- 130
- 137 918
Meena Garden Vlogs
Приєднався 20 лют 2021
మొక్కలకి ఎక్కువ బలం రావాలంటే చిన్న చిట్కా, అలాగే గార్డెన్ లో కొత్త కొత్త హార్వెస్ట్లు
# tomatoharvest, #@meenagardenvlogs, #terasgarden, # organic, # vegetable, # tomatoes, #intelugu, #gardening, # longvideo, # Gardentips, # composting, # plantcare,#berakayalu,
Переглядів: 162
Відео
మొక్కలకి ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తే ఎక్కువ క్రాఫ్ అయితే తీసుకోవచ్చు
Переглядів 27914 днів тому
# liquidfertilizer, #@meenagardenvlogs, #organicfertilizer, #fertilizerintelugu, #gardening, #terasgarden, #howtogrow, #plantscare, # fertilizer, #longvideo, #Telugu,#organicvegetablu,
మల్బరీ పండ్లు ఎక్కువగా కాయాలి అంటే ఇలా ప్రూనింగ్ చేయండి
Переглядів 96214 днів тому
#mulberryplant, #@meenagardenvlogs, #howtomulberrypruning, #tips, #care, #mulberryfruit, #intelugu, #terasgarden, #howtomulberrycare, #garden, # healthbenefit,
కొత్తగా గార్డెనింగ్ చేస్తున్నారా అయితే ఈ వీడియో చూసేయండి
Переглядів 49421 день тому
#matthemeshram, #meenagardenvlogs, #terasgarden, # kundelunimpadam, # Samanthamokkalu,# makkalunatadam, intelugu, #gardening,#kundelu,# soilmix,
మా దొండ పాదు కి ఎన్ని కాయలు వచ్చాయో చూడండి, అలాగే నేను ఏమి ఎరువులు ఇస్తానో చూడండి
Переглядів 51521 день тому
# Dandakayalu, #meenagardenvlogs, # harvestingdondakayalu, #intelugu, #terasgarden, # organic, # vegetable, # dondapaducaring, # yeruvulu, #longvideo,
గార్డెన్ లో ఒక మిరాకిల్ జరిగింది అది ఏంటో వీడియోలో చూసేయండి
Переглядів 43821 день тому
# terasgarden, #meenagardenvlogs, #intelugu, # berapadu, # harvestingvegatablu, #organicgarden, #longvideo, # miracle, # adbhutham, # berakayalu,
హరిత విజయనగరం ఆర్గానిక్ గార్డెన్ గ్రూప్ మీటింగ్
Переглядів 24528 днів тому
# gardeninggroupmeeting, #meenagardenvlogs, # terasgarden, #intelugu, #gardening, # organic, #vegetable,# Vijayanagaram, # longvideo,
ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ వేస్తే తప్పకుండా పూలు పండ్లు కాయాల్సిందే
Переглядів 804Місяць тому
ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ వేస్తే తప్పకుండా పూలు పండ్లు కాయాల్సిందే
విజయనగరం పైడితల్లి అమ్మవారి పండగ సంబరాలు
Переглядів 201Місяць тому
విజయనగరం పైడితల్లి అమ్మవారి పండగ సంబరాలు
టమాటా, వంగ మొక్కలు ఎలా ప్రోనింగ్ చేయాలి, గార్డెన్ లో కొన్ని హార్వెస్ట్లు
Переглядів 367Місяць тому
