రామేశ్వర స్వామి వారి ఆవిర్భావమునకు సంభదించి ఒక ఆసక్తియైన కథనం ఉంది. దీని ప్రకారం కాశీలో విశ్వనాధుని సన్నిధినందు శివరాత్రి జాగరణ పూజాదులు నెరపవలెనని కాశీకిచేరుకొనేందుకు బయలుదేరిన ఒక బ్రాహ్మణుడు ఈ మార్గమున ప్రయాణిస్తూ ఆతిధ్యము కొరకై ఒక వేశ్య ఇంట బస చేసెను. తదుపరి ఆ వేశ్యకును అతడికిని సాన్నిహిత్యము కలిగి అన్నిటినీ మరచి ఆ బ్రాహ్మణుడా ఇంటినందే సర్వ సుఖలాలసుడై ఉండి పోయెను. ఒక రాత్రి అతని చెవిన వేదమంత్రోచ్చాటన, శివపంచాక్షరీ జపములు విని పించెను. దానితో పాటు ఈ రాత్రియే శివరాత్రి అనియు అది శివరాత్రి జాగరణ కొరకు బ్రాహ్మణులు భక్తులు చేయు కోలాహలముగా గ్రహించెను తను ఈసమయమున కాశీలోనుండవలసినదనీ అతడికి జ్ఞాపకమొచ్చెను.తక్షణము ఏమిచేయుటకు పాలుపోక తాను చేసిన తప్పిదమునకు మిక్కిలి చింతంచుచూ పరమేశ్వరా నన్ను క్షమింపుమని వేడుతూ పిచ్చివానివలె గృహమంతయూ తిరుగుచుండెను.అట్లు తిరుగుచూ ఉన్న అతని దృష్టి తల్పముపై వివస్త్రయై శయనించియున్నఆవేశ్య యొక్క వక్షాగ్రభాగమునుపై బడెను.మరుక్షణం అతనికి అందే ఈశ్వరుడు కానవస్తూ ఆగృహమే కైలాశంగా వెలుగులు చిమ్ముతూ అగుపించుచుండెను. అంతట ఆబ్రాహ్మణుడు భక్తి పారవశ్వముతో గృహాలంకరణ కొరకు తేబడిన పుష్పాలతో ఆమె వక్షబాగమును పూజింప మొదలిడెను.అట్లు ఆరాత్రి అంతయూ అంతర్ముఖుడై సర్వేశ్వరుని యందే మనస్సును లగ్నము చేసి చేసి సొమ్మసిల్లి పడిపోయెను.అపుడు వెలుగులు విరజిమ్ముచూ శ్రీ మహాదేవదేవుడు ప్రత్యక్షమాయెను.భక్తా నీ నిచ్చలమైన భక్తికి మెచ్చాను ఏమికావలెనో కోరుకొనమనెను. అహా నా భాగ్యము నిను చూచు అదృష్టము దక్కినది అని పలువిదాలుగా స్తుతిస్తూ అయ్యా సుఖధుఖ్ఖాలు బోగాలు భాగ్యాలు అన్నీ నీ మాయయేకథ స్వామీ నాకు మోక్షము ప్రాసాధించు నే పూజించిన రూపున నీవిక్కడ వెలసిన అదియే మహా భాగ్యము అనెను.అట్లే నీకును నీవలన ఈమెకునూ ఇరువురకూ మోక్షము ప్రసాదించుచున్నాను.అని అంతర్ధానమయ్యెను.ఆవేశ్య పరుండిన అదే ప్రదేశమున స్తనాగ్ర రూపమున శ్రీ రామేశ్వర స్వామి వెలసియుండెను.ఈ దేవాలయము నాలుగు వైపుల సింహద్వారములతోనూ ప్రాకారము లోపలిబాగమున అనేక చిన్న దేవాలయములతో గుడినానుకొని పుష్కరిణితో దేవాలయపు ప్రధాన సింహద్వారము ప్రక్కగా సాంస్కృతిక కార్యక్రమములకు విశాల కళా ప్రాంగణముతోనూ విలసిల్లుతూ ఉంటుంది.ప్రతి సంవత్సరమూ శివరాత్రి ఉత్సవాలు ఐదు రోజులు పాటు జరుగును. ప్రసిద్ధ సినీ కళాకారులతో కార్యక్రమములు జరుపబడును ఇక్కడి తీర్దము బస్టాండ్ రోడ్డు నుండి దాదాపు అరకిలోమీటరు వరకూ విస్తరించి ఉండును.ఛుట్టు ప్రక్కల ఎన్నోగ్రామాలకు ఇదే ప్రధాన కూడలి అవడంవలన ఈ ఉత్సవములలో ఇసుకవేస్తే రాలదనేటట్లుగా జనంవస్తూంటారు.[
