అలనాటి విశ్వగురు నలంద కొత్తగా మోడీ ప్రారంభించారు ||PM MODI INAUGURATES NALAND UNIVERSITY ||UHT

Поділитися
Вставка
  • Опубліковано 18 чер 2024
  • Join this channel to get access to perks:
    / @untoldhistorytelugu
    #అలనాటివిశ్వగురునలందకొత్తగామోడీప్రారంభించారు ||PM MODI INAUGURATES NALAND UNIVERSITY ||UHT #UNTOLDHISTORYTELUGU ||UHT
    అలనాటి విశ్వగురు నలంద కొత్తగా మోడీ ప్రారంభించారు ||PM MODI INAUGURATES NALAND UNIVERSITY ||UHT ||UNTOLD HISTORY TELUGU
    Prime Minister Narendra Modi on Wednesday inaugurated the new campus of Nalanda University in Bihar's Rajgir. The ceremony was attendance by External Affairs Minister S. Jaishankar and ambassadors from around 17 nations.
    the anceant story of nalanada university and bhaktiyar khilgi cruality.

КОМЕНТАРІ • 216

  • @sampathchary8579
    @sampathchary8579 15 днів тому +171

    మోడీ ఈ నలంద విశ్వవిద్యాలయం ఓపెన్ చేస్తాడని మనము ఊహించలేము, పునః ప్రారంభానికి చాలా సంతోషిస్తున్నాము నలంద విశ్వవిద్యాలయానికి మరియు మోడీకి ధన్యవాదములు🎉🎉❤❤,,🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @samudrala1978
      @samudrala1978 15 днів тому +14

      గురువుగారు స్వతంత్రం వచ్చి సుమారుగా 80 సంవత్సరములు కావస్తున్న 65 సంవత్సరములు బానిస బ్రతికే బతికినాము దేశ సంపదను విదేశాలకు తరలించుకుని పోయారు గత ప్రభుత్వాలు ప్రజలకి ముష్టి రూపంలో అనేక పథకాలు ఇచ్చి మభ్యపెట్టి దేశాన్ని నాశనం చేశారు అప్పటిలో సోషల్ మీడియా లేదు పత్రికలని నోరు మూయించారు గత ప్రభుత్వాలు అది కాదండి పరిపాలన అంటే ఇప్పుడు చేయమనండి పరిపాలన రాజకీయం ఎక్కడైనా చీమ చీటుక్కుమ అనగానే వితిన్ సెకండ్ లో ప్రపంచమంతా తెలిసిపోతుంది సోషల్ మీడియా ద్వారా కానీ ఇప్పుడు కూడా 80% భారతీయులు అటువంటి దేశద్రోహులనే నమ్ముతున్నారు వాళ్ళకే ఓట్లు వేస్తున్నారు ఈ 15 సంవత్సరములలో భారతదేశం వైపు శత్రు దేశాలు కన్నీటి చూడాలంటే ఉచ్చపోసుకుంటున్నాయి నోట్ల మార్పిడి వలన మధ్యతరగతి వాళ్ళు సామాన్యులు ఇబ్బంది పడడం నిజమే కానీ పరుగు దేశాలలో ఆర్థిక సంక్షోభం వచ్చింది. అప్పుడు తెలిసింది మన సంపద ఎంత దోచుకున్నారో పొరుగు దేశం వాళ్లు అది అర్థం చేసుకోవడం లేదు భారతీయుడు ఎంతో మహోన్నతమైన నలంద విశ్వవిద్యాలయాన్ని నాశనం చేసినారు ఆ విశ్వవిద్యాలయంలో కనీసం 10 శాతం గ్రంథాలు ఇప్పుడు ఉండి ఉన్న ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ వన్ స్థానంలో ఉండి ఉంటుంది