టమాటా, వంగ మొక్కలు ఎలా ప్రోనింగ్ చేయాలి, గార్డెన్ లో కొన్ని హార్వెస్ట్లు
మా బీరపాదు ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు 😭ఇంకా గార్డెన్ లో కొన్ని హార్వెస్ట్
Переглядів 1872 місяці тому
మా బీరపాదు ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు 😭ఇంకా గార్డెన్ లో కొన్ని హార్వెస్ట్
మా లంక వీధిలో వినాయకుని దగ్గర దీపోత్సవం కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది🙏🏻🙏🏻
Переглядів 902 місяці тому
మా లంక వీధిలో వినాయకుని దగ్గర దీపోత్సవం కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది🙏🏻🙏🏻
వినాయకుని నిమర్జనం మా పిల్లలతో కలిసి ఎంతో సరదాగా జరుపుకున్నాం 🙏🏻
Переглядів 862 місяці тому
వినాయకుని నిమర్జనం మా పిల్లలతో కలిసి ఎంతో సరదాగా జరుపుకున్నాం 🙏🏻
మా పిల్లలందరూ కలిసి పెట్టుకున్న చిన్న పందిట్లో గణపయ్య స్వామి 🙏🏻💐
Переглядів 1712 місяці тому
మా పిల్లలందరూ కలిసి పెట్టుకున్న చిన్న పందిట్లో గణపయ్య స్వామి 🙏🏻💐
మనం పెంచిన మొక్కల పువ్వులు దేవునికి పూజ చేస్తే ఎంతో పుణ్యం
Переглядів 2522 місяці тому
మనం పెంచిన మొక్కల పువ్వులు దేవునికి పూజ చేస్తే ఎంతో పుణ్యం
మా మల్బరీ చెట్టుకి గుత్తుల గుత్తులుగా మల్బరీ పండ్లు వచ్చాయి హార్వెస్ట్
Переглядів 9372 місяці тому
మా మల్బరీ చెట్టుకి గుత్తుల గుత్తులుగా మల్బరీ పండ్లు వచ్చాయి హార్వెస్ట్
ఈ ఎరువు వాడటం వలన మొక్కలు చాలా హెల్తీగా ఉండి మంచి కాపు ని ఇస్తాయి
Переглядів 2513 місяці тому
ఈ ఎరువు వాడటం వలన మొక్కలు చాలా హెల్తీగా ఉండి మంచి కాపు ని ఇస్తాయి
ఈ ఆకుకూర గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే
Переглядів 3893 місяці тому
ఈ ఆకుకూర గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే
ఈ ఇన్సులిన్ ఆకులు వాడటం వలన షుగర్ పేషెంట్స్ కి దివ్య ఔషధంగా పనిచేస్తుంది
Переглядів 1053 місяці тому
ఈ ఇన్సులిన్ ఆకులు వాడటం వలన షుగర్ పేషెంట్స్ కి దివ్య ఔషధంగా పనిచేస్తుంది
ఈ కొండపిండి ఆకులు వాడటం వల్ల కిడ్నీలో స్టోన్స్ కరిగిపోతాయి
Переглядів 1713 місяці тому
ఈ కొండపిండి ఆకులు వాడటం వల్ల కిడ్నీలో స్టోన్స్ కరిగిపోతాయి
మొక్కలకి ఈ ఫర్టిలైజర్ కొడితే గొంగళి పురుగులు ఆకు తినే పురుగులు కి ఒక మంచి బ్రహ్మాస్త్రం
Переглядів 5 тис.4 місяці тому
మొక్కలకి ఈ ఫర్టిలైజర్ కొడితే గొంగళి పురుగులు ఆకు తినే పురుగులు కి ఒక మంచి బ్రహ్మాస్త్రం
టేస్టీ చికెన్ దమ్ బిర్యాని సింపుల్ పద్ధతిలో
Переглядів 1224 місяці тому
టేస్టీ చికెన్ దమ్ బిర్యాని సింపుల్ పద్ధతిలో
మల్బరీ మొక్కని చిన్న పార్ట్ లో నుండి పెద్ద పార్ట్ లోకి ఎలా మార్చుకోవాలి
Переглядів 3134 місяці тому
మల్బరీ మొక్కని చిన్న పార్ట్ లో నుండి పెద్ద పార్ట్ లోకి ఎలా మార్చుకోవాలి