హర్ష గారు మీ భాషలోని యాస,ప్రయణములోని ప్రయాస, వాగులు వంకలు నదులు ,రాళ్లు రప్పలు కన్నులు అర్పకుండా చూడలనిపించే ప్రకృతి అబ్బా మిమ్మల్ని ఎలా పొగడాలో తెలియడం లేదు,
హర్ష గారు మీరు సూపర్. మీ పల్లె టూర్ విడియో లు చూస్తుంటే ఎంతో ఆనందం గా ఉంటుంది.🙏🙏🙏🙏 మన బుర్ర తక్కువ సినిమా వాళ్ళు కి మీ విడియోలు చూస్తే విదేశాలు వెళ్లి అనవసర షూటింగ్ లు తేసి ప్రయాస పడి చేతి చమురు వదులుకోరు. తక్కువ బడ్జెట్ లో ఎంతో విలువైన సినిమాలు తీయొచ్చు
This belongs to Godavarthi family in Achanta. It's my native place and I used to visit every year during summer holidays. Have seen the bungalow inside as well.
This Gandharva Mahal is very beautiful building and it is wonder, construction in a village, I don't know the real owner, standing in Andhra people's History. Thanks for showed the beautiful Mahal. Sethupathi, ttd, Tirumala.
Thanks another andi . Becz During my childhood days I visited Achanta to see our relatives. Now after a long period of time you have shown such an Excellent video that is Amazing and Beautiful 😍. Once again Thank you very much andi.
Krishna jilla lo Challapalli raju gari kota,pedakallepalli krishna nadhi subramaniaswami temple, mopidevi temple. All these 3 places has a great history. Pls cover in your videos if possible
Super bro, one more thing I heard about a Jain statue which was found in drinking water tank. There was a big history about this statue, pl explore this also, because we found so many Jain statues in WGDt. and in Telangana way back 2000 yrs.
This Gandharva Mahal is constructed and owned by a Kamma family, the family is still living in the house. This FAMILY owned 500 acres and 3000 cattle once upon a time. The family surname is 'Godavarti'. Many influential families are with that surname. Another influential family name is 'Nekkanti', THIS BUILDING IS ALSO CALLED AS ' Nekkanti Doraiah gari Meda', may be he is the father in law of Godavarti Nageswara Rao who constructed this house. This is one of the politically influential family in west Godavari dt once upon a time.