    • @PalaparthiSivaSankaraPrasad
      @PalaparthiSivaSankaraPrasad 15 днів тому

      @@samudrala1978
      🕉🔱🕉🇮🇳🙏👏
      వన్దేఽహమ్ భారతమ్ మాతరమ్ ||
      🕉🔱🕉🇮🇳🙏👏

    • @thulasiram8982
      @thulasiram8982 15 днів тому +3

      Sir modiji garini ఏకవచనం tho pilavoddandi pls

    • @gopalkrishna-gn9xv
      @gopalkrishna-gn9xv 15 днів тому +1

      బహువచనం వాడండి

  • @user-hm6nd8jg6w
    @user-hm6nd8jg6w 15 днів тому +111

    కాంగ్రెస్ వారి పరిపాలనలో అస్తమించిన సూర్యుడు మన మోడీ పరిపాలనలో ఉదయ్ఇస్తున్నట్లు గా ఉంది అదే నలంద విశ్వవిద్యాలయం చీకటి తలుపులు చీల్చుకొని పుడతావు భైరవ అన్నట్లుగా ఉంది మన నలంద విశ్వవిద్యాలయం జై భారత్ జై మోడీ

    • @cgvishnuvardhan1105
      @cgvishnuvardhan1105 15 днів тому +2

      చాలా బాగా చెప్పారు మీరు

    • @user-ed1wf1fl7h
      @user-ed1wf1fl7h 14 днів тому +9

      కామెంట్లు పెట్టడం కాదు బ్రో భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయండి వేయించండి గెలిపించండి దేశాన్ని కాపాడండి ధర్మం కోసం దేశం బిజెపికి ఓట్లు వేయండి

    • @user-hm6nd8jg6w
      @user-hm6nd8jg6w 14 днів тому +3

      @@user-ed1wf1fl7h హలో బ్రో కామెంట్ పెట్టాను అంటేనే అర్థం చేసుకోవాలి బిజెపి పార్టీ కార్యకర్తను అని

  • @guruprasaad8770
    @guruprasaad8770 15 днів тому +88

    🙏🙏🙏 ఇది ఒక ఊహించని పరిణామం ఈ నలంద యూనివర్శిటీ అవిచ్చిన్నంగా కొనసాగాలని కోరుకుంటు.......🙏🙏🙏🙏🙏🙏🙏

    • @samudrala1978
      @samudrala1978 15 днів тому +4

      గురువుగారు స్వతంత్రం వచ్చి సుమారుగా 80 సంవత్సరములు కావస్తున్న 65 సంవత్సరములు బానిస బ్రతికే బతికినాము దేశ సంపదను విదేశాలకు తరలించుకుని పోయారు గత ప్రభుత్వాలు ప్రజలకి ముష్టి రూపంలో అనేక పథకాలు ఇచ్చి మభ్యపెట్టి దేశాన్ని నాశనం చేశారు అప్పటిలో సోషల్ మీడియా లేదు పత్రికలని నోరు మూయించారు గత ప్రభుత్వాలు అది కాదండి పరిపాలన అంటే ఇప్పుడు చేయమనండి పరిపాలన రాజకీయం ఎక్కడైనా చీమ చీటుక్కుమ అనగానే వితిన్ సెకండ్ లో ప్రపంచమంతా తెలిసిపోతుంది సోషల్ మీడియా ద్వారా కానీ ఇప్పుడు కూడా 80% భారతీయులు అటువంటి దేశద్రోహులనే నమ్ముతున్నారు వాళ్ళకే ఓట్లు వేస్తున్నారు ఈ 15 సంవత్సరములలో భారతదేశం వైపు శత్రు దేశాలు కన్నీటి చూడాలంటే ఉచ్చపోసుకుంటున్నాయి నోట్ల మార్పిడి వలన మధ్యతరగతి వాళ్ళు సామాన్యులు ఇబ్బంది పడడం నిజమే కానీ పరుగు దేశాలలో ఆర్థిక సంక్షోభం వచ్చింది. అప్పుడు తెలిసింది మన సంపద ఎంత దోచుకున్నారో పొరుగు దేశం వాళ్లు అది అర్థం చేసుకోవడం లేదు భారతీయుడు ఎంతో మహోన్నతమైన నలంద విశ్వవిద్యాలయాన్ని నాశనం చేసినారు ఆ విశ్వవిద్యాలయంలో కనీసం 10 శాతం గ్రంథాలు ఇప్పుడు ఉండి ఉన్న ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ వన్ స్థానంలో ఉండి ఉంటుంది