గార్డెన్ లో కొన్ని హార్వెస్టులు అలాగే కొన్ని టిప్స్ కబుర్లు
Переглядів 1554 місяці тому
గార్డెన్ లో కొన్ని హార్వెస్టులు అలాగే కొన్ని టిప్స్ కబుర్లు
మల్బరీ చెట్టు ప్రోనింగ్ చేయడం, అలాగే మల్బరీ పండ్లు వలన హెల్త్ బెనిఫిట్స్
Переглядів 1,9 тис.4 місяці тому
మల్బరీ చెట్టు ప్రోనింగ్ చేయడం, అలాగే మల్బరీ పండ్లు వలన హెల్త్ బెనిఫిట్స్
దొండపాదుకి ఏ కంపోస్టులు ఇస్తే ఎక్కువ కాయలు కాస్తుంది
Переглядів 5 тис.4 місяці тому
దొండపాదుకి ఏ కంపోస్టులు ఇస్తే ఎక్కువ కాయలు కాస్తుంది
దొండపాదు ప్రూనింగ్ అలాగే కేరింగ్ గురించి తెలుసుకుందాం
Переглядів 1,7 тис.4 місяці тому
దొండపాదు ప్రూనింగ్ అలాగే కేరింగ్ గురించి తెలుసుకుందాం
పాతకాలం పద్ధతిలో చికెన్ కర్రీ ఎలాగో కట్టెల పొయ్యి మీద చూద్దాం
Переглядів 1194 місяці тому
పాతకాలం పద్ధతిలో చికెన్ కర్రీ ఎలాగో కట్టెల పొయ్యి మీద చూద్దాం
జయశ్రీ గారి టెర్రస్ గార్డెన్ అందమైన బృందావనం గార్డెన్
Переглядів 6684 місяці тому
జయశ్రీ గారి టెర్రస్ గార్డెన్ అందమైన బృందావనం గార్డెన్
మల్టీ విటమిన్ ప్లాంట్ ఈ మొక్క గురించి తెలిస్తే మీరు అస్సలు వదలరు
Переглядів 1684 місяці тому
మల్టీ విటమిన్ ప్లాంట్ ఈ మొక్క గురించి తెలిస్తే మీరు అస్సలు వదలరు
Om namah shivaya
Meena garu maaku komallu esthara
Hi ra meena
🙏🙏🙏
Thank you🙏🥰🥰🌹
ఓం నమః శివాయ 🙏🙏
Thank you 🥰🙏
❤
Thank you🥰🥰🌹
Ma mulberry pant k plant chesina starting lo 3 fruits vachyi . Malla 2 moths ayaka kuda fruiting ledhu . Prune chesanu but leves vastunai fuits ledu
@@minivoleti7418 థాంక్యూ అండి 🙏🥰 అలాగే మీ మల్బరీ ప్లాంట్ కి ఫ్రూటింగ్ రాలేదు అంటున్నారు కదా ఆ మొక్క నర్సరీలో కొన్నారా లేదంటే ఏదైనా కొమ్మ పెట్టి పెట్టారా ఎందుకు ఇలా అడిగాను అంటే మల్బరీలో రెండు రకాలు ఉన్నాయండి ఫ్రూటింగ్ ఎక్కువ వచ్చింది ఉంది అలాగని పట్టుపురుగులకు వాడే మల్బరీ కూడా ఉంది పట్టుపురుగులు వాడే మల్బరీ క్రాప్ అయితే ఉండదండి, ప్రూనింగ్ చేసి పుల్లటి మధ్యకా స్ప్రే చేయండి గ్రాఫ్ తప్పకుండా వస్తుంది ఈసారి ఇలా ట్రై చేసి చూడండి 🙏🥰🥰
@MeenaGardenVlogs థాంక్స్ అండి reply ఇచ్చినందుకు . నాకు ప్లాంట్ ఒక ఫ్రెండ్ ఇచ్చారు . మొదటిలో మూడు ఫ్రూట్ వచ్చాయి , మల్ల రాలేదు . ఈసారి మీరు చెప్పినట్లు చేస్తాను
Nice view
@@Januvlogs-n4z 🤝🤝🥰🥰
వీడియో చాలా బాగుంది మీనా బీరకాయలు టమాటా హార్వెస్ట్ చాలా బాగుంది మల్బరీ మొక్కకి నేను కూడా అరటి తొక్కలు పెడతాను
థాంక్యూ అమ్మ అలాగే చేయండి అమ్మ చాలా మంచిది మొక్కలకి మంచి ఫ్రూటింగ్ అయితే తీసుకోవచ్చు 🙏🥰🥰🌹
Super sister third like 🥰
Thank you so much sister🥰🙏🙏🌹
గుడ్ ఇన్ఫర్మేషన్ 👍👍👌చాలా బాగుంది
థాంక్స్ ఫ్రెండ్ 🙏🥰🌹🌹