థాంక్ యు.మహల్ నిర్మాణం అద్భుతంగా ఉంది. మన చుట్టుప్రక్కల, మనకు దగ్గర్లోనే విశేష నిర్మాణాలు ఉన్నాయి.అవి వదిలి ఎక్కడెక్కడికో వెళతాము. 🙏
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
Excellent NICE super
Bro ఒక చక్కటి పురాతన కట్టడం మహా గొప్ప మహల్ గూర్చి తెలిపారు ధన్యవాదములు 👌👍🙏🌹
Thank u so much for your valuable comments
రామేశ్వర స్వామి వారి ఆవిర్భావమునకు సంభదించి ఒక ఆసక్తియైన కథనం ఉంది. దీని ప్రకారం కాశీలో విశ్వనాధుని సన్నిధినందు శివరాత్రి జాగరణ పూజాదులు నెరపవలెనని కాశీకిచేరుకొనేందుకు బయలుదేరిన ఒక బ్రాహ్మణుడు ఈ మార్గమున ప్రయాణిస్తూ ఆతిధ్యము కొరకై ఒక వేశ్య ఇంట బస చేసెను. తదుపరి ఆ వేశ్యకును అతడికిని సాన్నిహిత్యము కలిగి అన్నిటినీ మరచి ఆ బ్రాహ్మణుడా ఇంటినందే సర్వ సుఖలాలసుడై ఉండి పోయెను. ఒక రాత్రి అతని చెవిన వేదమంత్రోచ్చాటన, శివపంచాక్షరీ జపములు విని పించెను. దానితో పాటు ఈ రాత్రియే శివరాత్రి అనియు అది శివరాత్రి జాగరణ కొరకు బ్రాహ్మణులు భక్తులు చేయు కోలాహలముగా గ్రహించెను తను ఈసమయమున కాశీలోనుండవలసినదనీ అతడికి జ్ఞాపకమొచ్చెను.తక్షణము ఏమిచేయుటకు పాలుపోక తాను చేసిన తప్పిదమునకు మిక్కిలి చింతంచుచూ పరమేశ్వరా నన్ను క్షమింపుమని వేడుతూ పిచ్చివానివలె గృహమంతయూ తిరుగుచుండెను.అట్లు తిరుగుచూ ఉన్న అతని దృష్టి తల్పముపై వివస్త్రయై శయనించియున్నఆవేశ్య యొక్క వక్షాగ్రభాగమునుపై బడెను.మరుక్షణం అతనికి అందే ఈశ్వరుడు కానవస్తూ ఆగృహమే కైలాశంగా వెలుగులు చిమ్ముతూ అగుపించుచుండెను. అంతట ఆబ్రాహ్మణుడు భక్తి పారవశ్వముతో గృహాలంకరణ కొరకు తేబడిన పుష్పాలతో ఆమె వక్షబాగమును పూజింప మొదలిడెను.అట్లు ఆరాత్రి అంతయూ అంతర్ముఖుడై సర్వేశ్వరుని యందే మనస్సును లగ్నము చేసి చేసి సొమ్మసిల్లి పడిపోయెను.అపుడు వెలుగులు విరజిమ్ముచూ శ్రీ మహాదేవదేవుడు ప్రత్యక్షమాయెను.భక్తా నీ నిచ్చలమైన భక్తికి మెచ్చాను ఏమికావలెనో కోరుకొనమనెను. అహా నా భాగ్యము నిను చూచు అదృష్టము దక్కినది అని పలువిదాలుగా స్తుతిస్తూ అయ్యా సుఖధుఖ్ఖాలు బోగాలు భాగ్యాలు అన్నీ నీ మాయయేకథ స్వామీ నాకు మోక్షము ప్రాసాధించు నే పూజించిన రూపున నీవిక్కడ వెలసిన అదియే మహా భాగ్యము అనెను.అట్లే నీకును నీవలన ఈమెకునూ ఇరువురకూ మోక్షము ప్రసాదించుచున్నాను.అని అంతర్ధానమయ్యెను.ఆవేశ్య పరుండిన అదే ప్రదేశమున స్తనాగ్ర రూపమున శ్రీ రామేశ్వర స్వామి వెలసియుండెను.ఈ దేవాలయము నాలుగు వైపుల సింహద్వారములతోనూ ప్రాకారము లోపలిబాగమున అనేక చిన్న దేవాలయములతో గుడినానుకొని పుష్కరిణితో దేవాలయపు ప్రధాన సింహద్వారము ప్రక్కగా సాంస్కృతిక కార్యక్రమములకు విశాల కళా ప్రాంగణముతోనూ విలసిల్లుతూ ఉంటుంది.ప్రతి సంవత్సరమూ శివరాత్రి ఉత్సవాలు ఐదు రోజులు పాటు జరుగును. ప్రసిద్ధ సినీ కళాకారులతో కార్యక్రమములు జరుపబడును ఇక్కడి తీర్దము బస్టాండ్ రోడ్డు నుండి దాదాపు అరకిలోమీటరు వరకూ విస్తరించి ఉండును.ఛుట్టు ప్రక్కల ఎన్నోగ్రామాలకు ఇదే ప్రధాన కూడలి అవడంవలన ఈ ఉత్సవములలో ఇసుకవేస్తే రాలదనేటట్లుగా జనంవస్తూంటారు.[
Thank u so much for your valuable information
Thanks గోదావరి గ్రామలు చుపిస్తున్నందుకు
Thank u so much for your valuable comments
30 సంవత్సరాల క్రితం చూసిన ఆ ఊరిని మళ్లీ నీ ద్వారా ఈరోజు చూశాను, కృతజ్ఞతలు సోదరా 👌💙👍
Thank u so much for your valuable comments
గంధర్వ మహల్ చాలా బాగుంది.ధన్యవాదాలు👌👌👌
Thank u so much for your valuable comments
చాలా బాగా కవర్ చేశారు. ఆచంట అందాలు కనువిందు చేసాయి. అభినందనలు.
