Here is the link for Jonna Sangati with Jonna pindi: ua-cam.com/video/oZ01qgNjats/v-deo.html and Jonna Sangati with Jonna Rava: ua-cam.com/video/obj42Es7qpY/v-deo.html keep watching...thank you 😊
మీ తెలుగు చాలా బాగుంది అండీ. స్టైల్ కి పోయి అనవసరమైన ఇంగ్లీష్ ఎక్కువ వాడలేదు. చూడటానికే కాదు వినడానికి కూడా మీ వీడియోలు బాగున్నాయ్. "తడారనివ్వాలి", "వడారనివ్వాలి" లాంటి పదాలు మా ఇంట్లో మా అమ్మమ్మగారు వాడేవారు. ఇలానే వీడియోలు చేయండి. ధన్యవాదాలు
ఏమండీ మీరు చూపించిన చిన్న సంకటి చాలా బాగుంది జొన్నన్నమంటే చాలా ప్రాసెస్ అని ఎవరూ తినలేదు కానీ మీరు చూపించిన విధానం చూస్తే అందరూ తింటారు ఏమో అంత బావుంది నీటుగా చాలా చక్కగా చేశారండి వీడియో ఎంతో బాగుంది జొన్న అన్నం తినాలనుకున్న వాళ్ళందరూ ఇలా వండుకుని తినవచ్చండి చాలా చాలా మంచి రెసిపీ చూపించారు చాలా థ్యాంక్స్ అండి ఇంకా మంచి మంచి ఇలాంటి వంటలు చూపించాలని కోరుకుంటున్నామండీ. ధన్యవాదములు అండి
మేడం జొన్న అన్నం ( జొన్న సంగటి ) రెసిపీ, చాలా బాగా చేశారు, మీరు చేసే విధానం,, అర్థం అయ్యేటట్లు చెప్పే విధానం,, చూస్తుంటే,,, ఇప్పుడే మేము కూడా చేసుకొని తినాలనిపిస్తుంది,,,..
ధన్యవాదాలు అండి మంచి రెసిపీ చూపించారు పూర్వికులు ఇటువంటివి వాడే ఎటువంటి జబ్బులు లేకుండా నిండు నూరేళ్లు హాయిగా జీవించారు చిన్న విన్నపం అండి ఇందులో నాన్ వెజ్ కలుపుకొని తింటే క్యాన్సర్లు వస్తాయి ఈ విషయం రీసెర్చ్ లో మంచి మేధావులు చెప్పిన విషయం చెబుతున్నా గుర్తుంచుకొని ఇందులో కేవలం మంచి మంచి వెజిటేబుల్ చట్నీలు కానీ పప్పు కూరగాని ఆకుకూరలు గాని మరీ ముఖ్యంగా ముల్లంగి పచ్చడి నల్లేరు పచ్చడి కొత్తిమీర పచ్చడి పుదీనా పచ్చడి లాంటివి కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి శివరాత్రి వెళ్లే వరకు ఇటువంటి పచ్చళ్ళు తో నంచుకుని తింటే చాలా చాలా ఆరోగ్యం ఉన్న జబ్బులు తగ్గుతాయి కొత్తవి రావు ఆయుర్వేద నిపుణులు చెబుతున్నటువంటి గొప్ప విషయాన్ని అందరూ తెలుసుకొని పాటించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను సుప్రియ రమేష్ (పక్కన కనిపిస్తున్న చిన్నారి మాట మా పాప ఛానల్ మీరందరూ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని ఆశించడమైనది)
అమ్మా ! మీరు జొన్న సంగటి తయారు చేసే విధానం చాలా బాగుంది. క్రొత్తగా తయారు చేసుకనే వారికి కూడా బాగా సులభంగా అర్థమయ్యేలా ఉంది. అద్భుతం. ఇలాగే మరికొన్ని శాకాహారం తయారీ పద్ధతి ని మీకు వీలైతే వీడియో చేయండమ్మా ! మీ నిండు కుటుంబం తో దీర్ఘాయుష్మంతులై చల్లగా వర్ధిల్లండి.