  • @nallagatlaramakrishna4792
    @nallagatlaramakrishna4792 15 днів тому +68

    దేశభక్తి నిలువెత్తు రూపం గా మారితే అది మోడీలా ఉంటుంది... భారతీయతను ప్రపంచానికి చాటి చెప్తున్నా ఈ దేశం లో కొంతమంది దేశద్రోహులకు మాత్రం నచ్చడు

  • @thumojusrinivas225
    @thumojusrinivas225 15 днів тому +42

    ఇది ఊహించని పరిణామం
    నలంద విశ్వవిద్యాలయం గురించి విన్నప్పుడు అలా నాకు చాలా బాధాకరంగా ఉంటుంది,...మన మోడీ ప్రధాని గారు దీని ప్రారంభించారు....నా కల కూడా ఇదే ధన్యవాదాలు 🙏🙏🙏

  • @samudrala1978
    @samudrala1978 15 днів тому +48

    ఈ భూమండలంలో ఏ విద్యాలయంలో లేని గ్రంథాలు విజ్ఞానం భారతదేశ నలంద విశ్వవిద్యాలయంలో ఉన్నది అటువంటి విశ్వవిద్యాలయం కొంతమంది తురకలు దేశద్రోహులు భారతీయులతో చేతులు కలిపి వెన్నుపోటు పొడిచారు అటువంటి వాళ్ళనే ఇప్పుడు ప్రజలు 80% నమ్ముతున్నారు అటువంటి వాళ్లకు మద్దతు ఇచ్చిన కుటుంబీకులే భారతదేశాన్ని పరిపాలించాలని కోరుకుంటున్నారు ఇంతకన్నా దౌర్భాగ్యం ప్రపంచ దేశాలలో ఏ దేశంలోనూ ఉండదు అది ఒక భారతదేశానికే సిరి చాటి ప్రతి ఒక్కరు ఒక మాట అంటారు భారతదేశాన్ని ఎంతమంది తిరుగుబాటు చేసిన ఏమీ చేయలేరు అని ఏమీ చేయకపోవడం ఏమిటి అఖండ భారతదేశం 40 శాతం పోగా ప్రస్తుతం 60% మిగిలి ఉంది ఇప్పుడు అంచనా ప్రకారం ఆ 60% లో కూడా 30 శాతమే మిగిలి ఉన్నట్టుగా అంచనాలు తేలుతున్నాయి ఇప్పుడు కూడా భారత దేశంలో 80 శాతం దేశద్రోహులు ఆ ప్రభుత్వం కోసమే పాటుపడితే భారతదేశం ఆ 30% కూడా ఉండదు మొత్తం దేశద్రోహులు చేతిలోకి వెళ్ళిపోతుంది గత 15 సంవత్సరం నుంచి అభివృద్ధి చెందిన దేశం కూడా నాశనం చేస్తున్నారు అది భారతీయులే బయటి వాళ్లు ఎవరో వచ్చి నాశనం చేయడం లేదు

  • @ashokbabupalivela5123
    @ashokbabupalivela5123 14 днів тому +4

    మోడీ గారు నిండు నూరేళ్లు ఆరోగ్యం ఆయుష్ తో భారత చరిత్ర ప్రపంచంలో అందరికి చాటలని కోరుకుంటున్నాను అశోక్ బాబు తుని