Thank u so much for your valuable comments
తమ్ముడు మన కు తెలియని విషయాలు మనకు దగ్గర్లో ఉన్నవి చూపిస్తున్నాదుకు చాలా థాంక్స్
Thank u so much for your valuable comments
హర్ష గారు మీ భాషలోని యాస,ప్రయణములోని ప్రయాస, వాగులు వంకలు నదులు ,రాళ్లు రప్పలు కన్నులు అర్పకుండా చూడలనిపించే ప్రకృతి అబ్బా మిమ్మల్ని ఎలా పొగడాలో తెలియడం లేదు,
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
Who inherited
@@bhujangaraoalapati8850 see Full video... thank you so much
This is different Telugu not understanding.
Shivudu gurinchi chala bhaga chepparu Harsha garu meeku na namaskaramulu..
Thank u so much for your valuable comments
గంధర్వమహల్ ని బాగా చూపించారు..వీడియో క్వాలిటీ బాగుంది..నాకు నచ్చింది-vasu chirravuri
Thank u so much for your valuable comments
సూపర్ గా చూపించారు మాది ఆచంట దగ్గరే అన్నయ్య
One more good video from harsha garu. Thanks for showing the rich heritage of godavari districts, again tq harsha garu ❤❤❤❤
Thank you so much 🙂
హర్ష గారు మీరు సూపర్. మీ పల్లె టూర్ విడియో లు చూస్తుంటే ఎంతో ఆనందం గా ఉంటుంది.🙏🙏🙏🙏 మన బుర్ర తక్కువ సినిమా వాళ్ళు కి మీ విడియోలు చూస్తే విదేశాలు వెళ్లి అనవసర షూటింగ్ లు తేసి ప్రయాస పడి చేతి చమురు వదులుకోరు. తక్కువ బడ్జెట్ లో ఎంతో విలువైన సినిమాలు తీయొచ్చు
Thank u so much for your valuable feedback
అద్భుతాన్ని చూపించారు thanq sir.🙏
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
Super video Madi achanta Kani adi memu eppudu in side chudaledu mahal ni chupinchinanaduku tqs 😍😍😍👌👌👌👌👍🤝🤝
Thank u so much for your valuable comments
super pentatonic wonderful marvelous super video thanks
Thank u so much for your valuable comments
Wonderful architecture
Thank you so much
Gandhrva mahal maintains is very good. Thanks for good vedios
Thank u so much for your valuable comments
This belongs to Godavarthi family in Achanta. It's my native place and I used to visit every year during summer holidays. Have seen the bungalow inside as well.
Thank u so much andi
Great andi.....
Yeppudo 35 years back chusina vooru.... Ippudu marala chusthunnamu ..... happy.....Happy
Thankyou
Thank u so much for your valuable comments
బాగా చూపించారు
Thank you so much
Entha super ga undho Gandharva Mahal 👏👏👏👏👏👍
Thank u so much for your valuable comments
excellent post - baagaa - mahal buildings ni chuupinchaaru ;
Thank u so much for your valuable comments
మీకు ఎన్ని గిఫ్ట్ ఇచ్చిన చాలదు అంత మంచి ఊరు చూపించారు మా ఊరు ఆచంట పూర్వం నీవల్ల ఈ ఊరు చూసాం ధన్యవాద్ బాబు గాడ్ బ్లెస్స్ యు
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
Madi kuda
Very nice Gandharva Mahal and Siva temple.I feel very happy.