Wow excellent madam. Nenu chesukuntanu. Naku jonna sangati ante chala istam Andi. Eppudo chinanga unnapudu nanamma gari deggara tinedanni. Manaku chesukodam kastam Ani ma atta ante nijame emo anukunna. Kani Ila kuda cehsukovachu Ani me video chusaka telsindi. Thnq soo much Andi for ur helathy recipe. With chutney too.. thnq.. will make for sure..🙏🙏👌👌♥️♥️
First time nenu mee channel chusthunnanu very nice content andi very helpful for all especially diabetics and obesity tho suffer avuthunna valla kosam mee recipies chala helpful. Thanks a lot andi
Really superb. Mouth watering dish. If there is any alternative side dish it will be still more palatable. Thanks 🙏 for this video. Upload many more like this.
Woooooooow jonnaa Annam ... Na chilnnappudu ma dad vaallu vasttavaai Ane village lo undeevaallu ... Aa vurivaallu jonna Annam tineevaallu.... Appudu tinnaanu ... My favourite dish ❤️
ఈ సంగటికి, రాయచూరు తెల్లజొన్నలు బాగుంటాయి.జొన్నలు రాత్రంతా నానపెట్టాల్సిన అవసరం లేదు. ఒక 15 నిముషాలు నానబెట్టి,బట్ట మీద నీడలో ఆరబెట్టాలి, ఆతర్వాత మిక్సీలో బరక బరకగా పట్టుకొని చేటలో వేసుకుని పై పొట్టు పోయేటట్లు, జొన్నలకువున్న ముక్కులు పోయేటట్లు చెరుగుకోవాలి. అవి పోతే సంగటి రుచిగా ఉంటుంది. నీరు ఎసురు పెట్టుకుని ,ఎసురు వచ్చిన తర్వాత మెల్లగా కలుపుతూ ,తగినంత ఉప్పు,జొన్న నూక ఉండ కట్టకుండా పోయాలి . సంగటి తయారు అయిన తర్వాత వేడి వేడి సంగటిలోకి నెయ్యి,జోరుపొప్పు తో కాంబినేషన్ సూపర్, అలాగే పలుచటి మజ్జిగ,చింతొక్కు కూడా చాలా బాగుంటుంది.మాకు ఎండాకాలం రెగులర్ లంచ్.👌 మాది కర్నూలు జిల్లా.
Jonna ravva techharu ma varu danitho ala cheyyalamma. Adi kuda oka nyt nana pettukovala. Water ala poyyali konchem cheppamma. Try chestanu. Appudu cheyyaledu. Anduke bhayam. Ala vudukutundonani🙂
Hello mam.nenu Mee videos ee Madhya frequent ga watch chestunnanu.chala clarity ga vivaristharu.ur recipes r good and I tried ur ragi sangati it was tasty .ur explanation is very good.i can make out with ur recipes,there is lot of depth in ur cooking.keep sharing ur experiences and tips in cooking .
I m tamil... i dont understand what u r saying... but ur English subtitles ans ur video presentation is very easy to understand... Its very healthy dish... i m going to make it for my children...
Wow sister superb. Iam frm karnataka but mom is frm adoni , kurnool dist. This recepie superb Anne munduga chesinde vidhanam superb akka wel love village vanta. Sashtanga namaskaram. Becoz you spend space and time. Luv akka. ....vinod frm karnataka. God bless you and ur family.
You are most welcome andi 😊 mana channel lo konni millet recipes vunnaayandi, check this link for millet recipes: ua-cam.com/play/PLGdI1kUNvcKTP8caHCbwMjUxDeRNWYEQX.html
Here is the link for Jonna Sangati with Jonna pindi: ua-cam.com/video/oZ01qgNjats/v-deo.html and
Jonna Sangati with Jonna Rava: ua-cam.com/video/obj42Es7qpY/v-deo.html
keep watching...thank you 😊
మీ తెలుగు చాలా బాగుంది అండీ. స్టైల్ కి పోయి అనవసరమైన ఇంగ్లీష్ ఎక్కువ వాడలేదు. చూడటానికే కాదు వినడానికి కూడా మీ వీడియోలు బాగున్నాయ్.
"తడారనివ్వాలి", "వడారనివ్వాలి" లాంటి పదాలు మా ఇంట్లో మా అమ్మమ్మగారు వాడేవారు. ఇలానే వీడియోలు చేయండి. ధన్యవాదాలు
😊 Thank you very much andi...
