యే జిందగీ నడవాలంటే హస్తే హస్తే నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే హిరోషిమా జీరో అయ్యిందా ఆటం బాంబేదో వేస్తే చల్ చక్ దే చక్ దే అంటే పడినా లేచొస్తామంతే హకూనా మటాట అనుకో తమాషగా తల ఊపి Varietyగ శబ్దం విందాం అర్ధం కొద్దిగ side కి జరిపి అదే మనం తెలుగులొ అంటే dont worry be happy మరోరకంగా మారుద్దాం కొత్తదనం కలిపి You and I lets go high and do bhalle bhalle Life is like Saturday night lets do bhalle bhalle ఎన్నో రంగుల జీవితం నిన్నే పిలిచిన స్వాగతం విన్నా నీలో సంశయం పోదా ఉంటే నీలో నమ్మకం కన్నీరైనా అమృతం కష్టం కూడ అద్భుతం కాదా Botanicalభాషలో petals పూరేకులు Material science లో కలలు మెదడు పెనుకేకలు Mechanicalశ్వాసలో ఉసూరనే ఊసులు మనస్సు పరిభాషలో మధురమైన కథలు You and I lets go high and do bhalle bhalle Life is like Saturday night lets do bhalle bhalle పొందాలంటే victory పోరాటం compulsory Risk అంటే ఎల్లామరి బోలో ఎక్కాలంటే హిమగిరి ధిక్కారం తప్పనిసరి కాలం మొక్కే historyలిఖ్ నా Utopia ఊహలో అటో ఇటో సాగుదాం Euphoria ఊపులో ఎగసి ఎగసి చెలరేగుదాం Philosophyచూపులో ప్రపంచమో బూటకం Anatomy labలో మనకు మనం దొరకం You and I lets go high and do bhalle bhalle Life is like Saturday night lets do bhalle bhalle❤
Ee roju lo acting chala avasaram..acting tho bayata prapachani mosam chesi..elanti situation ayina win avochu..straight forward or nijayanti gah untey ee prapcham lo nuvve first enemy
నిజమే sir నిజ జీవితంలో నేను చూసిన సత్యం చెప్తున్నా మా ఊర్లో ఒక ముసలావిడ కాళ్ళు చేతులు పడిపోయి సుమారు ఆరు ఏడు సంవత్సరాల కాలం నరక యాతన పడింది ముగ్గురు కొడుకులు ఆమె సేవ చేయడానికి వంతులు వేసుకొని దెబ్బలడుకొనేవాళ్ళు కోడళ్ళు అయితే చెప్పక్కర్లేదు సుమారు ఈ ఆరు ఏడు సంవత్సరాల కాలం లో ఆమె తిండి ఒక పూట మాత్రమే కొంచెం గా తిని సుమారు అరవై కేజీ లు ఉన్న ఆమె ఇరవై కేజీల కంటే తగ్గింది... ఊర్లో ఎవరు సచ్చినా దీనికి( ఈవిడ కి) మాత్రం సావు రాదు. .. అని తిట్టే కోడళ్ళు ఆమె చనిపోయిన శవం దగ్గర ఇంకా మాకు దిక్కు ఎవరు అని ఇంకా అబ్బో చాల రకాల గా వర్ణించి ఏడుస్తుంటే నాకు నవ్వు వచ్చింది మామూలు గా కాదు... విషయం... నటన.. అంతా నటన... సురేష్ గారు చెప్పే podcasts నిప్పు లాంటి నిజాలు ... నిప్పు లాంటి నిజం చురుక్కు మంటుంది అందుకే అంతా నటన లో జీవిస్తారు ..,.🫡
@@thetejasrirangavaram3699 bootakam ante fake / fraud / antha uthide nijaniki em ledhu ala …… in the context of the line if we seee ….. his intention is to say “in the eyes of philosophy this world is a myth/fake/fraud/doesnt exist”
Utopia ఊహలో ఆటో ఇటు సాగుదాం Euphoria ఊపులో ఎగసి ఎగసి చెలరేగుదాం Philosophy చూపులో ప్రపంచమొ భూటకం Anatomy ల్యాబ్ లో మనకి మనము దొరకం అర్థం చేసుకుంటే ఈ కొన్ని మాటలు జీవితాన్ని మార్చేస్తాయి
Krishna I have a request, why don't we have English subtitles to your podcasts. Because I have friends in chennai and mumbai. If we have English subtitles we can share your podcasts to them
Bro wrong information post cheyakandi ....writers ki valla rasina stories ki respecr ivvandi ...meeru cheppina story exact gaa undi but alber camus kaadh ...... YANDAMOORI VEERENDRANATH ..- ANTHARMUKHAM NOVEL ...... Story tho paatu writer kuda crct gaa cheppandi bro...