Thank u so much
Wow video super super nature 👌👌👌👌
Thank u so much for your valuable comments
Beautiful historical architecture building
Thank u so much andi
Chala manchi video chesaru.
Thank u so much for your valuable comments
Adbhutam. I am short of words seeing your video. Wonderful Architecture. To live in such palace is ‘Poorva Janma Sukrutam “.
Thank u so much for your valuable comments
గోదావరి ప్రాంత ప్రజల ఎంతో మర్యాదా
Thank u so much for your valuable comments
అద్భుతః meku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you so much
My beautiful village achanta 😍
మహల్ చాలా బాగుంది చాలా బాగా మైంటైన్ చేస్తున్నారు , హర్ష గారూ పాపికొండల గ్రామాల్ని అలాగే పోలవరం గ్రామాలు చూపిస్తారా ప్లీజ్
అలాగే బ్రో...చూపిస్తా.,Thank u so much for your valuable comments
Madi achanta anna super ga chupincharuu wonderful 😘
Nice village bro
Chala manchi video chsaru
Thanq ser nenu chnnappudu
Achantalo vunnanu naku
10 years appudu vunnanu
Chala Baga chsaru video
Thank u so much for your valuable comments
Good video thanks
Thank you so much for your valuable feedback
👌👌very happy to know about the great Mahal and Temples by your.wonderful explanations Thank you
Thank u so much for your valuable comments
This Gandharva Mahal is very beautiful building and it is wonder, construction in a village, I don't know the real owner, standing in Andhra people's History. Thanks for showed the beautiful Mahal. Sethupathi, ttd, Tirumala.
Harsha garu Hats up to see you Achanta
Thank u so much for your valuable feedback
Very good video and best content the best video
Thank u so much
Beautiful video chesaru meeku and photographer ki congratulations👏
Thank u so much for your valuable comments
Thanks another andi . Becz During my childhood days I visited Achanta to see our relatives. Now after a long period of time you have shown such an Excellent video that is Amazing and Beautiful 😍. Once again Thank you very much andi.
Thank u so much for your valuable comments
సూపర్ అన్నా మాఊరు గురించిచెప్పువు 👌👌👍👍🤝🤝🌹
Thank you so much for your valuable comments
achanta peru chalasarlu vinnanu
Eeroju meedwara chuse adrushtam kalivindi Thanks Harsh Sriram Garu. May God bless you with good health and prosperity.
Thank u so much for your valuable comments
Serial సినిమా షూటింగులకు సూపర్
Thank you so much for your valuable comments
Nice Jain temples bro super
Thank u so much
Chala Bavundi
Thank u so much for your valuable comments
Madi Achanta andi...thank you ma oorinin gudi ni chupinchimamduku...meku
Thank u so much for your valuable comments
Nice video గోదావరి జిల్లాల అందాలు 👍👌గాందార్వ మహల్ అద్భుతంగా ఉంది 👌👍మన ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి మహల్ లేదు అనుకుంటా
Thank u so much for your valuable comments
ఆచంట గ్రామం ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది సోదరా west godavari
Thank you so much
One more good video from Harsha. Thanks for showing the rich heritage of Godavari districts.
Thank u so much for your valuable comments
హర్ష గారు మీరు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో గొప్ప UA-camr అవుతారు
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
Mi
@@harshasriram77 ko ko o
Excellent video, thank you
Thank u so much
Wow that’s the best among your explorations, keep going
Thank u so much for your valuable comments
Nice 👌👌🙏🙏
Thank u so much for your valuable comments
👌👌👌 sir
Thank u so much for your valuable comments
Mana godavari jillala andalu Mana mata Mana yasa, vatitho paatu very pleasant background music it's really suitable for your videos. Very nice. Super
Thank u so much andi
Hi bro how are you మేము కూడా అచంట చాలాసార్లు వేళ్ళ ము మీరు మహల్ చాల బాగా చూపించారు tq bro
Thank u so much andi
Nice video brother 👌
Thank u so much for your valuable comments
Super👌
Thank you so much for your valuable comments
Beautiful historical visit brother
Thank u so much for your valuable comments
Good video bro and equally interesting audio too, keep it up.