@@datturockstar3133 aunu andi koni videos vinalemu asalu
విన్సి గారు మీకు నా అభినందనలు
నా దగ్గరకు వచ్చే రోగులకు నేనిచ్చే మొదటి సలహాలు సూచనలు చిరుధాన్యములను వాడం డి అని
ఏమండీ మీరు చూపించిన చిన్న సంకటి చాలా బాగుంది జొన్నన్నమంటే చాలా ప్రాసెస్ అని ఎవరూ తినలేదు కానీ మీరు చూపించిన విధానం చూస్తే అందరూ తింటారు ఏమో అంత బావుంది నీటుగా చాలా చక్కగా చేశారండి వీడియో ఎంతో బాగుంది జొన్న అన్నం తినాలనుకున్న వాళ్ళందరూ ఇలా వండుకుని తినవచ్చండి చాలా చాలా మంచి రెసిపీ చూపించారు చాలా థ్యాంక్స్ అండి ఇంకా మంచి మంచి ఇలాంటి వంటలు చూపించాలని కోరుకుంటున్నామండీ. ధన్యవాదములు అండి
You are most welcome andi 😊 Thank you soo much for your support and compliments...
Avnandi chala manchi recepi
@@VinsiKitchen mam can we feed it 2 year baby?
@@sahithyaraju9053 yes
Iuiuiijjjiu
Sampradaya vantakalu Anni spr elane continue cheyandi nenu try chestuntanu
😊 Thank you very much andi...
మేడం జొన్న అన్నం ( జొన్న సంగటి ) రెసిపీ, చాలా బాగా చేశారు, మీరు చేసే విధానం,, అర్థం అయ్యేటట్లు చెప్పే విధానం,, చూస్తుంటే,,, ఇప్పుడే మేము కూడా చేసుకొని తినాలనిపిస్తుంది,,,..
😊 Thank you very much andi...
ధన్యవాదాలు అండి మంచి రెసిపీ చూపించారు పూర్వికులు ఇటువంటివి వాడే ఎటువంటి జబ్బులు లేకుండా నిండు నూరేళ్లు హాయిగా జీవించారు చిన్న విన్నపం అండి ఇందులో నాన్ వెజ్ కలుపుకొని తింటే క్యాన్సర్లు వస్తాయి ఈ విషయం రీసెర్చ్ లో మంచి మేధావులు చెప్పిన విషయం చెబుతున్నా గుర్తుంచుకొని ఇందులో కేవలం మంచి మంచి వెజిటేబుల్ చట్నీలు కానీ పప్పు కూరగాని ఆకుకూరలు గాని మరీ ముఖ్యంగా ముల్లంగి పచ్చడి నల్లేరు పచ్చడి కొత్తిమీర పచ్చడి పుదీనా పచ్చడి లాంటివి కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి శివరాత్రి వెళ్లే వరకు ఇటువంటి పచ్చళ్ళు తో నంచుకుని తింటే చాలా చాలా ఆరోగ్యం ఉన్న జబ్బులు తగ్గుతాయి కొత్తవి రావు ఆయుర్వేద నిపుణులు చెబుతున్నటువంటి గొప్ప విషయాన్ని అందరూ తెలుసుకొని పాటించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను సుప్రియ రమేష్ (పక్కన కనిపిస్తున్న చిన్నారి మాట మా పాప ఛానల్ మీరందరూ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని ఆశించడమైనది)
⁶8
Tq so much sister. Very nice&healthy. God bless you.
You are most welcome dear 😊
వంట సంగతేమో కానీ, మీ కంఠం ఎంతో శ్రావ్యము గా ఉంది. విన సొంపుగా చెప్పారు. ఎక్కువ ఆంగ్ల పదాలు వాడకుండా.
😊 Thank you very much andi...
అమ్మా ! మీరు జొన్న సంగటి తయారు చేసే విధానం చాలా బాగుంది. క్రొత్తగా తయారు చేసుకనే వారికి కూడా బాగా సులభంగా అర్థమయ్యేలా ఉంది. అద్భుతం. ఇలాగే మరికొన్ని శాకాహారం తయారీ పద్ధతి ని మీకు వీలైతే వీడియో చేయండమ్మా ! మీ నిండు కుటుంబం తో దీర్ఘాయుష్మంతులై చల్లగా వర్ధిల్లండి.
Ok andi 😊 Thank you very much...
Wow excellent madam. Nenu chesukuntanu. Naku jonna sangati ante chala istam Andi. Eppudo chinanga unnapudu nanamma gari deggara tinedanni. Manaku chesukodam kastam Ani ma atta ante nijame emo anukunna. Kani Ila kuda cehsukovachu Ani me video chusaka telsindi. Thnq soo much Andi for ur helathy recipe. With chutney too.. thnq.. will make for sure..🙏🙏👌👌♥️♥️
You are most welcome andi 😊 Thank you very much...