  • @kraletiramarao.1193
    @kraletiramarao.1193 14 днів тому +8

    మోడీగారు ... మనకు దేవుడు పంపిన ధూత... అతని వల్లే మన దేశమనకు సువర్ణయుగం ప్రారంభం అవుతుంది అనటం లో... ఎట్టి అతిశయోక్తి లేదు... ఖాన్ గ్రేస్ వాళ్ళు... ముస్లిమ్స్ votes... కోసమని... వాళ్ళకే.. ఫేవర్ చేసి... మిగితా అందరిని..విస్మరించేరు... మోడీ. ది గ్రేట్ జై మోడీ, జై భారత్ 🙏🏻🙏🏻🙏🏻

  • @prahladudupanthadi8138
    @prahladudupanthadi8138 15 днів тому +20

    భారత తీయులందరము మీకు జన్మ జన్మల రుణ పడి వుంటామయ్యా మీరు చేసిన ప్రమాణాలను మా కళ్ళ మూడు చూపెడుతున్న మీకు మా శత సహస్ర నమస్కారాలు

  • @princeanil4209
    @princeanil4209 14 днів тому +8

    మోడీ గారు ma ఆయుస్సు kuda పోసుకుని ee దేశానికి శాశ్వత ప్రధానిగా వుండాలని ఆకాంక్షిస్తున్న

  • @user-jw3kk6fp9j
    @user-jw3kk6fp9j 15 днів тому +31

    జై. శ్రీ. రామ్. జై. మోడీ. జై. బీజేపీ. ఓ. పుల్లయ్య..

  • @ChandraMouli-ep3xq
    @ChandraMouli-ep3xq 15 днів тому +32

    జైనలంద. జై జై భారత్ జయహో మోడీ జీ

  • @muralikrishna3266
    @muralikrishna3266 15 днів тому +19

    🕉️ జయహో భారత్ 🙏🙏 జ్ఞానదీపకళిక ప్రభవించెనేడు.భరతకీర్తిపతాక రెపరెప లాడె నేడు విశ్వపటలంపై భరతమాతప్రభవించె విశ్వ గురు స్థానాన జయహో అభినవ వివేకానందా మన ఆనంద 'నరేంద్రమోడీ ' పేరులోనె "మోడి"పల్లవించెకార్యాలెన్నో నవపల్లములై!!
    భారత్ మాతా కీ జై !!!🚩🚩

  • @BrahmaGoud
    @BrahmaGoud 15 днів тому +22

    చాలా మంచి పని చేస్తున్నారు మోడీ చాలా హిందువులకు సరైన చట్టాలు తీసుకొని రండి ఇక్కడున్న జిహాదీ కొడుకులు రెచ్చిపోతున్నారు దేశ గురించి కాక హిందువుల గురించి కూడా పట్టించుకోండి ఎందుకంటే హిందువుల వల్ల వల్ల మీరు గెలుస్తున్నారు

  • @muralikrishnathatipamula6575
    @muralikrishnathatipamula6575 15 днів тому +20

    జై మోడీ జై భారత్

  • @soarnswifteduacademypvtltd9156
    @soarnswifteduacademypvtltd9156 14 днів тому +8

    దివ్య జ్ఞాన జ్యోతులు మళ్ళీ వెలగబోతున్నాయి... నలంద కు పూర్వ వైభవం చేకూరినందుకు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీగారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. జై భారత్ మాతా కి

    • @sampathchary8579
      @sampathchary8579 14 днів тому +1

      థాంక్స్ అన్న ఇంతకంటే మన భారత దేశ పౌరులకు ఇంకా ఇంతకంటే అదృష్టం ఏముంటుంది

  • @srinivaskadam8034
    @srinivaskadam8034 15 днів тому +18

    అందుకే హర్ బార్ మోదీ సర్కార్ 💪💪🙏
    Congress కా అంతిమ్ సంస్కార్ 😂

  • @ramachandraraovodamodula8388
    @ramachandraraovodamodula8388 15 днів тому +21

    JAI MODI JI
    JAI BJP
    JAI RSS
    JAI BHARAT

  • @k.sudhakarksreddy2080
    @k.sudhakarksreddy2080 13 днів тому +2

    నలందా యూనివర్సిటీ ప్రపంచానికే మార్గదర్శం కావాలని కోరుకొందాం

  • @sastrymvsj2425
    @sastrymvsj2425 15 днів тому +26

    చాల అద్భుతంగ చెప్పారు.