ఈ రోజుల్లో నటించేవాళ్ళ జీవితాలే బావున్నాయి.ఏప్పుడు వాళ్లు ఏమనుకుంటారో,వీళ్ళు ఏ మనుకుంటారో , అని మనల్ని మనం మోసం చేసుకొని బ్రతుకుతున్నాం 😔😔😔
యే జిందగీ నడవాలంటే హస్తే హస్తే
నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే
హిరోషిమా జీరో అయ్యిందా ఆటం బాంబేదో వేస్తే
చల్ చక్ దే చక్ దే అంటే పడినా లేచొస్తామంతే
హకూనా మటాట అనుకో తమాషగా తల ఊపి
Varietyగ శబ్దం విందాం అర్ధం కొద్దిగ side కి జరిపి
అదే మనం తెలుగులొ అంటే dont worry be happy
మరోరకంగా మారుద్దాం కొత్తదనం కలిపి
You and I lets go high and do bhalle bhalle
Life is like Saturday night lets do bhalle bhalle
ఎన్నో రంగుల జీవితం నిన్నే పిలిచిన స్వాగతం
విన్నా నీలో సంశయం పోదా
ఉంటే నీలో నమ్మకం కన్నీరైనా అమృతం
కష్టం కూడ అద్భుతం కాదా
Botanicalభాషలో petals పూరేకులు
Material science లో కలలు మెదడు పెనుకేకలు
Mechanicalశ్వాసలో ఉసూరనే ఊసులు
మనస్సు పరిభాషలో మధురమైన కథలు
You and I lets go high and do bhalle bhalle
Life is like Saturday night lets do bhalle bhalle
పొందాలంటే victory పోరాటం compulsory
Risk అంటే ఎల్లామరి బోలో
ఎక్కాలంటే హిమగిరి ధిక్కారం తప్పనిసరి
కాలం మొక్కే historyలిఖ్ నా
Utopia ఊహలో అటో ఇటో సాగుదాం
Euphoria ఊపులో ఎగసి ఎగసి చెలరేగుదాం
Philosophyచూపులో ప్రపంచమో బూటకం
Anatomy labలో మనకు మనం దొరకం
You and I lets go high and do bhalle bhalle
Life is like Saturday night lets do bhalle bhalle❤
❤❤❤❤❤❤
నాకెంతో నచ్చిన poducast సిర్ ఇది ,,,,,tq సిర్ ,,,,,, చాలా బావుంది
Ee roju lo acting chala avasaram..acting tho bayata prapachani mosam chesi..elanti situation ayina win avochu..straight forward or nijayanti gah untey ee prapcham lo nuvve first enemy
Correct Anna
నిజమే sir నిజ జీవితంలో నేను చూసిన సత్యం చెప్తున్నా మా ఊర్లో ఒక ముసలావిడ కాళ్ళు చేతులు పడిపోయి సుమారు ఆరు ఏడు సంవత్సరాల కాలం నరక యాతన పడింది ముగ్గురు కొడుకులు ఆమె సేవ చేయడానికి వంతులు వేసుకొని దెబ్బలడుకొనేవాళ్ళు కోడళ్ళు అయితే చెప్పక్కర్లేదు సుమారు ఈ ఆరు ఏడు సంవత్సరాల కాలం లో ఆమె తిండి ఒక పూట మాత్రమే కొంచెం గా తిని సుమారు అరవై కేజీ లు ఉన్న ఆమె ఇరవై కేజీల కంటే తగ్గింది... ఊర్లో ఎవరు సచ్చినా దీనికి( ఈవిడ కి) మాత్రం సావు రాదు. .. అని తిట్టే కోడళ్ళు ఆమె చనిపోయిన శవం దగ్గర ఇంకా మాకు దిక్కు ఎవరు అని ఇంకా అబ్బో చాల రకాల గా వర్ణించి ఏడుస్తుంటే నాకు నవ్వు వచ్చింది మామూలు గా కాదు... విషయం... నటన.. అంతా నటన... సురేష్ గారు చెప్పే podcasts నిప్పు లాంటి నిజాలు
... నిప్పు లాంటి నిజం చురుక్కు మంటుంది అందుకే అంతా నటన లో జీవిస్తారు ..,.🫡
నీ.. ? రూపని చూడకున్న నీ Rulls నచ్చాయి.. fan of podcast ❤
Super information briefly explained all truths hattsoff sir thankyou please keep doing videos regularly 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
My life same right now, I can't act like many people so I don't want marry, if you live in the society you should have very good acting skills.
ప్రశాంతంగా ఈ బొక్కలో సమాజానికి దూరంగా అడవిలో బ్రతకడం బెస్ట్...
నువ్వు అనుకుంటుంటున్నావ్ నేను నీకంటే ముందే అడవిలోకి వచ్చిన గన్ పట్టుకుని
@@researchandanalsyswingagen6587Phone lo net లాగుతుందా bro అక్కడ.
నాది Sem feeling bro..