థాంక్స్ ఫ్రెండ్ 🙏🥰🌹🌹
🥰
@@Januvlogs-n4z థాంక్యూ 🥰🥰
చాలా పెద్ద చెట్టు సిస్టర్ బాగుంది ఫస్ట్ లైక్😊
Thank you so much sister 🙏🥰🌹
Super friend ❤️❤️❤️
@@Kavya02323 థాంక్యూ ఫ్రెండ్🥰🙏🌹
Super sister 👌
@@Pushpalatha_garden థాంక్యూ సో మచ్ సిస్టర్ 🙏🥰🥰🌹
Meena garu video చాలా బాగుంది
థాంక్యూ సో మచ్ అండీ 🙏🥰🥰🌹
వీడియో చాలా బాగుంది మీనా నేను కూడా ఇలాగే ప్రిపేర్ చేసి ఇస్తున్నాను రిజల్ట్ చాలా బాగుంది
ఓకే అమ్మ థాంక్యూ 🙏🥰🥰🌹
Good information 🌹👌
థాంక్యూ సో మచ్ అమ్మ 🙏🥰🥰🌹
Super sister 👌 third like 😊
థాంక్యూ సిస్టర్ 🙏🥰🥰🌹🌹
Nice 👍
థాంక్యూ అమ్మ 🙏🥰🌹
Very dering sistars ❤❤🎉
Tq 😊😊
Idi ma school lo undandi
ఓకే అండి కానీ స్కూల్లో ఉంటే పిల్లలకి ఇబ్బంది కదా తీసేయండి అది ముట్టుకుంటే చాలా పిల్లలకైతే దురదైతే వచ్చేస్తది దద్దుర్లు కూడా వెంటనే వాటిని తీయించేయండి సార్ 🙏 థాంక్యూ
ఓం నమశ్శివాయ 🙏🙏
థాంక్యూ ఫ్రెండ్🙏🥰🥰
మీనా భయమే లేదమ్మా నెమ్మదిగా వీడియో తీస్తున్నావ్ లైవ్ లో చూసాను గాని ఆ టైం కి వీడియో తీయాలని ఎలా అనిపించింది అమ్మ నిజంగానే మేము పామును పెంచుతున్నాం అన్నట్టు తీసావు సూపర్ అమ్మ
😄😄 థాంక్యూ సో మచ్ అమ్మ మీ కామెంట్ చదవగానే చాలా నవ్వుకున్నాను అలాగే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్నమాట మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వ్యవసాయలు అమ్మ చుట్టుపక్కలంతా కూడా ఎక్కువ పాములు తిరుగుతూ ఉంటాయి నేను ఇంతకుముందు పాములు మొక్క కూడా కొనిచ్చాను వేశారు అక్క ఇప్పుడైతే ఇంటి వరకు రావట్లేదు కానీ అక్కడక్కడ అయితే తిరుగుతున్నాయి బోలెడన్ని 🙏🥰🥰❤️
dis is rate snake non poison snake 🐍
Thank you😊😊
Thirteen like sister 😊
❤️❤️🙏
సిస్టర్ ఆ పాము పేరు జెర్రిగొడ్డు అంటారు😊
థాంక్యూ సిస్టర్ అవును సిస్టర్ పాము పేరు జెర్రిగొడ్డే 🥰🥰🥰
Om namashivaya 🙏🙏
🥰 థాంక్యూ సో మచ్ అండి 😄😄
❤ మీనా గారు నాకు మల్బరీ కొమ్మ ఇంకా దొండ తీగ ఇవ్వండి ఈసారి మీ ఇంటికి వచ్చేటప్పుడు నా పేరు విజయలక్ష్మి అండి
థాంక్యూ అండి తప్పకుండా ఇస్తాను 🥰🙏❤️
Very nice video
థాంక్యూ సో మచ్ అండి 🙏😊
Super video
థాంక్యూ సో మచ్ అండి🙏😊😊
మీనా నా దగ్గర చిన్న మొక్క ఉంది ఫ్రూట్స్ అయిపోయాయి ఆకులు తీసేస్తే సరిపోతుందా
అవునమ్మా నేను ప్రూనింగ్ చేశాను కదా ఇలా చేస్తే సరిపోద్ది కొన్ని ఎరువులు ఇచ్చేస్తే మొక్క హెల్దిగా అయి మంచిగా మనకైతే ఎక్కువ పండ్లు ఇస్తుంది అమ్మ ఎప్పటికప్పుడు మల్బరీని కట్ చేస్తూ ఉండాలి అమ్మ 🥰 థాంక్యూ అమ్మ🙏🙏🌹❤️
అలాగే అమ్మ మొక్కని ఓన్లీ ఆకులు కాకుండా కొమ్మలు కూడా మనం ప్రూవెనింగ్ చేయాలి అప్పుడే అది గుదిరిగా వస్తుంది లేదంటే తిన్నంగా వెళ్లి పోద్ది మొక్క 🥰
First like sister super video 😊
థాంక్యూ సో మచ్ సిస్టర్ 🙏❤️❤️😊😊
Nice vedio Mam.