  • @Suryaprakash-pr7mh
    @Suryaprakash-pr7mh 15 днів тому +6

    జైహింద్ జై భారత్ జై నలంద విశ్వవిద్యాలయం భారత్ మాతాకీ జై

  • @PalaparthiSivaSankaraPrasad
    @PalaparthiSivaSankaraPrasad 15 днів тому +11

    🕉🔱🕉🇮🇳🙏👏
    భారతమ్మా నీపాద కమలాల వద్ద వందనాలు తల్లీ 🙏👏
    నీ ముద్దుబిడ్డలకు వన్దనాలు తల్లీ 🙏👏

  • @indian6807
    @indian6807 14 днів тому +12

    మోడీ గారిచే నలాంద యూనివర్సిటీ ప్రారంభించడం చెప్పలేనంత ఆనందంగా ఉంది

    • @trivediumeshsharma5921
      @trivediumeshsharma5921 14 днів тому

      ఆ ముష్కరులకు మదర్సాలలో నేర్పేది అదే మరి అలాంటి మదర్సాలను పోషించేది హిందువుల సొమ్ము తోనే.

  • @raghuramaiahtamatam734
    @raghuramaiahtamatam734 12 днів тому +2

    అందుకే మోడి ఈ దేశానికి ఎంత అవసరమో మూర్ఖులు అయిన హిందువు లు తెలుసుకొని మన సంస్కృతి ధర్మం సంప్రదాయా లను కాపాడు కోవాలి.

  • @radhakrishnapochincharla5210
    @radhakrishnapochincharla5210 15 днів тому +16

    Greatest Modiji.
    Brought glory to our Bharath.
    Now change our Country’s name to Bharath.
    Remove secular tag and make it a Hindu state.
    Proud of you Modiji.
    Pranam 🙏❤️

  • @user-fx7xq5cy1h
    @user-fx7xq5cy1h 15 днів тому +10

    జై నలంద జై భారత్ జై మోడీ 🙏🙏🙏

  • @nakkasudarshanmudiraj3666
    @nakkasudarshanmudiraj3666 12 днів тому +2

    మన పూర్వ వైభవం విద్యా సంస్థలు మరోసారి వెలుగొందాలి.

  • @rvrreddy2263
    @rvrreddy2263 15 днів тому +8

    జై మోడీ జి జై భారత్ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️

  • @ramprasads908
    @ramprasads908 13 днів тому +1

    ఒకప్పటి కాలంలో మన భారతదేశం కోల్పోయిన గొప్ప సంపదని మళ్ళీ మన దేశానికి తిరిగి తీసుకొస్తున్న శ్రీ నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏

  • @rajannanagunuri6748
    @rajannanagunuri6748 15 днів тому +6

    బీహారుకు మరో మణి మాణిక్యమై వెలుగొందాలని మనస్పూర్తిగా కోరుతూ…💐💐

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 15 днів тому +9

    I have studied about Nalanda University in my elementary level during 1965. It's my dream to visit Nalanda in my lifetime and that was fulfilled during 2011. I have stayed in Rajgir for a week days and daily visited Nalanda ruins and I am practically cried all the days of my visit! I was so associated or passion of Nalanda. Now with the news a new university inaugurated, I am the most happiest man in the world! I pray our PM to bring the past glory to Nalanda and it should attract the students world wide like in the ancient times! It's my dream 🎉🎉🎉