Thank you univers thank you univers thank you univers thank you univers thank you univers
Chala Baga chesaru try chesta chudam gane Tina lanipinchindi
😊 Thank you very much andi...
Thank you aunty today try చేసాను. చాలా బాగా వచ్చింది.
😊 Thank you very much andi for your valuable feedback...
Excellent ga chepparu andi ..tq..soomuch
You are most welcome andi 😊
Superb ga chesi chupincharu.. I'll definitely try
😊 Thank you very much andi...
ನೋಡ್ತಿದ್ರೆ ಬಾಯಲ್ಲಿ ನೀರು ಬರ್ತಾ ಇದೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಬಂದಿದೆ ಮೇಡಂ ಈ ರೆಸಿಪಿ ತೋರಿಸಿದ್ದಕ್ಕೆ ವೆರಿ ವೆರಿ ಥ್ಯಾಂಕ್ಸ್
Excellent ga chepparu thank you madam
😊 Thank you very much andi...
Thank u very much.chala easy ga unnadi
You are most welcome andi 😊
Thank you soooo much for your recipe ❤
You are most welcome andi 😊
My grandmother prepared this recipe since 40 years back maa, thank you for remember my grandmother. I love all your recipes ma
😊 Thank you very much andi...
First time nenu mee channel chusthunnanu very nice content andi very helpful for all especially diabetics and obesity tho suffer avuthunna valla kosam mee recipies chala helpful. Thanks a lot andi
You are most welcome andi 😊 Thank you very much...
Bagundi chillis gurinchi tip chepparu chala useful madam
😊 Thank you very much andi...
Chala bavundi ee receip ni chesi chupinchi nanduku tq
You are most welcome andi 😊
మీ వంటలన్నీ కూడా అద్భుతంగా ఉంటున్నాయి మేడమ్.
😊 Thank you very much andi...
Good Morning mam yesterday i prepared ragi sankati as said by you. Came out very well. Today s video also very nice
Very good morning andi 😊 Thank you soo much for your valuable feedback...
Healthy recipe chupincharu ThanQ
😊 Thank you very much andi...
Really superb. Mouth watering dish. If there is any alternative side dish it will be still more palatable. Thanks 🙏 for this video. Upload many more like this.
Super taste madam thank you somuch
😊 Thank you very much andi...
Superb రె సిపి అండి తప్పకుండా ట్రై చేస్తాను
😊 Thank you very much andi...
Thank you amma for sharing your recipes. God bless you.
You are most welcome andi 😊
first time jowar sannkatti and a good video
చాలా బాగుంది. Tips కుడా సరిగ్గా చెప్పారు. ఇవి చాలా మందికి తెలీదు ఈ రోజుల్లో.
😊 Thank you very much andi...
Good recipe I will try definitely
Thanks Amma
😊 Thank you very much dear...
Woooooooow jonnaa Annam ... Na chilnnappudu ma dad vaallu vasttavaai Ane village lo undeevaallu ... Aa vurivaallu jonna Annam tineevaallu.... Appudu tinnaanu ... My favourite dish ❤️
😊 Thank you very much andi...
Chala chala bagundi prases jonna sangati ejeega undi nenu kuda tappakundaa chestaanu I like it 👌👌👌
Jonna annam r sankati easy ga chesukovadam chupincheru. Enka try chey kunda unda lemu andi
😊 Thank you very much andi...
Hi madem,nenu one week back me ragi sangati chusi try chesanu chala Baga vachindi......e recipe kuda try chesthanu thankyou madam meru chalaa Baga chepputunaru
😊 Thank you very much andi, thanks for your valuable feedback...
Thank.a.for.shareing.this.recepie
You are most welcome andi 😊
చాలా బాగా చేశారు SUPERRRRRRRRRRR THANKS అండి
😊 Thank you very much andi...
The way you are explaining is amazing, sister. Keep going
😊 Thank you very much andi...
Chaala chakkaga vivarinchaavu thallii 😊👌👌👌👍👍👋👋👋🎉🌹🌹
😊 Thank you very much andi...
Chala bagundandi Shilpa Garu
😊 Thank you very much andi...