Thank you so much 🥰🥰🥰🌹
Muttukunty dhula thirudhi🌹
థాంక్యూ అండి😄😄 అవును అలాగే జరుగుతుంది అందుకే ఈ మొక్కతో చాలా జాగ్రత్త అని చెప్పుతున్నాను, ఎందుకంటే చాలామందికి తెలియదు కదా ఇది ముట్టుకుంటే దురదపడుతుందని
సూపర్ సిస్టర్ ఈ ఆకు మా సైడ్ కూడా ఉంటుంది చాలా దురద దద్దుర్లు వస్తాయి ఫస్ట్ లైఫ్ సిస్టర్😊
Thank you sister🙏🥰🥰
Super video meena frd❤️❤️❤️❤️
థాంక్యూ సో మచ్ ఫ్రెండ్ 🙏🌹🥰🥰
Chala bagundi
@@rameshdevara thank you🙏😊
వీడియో చాలా బాగుంది మీనా చామంతుల కి చిన్న చిన్న కుండీలు బాగున్నాయి
థాంక్యూ అమ్మ 🙏🥰 నేను ఈ కుండీలు బయట ఆన్లైన్ ద్వారా తెప్పించుకున్న అమ్మ చిన్న చిన్నవి అలాగే ఫెవికాల్ డబ్బాలు కొన్ని అలా సెట్ చేశాను అమ్మ 🥰
👍ఫెవికాల్ డబ్బాలు బాగా strong గా ఉంటాయి చాలా రోజులు మన్నుతాయి మీనా గారు good idea
అవునమ్మా థాంక్యూ 🥰
First like Meena sister super video 👌😊
Thank you sister 🥰 🙏🌹🌹🌹
సిస్టర్ నాది ఒక డౌట్ వీడియో కి కాఫీ రేట్ పడితే ఏమి చేయాలి చెప్పండి సిస్టర్ డిలీట్ చేయాలా
@@Pushpalatha_garden మీ వీడియో కి దేనికైనా కాఫీ రేటు పడిందా లాంగ్ వీడియోలు కైతే మ్యూజిక్ అయితే యాడ్ చేయకూడదు అండి మ్యూజిక్ పడకుండా చూసుకోవాలి, నేను కొన్ని ఛానల్ లో విన్నాను కాఫీ రేట్ పడితే డిలీట్ చేసేయవచ్చు లేదంటే ఎప్పటికైనా ఛానల్ కి కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది, ఒకవేళ మీ వీడియో కి కాఫీ రేట్ పడితే ఎందువలన పడింది ఒక్కసారి చూడండి చెక్ చేసుకోండి 😊
Super sister 😊 seventh like 😊
@@Pushpalatha_garden థాంక్యూ సిస్టర్ మీ కామెంట్, లైక్, ఎప్పుడు ఆనందాన్ని ఇస్తుంది 🙏🥰🌹🌹
దొండకాయ హార్వెస్ట్ బాగుంది మీనా
థాంక్యూ సో మచ్ అమ్మ మీ కామెంట్ నాకు ఎప్పుడు ఆనందాన్నిస్తుంది 🥰🥰🌹🌹🌹
Fifth like sister 👍😊
Tq sister 🥰
Super sister 😊
Thank you so much sister🙏🥰🥰🥰
Hii
Tq 😊
Ramesh anna
Tq
5 th like super harvest
@@sangadilakshmi4779 thank you so much sister🙏🥰🥰
Super
థాంక్యూ సో మచ్ 🙏🥰🥰
సూపర్ వీడియో మేడం గారు చాలా 🤟 వివరించారు
థాంక్యూ సో మచ్ అండీ 🙏🙏😊
మీనా వీడియో చాలా బాగుంది వాడిపోయిన మొక్క మళ్లీ చిగురించి కాయలు కాయడం చాలా సంతోషం ఇచ్చింది
@@marryrathnam9257 థాంక్యూ సో మచ్ అమ్మ మీరు నా ప్రతి వీడియోకి మంచిగా కామెంట్ అయితే పెడతారు చాలా సంతోషం అమ్మ 🙏🥰🥰
థాంక్యూ అమ్మ 🙏🥰🥰🥰