  • @purnachandrarao9699
    @purnachandrarao9699 15 днів тому +8

    సూపర్ సూపర్ సూపర్బ్ వీడియో చేసినందుకు ధన్యవాదాలు స్వీట్ వాయిస్ యశస్విభవ భారతమాత కి జై

  • @kottevenkatesh5894
    @kottevenkatesh5894 15 днів тому +13

    Well done by modiji.nalanda is knowledge hub

  • @MrPsnraju
    @MrPsnraju 14 днів тому +4

    Thanks Modiji for the inauguration of rebuilt new Nalanda university. The effort of Nitish the Bihar CM is commendable. Thanks both for their effort to bring back the fast glory of India to the whole world.

  • @peyyalasarma4939
    @peyyalasarma4939 15 днів тому +5

    అద్భుతమైన, అమూల్యమైన శుభదినం

  • @ssnsarmachalla7352
    @ssnsarmachalla7352 15 днів тому +10

    Nalanda and Banaras Universities are the PRIDE OF BHARAT FOR KNOWLEDGE BUILDING .

  • @RameshDhubaka1972
    @RameshDhubaka1972 15 днів тому +9

    Jay Ho Bharat Jay Ho Modi ji 👏👏👏

  • @MuraliKrishna-ps4vk
    @MuraliKrishna-ps4vk 15 днів тому +6

    జై సనాతన ధర్మం.

  • @sreenivasbhatlapenumarthy924
    @sreenivasbhatlapenumarthy924 15 днів тому +6

    Jai Modiji. Stunning & unexpected move. Let the past Glory of Bharath shine again. Jai Hindi.

  • @saraswathiyedulapuram6737
    @saraswathiyedulapuram6737 14 днів тому +3

    🙏🙏🙏🙏🪷🪷🪷🪷🪷🪷🪷🪷🌹🌹🌹🌹🌹🌹💐Jai PujyaShree Prime of India Modiji our heartiest vinamra pranams at your divine lotus feet .we wish u all the best best by the grace of God

  • @rakes397
    @rakes397 15 днів тому +2

    జై మోదీ జీ 🙏🏻🙏🏻🙏🏻🚩

  • @SivaReddy-po3cy
    @SivaReddy-po3cy 15 днів тому +5

    Hats off to Modiji

  • @prasadpillalamarri7615
    @prasadpillalamarri7615 15 днів тому +6

    Jai Modi ji

  • @user-bh3lq9ev4k
    @user-bh3lq9ev4k 15 днів тому +6

    Jai Sri Ram

  • @ksr3086
    @ksr3086 15 днів тому +6

    విష్తీర్ణం 431ఎకరాల, 4000ఎకరాలు క్లారిటీ ఇవ్వగలరు,
    ఇ రోజు న్యూస్ పేపర్స్ లో 431ఎకరాలు అని న్యూస్ వచ్చింది.

  • @Chraju-qc6wx
    @Chraju-qc6wx 15 днів тому +6

    OM Namasthe 🕉️🙏👌

  • @muggullakanakadurga4575
    @muggullakanakadurga4575 15 днів тому +5

    JAYAHOOOOO🙏🚩🇮🇳🚩🙏

  • @SmilingHouses-qm1vy
    @SmilingHouses-qm1vy 15 днів тому +1

    Great honour given by Modi garu ❤

  • @vamsikrishna6355
    @vamsikrishna6355 15 днів тому +4

    VERY GOOD MOVE, NOT ONLY THIS, OUR EDUCATION SYSTEM SHOULD BE CHANGED. AS A HINDU, WE NEED GURU LIKE DHRONACHARYA.... WE NEED SUCH TYPE WAR TECHNICKS, ETC ETC

  • @thejakondapalli6741
    @thejakondapalli6741 14 днів тому +2

    I hope that this revived Nalanda University will last till the end of the days of this universe and enlighten the humanity by all means.