Jon a sankati tomoto thokku chala bagundi shilpa
😊 Thank you very much andi...
Nice Amma Shilpa 👌Thank you Thalli 🌹
😊 Thank you very much andi...
ఈ సంగటికి, రాయచూరు తెల్లజొన్నలు బాగుంటాయి.జొన్నలు రాత్రంతా నానపెట్టాల్సిన అవసరం లేదు. ఒక 15 నిముషాలు నానబెట్టి,బట్ట మీద నీడలో ఆరబెట్టాలి, ఆతర్వాత మిక్సీలో బరక బరకగా పట్టుకొని చేటలో వేసుకుని పై పొట్టు పోయేటట్లు, జొన్నలకువున్న ముక్కులు పోయేటట్లు చెరుగుకోవాలి. అవి పోతే సంగటి రుచిగా ఉంటుంది.
నీరు ఎసురు పెట్టుకుని ,ఎసురు వచ్చిన తర్వాత మెల్లగా కలుపుతూ ,తగినంత ఉప్పు,జొన్న నూక ఉండ కట్టకుండా పోయాలి . సంగటి తయారు అయిన తర్వాత వేడి వేడి సంగటిలోకి నెయ్యి,జోరుపొప్పు తో కాంబినేషన్ సూపర్, అలాగే పలుచటి మజ్జిగ,చింతొక్కు కూడా చాలా బాగుంటుంది.మాకు ఎండాకాలం రెగులర్ లంచ్.👌 మాది కర్నూలు జిల్లా.
Ok andi 😊 Thank you so much for your valuable information...
చాలా బాగా చెప్పారు రెడ్డిగారు మీకు నా ధన్యవాదములు
Thanks mam chala baga chepparu telikaga chupincharu dhanyawadamulu
You are most welcome andi 😊
Chaala easy way choopincharu
😊 Thank you very much andi...
Baga explain chesarandi 😊💥👍🏼
😊 Thank you very much andi...
@@VinsiKitchen welcome andi 😊🙏
ఆహా ఏవండీ జొన్న అన్నం విన్నానుకాని తయ్యార్ చేయడం లేదు old is gold పుడ్ మళ్ళీ మకు గుర్తు చేసినందుకు థాంక్స్ అండి
You are most welcome andi 😊
Super amma
చూడటానికే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేస్తా
😊 Thank you very much andi...
Ntha chakkaga cheptavonamma. Mata baguntundi. Chese pani neetga clear ga vuntundi. Assal e patha kalam jonna annam evi ni kela tesura. Miku alavata leka nuvve try chestava. Memu chinnapudu jonnalu annam tinnam. Adi chala kashtapadi chesedi Amma. Danchi pottu tici. Ala kashtapadi chesedi. Pappu charu, perugannam super.
Maa athayyagaaru nerpinchaarandi, maa athyya gaaru vaalla mamagariki roju chesipettevaarantaa roju dhanchi chesevaarantaa, mixi lo vesthe ela vutundho ani nenu try chesaanu chaalaa baagaa vachindhi 😊
@@VinsiKitchen ok talli
Jonna ravva techharu ma varu danitho ala cheyyalamma. Adi kuda oka nyt nana pettukovala. Water ala poyyali konchem cheppamma. Try chestanu. Appudu cheyyaledu. Anduke bhayam. Ala vudukutundonani🙂
pachhi mirchi dry roast idea bagundi
😊 Thank you very much andi...
Super...I definitely try
😊 Thank you very much andi...
Hello mam.nenu Mee videos ee Madhya frequent ga watch chestunnanu.chala clarity ga vivaristharu.ur recipes r good and I tried ur ragi sangati it was tasty .ur explanation is very good.i can make out with ur recipes,there is lot of depth in ur cooking.keep sharing ur experiences and tips in cooking .
😊 Thank you soo much andi, thanks for your support...keep watching...
Healthy food akka 🙏🙏
😊 Thank you very much dear...
Really super andi 😍
😊 Thank you very much andi...
I m tamil... i dont understand what u r saying... but ur English subtitles ans ur video presentation is very easy to understand...
Its very healthy dish... i m going to make it for my children...
😊 Thank you very much andi...
super amma❤
😊 Thank you very much andi...
సూపర్ చాలా బాగ చేశారు ❤
😊 Thank you very much andi...
Chala bagundhi memu chinnaga vunnapudu thene vallamu tq mom
😊 Thank you very much andi...