Fantastic ❤️
This is one of the best podcast in my life.. thankyou 🤝🤝bro
Thanks bro
Heart touching content bro
Thank you for your information sir ji
SIRIVENNELA SEETHARAMA SASTRY = philosophy chupulo prapancham o bootakam ❤
Bootakam meaning ento Koncham cheptara brother
@@thetejasrirangavaram3699 bootakam ante fake / fraud / antha uthide nijaniki em ledhu ala …… in the context of the line if we seee ….. his intention is to say “in the eyes of philosophy this world is a myth/fake/fraud/doesnt exist”
అనాటమీ ల్యాబ్ లో మనకు మనం దొరకం ❤
Ee rojulo nijayithika bathakadam ante kathi mida samu lantidi, Anna🙏🙏
Thank u sir 200% కరెక్ట్ సార్
Super bro
నిజంతో బ్రతకడం బాగుంటుంది🎉🎉
Very Very True, society encourages hypocrats only.
మంచి సందేశం
Super ❤
Utopia ఊహలో ఆటో ఇటు సాగుదాం
Euphoria ఊపులో ఎగసి ఎగసి చెలరేగుదాం
Philosophy చూపులో ప్రపంచమొ భూటకం
Anatomy ల్యాబ్ లో మనకి మనము దొరకం
అర్థం చేసుకుంటే ఈ కొన్ని మాటలు జీవితాన్ని మార్చేస్తాయి
Hi ramya
Super 😍
Wow soooooooooooper story. ❤
Excellent ❤
I like the philosophy 👍👍👍
Sir idi chala bagundi shortslo kuda pettandi
Sir,
Same plot is depicted in Mr.Yandamuri Veerendranath's
Antharmukam Novel
Precisely Inclinatated bipolar spectrum of existentialism & absurdism
Foreign philosophers na me mention chesina aa line rasina sirivennela gari name kooda mention chesthe baguntundi
Best example RGV
Hi annayya ❤️
👌🏽
Bro ,,,,,non-monogamy meedha oka video chey bro
Yes it's true
Good video bro
Long time think logics video 🔨
Anna ee.. Video ki pettina thumbnail jalsa movie lo (You & I ) ane song lo vinna.
Ee maata ekkado vinnanaani gurthuchesukunte vachindi.
❤
NIJAM BROTHER 🔥🔥🔥🔥❤️🔥❤️🔥❤️🔥🌄🕊️
Astavakra Gita/Song Of Self-realisation by CHINMAYANANDA SWAMI
Telugu book edition available undha bro?
I do acting because I have to survive in this society.....
👏👏🙌🙌🙌
Same philosophy with same examples & extra Content , Their is a Book in TELUGU
"Antharmukam" by Yendamuri veerendranath
True bro. I feel the same as in the yandamuri novel.
కాపీ కొట్టుంటాడు
Neee videos choosthe naaku picchi pattelaa undhi bro 😊😅
💯👍
❤😮
Chanakya story chapu Anna
Nenu natinchi alisipoyi inka natinchaleka sachipovali anipistundi anna
Then U start watching all Think Telugu Podcast videos and Ramuism all episodes....then decide wht to do🎉
Krishna I have a request, why don't we have English subtitles to your podcasts. Because I have friends in chennai and mumbai. If we have English subtitles we can share your podcasts to them
Anna koni machi telugu philosophy books chepu anna 🙏
యండమూరి రాసిన అంతర్ముకం నవలకి ఇదే భేసనుకుంటా.
True sir. I feel the same.
nijam ga ma amma chanipeka nenu yedvaledu. kani emotion nalone undi.
Swami malala meeda oka podcast cheyyadi anna
Dheni kosam anna
🎉🎉🎉
ఇలాంటి చర్చ గతం లో వచ్చిన యండమూరి అంతర్ముఖం నవల లో వుంది.
Yendamuri copy kottaduu
My story bro ide
Antharmukam by yandamuri same story ……
ఆల్బర్ట్ కాము "OUT SIDER " english ట్రాన్సలేషన్, తెలుగు లో దగ్గరి అనువాదం "యండమూరి. వీరేంద్రనాథ్ "అంతర్ముఖం " నవల..,
Kadhu అపరిచితుడు అనే పేరుతో ఆ బుక్ transalate చేశారు....
10 nth likes
Anna nuvu ichina thumbnail Jalsa movie lo u and I song lo lyrics
Antharmukham novel lo exact story untadhi
yandamuri ,same book ni antarmukam peruto rasadu
How you record voice??
.
సిరివెన్నెల సీతారామశాస్త్రి
నా కదే ఇది
Konchem Republic movie Laney undi
Anna neeto matladali
Thinnama pannama telarinda jeevitham ede ede ede
Bro wrong information post cheyakandi ....writers ki valla rasina stories ki respecr ivvandi ...meeru cheppina story exact gaa undi but alber camus kaadh ......
YANDAMOORI VEERENDRANATH ..- ANTHARMUKHAM NOVEL ...... Story tho paatu writer kuda crct gaa cheppandi bro...