  • @chennadiprakashrao8261
    @chennadiprakashrao8261 14 днів тому +2

    Haats Off Modij 🙏🙏👌👌🌹🌹👍👍🤝🤝

  • @chandrashekarkr3656
    @chandrashekarkr3656 15 днів тому +4

    Namo namaha

  • @swathymaheswarlaa4873
    @swathymaheswarlaa4873 15 днів тому +1

    Feels so proud. Great Modiji 👍 👌

  • @dvsdlcbn8811
    @dvsdlcbn8811 15 днів тому +1

    Jai Bharat! Vande Bharatamataram!
    Namaste to Our Beloved Prime minister Narendra Modi ji.

  • @plrameshbaburaopatchigolla9101
    @plrameshbaburaopatchigolla9101 15 днів тому +2

    Jaiyahoo Modi Ji

  • @vbroyal-70279
    @vbroyal-70279 15 днів тому +1

    " Dream's come True " జై అఖండ భారత్....
    We also rewrote our academic syllabus... 🇮🇳

  • @srinivasraom1801
    @srinivasraom1801 14 днів тому +1

    Jai nalanda jai bharat jai Modiji🙏🙏🙏

  • @nagendrasharma3759
    @nagendrasharma3759 15 днів тому +1

    Great great Vande PM ji🎉🎉🎉🎉

  • @munikumar6427
    @munikumar6427 15 днів тому +6

    Idi kada manaku kavalsindi, great move

  • @sribabunamana2440
    @sribabunamana2440 14 днів тому +1

    భారత్ మాతా కీ జై
    నరేంద్ర మోదీ జీ కి జై
    జై హింద్🕉️💐🙏

  • @venkataramanamuryhypotu4768
    @venkataramanamuryhypotu4768 15 днів тому +1

    Jai Nalanda Jai Narendhra Modi Jai Jai Bharat.

  • @peerareddypalakolanu5460
    @peerareddypalakolanu5460 15 днів тому +2

    Ji modiji

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 15 днів тому +2

    JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI RAVALI RAMARAJYAM JAI NALANDA JAIHO BHARAT MATA JAI

  • @varapulasrinivasarao
    @varapulasrinivasarao 13 днів тому

    Nalanda University is a restoration of vast knowledge.
    Jai Ho Modi jee.🎉🎉🎉

  • @pathuriadinarayanaprasad8217
    @pathuriadinarayanaprasad8217 13 днів тому +1

    Thats Narendra Modijee. Jaiho

  • @srinivasuluv8335
    @srinivasuluv8335 14 днів тому +1

    చక్కటి విశ్లేషణ

  • @satyatejaop5761
    @satyatejaop5761 15 днів тому +2

    Best CONTENT.THANKS

  • @Naraboina-wu6gu
    @Naraboina-wu6gu 14 днів тому

    జై మోడీజీ 🙏🏾🙏🏾👍👍👍👍👍👍👍🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾✔️✔️🚩🚩🚩🚩

  • @mavurujpkrao8956
    @mavurujpkrao8956 12 днів тому

    జయహో భారత్.... Long live మోదీజీ

  • @varunchary1031
    @varunchary1031 15 днів тому +3

    Super excellent

  • @manjula454
    @manjula454 15 днів тому +1

    SALUTE TO GREAT MODIJI WHO RE CONSTRUCTED GREAT NALANADA UNIVERSITY JAI MODIJI JAI SHANKAR JI JAI BIHAR CMJI THANKS

  • @rlingam2602
    @rlingam2602 15 днів тому +4

    Super sir Nalanda is famous University

  • @vkc7992
    @vkc7992 14 днів тому +1

    Modi should be incorporated in our textbooks for all time to come

  • @naveenkumar80
    @naveenkumar80 15 днів тому +2

    Jai Modi

  • @pagunta.mallikarjun
    @pagunta.mallikarjun 14 днів тому

    నలంద విశ్వావిద్యాలయఏపీజే అబ్దుల్ కలం గారి కల 🙏

  • @vijayalakshmiputta6666
    @vijayalakshmiputta6666 15 днів тому +15

    సామాన్య శకం ( CE ) అని వ్యాఖ్యానించడం ఎంతో హాయిగా, చెవుల్లో అమృతం పోసినట్టు ఉంది. ధన్యవాదాలు🙏