Welcome mom
Thanks mam chaala easy cheparu 👏👏👏👏👏👏👏
You are most welcome andi 😊
vave super Thanks madam Danyavadalu ನಮಸ್ಕಾರ
😊 Thank you very much andi...
సూపర్ గా చేసారండి మేము కూడా ట్రై చేస్తాం
😊 Thank you very much andi...
జోన్నలు తో వండిన అన్నం ఏలానో తినలేము ఇలా సంఘటి చెసుకుంటే తినడానికి బాగుంటుంది తినడానికి 👌👌👌
😊 Thank you very much andi...
Tq madam definitely try this healthy recipe with jowar rava
😊 Thank you very much andi...
sodi lekunda baaga chepparu super
😊 Thank you very much andi...
Tnq soomah thalli🎉❤🎉
You are most welcome andi 😊
చాలా బాగుంది దీంతోనే కట్టెపొంగలి గాని, దద్దోజనం లాగానే కొత్త వెరైటీలు చేసి పోస్ట్ చెయ్యండి
Tq maaa super explanation.I tried same to same I got😅
You are most welcome andi 😊
Madam chal bagundhi super 👍💐🌹 tomorrow try in my house 🙏🙏
😊 Thank you very much andi...
Memu ma intlo weekend lo Jonna sangati with combination mutton curry ....😋
😊 Thank you for watching andi...
Chustu untane tinnali anipistundi!!! Super ga undiiii...Thanks for sharing this mouth watering recipe😋
😊 Thank you very much andi...
Hi Andi today recipe try chesanu, super, thank you Andi
😊 Thank you very much andi for your valuable feedback...
Wow sister superb. Iam frm karnataka but mom is frm adoni , kurnool dist. This recepie superb Anne munduga chesinde vidhanam superb akka wel love village vanta. Sashtanga namaskaram. Becoz you spend space and time. Luv akka. ....vinod frm karnataka. God bless you and ur family.
😊 Thank you very much dear...
Superb and great recipe 😊
😊 Thank you very much andi...
❤. Thank you so much for this wonderful healthy recipe andi,mam weight loss ki millets tho vanta lu choopinchandi please
You are most welcome andi 😊 mana channel lo konni millet recipes vunnaayandi, check this link for millet recipes: ua-cam.com/play/PLGdI1kUNvcKTP8caHCbwMjUxDeRNWYEQX.html
Super andi Shilpa garu. Manchi recipes chupistaru. Cheppe vidhanam kooda chala bagundi
😊 Thank you very much andi...
Super Andi, thank you so much
😊 Thank you very much andi...
శిల్ప చాలా బాగుంది నేను చేస్తాను
😊 Thank you very much andi...
Nassa meeru sesi soppi istharandi. Energi food. Tq
Memu try chesam chala baaga vochindi andaru chala nacharu ma intlo👌👌
😊 Thank you very much andi for your valuable feedback...
Super ga chesaru madam..
😊 Thank you very much andi...
Madam very nice tips good for health
😊 Thank you very much andi...
Nice easy recepie ... Healthy food even ❤
😊 Thank you very much andi...
Chala baga chesaru sister ❤❤❤
😊 Thank you very much andi...
Chala bagundandi.
😊 Thank you very much andi...
Super try chastam andi
😊 Thank you very much andi...
Very super 💞💞 Andi baga chupincharu
😊 Thank you very much andi...
Chala chala bagundhi tinntey inka baguntundhi😋😋😋😋
😊 Thank you very much andi...
Chala balamaina recipe ni chupincharu madam.
😊 Thank you for watching andi...
చాల బాగా చెప్పారు
😊 Thank you very much andi...
simple ga super ga cheparu madam .
😊 Thank you very much andi...
Chaalaa manchi recipe chepparu, thanks andi
😊 Thank you very much andi...
Nicely explained.. thank you !!
😊 Thank you very much andi...
Hi h r u, all time favorite we do every time spl at summer
Good andi 😊 how are you??? Thank you for watching...
Thank you sister for presenting wonderful and healthy recipe
😊 Thank you very much andi...
చాలాబాగున్నది సూపర్
😊 Thank you very much andi...
Super Amma
God bless you all the way
😊 Thank you very much andi...
Emandi chala Baga cheppinaru
😊 Thank you very much andi...
Tq so much mam for the wonderful recipe 🙏🏻
You are most welcome andi 😊