Financial planning 1 step..?| ఫైనాన్సియల్ ప్లానింగ్ లో మొదట చేయాల్సిన pani|

Поділитися
Вставка
  • Опубліковано 30 жов 2024

КОМЕНТАРІ • 19

  • @ramakrishna1008
    @ramakrishna1008 16 днів тому +4

    RK గారు అద్భుతమైన వీడియో...❤, రిటైర్మెంట్ planning గురించి Excel sheet లో explain చేస్తూ ఒక వీడియో చేయండి అన్నా 🙏🙏🙏మిగతా subscribers కీ కూడా రిటైర్మెంట్ planning video కావాలంటే ఒక like చేయండి

  • @durgarameshsaparapu3714
    @durgarameshsaparapu3714 17 днів тому +2

    Exlent RK Sir.జీవితాన్ని ఒక్కసారిగా కళ్ళకు కట్టినట్టు చూపించారు.మన జీవితంలో టర్మ్ ఇన్స్యూరెన్స్,హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత అవసరమో మాకు అర్థమయ్యేలా వివరించి చెప్పిన మీకు నా ధన్యవాదములు RK Sir. Thank you Sir.

  • @lenkalarajkumar2068
    @lenkalarajkumar2068 16 днів тому

    అద్భుతమైనటువంటి వీడియో RK sir . ఒక మనిషి జీవితంలో అత్యవసరమైన అటువంటి 3 అంశాలను వివరించారు. 1. టర్మ్ ఇన్సూరెన్స్ 2. హెల్త్ ఇన్సూరెన్స్ 3. ఎమర్జెన్సీ ఫండ్ . ఇవి ఫైనాన్షియల్ గా ప్లాన్ చేసుకున్న తర్వాత మాత్రమే సేవింగ్స్ కి వెళ్లాలని అప్పుడే జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగుతుందని చక్కగా వివరించారు సార్.

  • @mudavathramlal1663
    @mudavathramlal1663 18 днів тому +1

    Challa Manchi Awareness
    Echaru Sir 🙏
    Awesome Video Sir 👑🙏

  • @sivatharun
    @sivatharun 17 днів тому +1

    Nice information about health insurance and turm insurence
    Thank you sir

  • @harikumar1209
    @harikumar1209 18 днів тому

    Sir very nice information ..

  • @dilliraoguntu5916
    @dilliraoguntu5916 18 днів тому

    Sir Nice video compalsary andharu tesikovali sir

  • @agarajumoluguri7372
    @agarajumoluguri7372 17 днів тому

    Good Information Sir🍁

  • @saikumar-ng4qf
    @saikumar-ng4qf 14 днів тому

    Sir mee videos regular gaa chustanu naaku oka doubt sir plz clear cheyandi nenu state govt employee and naaku apgli ani montly life insurance govt deduction chestadi salary lo and okavela naaku edainaa ayite naa job naa wife ki istaaru compassionate grounds lo and naa parents ki pension istaaru nenu term insurance tisukovalaa ledaa dayachesi salahaa ivvandi

  • @krishnamurthi5571
    @krishnamurthi5571 9 днів тому

    Government job vundala sir insurance chesedaniki

  • @ragolusatyam9515
    @ragolusatyam9515 18 днів тому

    Super motivation sir tq u valuable information sir