  • @Village_Crystal_Stone
    @Village_Crystal_Stone 15 днів тому +3

    Let's hope we don't use UA-cam, wattsup etc etc...
    Let's make our own apps ,mobiles etc etc...
    Nalanda is back 🔙 it's show time to the 🌎 world what is technology

  • @swachita11
    @swachita11 15 днів тому +4

    Very nicely explained
    Great thanks for sharing the information
    Keep it up 👍

  • @seetaramareddych4977
    @seetaramareddych4977 15 днів тому +3

    All the best !

  • @mavurujpkrao8956
    @mavurujpkrao8956 12 днів тому

    అద్భుతమైన ఘటన 🫡🫡🙏🙏🚩🕉️

  • @srinivasasinghkshatri643
    @srinivasasinghkshatri643 12 днів тому

    చాలా మంచి విషయం. మీరా భారత్ మహాన్

  • @multigirlsssa..7396
    @multigirlsssa..7396 11 днів тому

    భారత్ మాతా కీ జై ...🕉️🚩🙏

  • @rameshpamuri
    @rameshpamuri 15 днів тому +3

    Jai bharat jai hind jai bjp ❤❤❤❤

  • @Sanathani_Bharath
    @Sanathani_Bharath 14 днів тому +1

    Jai bharath

  • @asvachalapati6315
    @asvachalapati6315 15 днів тому

    AdhbhuthaPrsangamulu marimariThelupali.Thank you.Our Bharath greatest in the world.LoveBharath.EveryOne.

  • @manubolupitchaiah9455
    @manubolupitchaiah9455 15 днів тому +3

    That is modi great😮

  • @mulavaasi1234
    @mulavaasi1234 15 днів тому +2

    Great

  • @krishnapalakodeti6060
    @krishnapalakodeti6060 11 днів тому

    Jai bharat bharatmataki jai jai hind jai ho modiji

  • @ushasriyamujala4771
    @ushasriyamujala4771 9 днів тому

    Modigariki dhanyavadulu

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 11 днів тому

    Jai❤ Modi ji ❤

  • @SKumar-tz3kl
    @SKumar-tz3kl 15 днів тому

    Jayaho modi ji...

  • @aletiradharani8087
    @aletiradharani8087 11 днів тому

    Bangaru Modiji Aadhivar Subhakala namaskarji. This time i like very much UR cultivation administration. And high priority given to cultivation mahadhanyavadh congratulations Every Devatha every God always give support to your Govt. by the blessings of Lords MahaParameswara Sreematha Lord Jesus Lord Allah. ThankQ Sir

  • @user-qq7gl5pm1o
    @user-qq7gl5pm1o 14 днів тому +1

    Jai Modiji

  • @rahulekumar5232
    @rahulekumar5232 14 днів тому +1

    Jai Shree sarswati

  • @mandamadhavarao812
    @mandamadhavarao812 15 днів тому +2

    ❤👌🙏

  • @neelamvenkatasubbarao9659
    @neelamvenkatasubbarao9659 12 днів тому

    Salute modiji

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 13 днів тому

    Super Jai shree ram jai hanuman

  • @chintagangaswamy7181
    @chintagangaswamy7181 14 днів тому +1

    Jai bharath jai modi ante mazakana jai sriram

  • @SwamiMA
    @SwamiMA 15 днів тому

    Jai. Jai. Modiji❤🦁

  • @sivalingam7280
    @sivalingam7280 13 днів тому

    Heart touching story of Nalanda. So sad to hear such great university disappears from blunder of invaders acts. Pray the God to get its glory once again. Jai Nalanda.