Thank u so much andi
Very nice video sir
Thank u so much andi
Miru super 👌👌👌👌👌❤️❤️❤️❤️❤️
Thank u so much
Krishna jilla lo Challapalli raju gari kota,pedakallepalli krishna nadhi subramaniaswami temple, mopidevi temple. All these 3 places has a great history. Pls cover in your videos if possible
Ok andi
Very nice video bro 👌👌👌
Thank u so much bro
హాయ్ శ్రీ రామ్ 🌿🙏🌿
Hi
Gandharava mahal chala baghundhi.
Thank u so much for your valuable comments
Memu vellamu Andi lopala Mahal kuda chusamu exelllent
Thank u so much for your valuable comments
Sooooooobeutiful sreeram garu iam aruna from anantapur
అరుణ గారు..thank you so much andi
Very nice god bless you bro
Thank u so much andi
Superb Harsha garu 💚💚🌴🌴❤️❤️
Thank u so much for your valuable comments
Harsha ne voice so 👌👌👌..xy
Thank u so much for your valuable comments
Good Morning Harsha.... Good Video
Thank you bro
సుపర్ హర్ష గారు
Thank u so much
Wonderful video harsa garu
Thank u so much for your valuable comments
నైస్ వీడియో సార్
Thank you for your valuable comments
Thanks you thanks you thanks you thanks you bro
Thank you so much for your valuable feedback
Video super Harsha Garu 😊
Thank u so much andi
16:32 చలచక్కగా ఉంది అన్న
Thank u bro
Well done👍 bro....meeru yentho kashtapadi, mimmalni ishtapadela chesukuntunnaru....
Thank u so much for your valuable comments
Super bro, one more thing I heard about a Jain statue which was found in drinking water tank. There was a big history about this statue, pl explore this also, because we found so many Jain statues in WGDt. and in Telangana way back 2000 yrs.
Good information..andi
Superb video harsha garu good👍
Thank u so much...andi
Good Brother
Thank u so much for your valuable comments
Super super
Chala thanks andi aachanta maa nanamma valla ooru kaani memeppudu chudaledu. Nanamma madaggare vundedi tatagaru nannagari chinnappude chanipoyaru.🙏😊
Thank u so much andi
This Gandharva Mahal is constructed and owned by a Kamma family, the family is still living in the house. This FAMILY owned 500 acres and 3000 cattle once upon a time. The family surname is 'Godavarti'. Many influential families are with that surname. Another influential family name is 'Nekkanti', THIS BUILDING IS ALSO CALLED AS ' Nekkanti Doraiah gari Meda', may be he is the father in law of Godavarti Nageswara Rao who constructed this house. This is one of the politically influential family in west Godavari dt once upon a time.
Thank u so much andi ..nice information
Eggs sona chitaciguu sunnam yeddulatoo tokkichi puritiga punadi antaa mattietukalatoo sumaru 10adugula lotuvaraku pudici kattina mahal
super bro
Thank u so much for your valuable comments
Nice video bro
Thank u bro
A good location video and thank you brother for your presentation on an unknown old monumental building and superb....
Thank u so much for your valuable comments
Hi annayya baagunnava ...video superb undi
Thank u so much andi
Super bro
Thank you so much
Madi Penugonda bro West Godavari
గోదావరి ప్రాంత వైభవము
Thank u so much for your valuable comments
HI BRO FIRST LIKE
Thank u so much
Beautiful
Thank u so much for your valuable comments
Hai Andi
Hi
Good language, beautiful pronunciation of your telugu, what would have been its construction cost approximately?
Thank u so much for your valuable comments
Nice video
Thank u so much for your valuable comments
🌿 good night Harisha 🌿
Thank u so much for your valuable comments
Nice bro
Thank u bro
Super