@@Pushpalatha_garden మీ వీడియో కి దేనికైనా కాఫీ రేటు పడిందా లాంగ్ వీడియోలు కైతే మ్యూజిక్ అయితే యాడ్ చేయకూడదు అండి మ్యూజిక్ పడకుండా చూసుకోవాలి, నేను కొన్ని ఛానల్ లో విన్నాను కాఫీ రేట్ పడితే డిలీట్ చేసేయవచ్చు లేదంటే ఎప్పటికైనా ఛానల్ కి కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది, ఒకవేళ మీ వీడియో కి కాఫీ రేట్ పడితే ఎందువలన పడింది ఒక్కసారి చూడండి చెక్ చేసుకోండి 😊
సూపర్ మీనా చాలా బాగుందమ్మా 👌
@@rukminialti1883 థాంక్యూ సో మచ్ అమ్మ 🙏🥰🥰🤝🤝
దొండకాయ హార్వెస్ట్ బాగుంది మీనా
థాంక్యూ సో మచ్ అమ్మ మీ కామెంట్ నాకు ఎప్పుడు ఆనందాన్నిస్తుంది 🥰🥰🌹🌹🌹
Super sister 😊 seventh like 😊
@@Pushpalatha_garden థాంక్యూ సిస్టర్ మీ కామెంట్, లైక్, ఎప్పుడు ఆనందాన్ని ఇస్తుంది 🙏🥰🌹🌹
సిస్టర్ నాది ఒక డౌట్ వీడియో కి కాఫీ రేట్ పడితే ఏమి చేయాలి చెప్పండి సిస్టర్ డిలీట్ చేయాలా