
అక్కడ పునాదులు ప్రతిష్ట గా ఉండే దానికి కొంత మట్టి తీసి పక్కనే సి కట్టుబడి కట్టారు ప్రభుత్వం మారడం వల్ల నిర్మాణాలు ఎక్కడ ఎక్కడ ఆగిపోయి ఫోన్ నీ దగ్గరలో నీళ్లు నిలబడి కొన్ని దగ్గరలో చెట్లు మలసి అందువల్ల అక్కడ కొంత నీరు ఏర్పడింది, వర్క్ ఆగకుండా అప్పుడే జరిగిపోయి ఉంటేఆ నీళ్లు ఏమి ఎవరికీ కనిపించవు అదృష్టం బాగుండే అరాచకం ప్రభుత్వం పోయి మళ్లీ అభివృద్ధి చేసే ప్రభుత్వం వచ్చింది ఉత్తుత్తిసాకులు చూపించే వారికి అవకాశాలు ఉండవు,అక్కడ సోదరుడు ఆత్రుతతో మంచి చేయబోయి నీళ్లు ఉన్నాయని చెప్పే దానికి ప్రాధాన్యత చూపిస్తున్నాడు. అనిపిస్తుంది. ఒక్కొక్క టవర్ దగ్గర అరటిఎంసి నీరు ఉందీ అని చెప్తున్నారు ఆయన చెప్పే అన్ని నీళ్లు ఉండాలి అంటేవందల ఎకరాలు విస్తీర్ణంలో ఉండాలి ఆ నీళ్లు. ఆయన చెప్పే దాన్ని సాకుగా తీసుకుని కొన్ని అబద్ధపు వార్తలు చెప్పేచానల్స్ వారు రాజధాని నీటిలోనే ఉంది అని చెప్పే దాన్నికి అవకాశం ఉంది.
వీడియో టైం బాగా తక్కువ వుంటుంది కనీసం పది నిముషాలు ఐనా ఉండేలా చూడండీ
Sure sir next time nundi yekkuva unday laga chuskunta 🙂👍
@@AmaravatiCapitalUpdate bro visuals baga chupinchandi content thakkuva vunna
@@yedukondaluyedumati3958 - ok bro
TV news channel kante fast ga chupistunaru 🙏
Tq ❤️❤️❤️🙂
3:30 3:31
🙂👍
Avi drinking water pipes bro
Good work
Tnx for watching 🙂👍
Super bro very nice 🎉
Thank you so much bro ❤️❤️
meeku antha manchi jargutundhi
Tnx u soooooooooo Much sir 👍🙂❤️
❤❤❤❤❤
❤️❤️😍❤️😍❤️😍
Jai ho బాబు గారు
Good video brother
Thank you for watching! Sir 🙂👍
Any progress on seed access road.
No updates bro , but land issues solve iendi ani information undi
@@AmaravatiCapitalUpdate if land issue resolved it's grate news
Thanks
@@venkateshchennakesavula1908 🙂🙂
This work is too much delayed crda might have cleared water two months back since it's not good that foundation is kept drowned in water,
I agree sir, I am also waiting for this project to take off. 👍
Ramkrishna venuzia towers work start ayyaya brother......update please.....
I will check sir 👍
ఇవి ఎప్పటికి పూర్తి అవుతాయ్ చెప్పండి
Govt target 3 yrs
Bro minimum 10mins pettu apudu niku money kuda generate avutai
Ok bro next time nundi video length penchta 🙂👍
🔥🔥🔥🔥🔥🔥🔥🙏🙏🙏
🙂👍
Jagan chaysena papam ede AP ke therane anyam chaysadu Jagan prajalu echena avakashane revange. Politics kosam use chastunaru
Jai amaravati ❤
❤️🙂👍
Nice
Tnx u sir 🙂👍
Jai amaravathi jai CBN.
🙂
CBN visionary leader.
Drone shots please
Nice video 📹 👍 👌 👏
Thank you for watching! ❤️🙂👍
గతంలో జరిగిన అమరావతి రాజధాని పనులను, కట్టడాలను వైసీపీ పార్టీ లో కొందరు నాయకులు గ్రాఫిక్స్ అన్నారు,స్మశానం అన్నారు,అది మునిగిపోయేది అన్నారు...అమాయక ప్రజలు అయోమయంలో చాలామంది ఆ దుర్మార్గపు ప్రచారాన్ని గుడ్డిగా నమ్మారు. అందుకే ఇంత నాశనం జరిగింది.
Anna! Naku oka doubt.. Anthakastapadi gunthalu thavvi pipe line pette badhulu motor vesi pipes dhvara water ni pakkana Emaina kaluva unte andhuloki mallinchochu kadhaa Anna??
Amaravati lo companies vachaya??
In process bro
అన్నిటినీ అన్నీ చోట్ల spread చేస్తున్నారు
Okay
🙂
Vijayawada sanka naaki chivaraku Vijayawada ney sanka naakisthaaru pani aipoyaaka
ప్రజా ధనంతో కట్టే రాజధాని కి కులం ఆపాదించి భూములు రాజధాని కోసం త్యాగం చేసిన వారికి కులం ఆపాదించి రాజధాని నీ నాశనం చేయాలి అనుకున్న నీచుడు పదవి పోగానే ప్రజల బాధలు గుర్తుకు వచ్చాయి.లేని నేరాలు జరుగుతున్నట్లు పెయిడ్ ఆర్టిస్టులతో తప్పుడు ప్రచారం చేస్తున్నా CBN ఇంకా ఆ నీచుల మీద కఠిన చర్యలు తీసుకుంటే పద్ధతిగా వాస్తవాలు మాత్రమే ప్రచారం చేస్తారు.తప్పుడు ప్రచారం చేసిన వాడిని ఆధారాలు లేకుండా ప్రచారం చేసినందుకు శిక్షించాలి.
Bro video peddadi pettu, revenue baaga vasthadi.
Ok bro 🙂🙂👍❤️❤️❤️
Tq for ur support bro ❤️❤️❤️
అమరావతి రాజధాని కరెక్ట్ ప్రాంతం కాదు.. గుంటూరు సత్తెనపల్లి నరసరావుపేట చిలకలూరిపేట కలిపి రాజధాని చేసుకోవడం బెటర్.
Video pina time of video pettu anna
Ok bro , next time nundi try chesta bro 🙂🙂👍👍
@ thank you bro listening ala cheste next time video chesinappude in the same location difference development ardhamavuthundhi
AI city naa 😂😂
Ias kuda neela explain ఇవ్వలెడు.
Tq for ur compliment sir ❤️❤️❤️❤️
Roads samgati enti bro Vijayawada nunchi amaravati velladaniki saraina roads kuda levu anni one way roads ye